ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
సెక్యూరిటీ ఆందోళన వల్ల ఆటోమొబైల్ దిగ్గజాలు నోకియా యొక్క హియర్ మ్యాపుల్లో పెట్టుబడి పెట్టనునారు
జైపూర్: ఈరోజుల్లోని ఆటోమొబైల్ రంగంలో సాఫ్ట్వ ేర్ యొక్క పాత్రని ఉద్ద్యేశంలో ఉంచుకుని హ్యాకింగ్లను అధిగమించేందుకు గాను సెక్యూరిటీ సాఫ్ట్వర్ల మీద దృష్టి సారించడం అత్యవసరం అయ్యింది. దీని కారణంగా ఆటోమొబైల్
ఫెర్రారీ వారి ఐపీఓ: అమ్మకానికి సిద్దమైనది
కంపెనీ యొక్క షేర్లను పబ్లిక్ చేయమని చేసిన ఒక అభ్యర్థన కోసం ఈ లగ్జరీ స్పొర్ట్స్ కారు అయిన ఫెర్రారి వారిని ఫియట్ క్రైస్లర్ ఆటోమొబైల్స్ వారు కోరగా గత ఆర్ధిక మాసం చివరిలో కంపెనీ వారు యూ.ఎస్ రెగులేటరీ సబ్ఘ
మారుతీ సుజూకీ వారు నెక్సా ప్రీమియం డీలర్షిప్లను ప్రారంభం చేశారు
డిల్లీ: మారుతీ సుజూకీ ఇండియా లిమిటెడ్ వారు ఈరోజు వారి కొత్త ప్రీమియం అమ్మకాల ద్వా రం అయిన నెక్సా ని ప్రారంభం చేయడం జరిగింది. కంపెనీ వారు వారి ఎస్-క్రాస్ ని ఈ కొత్త డీలర్షిప్ల ద్వారా మొదటి వారం అమ్మకాలన
ఇంఫినిటీ వారు క్యూ30 లగ్జరీ హ్యాచ్బ్యాక్ ని బహిర్గతం చేశారు
జైపూర్: నిస్సాన్ యొక్క లగ్జరీ బ్రాండ్ అయిన ఇంఫినిటీ క్యూ30 మోడల్ ని మొదట ఫ్రాంక్ఫర్ ట్ మోటర్ షో లో కాన్సెప్ట్ గా బహిర్గతం చేశారు. ఈ మోడలు ఈ సంవత్సరం ఫ్రాంక్ఫర్ట్ ఆటో షో లో ప్రవేశించి బీఎండబ్ల్యూ 1-సీరీ
ఎస్-క్రాస్ కొనాలని అనుకుంటున్నారా? ఇక్కడ మీరు తెలుసుకోవలసినది ఉంది
మారుతీ వారు వారి కాంపాక్ట్ క్రాస్-ఓవర్ అయి న ఎస్-క్రాస్ ని వచ్చే నెల ఆగస్ట్ 4కి అటు ఇటుగా మొదటి వారంలో విడుదల చేశేందుకు సిద్దం అయ్యారు. కాంపాక్ట్ సెగ్మెంట్ లో పోటీ హ్యుండై క్రేటాతొప ఎక్కువైనా, ఎస్-క్రా
2015 బీఎండబ్ల్యూ ఎక్స్6 రూ.1.15 కోట్ల ఎక్స్-షోరూం ధర వద్ద విడుదల అయ్యింది
జైపూర్: బీఎండబ్ల్యూ భారతదేశం వారు 2015 ఎక్స్6 ని ఆస్చర్య పరిచే రూ.1.5 కోట్ల ధరకి విడుదల చేశారు (ఎక్స్-షోరూం). ఈ రెండో తరం కూపే స్టైల్ కలిగిన క్రాస్-ఓవర్ ఇప్పుడు ఎక్స్-రేంజ్ ఎస్యూవీలు అయిన ఎక్స్1, ఎక్స