• English
  • Login / Register

ఫెర్రారీ వారి ఐపీఓ: అమ్మకానికి సిద్దమైనది

జూలై 24, 2015 12:55 pm manish ద్వారా ప్రచురించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

కంపెనీ యొక్క షేర్లను పబ్లిక్ చేయమని చేసిన ఒక అభ్యర్థన కోసం ఈ లగ్జరీ స్పొర్ట్స్ కారు అయిన ఫెర్రారి వారిని ఫియట్ క్రైస్లర్ ఆటోమొబైల్స్ వారు కోరగా గత ఆర్ధిక మాసం చివరిలో కంపెనీ వారు యూ.ఎస్ రెగులేటరీ సబ్ఘానికి అభ్యర్ధన పెట్టారు. 

ఎఫ్సీఏ ఫెర్రారీ ని సొంతం చేసుకున్నాక, షేర్హోల్డర్స్ కి ఫెర్రారి యొక్క భాగాన్ని పంచాలని, మిగిలిన 10 % షేర్లని అమ్మాలని అనుకుంటున్నారు. 

1988 లో మరణించిన సంస్థాపకుడు ఎంజో ఫెర్రారీ కి కుమారుడు మరియూ వైస్ చైర్మెన్ అయిన పియెరో ఫెర్రారికంపెనీలో 10% భాగాన్నికి అధిపతి, కాకపోతే మిగిలిన 90% భాగం ఎఫ్సీఏ కి చెందినది.

ఎఫ్సీఏ వారు 48 బిలియన్ యూరోల పెట్టుబడి వ్యూహాన్ని ముందుంచారు. ఇది అమ్మకాలను 60 పర్సెంట్ వరకు పెంచుతుంది అని ఆశిస్తున్నారు. ఇది దాదాపు 7 మిలియన్ల కార్లు 2018 లోగా అమ్ముడైనంతా మరియూ ఐదు రెట్లు లాభాలు పొందినంత. ఎఫ్సీఏ వారు ఇండస్ట్రీలో అథ్యధిక రుణ గ్రస్థులైన విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఈ వ్యూహం ఎఫ్సీఐ కి ఎలా కలిసివస్తుందో చూడాలి. 

ఫెర్రారీ విలువ 5 నుండి 10 బిలియన్ యూరోల మధ్య ఉంటుంది అన్న బ్రోకర్ల అంచనాకి విరుద్దంగా ఎఫ్సీఏ చీఫ్ ఎగ్సెక్యూటివ్ మరియూ చైర్మెన్ అయిన సెర్గియో మర్షియోన్న్ గారు ఫెర్రారీ సులభంగా లగ్జరీ గూడ్స్ స్టాక్ విభాగంలో చోటు సంపాదించి కనీసం 10 బిలియన్ల్స్ యూరోల వద్ద ధర పలుకుతుంది అని విశ్వసిస్తున్నారు.

ఎన్ని షేర్లు అమ్ముతున్నారు అని కానీ అవి ఎంత ధరకి అమ్ముతారన్న విషయం కానీ కంపెనీ వారు బహిర్గతం చేయలేదు కానీ యూ.ఎస్ సెక్యూరిటీస్ మరియూ ఎక్స్చేంజ్ కమిషన్ కి గురువారం రోజు పత్రం సమర్పించేప్పుడు కంపెనీ వారు యూబీఎస్, బోఫా మెర్రిల్ లైంచ్ మరియూ సంతందెర్ వారు ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ని నిర్ధారిస్తున్నారు అని తెలిపారు. ఇది అక్టోబర్ మధ్యలో వెలువడే అవకాశం ఉంది.

భారీగా అభివృద్ది ఖర్చు అవుతూ లాభాలలో తగ్గుదల వస్తున్నందున ఐపీఓ వారికి మాషియోన్న్ వారికి ఒక మెర్జర్ బాగస్వామిని వెతికే పనిలో ఎంతో ముఖ్య పాత్ర వహిస్తుంది.  

ఫెర్రారీని వదులుకోవాలి అని తద్వారా ఇది కంపెనీని విలీనం చేసేందుకు సహాయం చేస్తుందని విశ్లేషకులు ఇచ్చిన సలహా మేరకు చేసినది. 

ఈ సంవత్సరం మొదట్లో, పొత్తు కోసం ప్రతిపాదంకై మార్షియోన్న్ పంపించిన ఈ-మెయిల్ ని ఆయన యూ.ఎస్ భాగస్వామి అయిన గెనెరల్ మోటర్స్ వారు తిరస్కరించారు. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience