• హోండా ఎలివేట్ ఫ్రంట్ left side image
1/1
  • Honda Elevate
    + 42చిత్రాలు
  • Honda Elevate
  • Honda Elevate
    + 9రంగులు
  • Honda Elevate

హోండా ఎలివేట్

with ఎఫ్డబ్ల్యూడి option. హోండా ఎలివేట్ Price starts from ₹ 11.69 లక్షలు & top model price goes upto ₹ 16.51 లక్షలు. This model is available with 1498 cc engine option. This car is available in పెట్రోల్ option with both ఆటోమేటిక్ & మాన్యువల్ transmission. It's . This model has 6 safety airbags. This model is available in 10 colours.
కారు మార్చండి
452 సమీక్షలుrate & win ₹ 1000
Rs.11.69 - 16.51 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ ధర న్యూ ఢిల్లీ
వీక్షించండి ఏప్రిల్ offer
Get benefits of upto Rs. 50,000. Hurry up! offer valid till 31st March 2024.

హోండా ఎలివేట్ యొక్క కిలకమైన నిర్ధేశాలు

  • key నిర్ధేశాలు
  • top లక్షణాలు

ఎలివేట్ తాజా నవీకరణ

హోండా ఎలివేట్ లేటెస్ట్ అప్‌డేట్

తాజా అప్‌డేట్: జపాన్‌లోని ఎలివేట్ కోసం హోండా కొన్ని స్నేహపూర్వక ఉపకరణాలను వెల్లడించింది.

ధర: హోండా ఎలివేట్ ధర రూ. 11.91 లక్షల నుండి రూ. 16.43 లక్షల (ఎక్స్-షోరూమ్, పాన్ ఇండియా) మధ్య ఉంది.

వేరియంట్‌లు: ఎలివేట్ నాలుగు విస్తృత వేరియంట్‌లలో అందించబడుతుంది: అవి వరుసగా SV, V, VX మరియు ZX.

రంగులు: మీరు దీన్ని మూడు డ్యూయల్-టోన్ మరియు ఏడు మోనోటోన్ రంగుల్లో బుక్ చేసుకోవచ్చు: ఫీనిక్స్ ఆరెంజ్ పెర్ల్ విత్ క్రిస్టల్ బ్లాక్ పెర్ల్ రూఫ్, ప్లాటినం వైట్ పెర్ల్ విత్ క్రిస్టల్ బ్లాక్ పెర్ల్ రూఫ్, రేడియంట్ రెడ్ మెటాలిక్ విత్ క్రిస్టల్ బ్లాక్ పెర్ల్ రూఫ్, ఫీనిక్స్ ఆరెంజ్ పెర్ల్, ఒబిసిడియన్ బ్ల్యూ పెర్ల్, రేడియంట్ రెడ్ మెటాలిక్, ప్లాటినం వైట్ పెర్ల్, గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్, లూనార్ సిల్వర్ మెటాలిక్ మరియు మెటిరాయిడ్ గ్రే మెటాలిక్.

బూట్ స్పేస్: ఎలివేట్ 458 లీటర్ల బూట్ స్పేస్‌ను అందిస్తుంది

సీటింగ్ కెపాసిటీ: ఎలివేట్ అనేది 5-సీటర్ సబ్ కాంపాక్ట్ SUV.

గ్రౌండ్ క్లియరెన్స్: హోండా యొక్క కాంపాక్ట్ SUV 220mm గ్రౌండ్ క్లియరెన్స్ ను కలిగి ఉంది.

ఇంజిన్ మరియు ట్రాన్స్‌మిషన్: హోండా ఎలివేట్, సిటీ యొక్క 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ (121PS/145Nm)ని పొందుతుంది, ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది.

హోండా ఎలివేట్ యొక్క వాస్తవ-ప్రపంచ పనితీరు హోండా సిటీతో ఎలా పోలుస్తుందో ఇక్కడ ఉంది. పరీక్షలలో త్వరణం మరియు బ్రేకింగ్ పరీక్షలు ఉన్నాయి.

క్లెయిమ్ చేయబడిన ఇంధన సామర్థ్య గణాంకాలు ఇక్కడ ఉన్నాయి:

MT: 15.31kmpl

CVT: 16.92kmpl

మేము ఇటీవల హోండా ఎలివేట్ యొక్క CVT ఆటోమేటిక్ వేరియంట్‌ను మా వద్ద కలిగి ఉన్నాము మరియు మేము SUV యొక్క ఇంధన సామర్థ్యాన్ని పరీక్షించాము. ఎలివేట్ యొక్క పరీక్షించిన మైలేజ్ గణాంకాలు దాని క్లెయిమ్ చేయబడిన మైలేజ్ గణాంకాలతో ఎలా సరిపోతాయో ఇక్కడ ఉంది. మేము పరీక్షించిన ఎలివేట్ మైలేజ్ గణాంకాలను మారుతి గ్రాండ్ విటారాతో పోల్చాము.

ఫీచర్లు: ఎలివేట్ 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది, ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, 7-అంగుళాల సెమీ-డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ మరియు సింగిల్-పేన్ సన్‌రూఫ్‌కు మద్దతు ఇస్తుంది.

భద్రత: భద్రతా పరంగా, హోండా యొక్క కాంపాక్ట్ SUVకి ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ స్టార్ట్ అసిస్ట్, లేన్ వాచ్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటీ అసిస్ట్, రేర్ పార్కింగ్ కెమెరా మరియు అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, రోడ్ డిపార్చర్ మిటిగేషన్ సిస్టం, ఆటో-అత్యవసర బ్రేకింగ్ మరియు ఆటో హై బీమ్ వంటి అంశాలు అందించబడ్డాయి.

ప్రత్యర్థులు: హ్యుందాయ్ ఎలివేట్- హ్యుందాయ్ క్రెటాకియా సెల్టోస్మారుతి గ్రాండ్ విటారాటయోటా హైరిడర్, వోక్స్వాగన్ టైగూన్సిట్రోయెన్ C3 ఎయిర్క్రాస్స్కోడా కుషాక్ మరియు MG ఆస్టర్ కు ప్రత్యర్థిగా నిలుస్తుంది. మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ‌ని కఠినమైన ప్రత్యామ్నాయంగా కూడా పరిగణించవచ్చు.

హోండా ఎలివేట్ EV: హోండా SUV యొక్క ఆల్-ఎలక్ట్రిక్ వెర్షన్ 2026 నాటికి అంచనా వేయబడుతుంది.

ఇంకా చదవండి
ఎలివేట్ ఎస్వి(Base Model)1498 సిసి, మాన్యువల్, పెట్రోల్, 15.31 kmplRs.11.69 లక్షలు*
ఎలివేట్ వి1498 సిసి, మాన్యువల్, పెట్రోల్, 15.31 kmplRs.12.42 లక్షలు*
ఎలివేట్ వి సివిటి1498 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 16.92 kmplRs.13.52 లక్షలు*
ఎలివేట్ విఎక్స్1498 సిసి, మాన్యువల్, పెట్రోల్, 15.31 kmplRs.13.81 లక్షలు*
ఎలివేట్ విఎక్స్ సివిటి1498 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 16.92 kmplRs.14.91 లక్షలు*
ఎలివేట్ జెడ్ఎక్స్1498 సిసి, మాన్యువల్, పెట్రోల్, 15.31 kmplRs.15.21 లక్షలు*
ఎలివేట్ జెడ్ఎక్స్ సివిటి
Top Selling
1498 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 16.92 kmpl
Rs.16.31 లక్షలు*
ఎలివేట్ జెడ్ఎక్స్ సివిటి డ్యూయల్ టోన్(Top Model)1498 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 16.92 kmplRs.16.51 లక్షలు*
వేరియంట్లు అన్నింటిని చూపండి

హోండా ఎలివేట్ ఇలాంటి కార్లుతో సరిపోల్చండి

హోండా ఎలివేట్ సమీక్ష

Honda Elevate

మీరు బ్రోచర్‌లో ఉంచలేని సుదీర్ఘ జాబితా అందుబాటులో ఉంది.

ఇంజన్ స్పెసిఫికేషన్స్? ఉన్నాయి.

విశ్వసనీయత? చెప్పలేము.

భద్రతా లక్షణాలు? చాలానే ఉన్నాయి!

అయితే, నాణ్యత ఎలా ఉంది? తెలియదు.

వారంటీ? ఉందే.

నమ్మకం? లేదు.

ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎలివేట్ ఏ అంశాలలోనూ దేనితోనూ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. హోండా బ్యాడ్జ్‌తో, ఇది దాదాపుగా ఇవ్వబడింది.

ఎలివేట్ దాని బ్రోచర్‌లో ఉన్నవాటిని (మరియు ఏది కాదు) పూర్తిగా అంచనా వేయకుండా మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. మీరు బ్లాక్‌లో ఉన్న కొత్త హోండాతో కొంత నాణ్యమైన సమయాన్ని వెచ్చించిన తర్వాత, ఇది కుటుంబానికి మంచి జోడింపు అని మీరు త్వరగా నమ్ముతారు.

బాహ్య

Honda Elevate

నిగనిగలాడే బ్రోచర్ చిత్రాలను మరచిపోండి. వ్యక్తిగతంగా, వాస్తవ ప్రపంచంలో, ఎలివేట్ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. రహదారి ఉనికిని కలిగి ఉంది మరియు మీరు రహదారిపై మీ దృష్టిని సారించగలుగుతారు

సాధారణ హోండా ఫ్యాషన్‌లో, డిజైన్ అనవసరమైన రిస్క్‌లను తీసుకోదు. ఇది సాధారణ, బలమైనది అలాగే శక్తివంతమైనది. హోండా యొక్క SUVల గ్లోబల్ లైనప్‌కి కనెక్షన్ పెద్ద గ్లోస్ బ్లాక్ గ్రిల్‌తో ఫ్లాట్-నోస్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. హై-సెట్ బానెట్‌తో మరియు పూర్తి-LED హెడ్‌ల్యాంప్‌ల పైన మందపాటి క్రోమ్ స్లాబ్‌ జత చేయబడి ఉంటుంది - మీకు విశ్వాసం కలిగించే ముందు భాగాన్ని అందిస్తుంది.

సైడ్ ప్రొఫైల్ దాదాపు చాలా సరళంగా ఉంది. డోర్ దిగువ భాగంలో ఆసక్తికరమైన అంశాల కోసం అనేక స్థలాలు అందించబడ్డాయి, ప్రొఫైల్ చాలా అద్భుతంగా ఉంటుంది - ఏ పదునైన మడతలు లేకుండా. సైడ్ కోణం నుండి చూసినప్పుడు దాని పొడవైన ఎత్తు కూడా హైలైట్ చేయబడుతుంది మరియు 17 "డ్యూయల్ టోన్ వీల్స్ కూడా ప్రత్యేకంగా నిలుస్తాయి.

Honda Elevate

వెనుక నుండి చూసినట్లయితే, ప్రధానమైన అంశం ఏమిటంటే కనెక్ట్ చేయబడిన టెయిల్ ల్యాంప్ డిజైన్. బ్రేక్ ల్యాంప్‌లు మాత్రమే కాకుండా ఈ యూనిట్ మొత్తం LED ఉండాలని మేము కోరుకుంటున్నాము.

పరిమాణం పరంగా మాట్లాడాలంటే, సమ పరిమాణంతో అద్భుతంగా అందించబడింది. ఇది దాని ప్రత్యర్థులైన క్రెటా, సెల్టోస్ మరియు గ్రాండ్ విటారాతో పోటా పోటీ గా నిలుస్తుంది. మీ దృష్టిని ఆకర్షించే అంశం ఏమిటంటే, భారీగా ఉన్న 220mm గ్రౌండ్ క్లియరెన్స్. డిజైన్‌ విషయంలో భారతదేశం కోసం ఏ విధంగా ఏమీ మాట్లాడవలసిన అవసరం లేదు!

అంతర్గత

Honda Elevate Interior

ఎలివేట్ యొక్క డోర్లు చక్కగా మరియు వెడల్పుగా తెరుచుకుంటాయి. వృద్ధులకు కూడా లోపలికి మరియు బయటికి వెళ్లడం చాలా సులభతరంగా ఉంటుంది. మీరు క్యాబిన్‌లోకి 'వెళ్ళడానికి' మొగ్గు చూపుతారు.

ఒకసారి, క్లాసీ టాన్-బ్లాక్ కలర్ కాంబినేషన్‌లో ఉహించినట్లైతే మీరు దాదాపు వెంటనే 'క్లాసీ' అని చెప్పవచ్చు. AC వెంట్‌ల చుట్టూ ముదురు బూడిద రంగు హైలైట్‌లు (సాధారణ క్రోమ్‌కు బదులుగా) మరియు అప్హోల్స్టరీకి కూడా ముదురు బూడిద రంగు స్టిచింగ్‌తో థీమ్‌ను అణచివేయడానికి మరియు సాధారణంగా ఉంచడానికి హోండా ఈ థీమ్ ను ఎంచుకుంది. డాష్‌పై వుడెన్ ఇన్సర్ట్ కూడా ముదురు రంగును పొందుతుంది. డ్యాష్‌బోర్డ్ నుండి డోర్ ప్యాడ్‌లపైకి ‘స్పిల్లింగ్ ఓవర్’ ఎఫెక్ట్‌ను అందించడం వల్ల క్యాబిన్ చాలా పొందికగా ఉంటుంది.

మెటీరియల్ నాణ్యత విషయంలో హోండా ప్రీమియంను అందించినట్లు కనిపిస్తోంది. డ్యాష్‌బోర్డ్ టాప్, AC వెంట్స్ మరియు క్లైమేట్ కంట్రోల్ ఇంటర్‌ఫేస్‌లో ఉపయోగించిన ప్లాస్టిక్ అధిక నాణ్యతతో ఉన్నట్లు అనిపిస్తుంది. డ్యాష్‌బోర్డ్‌లోని సాఫ్ట్ టచ్ లెథెరెట్ మరియు డోర్ ప్యాడ్‌లు అనుభవాన్ని మెరుగుపరచడంలో తమ వంతు కృషి చేస్తాయి.

Honda Elevate Front Seat

ఇప్పుడు లోపల అందించబడిన స్థలాల గురించి మాట్లాడుకుందాం. సీటింగ్ పొజిషన్ పొడవుగా ఉంది. వాస్తవానికి, దాని అత్యల్ప సెట్టింగ్‌లో కూడా, ముందు సీట్ల ఎత్తు చాలా ఎక్కువగా ఉంటుంది. దీని యొక్క స్పష్టమైన ప్రయోజనం ఏమిటంటే, మీరు ముందు నుండి స్పష్టమైన వీక్షణను పొందడం - మీరు డ్రైవింగ్ చేయడానికి కొత్తవారైతే ఇది చాలా ప్రయోజనాత్మకంగా ఉంటుంది. స్పష్టమైన ఫ్లిప్‌సైడ్ 6 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్నవారికి లేదా తలపాగాలు ధరించేవారికి, మీరు పై రూఫ్ కి దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. సన్‌రూఫ్ లేని మోడల్‌కు (సిద్ధాంతపరంగా) ముందు భాగంలో మెరుగైన హెడ్‌రూమ్ అందించాల్సి ఉంటుంది.

క్యాబిన్ లోపల, ప్రాక్టికాలిటీకి కొరత లేదు - సెంటర్ కన్సోల్‌లో కప్‌హోల్డర్‌లు, ఆర్మ్‌రెస్ట్‌లో నిల్వ మరియు డోర్ పాకెట్స్‌లో బాటిల్ హోల్డర్‌లు. అదనంగా, మీ ఫోన్ లేదా తాళాలను ఉంచడానికి సన్నని నిల్వ స్లాట్‌లు ఉన్నాయి.

ప్రయాణీకుల వైపు, సెంట్రల్ AC వెంట్స్ క్రింద భాగం డిజైన్ బయటకు వచ్చేసినట్లు అనిపిస్తుంది. ఇది మీ మోకాలి భాగాన్ని కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, దీని వలన మీరు సీటును సాధారణం కంటే ఒక వంతు వెనుకకు జరగాల్సి ఉంటుంది. కృతజ్ఞతగా, అలా చేయడం వల్ల వెనుక సీటు ప్రయాణికులకు లెగ్‌రూమ్ పుష్కలంగా ఉంటుంది.

Honda Elevate Rear seat

వెనుక మోకాలి రూమ్ సెగ్మెంట్‌లో అత్యుత్తమమైనది - ఆరడుగులు వ్యక్తులు, 6'5" పొడవైన డ్రైవర్ వెనుక సౌకర్యవంతంగా కూర్చోగలుగుతారు. సీట్లు కింద పుష్కలమైన స్థలం అందించబడింది, అది ఒక సహజ ఫుట్‌రెస్ట్‌గా మారుతుంది. హెడ్‌రూమ్ గురించి ఎటువంటి ఫిర్యాదులు లేవు. షోల్డర్ రూమ్ దగ్గర ఉన్న రూఫ్ లైనర్లను తీసివేసి, కొంచెం ఎక్కువ స్థలాన్ని సృష్టించవచ్చు. క్యాబిన్ వెడల్పు అద్భుతంగా ఉంది. అవసరమైతే ముగ్గురు వ్యక్తులు లోపలికి సౌకర్యవంతంగా కూర్చోగలుగుతారు. అయితే, మధ్యలో ఉండే వ్యక్తికి హెడ్‌రెస్ట్ లేదా 3-పాయింట్ సీట్ బెల్ట్ అందుబాటులో లేదు.

ఈ క్యాబిన్ 4 పెద్దలకు మరియు 1 పిల్లల కోసం ఖచ్చితంగా సరిపోతుంది మరియు విశాలమైన బూట్ స్థలం 5 మంది వ్యక్తుల వారాంతపు సామాన్లు సులభంగా అమర్చుకోవచ్చు. మీరు 458 లీటర్ల బూట్ స్థలాన్ని పొందుతారు మరియు అదనపు స్థలాన్ని అందించడం కోసం వెనుక సీట్లు 60:40 స్ప్లిట్ సౌకర్యాన్ని కలిగి ఉన్నాయి.

ఫీచర్లు

Honda Elevate Infotainment screen

ఎలివేట్ యొక్క అగ్ర శ్రేణి వెర్షన్, రోజూ ఉపయోగించే అన్నీ అంశాలను అందిస్తుంది. కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్ స్టాప్, స్టీరింగ్ వీల్ కోసం టిల్ట్-టెలీస్కోపిక్ అడ్జస్ట్‌మెంట్ మరియు హైట్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు వంటి ప్రాథమిక అంశాలు అందుబాటులో ఉన్నాయి. ఇతర ముఖ్యమైన ఫీచర్లలో వైర్‌లెస్ ఛార్జర్, క్లైమేట్ కంట్రోల్, వెనుక AC వెంట్స్ మరియు సన్‌రూఫ్ ఉన్నాయి.

హోండా తొలిసారిగా పరిచయం చేస్తున్న కొత్త 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఈ వాహనంలో సరికొత్త ముఖ్యమైన అంశం అని చెప్పవచ్చు. ఇంటర్‌ఫేస్ సులభంగా ప్రతిస్పందిస్తుంది అలాగే మంచి రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ఇది ఖచ్చితంగా హోండా సిటీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కంటే మెరుగ్గా ఉంటుంది. దీనితో మీరు వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో అలాగే యాపిల్ కార్‌ప్లే మరియు 8-స్పీకర్ సౌండ్ సిస్టమ్‌ను పొందుతారు.

Honda Elevate Instrument Cluster

రెండవ ముఖ్యమైన అంశం ఏమిటంటే, పార్ట్-డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, సిటీ నుండి తీసుకోబడింది. అనలాగ్ మరియు డిజిటల్ డిస్‌ప్లే లు రెండూ ఒకే క్లస్టర్ లో పొందుపరచబడి ఉంటాయి. ఇక్కడ కూడా, గ్రాఫిక్స్ చాలా అద్భుతంగా ఉంటాయి మరియు ముఖ్యమైన సమాచారం అంతా ఒకే చోట అందుబాటులో ఉంటుంది.

అయితే కొన్ని అంశాలు కూడా అందుబాటులో లేవు. అవి వరుసగా పనోరమిక్ సన్‌రూఫ్, ఫ్రంట్ సీట్ వెంటిలేషన్ లేదా 360-డిగ్రీ కెమెరా వంటి అంశాలు అందించినట్లైతే కొంచెం లాభదాయకంగా ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కారులో టైప్-సి ఛార్జర్‌లు లేవు. మీరు 12V సాకెట్‌తో పాటు ముందు USB టైప్-A పోర్ట్‌లను పొందుతారు, అయితే వెనుక ఉన్నవారు తమ ఫోన్‌లను ఛార్జ్ చేయడానికి 12V సాకెట్‌ను మాత్రమే పొందుతారు. అలాగే, విశాలమైన వెనుక భాగాన్ని బట్టి, హోండా వెనుక విండో సన్‌షేడ్‌లను జోడించి ఉండాల్సి ఉంది.

భద్రత

Honda Elevate interior

భద్రత పరంగా ఎలివేట్ ఒక ప్రత్యేక స్థానంలో ఉంచబడిందని మేము ఆశిస్తున్నాము. ఇది ఆసియా NCAPలో పూర్తి 5 నక్షత్రాలను స్కోర్ చేసిన సిటీ యొక్క నిరూపితమైన ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడింది. అగ్ర శ్రేణి వెర్షన్‌లు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి ఫీచర్లను పొందుతాయి. విచిత్రమేమిటంటే, హోండా ఎలివేట్‌తో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌ను అందించదు.

ఎలివేట్ యొక్క భద్రతా భాగానికి ADAS ఫంక్షన్‌ ను జోడించడం జరిగింది. ఇందులో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, లేన్-కీప్ అసిస్ట్ మరియు ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ ఉన్నాయి. ఎలివేట్, కియా సెల్టోస్ లేదా MG ఆస్టర్ వంటి రాడార్ ఆధారిత వ్యవస్థను కాకుండా కెమెరా-ఆధారిత సిస్టమ్‌ను ఉపయోగిస్తుందని గమనించండి. ఇది వర్షం/పొగమంచు వంటి తక్కువ దృశ్యమాన పరిస్థితులలో అలాగే రాత్రి సమయంలో కూడా కార్యాచరణను పరిమితం చేస్తుంది. అలాగే, వెనుక భాగంలో రాడార్లు లేనందున మీరు బ్లైండ్-స్పాట్ మానిటరింగ్ లేదా వెనుక క్రాస్-ట్రాఫిక్ హెచ్చరికను పొందలేరు.

ప్రదర్శన

Honda Elevate

ఎలివేట్‌ కు సిటీ యొక్క ప్రయత్నించిన మరియు పరీక్షించబడిన 1.5-లీటర్ ఇంజన్ ను అందించడం జరిగింది. దీనిలో టర్బో లేదు, హైబ్రిడ్ లేదు, డీజిల్ లేదు. మీ కోసం కేవలం ఒక ఇంజిన్ ఎంపిక మాత్రమే అందుబాటులో ఉంది. మీరు దీన్ని, మాన్యువల్ మరియు CVT మధ్య ఎంచుకోవచ్చు.

స్పెసిఫికేషన్లు - ఇంజిన్: 1.5-లీటర్, నాలుగు-సిలిండర్లు   - పవర్: 121PS | టార్క్: 145Nm   - ట్రాన్స్‌మిషన్: 6-స్పీడ్ MT / 7-స్టెప్ CVT స్పెసిఫికేషన్లు

ఇంజిన్ ఇక్కడ ఆశ్చర్యం కలిగించదు. ఇది మృదువైనది, రిలాక్స్డ్ మరియు శుద్ధి చేయబడింది. సెగ్మెంట్‌లోని ఇతర 1.5-లీటర్ పెట్రోల్ మోటార్‌లతో పోలిస్తే, పనితీరు సమానంగా ఉంది. ఇది ప్రత్యేకంగా ఆకర్షణీయంగా లేదా ఉత్తేజకరమైనది కాదు, కానీ అద్భుతమైన పనితీరుని అందిస్తుంది.

Honda Elevate

ఇది సజావుగా నిర్మించబడింది, అంటే నగరంలో డ్రైవింగ్ సులభం. తేలికపాటి నియంత్రణలు ప్రక్రియను ఇంకా సులభతరం చేస్తాయి. మీరు రెండు విషయాలలో మరింత శక్తిని పొందాలని కోరుకుంటారు. మొదటిది: పూర్తి లోడ్‌తో కూడిన కొండ రహదారులపై, మీరు 1వ లేదా 2వ గేర్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది. రెండవది: హైవేలపై 80kmph కంటే ఎక్కువ వేగంతో ఓవర్‌టేక్ చేయాలనుకున్నప్పుడు. ఇక్కడ కూడా, డౌన్‌షిఫ్ట్ (లేదా రెండు) అవసరం కావచ్చు.

CVTకి విస్తరించాలని మేము మిమ్మల్ని కోరతాము. ఇది అనుభవాన్ని మరింత రిలాక్స్‌గా చేస్తుంది. టార్క్ కన్వర్టర్‌ను అనుకరించేలా CVT ట్యూన్ చేయబడింది. కాబట్టి వేగం పెరిగేకొద్దీ ముఖ్యంగా దృడంగా నడుపుతున్నప్పుడు ఇది 'అప్‌షిఫ్ట్' అవుతుంది. కానీ ఈ కలయిక కూడా తేలికపాటి థొరెటల్ ఇన్‌పుట్‌లతో నిశ్చలంగా నడపబడడాన్ని ఇష్టపడుతుందని మీరు త్వరగా గ్రహించవచ్చు.

రైడ్ అండ్ హ్యాండ్లింగ్

Honda Elevate

హోండా సస్పెన్షన్‌ని పూర్తిగా హ్యాండ్లింగ్‌పై సౌకర్యం కోసం నవీకరించింది. ఇది మృదువైన రోడ్లపై బాగా పని చేస్తుంది మరియు గతుకుల రోడ్లపై మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. తక్కువ వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు, పెద్ద పెద్ద వాహనాల ప్రక్కనే వెళుతున్నప్పుడు ఈ విభాగంలోని చాలా SUVలు మిమ్మల్ని పక్కకి తోసివేసినట్లు అనిపిస్తాయి. కానీ ఎలివేట్‌లో అదేమీ ఉండదు.

హై-స్పీడ్ స్టెబిలిటీ లేదా కార్నరింగ్ ఎబిలిటీ పరంగా నివేదించడానికి అసాధారణంగా ఏమీ లేదు. మీరు హోండా నుండి ఆశించిన విధంగానే ఇది పని చేస్తుంది.

వెర్డిక్ట్

Honda Elevate

ఒకవేళ హోండా ఎక్కువ ధరకే అందజేస్తే, ఎలివేట్ విలువను విస్మరించడం కష్టం. సెగ్మెంట్‌ను బట్టి హోండా సిటీ రూ. 11-16 లక్షల శ్రేణిలో ఉన్న ఈ ధరలనే ఎలివేట్ కి కూడా ఆశిస్తున్నాము. అయినప్పటికీ, హోండా దాని ధరను కొంచెం తక్కువగా ఎంచుకుంటే, అది తక్షణ పోటీదారులకు చెమటలు పట్టించడమే కాకుండా, ధరల పరంగా ఇప్పుడు దగ్గరగా ఉన్న చిన్న SUVల నుండి కూడా బయటపడుతుంది. ముఖ్యంగా దిగువ శ్రేణి వేరియంట్‌లతో అసాధారణ విలువను అందించడంలో హోండా ముందంజలో ఉందని చెప్పవచ్చు.

కోల్పోయిన అంశాలను అందించినట్లైతే వాటితో మరింత సురక్షితంగా అలాగే సౌకర్యకరంగా ఉంటుంది. కుటుంబం కోసం అందించబడిన ఈ కారు - సౌకర్యం, స్థలం, నాణ్యత మరియు భద్రతకు ప్రాధాన్యతనిస్తుంది - ఈ అంశాల పరంగా ఎలివేట్ ను తప్పు పట్టడం నిజంగా కష్టంతో కూడుకున్న పని.

హోండా ఎలివేట్ యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు

మనకు నచ్చిన విషయాలు

  • సాధారణ, అధునాతన డిజైన్.
  • క్లాస్సి ఇంటీరియర్స్ నాణ్యత మరియు ప్రాక్టికాలిటీ అద్భుతంగా ఉంటాయి.
  • వెనుక సీటులో కూర్చునేవారి కోసం విశాలమైన లెగ్‌రూమ్ మరియు హెడ్‌రూమ్.
  • ఈ విభాగంలో బూట్ స్పేస్‌ ఉత్తమమైనది.

మనకు నచ్చని విషయాలు

  • డీజిల్ లేదా హైబ్రిడ్ ఎంపికలు లేవు.
  • ప్రత్యర్థులకు వ్యతిరేకంగా కొన్ని ఫీచర్లు లేవు: పనోరమిక్ సన్‌రూఫ్, ఫ్రంట్ సీట్ వెంటిలేషన్, 360° కెమెరా

ఇలాంటి కార్లతో ఎలివేట్ సరిపోల్చండి

Car Nameహోండా ఎలివేట్టాటా నెక్సన్ఇసుజు s-cab zటయోటా ఇనోవా క్రైస్టామహీంద్రా థార్టాటా పంచ్ EVహ్యుందాయ్ క్రెటాటయోటా Urban Cruiser hyryder
ట్రాన్స్మిషన్ఆటోమేటిక్ / మాన్యువల్ఆటోమేటిక్ / మాన్యువల్మాన్యువల్మాన్యువల్ఆటోమేటిక్ / మాన్యువల్ఆటోమేటిక్మాన్యువల్ / ఆటోమేటిక్ఆటోమేటిక్ / మాన్యువల్
Rating
452 సమీక్షలు
491 సమీక్షలు
4 సమీక్షలు
238 సమీక్షలు
1192 సమీక్షలు
106 సమీక్షలు
254 సమీక్షలు
348 సమీక్షలు
ఇంజిన్1498 cc1199 cc - 1497 cc 2499 cc2393 cc 1497 cc - 2184 cc -1482 cc - 1497 cc 1462 cc - 1490 cc
ఇంధనపెట్రోల్డీజిల్ / పెట్రోల్డీజిల్డీజిల్డీజిల్ / పెట్రోల్ఎలక్ట్రిక్డీజిల్ / పెట్రోల్పెట్రోల్ / సిఎన్జి
ఎక్స్-షోరూమ్ ధర11.69 - 16.51 లక్ష8.15 - 15.80 లక్ష15 లక్ష19.99 - 26.30 లక్ష11.25 - 17.60 లక్ష10.99 - 15.49 లక్ష11 - 20.15 లక్ష11.14 - 20.19 లక్ష
బాగ్స్6623-72662-6
Power119.35 బి హెచ్ పి113.31 - 118.27 బి హెచ్ పి77.77 బి హెచ్ పి147.51 బి హెచ్ పి116.93 - 150.19 బి హెచ్ పి80.46 - 120.69 బి హెచ్ పి113.18 - 157.57 బి హెచ్ పి86.63 - 101.64 బి హెచ్ పి
మైలేజ్15.31 నుండి 16.92 kmpl17.01 నుండి 24.08 kmpl--15.2 kmpl315 - 421 km17.4 నుండి 21.8 kmpl19.39 నుండి 27.97 kmpl

హోండా ఎలివేట్ కార్ వార్తలు & అప్‌డేట్‌లు

  • తాజా వార్తలు

హోండా ఎలివేట్ వినియోగదారు సమీక్షలు

4.4/5
ఆధారంగా452 వినియోగదారు సమీక్షలు
  • అన్ని (452)
  • Looks (116)
  • Comfort (166)
  • Mileage (76)
  • Engine (99)
  • Interior (106)
  • Space (49)
  • Price (63)
  • More ...
  • తాజా
  • ఉపయోగం
  • Critical
  • Elevate Your Driving Experience With This Innovative Car

    The boundless reception of the Lift would require the advancement of particular foundation to help i...ఇంకా చదవండి

    ద్వారా brahada
    On: Apr 18, 2024 | 78 Views
  • Best Car

    The car is spacious and comfortable, providing excellent mileage and reaching a maximum speed of ove...ఇంకా చదవండి

    ద్వారా shrijith karnam
    On: Apr 17, 2024 | 121 Views
  • Elevate Your Driving Experience With Honda Elevate

    With its grand features and advanced comfort, the Honda Elevate enhances my driving experience. This...ఇంకా చదవండి

    ద్వారా melvin
    On: Apr 17, 2024 | 147 Views
  • Elevate Is A Great Compact SUV, Offering All Advance Features

    The Honda Elevate is a new model the Indian mid-size SUV segment. The Elevate has a roomy and comfor...ఇంకా చదవండి

    ద్వారా dodd
    On: Apr 15, 2024 | 192 Views
  • The Honda Elevate Is A Good Choice

    The Honda Elevate is a game-changer in the automotive industry, seamlessly combining style, performa...ఇంకా చదవండి

    ద్వారా raj
    On: Apr 14, 2024 | 50 Views
  • అన్ని ఎలివేట్ సమీక్షలు చూడండి

హోండా ఎలివేట్ మైలేజ్

క్లెయిమ్ చేసిన ARAI మైలేజ్: . ఈ ఆటోమేటిక్ పెట్రోల్ వేరియంట్ 16.92 kmpl మైలేజ్ ను కలిగి ఉంది. ఈ మాన్యువల్ పెట్రోల్ వేరియంట్ 15.31 kmpl మైలేజ్ ను కలిగి ఉంది.

ఇంకా చదవండి
ఇంధన రకంట్రాన్స్ మిషన్ఏఆర్ఏఐ మైలేజీ
పెట్రోల్ఆటోమేటిక్16.92 kmpl
పెట్రోల్మాన్యువల్15.31 kmpl

హోండా ఎలివేట్ వీడియోలు

  • Honda City Vs Honda Elevate: Which Is Better? | Detailed Comparison
    15:06
    Honda City Vs Honda Elevate: Which Is Better? | Detailed Comparison
    29 days ago | 5.2K Views
  • Honda Elevate vs Seltos vs Hyryder vs Taigun: Review
    16:15
    Honda Elevate vs Seltos vs Hyryder vs Taigun: సమీక్ష
    4 నెలలు ago | 49.2K Views
  • Honda Elevate SUV Variants Explained: SV vs V vs VX vs ZX | इस VARIANT को SKIP मत करना!
    10:53
    Honda Elevate SUV Variants Explained: SV vs V vs VX vs ZX | इस VARIANT को SKIP मत करना!
    7 నెలలు ago | 23.1K Views
  • Honda Elevate vs Rivals: All Specifications Compared
    5:04
    హోండా ఎలివేట్ వర్సెస్ Rivals: All Specifications Compared
    7 నెలలు ago | 17K Views
  • Honda Elevate SUV Review In Hindi | Perfect Family SUV!
    9:52
    Honda Elevate SUV Review In Hindi | Perfect Family SUV!
    8 నెలలు ago | 5.6K Views

హోండా ఎలివేట్ రంగులు

  • ప్లాటినం వైట్ పెర్ల్
    ప్లాటినం వైట్ పెర్ల్
  • చంద్ర వెండి metallic
    చంద్ర వెండి metallic
  • ప్లాటినం వైట్ పెర్ల్ with క్రిస్టల్ బ్లాక్
    ప్లాటినం వైట్ పెర్ల్ with క్రిస్టల్ బ్లాక్
  • గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్
    గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్
  • లావా బ్లూ పెర్ల్
    లావా బ్లూ పెర్ల్
  • ఫోనిక్స్ ఆరెంజ్ పెర్ల్ with క్రిస్టల్ బ్లాక్ పెర్ల్
    ఫోనిక్స్ ఆరెంజ్ పెర్ల్ with క్రిస్టల్ బ్లాక్ పెర్ల్
  • రేడియంట్ రెడ్ metallic with క్రిస్టల్ బ్లాక్ పెర్ల్
    రేడియంట్ రెడ్ metallic with క్రిస్టల్ బ్లాక్ పెర్ల్
  • meteoroid గ్రే మెటాలిక్
    meteoroid గ్రే మెటాలిక్

హోండా ఎలివేట్ చిత్రాలు

  • Honda Elevate Front Left Side Image
  • Honda Elevate Rear Left View Image
  • Honda Elevate Grille Image
  • Honda Elevate Front Fog Lamp Image
  • Honda Elevate Headlight Image
  • Honda Elevate Taillight Image
  • Honda Elevate Side Mirror (Body) Image
  • Honda Elevate Wheel Image
space Image

హోండా ఎలివేట్ Road Test

పరిగణించవలసిన మరిన్ని కార్ ఎంపికలు
Ask QuestionAre you confused?

Ask anything & get answer లో {0}

ప్రశ్నలు & సమాధానాలు

  • తాజా ప్రశ్నలు

What is the Engine type of Honda Elevate?

Anmol asked on 7 Apr 2024

The Honda Elevate has 1 Petrol Engine on offer. The i-VTEC Petrol engine is 1498...

ఇంకా చదవండి
By CarDekho Experts on 7 Apr 2024

What is the body type of Honda Elevate?

Devyani asked on 5 Apr 2024

The body type of Honda Elevate is Sport Utility Vehicle (SUV).

By CarDekho Experts on 5 Apr 2024

What is the digital cluster size of Honda Elevate?

Anmol asked on 2 Apr 2024

The Honda Elevate is equipped with 7-inch digital display in the instrument clus...

ఇంకా చదవండి
By CarDekho Experts on 2 Apr 2024

What is the mileage of Honda Elevate?

Anmol asked on 30 Mar 2024

The Honda Elevate mileage is 15.31 to 16.92 kmpl. The Automatic Petrol variant h...

ఇంకా చదవండి
By CarDekho Experts on 30 Mar 2024

What is the body type of Honda Elevate?

Anmol asked on 27 Mar 2024

The body type of Honda Elevate is Sport Utility Vehicle (SUV).

By CarDekho Experts on 27 Mar 2024
space Image
హోండా ఎలివేట్ Brochure
బ్రోచర్‌ని డౌన్‌లోడ్ చేయండి for detailed information of స్పెక్స్, ఫీచర్స్ & prices.
download brochure
బ్రోచర్‌ని డౌన్‌లోడ్ చేయండి
space Image

ఎలివేట్ భారతదేశం లో ధర

సిటీఆన్-రోడ్ ధర
బెంగుళూర్Rs. 14.53 - 20.53 లక్షలు
ముంబైRs. 13.89 - 19.51 లక్షలు
పూనేRs. 13.78 - 19.39 లక్షలు
హైదరాబాద్Rs. 14.29 - 19.86 లక్షలు
చెన్నైRs. 14.46 - 20.38 లక్షలు
అహ్మదాబాద్Rs. 13.07 - 18.40 లక్షలు
లక్నోRs. 13.52 - 19.04 లక్షలు
జైపూర్Rs. 13.69 - 19.28 లక్షలు
పాట్నాRs. 13.64 - 19.54 లక్షలు
చండీఘర్Rs. 13.05 - 18.38 లక్షలు
మీ నగరం ఎంచుకోండి
space Image

ట్రెండింగ్ హోండా కార్లు

Popular ఎస్యూవి Cars

  • ట్రెండింగ్‌లో ఉంది
  • లేటెస్ట్
  • రాబోయేవి
వీక్షించండి ఏప్రిల్ offer

Similar Electric కార్లు

Did యు find this information helpful?
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర
×
We need your సిటీ to customize your experience