• హ్యుందాయ్ క్రెటా front left side image
1/1
  • Hyundai Creta
    + 51చిత్రాలు
  • Hyundai Creta
  • Hyundai Creta
    + 7రంగులు
  • Hyundai Creta

హ్యుందాయ్ క్రెటా

హ్యుందాయ్ క్రెటా is a 5 seater ఎస్యూవి available in a price range of Rs. 10.87 - 19.20 Lakh*. It is available in 23 variants, 3 engine options that are / compliant and 2 transmission options: ఆటోమేటిక్ & మాన్యువల్. Other key specifications of the క్రెటా include a kerb weight of 1490 and boot space of 433 liters. The క్రెటా is available in 8 colours. Over 2180 User reviews basis Mileage, Performance, Price and overall experience of users for హ్యుందాయ్ క్రెటా.
కారు మార్చండి
1096 సమీక్షలుసమీక్ష & win ₹ 1000
Rs.10.87 - 19.20 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ ధర న్యూ ఢిల్లీ
వీక్షించండి డిసెంబర్ offer
డౌన్లోడ్ బ్రోచర్
don't miss out on the best offers for this month

హ్యుందాయ్ క్రెటా యొక్క కిలకమైన నిర్ధేశాలు

ఇంజిన్1493 cc - 1498 cc
power113.18 - 113.98 బి హెచ్ పి
సీటింగ్ సామర్థ్యం5
డ్రైవ్ రకం2డబ్ల్యూడి
మైలేజ్14.0 నుండి 18.0 kmpl
ఫ్యూయల్డీజిల్ / పెట్రోల్

క్రెటా తాజా నవీకరణ

హ్యుందాయ్ క్రెటా తాజా అప్‌డేట్

తాజా అప్‌డేట్: హ్యుందాయ్, క్రెటా అడ్వెంచర్ ఎడిషన్ యొక్క మొదటి టీజర్‌ను విడుదల చేసింది.

ధర: క్రెటా ధరలు రూ. 10.87 లక్షల నుండి రూ. 19.20 లక్షల వరకు ఉంటాయి (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ).

వేరియంట్‌లు: ఈ వాహనం ఏడు వేరియంట్లలో అందించబడుతుంది — అవి వరుసగా E, EX, S, S+, SX ఎగ్జిక్యూటివ్, SX మరియు SX(O). నైట్ ఎడిషన్ S+ మరియు S(O) వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

రంగులు: హ్యుందాయ్ క్రెటా ఆరు మోనోటోన్ మరియు ఒక డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది: అవి వరుసగా పోలార్ వైట్, దెనిమ్ బ్లూ, ఫాంటమ్ బ్లాక్, టైటాన్ గ్రే, టైఫూన్ సిల్వర్, రెడ్ మల్బరీ మరియు ఫాంటమ్ బ్లాక్ రూఫ్ తో పోలార్ వైట్.

సీటింగ్ కెపాసిటీ: ఈ కాంపాక్ట్ SUV లో ఐదుగురు సౌకర్యవంగా కూర్చోగలరు.

ఇంజిన్ మరియు ట్రాన్స్‌మిషన్: హ్యుందాయ్ రెండు ఇంజన్‌లను ఆఫర్‌లో ఉంచింది: 1.5-లీటర్ సహజ సిద్దమైన పెట్రోల్ (115PS/144Nm) మరియు 1.5-లీటర్ డీజిల్ (116PS/250Nm). ఈ రెండు ఇంజన్లు ప్రామాణికంగా 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడ్డాయి. ఆటోమేటిక్ ఎంపికల కోసం, పెట్రోల్ యూనిట్ CVT గేర్‌బాక్స్‌ను పొందుతుంది మరియు డీజిల్ 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.

ఫీచర్‌లు: ఇది సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు కనెక్టెడ్ కార్ టెక్‌తో కూడిన 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది. అంతేకాకుండా ఇది పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, 60:40 స్ప్లిట్ వెనుక సీట్లు స్టాండర్డ్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్‌లతో కూడా వస్తుంది.

భద్రత: దీని స్టాండర్డ్ భద్రతా కిట్‌లో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ (VSM), హిల్-స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ (HAC), ఆల్ వీల్ డిస్క్ బ్రేక్‌లు మరియు ISOFIX చైల్డ్-సీట్ యాంకర్లు ఉన్నాయి. అంతేకాకుండా టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), వెనుక పార్కింగ్ కెమెరా మరియు EBDతో కూడిన ABS వంటి సాంకేతిక అంశాలు కూడా అందించబడ్డాయి.

ప్రత్యర్థులు: కియా సెల్టోస్, టయోటా హైరైడర్, మారుతి గ్రాండ్ విటారా, వోక్స్వాగన్ టైగూన్, స్కోడా కుషాక్ మరియు MG ఆస్టర్‌ వాహనాలకు హ్యుందాయ్ క్రెటా గట్టి పోటీని ఇస్తుంది. దీని అగ్ర శ్రేణి వేరియంట్‌లు టాటా హారియర్ మరియు MG హెక్టార్‌లకు పోటీగా ఉన్నాయి. మహీంద్రా స్కార్పియో క్లాసిక్‌ని కఠినమైన ప్రత్యామ్నాయంగా కూడా పరిగణించవచ్చు.

2024 హ్యుందాయ్ క్రెటా: ఫేస్‌లిఫ్టెడ్ హ్యుందాయ్ క్రెటా మొదటిసారి భారతదేశంలో గూఢచారి పరీక్ష చేయబడింది.

ఇంకా చదవండి
హ్యుందాయ్ క్రెటా Brochure

the brochure to view detailed specs and features డౌన్లోడ్

download brochure
డౌన్లోడ్ బ్రోచర్
క్రెటా ఇ1497 cc, మాన్యువల్, పెట్రోల్, 17.0 kmplMore than 2 months waitingRs.10.87 లక్షలు*
క్రెటా ఈఎక్స్1497 cc, మాన్యువల్, పెట్రోల్, 17.0 kmplMore than 2 months waitingRs.11.81 లక్షలు*
క్రెటా ఈ డీజిల్1493 cc, మాన్యువల్, డీజిల్, 18.0 kmplMore than 2 months waitingRs.11.96 లక్షలు*
క్రెటా ఎస్1497 cc, మాన్యువల్, పెట్రోల్, 17.0 kmplMore than 2 months waitingRs.13.06 లక్షలు*
క్రెటా ఈఎక్స్ డీజిల్1493 cc, మాన్యువల్, డీజిల్, 18.0 kmplMore than 2 months waitingRs.13.24 లక్షలు*
క్రెటా ఎస్ ప్లస్ knight1497 cc, మాన్యువల్, పెట్రోల్, 17.0 kmplMore than 2 months waitingRs.13.96 లక్షలు*
క్రెటా ఎస్ ప్లస్ knight dt1497 cc, మాన్యువల్, పెట్రోల్, 17.0 kmplMore than 2 months waitingRs.13.96 లక్షలు*
క్రెటా ఎస్ డీజిల్1493 cc, మాన్యువల్, డీజిల్, 18.0 kmplMore than 2 months waitingRs.14.52 లక్షలు*
క్రెటా ఎస్ఎక్స్1497 cc, మాన్యువల్, పెట్రోల్, 17.0 kmplMore than 2 months waitingRs.14.81 లక్షలు*
క్రెటా ఎస్ఎక్స్ అడ్వంచర్ ఎడిషన్1498 cc, మాన్యువల్, పెట్రోల్, 17.0 kmplMore than 2 months waitingRs.15.17 లక్షలు*
క్రెటా ఎస్ ప్లస్ knight dt డీజిల్1493 cc, మాన్యువల్, డీజిల్, 18.0 kmplMore than 2 months waitingRs.15.47 లక్షలు*
క్రెటా ఎస్ ప్లస్ knight డీజిల్1493 cc, మాన్యువల్, డీజిల్, 18.0 kmplMore than 2 months waitingRs.15.47 లక్షలు*
క్రెటా ఎస్ఎక్స్ డీజిల్1493 cc, మాన్యువల్, డీజిల్, 18.0 kmplMore than 2 months waitingRs.16.32 లక్షలు*
క్రెటా ఎస్ఎక్స్ ivt1497 cc, ఆటోమేటిక్, పెట్రోల్, 14.0 kmplMore than 2 months waitingRs.16.33 లక్షలు*
క్రెటా ఎస్ఎక్స్ opt ivt1497 cc, ఆటోమేటిక్, పెట్రోల్, 14.0 kmplMore than 2 months waitingRs.17.54 లక్షలు*
క్రెటా ఎస్ఎక్స్ ఆప్ట్ డీజిల్1493 cc, మాన్యువల్, డీజిల్, 18.0 kmplMore than 2 months waitingRs.17.60 లక్షలు*
క్రెటా ఎస్ఎక్స్ opt knight ivt1497 cc, ఆటోమేటిక్, పెట్రోల్, 14.0 kmplMore than 2 months waitingRs.17.70 లక్షలు*
క్రెటా ఎస్ఎక్స్ opt knight ivt dt1497 cc, ఆటోమేటిక్, పెట్రోల్, 14.0 kmplMore than 2 months waitingRs.17.70 లక్షలు*
క్రెటా ఎస్ఎక్స్ opt అడ్వంచర్ edition ivt dt1497 cc, ఆటోమేటిక్, పెట్రోల్, 14.0 kmplMore than 2 months waitingRs.17.89 లక్షలు*
క్రెటా ఎస్ఎక్స్ opt అడ్వంచర్ edition ivt1498 cc, ఆటోమేటిక్, పెట్రోల్, 14.0 kmplMore than 2 months waitingRs.17.89 లక్షలు*
క్రెటా ఎస్ఎక్స్ opt డీజిల్ ఎటి1493 cc, ఆటోమేటిక్, డీజిల్, 14.0 kmplMore than 2 months waitingRs.19 లక్షలు*
క్రెటా ఎస్ఎక్స్ opt knight డీజిల్ ఎటి1493 cc, ఆటోమేటిక్, డీజిల్, 14.0 kmplMore than 2 months waitingRs.19.20 లక్షలు*
క్రెటా ఎస్ఎక్స్ opt knight డీజిల్ ఎటి dt1493 cc, ఆటోమేటిక్, డీజిల్, 14.0 kmplMore than 2 months waitingRs.19.20 లక్షలు*
వేరియంట్లు అన్నింటిని చూపండి

హ్యుందాయ్ క్రెటా ఇలాంటి కార్లుతో సరిపోల్చండి

ఎక్కువ మొత్తంలో పొదుపు!!
save upto % ! find best deals on used హ్యుందాయ్ cars
వీక్షించండి ఉపయోగించిన <modelname> లో {0}

హ్యుందాయ్ క్రెటా సమీక్ష

Hyundai Cretaహ్యుందాయ్‌కి క్రెటా  అత్యంత ముఖ్యమైన కారు. ఇది విజయవంతమైంది మరియు రూ. 10 లక్షల కంటే ఎక్కువ ఖరీదు చేసే కారుకు గత ఆరేళ్లలో ప్రతి నెలా దాదాపు 10,000 యూనిట్లు విక్రయించడం నమ్మశక్యం కాదు. నానాటికీ పెరుగుతున్న పోటీతో, హ్యుందాయ్ ఎట్టకేలకు సరికొత్త క్రెటాను విడుదల చేసింది, అది మరింత ప్రీమియంగా అలాగే కొత్త క్లాస్ బెంచ్‌మార్క్‌ ను కలిగి ఉంది. ధరలు కూడా పెరిగాయి కానీ ఫీచర్ జాబితా కూడా దానికి తగినట్టుగా ఉంది. కాబట్టి కొత్త హ్యుందాయ్ క్రెటా మరోసారి దాని విభాగంలో మిగిలిన అన్ని వాహనాలను దాటి ముందంజలో ఉండే కారేనా?

బాహ్య

Hyundai Creta

పరిమాణం పరంగా, కొత్త క్రెటా పాత SUV కంటే పొడవుగా మరియు వెడల్పుగా ఉంది, అయితే ఇది మునుపటి కంటే 30 మిమీ పొట్టిగా ఉంటుంది. ఇటీవల ప్రారంభించిన హ్యుందాయ్ ఆరా మాదిరిగానే, కొత్త క్రెటా డిజైన్ ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందనలను అందుకుంటుంది. క్రెటాను వీలైనంత ఆకర్షణీయంగా మార్చడానికి ప్రయత్నించే క్రమంలో, హ్యుందాయ్ డిజైనర్లు ముఖ్యంగా ముందు భాగం అలాగే వెనుక భాగంపై ఎక్కువ దృష్టి సారించారు. ముందువైపు, ఒక భారీ షట్కోణ గ్రిల్‌ను పొందుతారు, దాని చుట్టూ క్రోమ్ స్ట్రిప్ అందించబడింది, అంతేకాకుండా ఇది ఆకర్షణీయమైన లుక్ ను ఇస్తుంది. ఐస్ క్యూబ్ త్రీ ఎలిమెంట్ LED హెడ్‌ల్యాంప్‌లు అందించబడ్డాయి, వాటి పైన LED DRLలు స్టైలిష్‌గా పొందుపరచబడ్డాయి. ఫాగ్ ల్యాంప్ క్లస్టర్ లో టర్న్ ఇండికేటర్‌లు క్రిందికి అమర్చబడ్డాయి. కానీ దాని కియా తోటి వాహనం మరియు అతిపెద్ద ప్రత్యర్థి అయిన కియా సెల్టోస్ లో అందించబడిన LED ఫాగ్ ల్యాంప్‌ల మాదిరిగా కాకుండా, క్రెటా హాలోజన్ బల్బులతో పని చేస్తుంది.

కొలతలు

కొలతలు పాత కొత్త
పొడవు 4270mm 4300mm (+30mm)
వెడల్పు 1780mm 1790mm (+10mm)
ఎత్తు 1665mm 1635mm (-30mm)
వీల్ బేస్ 2590mm 2610mm (+20mm)

Hyundai Creta rear

ముందు భాగంతో పోలిస్తే, వెనుక డిజైన్ మరింత విచిత్రంగా ఉంటుంది. అన్నింటికీ మించి - క్రీజెస్, ఉబ్బెత్తు భాగాలు మరియు టెయిల్ ల్యాంప్‌లు కూడా ప్రత్యేకమైనవి. ఉబ్బిన బూట్ విభాగం వెనుక భాగాన్ని కండలు తిరిగినట్లుగా చేస్తుంది మరియు టెయిల్ ల్యాంప్‌లను కనెక్ట్ చేసే బ్లాక్ స్ట్రిప్ క్రెటాను ప్రత్యేకంగా కనిపించేలా చేస్తుంది. అయితే ఈ ప్రొఫైల్‌లో, కొత్త క్రెటా సిల్హౌట్ చాలా అద్భుతంగా ఉన్నందున కొంత ఉపశమనం కలిగింది. ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు కొంత ముస్కులార్ లుక్ ను జోడిస్తాయి మరియు వాలుగా ఉన్న రూఫ్‌లైన్ దానిని స్టైలిష్‌గా కనిపించేలా చేస్తుంది. డీజిల్ కారులో అల్లాయ్ వీల్ డిజైన్ సాధారణంగా హ్యుందాయ్ లో కనిపించే అంశమే - పదునుగా కట్ చేయబడినవి అలాగే స్పార్టీ గా కనిపిస్తాయి.

కానీ ఆశ్చర్యకరంగా స్పోర్టియర్ టర్బో పెట్రోల్ వెర్షన్ సరళంగా కనిపించే బూడిద అల్లాయ్ వీల్స్ ను పొందుతుంది. ఈ వేరియంట్ వెనుక భాగంలో 'టర్బో' బ్యాడ్జ్ మరియు ఈ రెడ్ ఎక్స్టీరియర్ కలర్ కారుతో బ్లాక్ రూఫ్ ఎంపికను కూడా పొందుతుంది. మొత్తంమీద, క్రెటా డిజైన్ అందరి మనసులను ఆకట్టుకుంటుంది, కానీ క్లాసీ సెల్టోస్‌తో పోలిస్తే, ఇది కొంచెం జిమ్మిక్కుగా కనిపిస్తుంది.

అంతర్గత

Hyundai Creta cabin (diesel variant)Hyundai Creta cabin (turbo-petrol variant)

ఎక్ట్సీరియర్‌తో పోలిస్తే, కొత్త క్రెటా క్యాబిన్ చాలా హుందాగా మరియు పరిపక్వంగా కనిపిస్తుంది. డాష్ డిజైన్ సాంప్రదాయకంగా మరియు కంటికి ఆకర్షణీయంగా ఉంటుంది. మీరు అధిక రిజల్యూషన్ 10.25-అంగుళాల డిస్‌ప్లే సెంటర్ స్టేజ్‌తో బాగా నిర్వచించబడిన V- ఆకారపు సెంటర్ కన్సోల్‌ను పొందుతారు. పెద్ద TFT స్క్రీన్ కారణంగా ఇన్‌స్ట్రుమెంటేషన్ ఆధునికంగా కనిపిస్తుంది, ఇది మీకు వేగం, ట్రిప్ మరియు టైర్ ఒత్తిళ్లతో సహా అనేక సమాచారాన్ని చూపుతుంది. ఈ డిస్‌ప్లే టాకోమీటర్ మరియు ఫ్యూయల్ గేజ్ కోసం అనలాగ్ డయల్స్‌ పొందుపరచబడి ఉంటాయి, కానీ అవి చాలా చిన్నవిగా ఉందటం వలన చదవడం కష్టం. నాణ్యత విషయానికి వస్తే, పాత కారుతో పోల్చితే కొత్త క్రెటా ఒక మెట్టు పైనే ఉంది కానీ మీరు కొన్ని తక్కువ నాణ్యత గల అంశాలను కనుగొంటారు. ఉదాహరణకు, డాష్ పైన ఉన్న స్పీకర్ గ్రిల్ మరింత మెరుగ్గా పూర్తి చేసి ఉండవచ్చు మరియు క్లైమేట్ కంట్రోల్ మరియు గేర్ సెలెక్టర్ చుట్టూ ఉన్న ప్లాస్టిక్‌లు కూడా కొంచెం సాదాసీదాగా కనిపిస్తాయి. ఈ ధరలో కారులో మీరు ఊహించని విధంగా డ్యాష్‌బోర్డ్‌లో నాణ్యత లేని స్టిచింగ్ ఉంది, సంతోషకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ తప్ప క్యాబిన్‌లో మరెక్కడా నాణ్యత లేని అంశాలను కనుగొనలేరు.

Hyundai Creta front seats (diesel variant)Hyundai Creta front seats (turbo-petrol variant)

ఇంటీరియర్ కలర్ ఎంపికల పరంగా, మీరు 1.4-లీటర్ టర్బో పెట్రోల్ వేరియంట్‌లను ఎంచుకుంటే మీకు ఆల్-బ్లాక్ క్యాబిన్ లభిస్తుంది, అయితే డీజిల్‌లో, మీరు రెండు-టోన్ల లేత గోధుమరంగు మరియు నలుపు రంగు థీమ్‌ను పొందుతారు. క్రెటాలో ముందు సీట్లు పెద్దవి మరియు అనుకూలమైనవి అలాగే కుషనింగ్ కూడా చాలా సౌకర్యవంతంగా ఉన్నాయి. మీకు 8- విధాలుగా పవర్ తో సర్దునాటయ్యే డ్రైవర్ సీటు లభిస్తుంది, ఇది ఆదర్శవంతమైన డ్రైవింగ్ పొజిషన్‌ను సులభంగా కనుగొనేలా చేస్తుంది. కానీ స్టీరింగ్ ఎత్తుకు మాత్రమే సర్దుబాటు అవుతుంది మరియు ముందుకు వెనుకకు సర్దుబాటు అవ్వదు (టెలీస్కోపిక్ అడ్జస్ట్ లేదు) ఇది దాదాపు రూ. 20 లక్షలు ఖరీదు చేసే కారుపై మీరు ఆశించే విషయం.

Hyundai Creta rear seats (diesel variant)Hyundai Creta rear seats (turbo-petrol variant)

వెనుక సీట్లు కూడా మంచి మొత్తంలో షోల్డర్ రూమ్ మరియు నీ రూమ్ తో సౌకర్యవంతంగా ఉంటాయి. హ్యుందాయ్ సీట్ బేస్ యొక్క వెనుక భాగాన్ని కూడా తీసివేసింది, ఇది మరింత హెడ్‌రూమ్‌ను ఉత్పత్తి చేయడమే కాకుండా మరింత అండర్‌థై సపోర్ట్‌ను అందిస్తుంది. వెనుక సీటు అనుభవాన్ని మరింత మెరుగ్గా చేసేది భారీ పనోరమిక్ సన్‌రూఫ్, ఇది విశాలమైన క్యాబిన్‌ ను అందిస్తుంది. మీరు వెనుక విండో సన్‌బ్లైండ్‌లు మరియు వెనుకవైపు సర్దుబాటు చేయగల 2 స్టెప్ బ్యాక్‌రెస్ట్‌ను కూడా పొందుతారు. వెడల్పాటి వెనుక సీటు ముగ్గురికి కూడా సౌకర్యవంతంగా సరిపోతుంది. ఆశ్చర్యకరంగా, సెల్టోస్ అందించే సెంటర్ ప్యాసింజర్ కోసం హ్యుందాయ్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇవ్వలేదు.

Hyundai Creta cupholdersHyundai Creta boot

క్రెటా క్యాబిన్‌లో చాలా నిల్వ స్థలాలు ఉన్నాయి మరియు అవి కూడా ఆలోచనాత్మకంగా రూపొందించబడ్డాయి. గేర్ లివర్ వెనుక ఉన్న కప్‌హోల్డర్‌లు రెండు వేర్వేరు పరిమాణాల్లో ఉంటాయి, ఇది పెద్ద వాటర్ బాటిల్ లేదా కాఫీ కప్పును గట్టిగా పట్టి ఉంచడంలో సాయపడుతుంది. డోర్ పాకెట్స్ కూడా పెద్దవి మరియు గ్లోవ్‌బాక్స్ కూడా లోతుగా ఉంది. బూట్ పరిమాణం తగినంత పెద్దది కానీ దీని విభాగంలో ముందంజలో లేదు. మీరు 433 లీటర్ల స్థలాన్ని పొందుతారు మరియు లగేజ్ స్థలం చక్కని ఆకృతిలో అందించబడింది. మీరు అదనపు సౌలభ్యం కోసం 60:40 స్ప్లిట్ ఫోల్డింగ్ కలిగిన వెనుక సీటును మడవవచ్చు. 

టెక్నాలజీ మరియు ఫీచర్లు

Hyundai Creta headlamps with LED DRLsHyundai Creta air purifier

మేము పరీక్షించిన అగ్ర శ్రేణి వేరియంట్లలో, క్రెటా ఫీచర్‌లతో లోడ్ చేయబడింది. దీని జాబితాలో LED హెడ్‌ల్యాంప్‌లు, LED DRLలు మరియు LED టెయిల్ ల్యాంప్‌లు అందించబడ్డాయి. క్రెటా యొక్క దిగువ వేరియంట్‌లు కూడా ద్వి-ఫంక్షనల్ హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లతో అందించబడతాయి. సౌలభ్యం కోసం, మీరు ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, కూల్డ్ ఫ్రంట్ సీట్లు, ఆటోమేటిక్ వేరియంట్‌ల కోసం ప్యాడిల్ షిఫ్టర్‌లు అలాగే ఎయిర్ ప్యూరిఫైయర్‌లను పొందుతారు. మీరు ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లను కూడా పొందుతారు కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆటో వైపర్‌లు అందించబడలేదు.

Hyundai Creta electronic parking brake

2020 క్రెటా, కనెక్ట్ చేయబడిన కార్ టెక్‌ని పొందుతుంది. బ్లూ లింక్ సిస్టమ్ యజమానులు తమ కారును ట్రాక్ చేయడానికి, జియో-ఫెన్సింగ్‌ను సెటప్ చేయడానికి మరియు ఇంజిన్‌ను రిమోట్‌గా ఆపరేట్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ ఫీచర్ టాప్-స్పెక్ SX(O)లో ఉన్నప్పటికీ, మాన్యువల్ వేరియంట్‌లో కూడా ఉంది. మాన్యువల్ వేరియంట్‌లో రిమోట్ ఇంజిన్ ప్రారంభం కోసం క్రెటాలో అందించబడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది.

భద్రత

Hyundai Creta airbag

హ్యుందాయ్, కొత్త 2020 క్రెటాకు మంచి భద్రతా ఫీచర్లను అందించింది. అగ్ర శ్రేణి వేరియంట్లకు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు లభిస్తాయి, అయితే అన్ని ఇతర వేరియంట్‌లు కేవలం రెండు ఎయిర్బ్యాగ్ లతో మాత్రమే అందించబడతాయి. అంతేకాకుండా EBD మరియు వెనుక పార్కింగ్ సెన్సార్‌లతో కూడిన సాధారణ ABSని కలిగి ఉంటారు, ఇవి అన్ని వేరియంట్‌లలో ప్రామాణికంగా ఉంటాయి. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ కంట్రోల్ (VSM) మరియు హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ (HAC) వంటి ఇతర క్రియాశీల భద్రతా లక్షణాలు SX మరియు అగ్ర శ్రేణి వేరియంట్ SX(O) లలో మాత్రమే వస్తాయి. పిల్లల సీట్ల కోసం యాంకర్ పాయింట్లు మరియు వెనుక చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు కూడా ఈ రెండు వేరియంట్‌లలో మాత్రమే అందించబడ్డాయి, అయితే వెనుక పార్కింగ్ కెమెరా S, SX మరియు SX(O) వేరియంట్‌లలో మాత్రమే అందించబడతాయి.

ప్రదర్శన

Hyundai Creta 1.4-litre turbo-petrol engine

సెల్టోస్ మాదిరిగానే, కొత్త హ్యుందాయ్ క్రెటాలో రెండు పెట్రోల్ మరియు ఒక డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లు ఉన్నాయి. ఈ పరీక్షలో, మాకు డీజిల్ మాన్యువల్ మరియు టర్బో-పెట్రోల్ ఆటోమేటిక్ అందుబాటులో ఉన్నాయి. 1353cc స్థానభ్రంశం, టర్బోచార్జ్డ్ పెట్రోల్ మోటారు, కియా సెల్టోస్‌లో ఉన్న అదే విధంగా అందించబడింది, ఇది ఒకేలా 140PS మరియు 242Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హై టెక్ మోటార్ సమానంగా ఆధునిక 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్‌తో జత చేయబడింది. సెల్టోస్ వలె కాకుండా, క్రెటా యొక్క టర్బో-పెట్రోల్ వేరియంట్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఎంపికతో అందించబడదు.Hyundai Creta Drive mode selector

మీరు వేగవంతమైన క్రెటాను కొనుగోలు చేయాలనుకుంటే, మీరు ఈ టర్బో-పెట్రోల్ వెర్షన్‌ను నిజంగా ఇష్టపడతారు. మీరు యాక్సిలరేటర్ పెడల్‌పై అడుగు పెట్టిన వెంటనే, మోటారు త్వరగా ప్రతిస్పందిస్తుంది మరియు అది గో అనే పదం నుండి పెప్పీగా అనిపిస్తుంది. పీక్ టార్క్ తక్కువ 1500rpm వద్ద వస్తుంది మరియు అంతకు మించి, మధ్య-శ్రేణి చాలా బలంగా ఉంది మరియు ఇంజిన్ దాని 6000rpm రెడ్‌లైన్‌కి కూడా ఆనందంగా లాగుతుంది. కొత్త క్రెటా మూడు డ్రైవింగ్ మోడ్‌లను పొందుతుంది: అవి వరుసగా 'నార్మల్', 'స్పోర్ట్' మరియు 'ఎకో'. 'నార్మల్' లేదా 'ఎకో'లో, గేర్‌బాక్స్ ఇంధన సామర్థ్యాన్ని గరిష్టంగా పెంచడానికి వీలైనంత త్వరగా అప్‌షిఫ్ట్ అయ్యేలా ప్రోగ్రామ్ చేయబడింది, అయితే 'స్పోర్ట్'లో ఇది సాధ్యమైనంత తక్కువ గేర్‌లో ఉంటుంది. 'ఎకో' లేదా 'నార్మల్' మోడ్‌లో, క్రెటా తగినంత శక్తిని కలిగి ఉంది మరియు ఇంజిన్ కూడా ఈ మోడ్‌లలో సున్నితంగా అనిపిస్తుంది. 'స్పోర్ట్' మోడ్‌లో, గేర్‌బాక్స్ ఉత్సాహభరితంగా మారుతుంది మరియు అధిక గేర్‌ లో స్థిరంగా ఉంటుంది, అయితే ఇది థొరెటల్ ప్రతిస్పందనను చాలా ఎక్కువ జెర్కీగా చేస్తుంది. ఇది తక్కువ వేగంతో సాఫీగా డ్రైవింగ్ చేయడం దాదాపు అసాధ్యం. మా పనితీరు పరీక్షలలో, క్రెటా ఆశ్చర్యకరంగా 'సాధారణ' మోడ్‌లో దాని వేగవంతమైన పనితీరును విడుదల చేసింది. ప్రధానంగా ఇది ఎందుకంటే ఈ మోడ్‌లో, గేర్‌బాక్స్ పనితీరు తక్కువగా ఉంటుంది మరియు పవర్ బ్యాండ్ ని చేరుకోగలుగుతుంది. మా టైమింగ్ గేర్‌లో, క్రెటా 0-100kmph వేగాన్ని చేరుకోవడానికి 9.4 సెకన్ల సమయాన్ని నమోదు చేసింది. త్వరిత గేర్‌బాక్స్‌కు ధన్యవాదాలు, ఇన్-గేర్ సమయాలు కూడా చురుగ్గా ఉన్నాయి. తక్కువ వేగంతో లేదా మీరు ప్రయాణిస్తున్నప్పుడు ఇంజిన్ చాలా నిశ్శబ్దంగా మరియు మృదువుగా ఉన్నప్పటికీ, 4000rpm తర్వాత ఇది అనుకున్నంతగా ఉంటుంది మరియు ఇది VW మరియు స్కోడా కార్లలో నాలుగు-పాట్ TSI మోటార్ చెప్పినట్లు మృదువైనది కాదు.

Hyundai Creta 1.5-litre diesel engine

మరోవైపు డీజిల్ ఇంజన్ పాత కారులో అందించబడిన మాదిరిగానే ఉంది, అయితే ఇది కొద్దిగా తగ్గించబడింది మరియు ఇప్పుడు BS6 కంప్లైంట్‌లో ఉంది. ఈ 1.5 లీటర్ మోటారు 115PS శక్తిని అందిస్తుంది, ఇది పాత ఇంజిన్‌లో 13PS తగ్గుతుంది, అయితే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీరు ఈ వాస్తవాన్ని గమనించలేరు. ప్రారంభం నుండి, ఈ ఇంజన్ శుద్ధి మరియు సున్నితత్వం పరంగా ఆకట్టుకుంటుంది. చాలా తక్కువ టర్బో లాగ్ ఉంది, అంటే గేర్ షిఫ్ట్‌లు కనిష్టంగా ఉంచబడతాయి. ఇది క్రెటా డీజిల్ మాన్యువల్‌ని నగరంలో నడపడానికి ఒత్తిడి లేని కారుగా మార్చింది. హైవేపై కూడా, ఈ ఇంజన్ యొక్క పంచ్ స్వభావం ఓవర్‌టేకింగ్‌ను సులభతరం చేస్తుంది మరియు పొడవైన గేరింగ్‌కు ధన్యవాదాలు, ఇది రిలాక్స్‌డ్ పద్ధతిలో కూడా సౌకర్యవంతమైన పనితీరును అందిస్తుంది. తేలికపాటి క్లచ్ మరియు స్లిక్ గేర్‌బాక్స్ మీ జీవితాన్ని మరింత సులభతరం చేస్తుంది. మా పనితీరు పరీక్షలలో, క్రెటా డీజిల్ మంచి సమయాలను నమోదు చేసింది. 0-100kmph వేగాన్ని చేరుకోవడానికి, 12.24 సెకన్లు పట్టింది, ఇది పాత కారు కంటే కొంచెం ఎక్కువ. కానీ మంచి డ్రైవబిలిటీని అందించినందుకు ధన్యవాదాలు, ఇన్-గేర్ సమయాలు చాలా మెరుగ్గా ఉన్నాయి, మూడవ వంతులో 30-80kmph వేగాన్ని చేరడానికి 6.85 సెకన్లు పడుతుంది.

రైడ్ మరియు హ్యాండ్లింగ్

Hyundai Creta

కొత్త క్రెటా యొక్క నిజమైన భావన దాని సస్పెన్షన్ సెటప్ నుండి పొందబడినది. టౌన్ స్పీడ్‌లో క్రెటా కేవలం 17-అంగుళాల పెద్ద వీల్స్ ఉన్నప్పటికీ డెలివరీ చేయబడిన దాని శోషక తక్కువ వేగం రైడ్‌కు ధన్యవాదాలు. బాగా నిర్ణయించబడిన స్ప్రింగ్ రేట్లు ఈ కాంపాక్ట్ SUV మృదువుగా మరియు బాగా నియంత్రించబడటానికి సహాయపడతాయి. గతుకుల ఉపరితలాలపై కూడా, సస్పెన్షన్ ఆశ్చర్యకరంగా మంచి స్థాయి క్రాష్-ఫ్రీ బంప్ శోషణను కలిగి ఉంది, ఎందుకంటే మీరు చాలా లోపాలను అనుభవించరు. అవును, తక్కువ వేగంతో కొంత దృఢత్వం ఉంటుంది కానీ అది ఎప్పుడూ అసౌకర్యంగా భావించే స్థాయికి చేరుకోదు. అధిక వేగంతో కూడా, క్రెటా మంచి ప్రశాంతతను చూపుతుంది మరియు ఇది హైవే కంపానియన్‌గా చేస్తుంది. ఈ కారులో ప్రయాణిస్తున్నప్పుడు, రోడ్డు శబ్దాన్ని తగ్గించడంలో అద్భుతమైన పనితీరును అందిస్తుంది మరియు మృదువైన సస్పెన్షన్‌ ఇలా వీటన్నింటితో కలిపి, క్రెటా చాలా ఖరీదైనదిగా మరియు సౌకర్యవంతమైన వాహనంగా నిలుస్తుంది .

Hyundai Creta

పాత కారు అధిక వేగంతో నెమ్మదిగా మరియు కొంచెం అసౌకర్యకంగా అనిపిస్తుంది, కొత్త క్రెటా రాక్ సాలిడ్ మరియు స్ట్రెయిట్-లైన్ స్టెబిలిటీ చాలా బాగుంది. మీరు మూలల సమితిని చూపినప్పటికీ, క్రెటా చాలా ఆసక్తిగా దిశను మారుస్తుంది, కానీ ఇది ప్రత్యేకంగా డ్రైవ్ చేయడంలో ఆసక్తిని కలిగించదు. స్టీరింగ్ మృదువైనది మరియు ఖచ్చితమైనది, అయితే ఇది కేవలం ముందు చక్రాలను సూచించడానికి ఒక సాధనం మరియు బాడీ రోల్ కూడా కొంచెం ఉంటుంది. 

వేరియంట్లు

Hyundai Cretaకొత్త క్రెటా ఐదు వేరియంట్‌లలో అందించబడుతుంది, ఆటోమేటిక్ ఎంపికలు అగ్ర శ్రేణి SX మరియు SX(O) వేరియంట్‌లకు మాత్రమే పరిమితం చేయబడ్డాయి. బడ్జెట్‌లో ఉన్నవారికి, దిగువ శ్రేణి EX వేరియంట్ మంచి విలువను అందిస్తుంది, ప్రత్యేకించి ఇది ప్రామాణికంగా మంచి ఫీచర్లను పొందుతుంది. వేరియంట్‌ల వివరణాత్మక వివరణ కోసం, మా వేరియంట్లు వివరించిన కథనాన్ని చూడండి. హ్యుందాయ్ సమగ్ర 3-సంవత్సరాల/అపరిమిత కిలోమీటర్ల వారంటీని అందిస్తోంది, దానిని ఐదు సంవత్సరాల వరకు పొడిగించవచ్చు.

వెర్డిక్ట్

Hyundai Cretaహ్యుందాయ్ క్రెటా ఖచ్చితంగా అందరి మనసులను ఆకట్టుకునే ఒక అద్భుతమైన కాంపాక్ట్ SUV. ఇది విశాలమైనది, సౌకర్యవంతమైనది, ఫీచర్లతో లోడ్ చేయబడింది. అంతేకాకుండా నడపడం సులభం మరియు శక్తివంతమైన పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఎంపికలతో అందించబడుతుంది. పాత కారుతో పోలిస్తే, ఇది మంచి డ్రైవ్ ను అందించడమే కాకుండా అనుభూతి పరంగా భారీ అప్‌గ్రేడ్ తో వచ్చింది. ఇది పోలరైజింగ్ డిజైన్ లేదా ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు మరియు స్టీరింగ్ కోసం టెలిస్కోపిక్ సర్దుబాటు వంటి ఫీచర్లు లేకపోవడం వంటి కొన్ని లోపాలను కలిగి ఉంది. కానీ, మరి ఏ ఇతర విషయాలలో హ్యుందాయ్ క్రెటాను తప్పుపట్టడం కష్టం మరియు ఇది చూడటానికి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇన్ని అద్భుతమైన అంశాలను అందించే హ్యుందాయ్ క్రెటా ఒక మంచి ఎస్యువి ఎంపిక అని చెప్పవచ్చు. కాబట్టి క్రెటా మరోసారి సెగ్మెంట్ లీడర్ అవుతుందా? సమాధానం తెలుసుకోవడానికి, క్రెటా vs సెల్టోస్ పోలిక త్వరలో ప్రత్యక్ష ప్రసారం కానుండగా, కార్దెకో ని చూస్తూ ఉండండి!

హ్యుందాయ్ క్రెటా యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు

మనకు నచ్చిన విషయాలు

  • ఎంట్రీ-లెవల్ వేరియంట్‌లలో కూడా అత్యంత ఫీచర్-లోడ్ చేయబడిన కాంపాక్ట్ SUVలలో ఇది ఒకటి.
  • బహుళ ఇంజిన్ మరియు ట్రాన్స్మిషన్ కాంబోలు.
  • కనెక్టెడ్ ఫీచర్లతో కూడిన ఖరీదైన వాహనంగా ఉంది.
  • రిక్లైనింగ్ బ్యాక్‌రెస్ట్, విండో సన్‌బ్లైండ్‌లు మరియు పనోరమిక్ సన్‌రూఫ్ కారణంగా వెనుక సీటుకి మెరుగైన అనుభూతి అందించబడుతుంది
  • సౌకర్యవంతమైన మరియు సౌలభ్యమైన క్యాబిన్ అందించబడింది

మనకు నచ్చని విషయాలు

  • ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మొదటి రెండు వేరియంట్‌లకు పరిమితం చేయబడింది.
  • 360-డిగ్రీ కెమెరా & ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌ వంటి అంశాలను కోల్పోతుంది.
  • లుక్స్ అందరికీ నచ్చకపోవచ్చు

arai mileage14.0 kmpl
సిటీ mileage18.0 kmpl
fuel typeడీజిల్
engine displacement (cc)1493
సిలిండర్ సంఖ్య4
max power (bhp@rpm)113.45bhp@4000rpm
max torque (nm@rpm)250nm@1500-2750rpm
seating capacity5
ట్రాన్స్ మిషన్ typeఆటోమేటిక్
boot space (litres)433
fuel tank capacity (litres)50
శరీర తత్వంఎస్యూవి
service cost (avg. of 5 years)rs.4,211

ఇలాంటి కార్లతో క్రెటా సరిపోల్చండి

Car Name
ట్రాన్స్మిషన్ఆటోమేటిక్ / మాన్యువల్ఆటోమేటిక్ / మాన్యువల్మాన్యువల్ / ఆటోమేటిక్మాన్యువల్ / ఆటోమేటిక్మాన్యువల్ / ఆటోమేటిక్
Rating
1096 సమీక్షలు
286 సమీక్షలు
301 సమీక్షలు
496 సమీక్షలు
284 సమీక్షలు
ఇంజిన్1493 cc - 1498 cc 1482 cc - 1497 cc 998 cc - 1493 cc 1462 cc1199 cc - 1497 cc
ఇంధనడీజిల్ / పెట్రోల్డీజిల్ / పెట్రోల్డీజిల్ / పెట్రోల్పెట్రోల్ / సిఎన్జిడీజిల్ / పెట్రోల్
ఎక్స్-షోరూమ్ ధర10.87 - 19.20 లక్ష10.90 - 20.30 లక్ష7.89 - 13.48 లక్ష8.29 - 14.14 లక్ష8.10 - 15.50 లక్ష
బాగ్స్6662-66
Power113.18 - 113.98 బి హెచ్ పి113.42 - 157.81 బి హెచ్ పి81.8 - 118.41 బి హెచ్ పి86.63 - 101.65 బి హెచ్ పి113.31 - 118.27 బి హెచ్ పి
మైలేజ్14.0 నుండి 18.0 kmpl17.0 నుండి 20.7 kmpl24.2 kmpl17.38 నుండి 19.8 kmpl17.01 నుండి 24.08 kmpl

హ్యుందాయ్ క్రెటా కార్ వార్తలు & అప్‌డేట్‌లు

  • తాజా వార్తలు

హ్యుందాయ్ క్రెటా వినియోగదారు సమీక్షలు

4.3/5
ఆధారంగా1096 వినియోగదారు సమీక్షలు
  • అన్ని (1096)
  • Looks (310)
  • Comfort (414)
  • Mileage (249)
  • Engine (138)
  • Interior (178)
  • Space (72)
  • Price (119)
  • More ...
  • తాజా
  • ఉపయోగం
  • CRITICAL
  • So Beautiful So Elegant Just Looking Like A Wow

    A perfect SUV for families, delivering good power and providing a complete SUV experience. It's suit...ఇంకా చదవండి

    ద్వారా manoj singh bisht
    On: Dec 02, 2023 | 80 Views
  • Hyundai Car Review

    The mileage is very low, but the car is comfortable and looks best in black color. It has good road ...ఇంకా చదవండి

    ద్వారా vaibhav
    On: Dec 02, 2023 | 60 Views
  • for E Diesel

    Very Nice Car For Midel Class Family

    This car is very beautiful, with good models. The Creta is the most famous in India, and the diesel ...ఇంకా చదవండి

    ద్వారా mohit kumar
    On: Dec 01, 2023 | 21 Views
  • Create A New Beginning

    I liked the car very much, but there's a need for some changes in safety. The Hyundai Creta impresse...ఇంకా చదవండి

    ద్వారా sachin
    On: Nov 28, 2023 | 665 Views
  • for EX Diesel

    Best By Hyundai

    I like the Hyundai Creta because of its compact size, which is useful in the city and makes parking ...ఇంకా చదవండి

    ద్వారా yogendra
    On: Nov 28, 2023 | 730 Views
  • అన్ని క్రెటా సమీక్షలు చూడండి

హ్యుందాయ్ క్రెటా మైలేజ్

క్లెయిమ్ చేసిన ARAI మైలేజ్: హ్యుందాయ్ క్రెటా dieselఐఎస్ 18.0 kmpl . హ్యుందాయ్ క్రెటా petrolvariant has ఏ mileage of 17.0 kmpl.தானியங்கி వేరియంట్ల కోసం క్లెయిమ్ చేసిన ARAI మైలేజ్: హ్యుందాయ్ క్రెటా dieselఐఎస్ 14.0 kmpl . హ్యుందాయ్ క్రెటా petrolvariant has ఏ mileage of 14.0 kmpl.

ఇంధన రకంట్రాన్స్ మిషన్arai మైలేజ్
డీజిల్మాన్యువల్18.0 kmpl
డీజిల్ఆటోమేటిక్14.0 kmpl
పెట్రోల్మాన్యువల్17.0 kmpl
పెట్రోల్ఆటోమేటిక్14.0 kmpl

హ్యుందాయ్ క్రెటా వీడియోలు

  • All New Hyundai Creta In The Flesh! | Interiors, Features, Colours, Engines, Launch | ZigWheels.com
    6:9
    All New Hyundai Creta In The Flesh! | Interiors, Features, Colours, Engines, Launch | ZigWheels.com
    ఏప్రిల్ 08, 2021 | 17105 Views
  • Hyundai Creta vs Honda City | Ride, Handling, Braking & Beyond | Comparison Review
    Hyundai Creta vs Honda City | Ride, Handling, Braking & Beyond | Comparison Review
    జూలై 05, 2021 | 30681 Views
  • Hyundai Creta 2020 🚙 I First Drive Review In हिंदी I Petrol & Diesel Variants I CarDekho.com
    Hyundai Creta 2020 🚙 I First Drive Review In हिंदी I Petrol & Diesel Variants I CarDekho.com
    జూలై 05, 2021 | 116362 Views

హ్యుందాయ్ క్రెటా రంగులు

హ్యుందాయ్ క్రెటా చిత్రాలు

  • Hyundai Creta Front Left Side Image
  • Hyundai Creta Side View (Left)  Image
  • Hyundai Creta Rear Left View Image
  • Hyundai Creta Front View Image
  • Hyundai Creta Rear view Image
  • Hyundai Creta Grille Image
  • Hyundai Creta Front Fog Lamp Image
  • Hyundai Creta Headlight Image
space Image

Found what you were looking for?

హ్యుందాయ్ క్రెటా Road Test

పరిగణించవలసిన మరిన్ని కార్ ఎంపికలు

Ask Question

Are you Confused?

Ask anything & get answer లో {0}

ప్రశ్నలు & సమాధానాలు

  • తాజా ప్రశ్నలు

What are the అందుబాటులో ఫైనాన్స్ options యొక్క హ్యుందాయ్ creta?

DevyaniSharma asked on 5 Nov 2023

In general, the down payment remains in between 20-30% of the on-road price of t...

ఇంకా చదవండి
By Cardekho experts on 5 Nov 2023

What ఐఎస్ the kerb weight యొక్క the హ్యుందాయ్ Creta?

Abhijeet asked on 21 Oct 2023

The Hyundai Creta has a kerb weight of 1685Kg.

By Cardekho experts on 21 Oct 2023

How many colours are available లో {0}

DevyaniSharma asked on 9 Oct 2023

Hyundai Creta is available in 10 different colours - Galaxy-Blue-Metallic, Typho...

ఇంకా చదవండి
By Cardekho experts on 9 Oct 2023

ఐఎస్ హ్యుందాయ్ క్రెటా అందుబాటులో లో {0}

DevyaniSharma asked on 24 Sep 2023

The availability and price of the car through the CSD canteen can be only shared...

ఇంకా చదవండి
By Cardekho experts on 24 Sep 2023

What ఐఎస్ the boot space యొక్క the హ్యుందాయ్ Creta?

DevyaniSharma asked on 13 Sep 2023

As of now, there is no official update available from the brand's end. We wo...

ఇంకా చదవండి
By Cardekho experts on 13 Sep 2023

space Image

క్రెటా భారతదేశం లో ధర

  • nearby
  • పాపులర్
సిటీఎక్స్-షోరూమ్ ధర
ముంబైRs. 10.87 - 19.20 లక్షలు
బెంగుళూర్Rs. 10.87 - 19.20 లక్షలు
చెన్నైRs. 10.87 - 19.20 లక్షలు
హైదరాబాద్Rs. 10.87 - 19.20 లక్షలు
పూనేRs. 10.87 - 19.20 లక్షలు
కోలకతాRs. 10.87 - 19.20 లక్షలు
కొచ్చిRs. 10.87 - 19.20 లక్షలు
సిటీఎక్స్-షోరూమ్ ధర
అహ్మదాబాద్Rs. 10.87 - 19.20 లక్షలు
బెంగుళూర్Rs. 10.87 - 19.20 లక్షలు
చండీఘర్Rs. 10.87 - 19.20 లక్షలు
చెన్నైRs. 10.87 - 19.20 లక్షలు
కొచ్చిRs. 10.87 - 19.20 లక్షలు
ఘజియాబాద్Rs. 10.87 - 19.20 లక్షలు
గుర్గాన్Rs. 10.87 - 19.20 లక్షలు
హైదరాబాద్Rs. 10.87 - 19.20 లక్షలు
మీ నగరం ఎంచుకోండి
space Image

ట్రెండింగ్ హ్యుందాయ్ కార్లు

  • పాపులర్
  • రాబోయేవి

Popular ఎస్యూవి Cars

వీక్షించండి డిసెంబర్ offer
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర
×
We need your సిటీ to customize your experience