• English
  • Login / Register

ఇసుజు రూ.23,90 లక్షలు వద్ద ఎమ్యూ-7 యొక్క స్వయంచాలక వేరియంట్ ని విడుదల చేసింది

ఇసుజు ఎమ్యూ 7 కోసం raunak ద్వారా జూలై 22, 2015 05:11 pm ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: ఇసుజు మోటార్స్ భారతదేశం వారి ఎస్యూవీ యొక్క ఎమ్యూ-7 ఆటోమేటిక్ వెర్షన్ ని ప్రారంభించింది.  ఈ ఎమ్యూ-7 ప్రీమియం రూ.23,90 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధర వద్ద వస్తుంది.  ఆటోమేటిక్ గేర్బాక్స్ కాకుండా అది మరిన్ని కొత్త లక్షణాలతో కూడా వస్తోంది.

కొత్తగా ఏముంది?

  • ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో 3.0 లీటర్ ఇసుజు ఐ-టీఈక్యూ వీజీఎస్ టర్బో డీజిల్ 

  • నియంత్రణలు కలిగిన కొత్త మూడు స్పోక్ స్టీరింగ్ వీల్ మరియూ మరియు నిగనిగలాడే కలప 2 టోన్ (లేత గోధుమరంగు / బ్లాక్) డాష్బోర్డ్ లేఅవుట్ 

  • రివర్స్ కామెరాగా కూడా ఉపయోగ పడే విధంగా శాటిలైట్ నావిగేషన్ తో ఒక కొత్త టచ్స్క్రీన్ ఇంఫొటెయిన్మెంట్ సిస్టం ని కలిగి ఉంది.
  • వాహనం ఇప్పుడు వెనుక పార్కింగ్ సెన్సార్లు తో వస్తుంది 

మిస్టర్ నయోహీరో యామాగుచీ, మేనేజింగ్ డైరెక్టర్, ఇసుజు మోటార్స్ భారతదేశం వారు మోడల్ యొక్క ప్రవేశం గురించి ప్రస్తావిస్తూ,"మేము మా మిగిలిన ఉత్పత్తులకి ఇప్పుడు ఈ ఎమ్యూ-7 ని జత చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఎమ్యూ-7 స్టైలు మరియూ సామర్ధ్యం కలగలిపి ఉన్నందు వలన కస్టమర్ల నుండి ప్రోత్సాహక స్పందన లభిస్తుంది. ప్రతి క్షనం మార్కెట్ ని గమనిస్తూ ఉండలన్న ఇసుజు యొక్క మంత్రాన్ని అనుసరిస్తూ వారు ఇప్పుడు ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ వరియంట్ ని మరిన్ని నూతన లక్షణాలని కారు లోపలి భాగంలో ప్రవేశపెడుతుంది. ఎంతో మంది మా వద్దకు ఎమ్యూ-7 లో ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ కోసమై కోరారు. ఇప్పుడు దీని విడుదలతో ఎక్కువ శాతం మంది ఎస్యూవీ ప్రేమికులు ఎమ్యూ-7 నే కోరతారు" అని అన్నారు.   

యాంత్రికంగా, అది అదే 2999 సీసీ ఇసుజు వీజీఎస్ టర్బో డీజిల్ ఇంటర్కూల్ ఆధారితమైనది. మోటార్ 3,600ఆర్పీఎం వద్ద 163పీఎస్ మరియు 1600-3200ఆర్పీఎం వద్ద 333ఎనెం యొక్క టార్క్ ని (మాన్యువల్ వెర్షన్ 1,800-2,800ఆర్పీఎం వద్ద 360ఎనెం టార్క్) ని ఉత్పత్తి చేస్తుంది.

was this article helpful ?

Write your Comment on Isuzu MU 7

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience