• మహీంద్రా స్కార్పియో n ఫ్రంట్ left side image
1/1
  • Mahindra Scorpio N
    + 50చిత్రాలు
  • Mahindra Scorpio N
  • Mahindra Scorpio N
    + 4రంగులు
  • Mahindra Scorpio N

మహీంద్రా స్కార్పియో ఎన్

with ఆర్ డబ్ల్యూడి / 4డబ్ల్యూడి options. మహీంద్రా స్కార్పియో ఎన్ Price starts from ₹ 13.60 లక్షలు & top model price goes upto ₹ 24.54 లక్షలు. It offers 34 variants in the 1997 cc & 2198 cc engine options. This car is available in పెట్రోల్ మరియు డీజిల్ options with both ఆటోమేటిక్ & మాన్యువల్ transmission. It's &. This model has safety airbags. This model is available in 5 colours.
కారు మార్చండి
567 సమీక్షలుrate & win ₹ 1000
Rs.13.60 - 24.54 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ ధర న్యూ ఢిల్లీ
వీక్షించండి మార్చి offer
ఈ నెలలో అత్యుత్తమ ఆఫర్‌లను కోల్పోకండి

మహీంద్రా స్కార్పియో ఎన్ యొక్క కిలకమైన నిర్ధేశాలు

ఇంజిన్1997 సిసి - 2198 సిసి
పవర్130 - 200 బి హెచ్ పి
torque370 Nm - 380 Nm
సీటింగ్ సామర్థ్యం6, 7
డ్రైవ్ టైప్ఆర్ డబ్ల్యూడి / 4డబ్ల్యూడి
ఫ్యూయల్డీజిల్ / పెట్రోల్
డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
ఇంజిన్ స్టార్ట్/స్టాప్ బటన్
సన్రూఫ్
powered ఫ్రంట్ సీట్లు
360 degree camera
  • key నిర్ధేశాలు
  • top లక్షణాలు

స్కార్పియో ఎన్ తాజా నవీకరణ

మహీంద్రా స్కార్పియో-N తాజా అప్‌డేట్

తాజా అప్‌డేట్: మహీంద్రా స్కార్పియో N ధరలను రూ.39,000 వరకు పెంచింది.

ధర: స్కార్పియో N ధర రూ. 14.00 లక్షల నుండి రూ. 24.54 లక్షల వరకు ఉంది (ఎక్స్-షోరూమ్, పాన్-ఇండియా).

వేరియంట్‌లు: ఈ SUV నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది: అవి వరుసగా Z2, Z4, Z6 మరియు Z8.

రంగు ఎంపికలు: మహీంద్రా స్కార్పియో N కోసం 5 రంగు షేడ్స్‌ను అందిస్తుంది: అవి వరుసగా డీప్ ఫారెస్ట్, ఎవరెస్ట్ వైట్, నాపోలి బ్లాక్, డాజ్లింగ్  సిల్వర్, రెడ్ రేజ్.

సీటింగ్ కెపాసిటీ: స్కార్పియో N 6- మరియు 7-సీటర్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంటుంది.

ఇంజిన్ మరియు ట్రాన్స్‌మిషన్: స్కార్పియో N రెండు ఇంజన్ ఎంపికలతో ఉంటుంది: మొదటిది 2.2-లీటర్ డీజిల్ యూనిట్ (132PS మరియు 300Nm లేదా ఎంచుకున్న వేరియంట్ ఆధారంగా 175PS మరియు 400Nm వరకు) విడుదల చేస్తుంది అలాగే రెండవది 2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ (203PS మరియు 380Nm వరకు) పవర్, టార్క్ లను విడుదల చేస్తుంది.

ఫీచర్‌లు: మహీంద్రా యొక్క ఈ SUV, ఎనిమిది అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్, ఫ్రంట్ మరియు రేర్ కెమెరాలు మరియు వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్‌ వంటి అంశాలను కలిగి ఉంది. ఇది సిక్స్-వే పవర్డ్ డ్రైవర్ సీటు, సింగిల్-పేన్ సన్‌రూఫ్ మరియు సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ లను కూడా పొందుతుంది.

భద్రత: భద్రతా కిట్‌లో గరిష్టంగా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, హిల్-అసిస్ట్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) వంటి అంశాలు అందించబడ్డాయి.

ప్రత్యర్థులు: టాటా హారియర్సఫారీ మరియు  హ్యుందాయ్ క్రెటా / ఆల్కాజార్ వంటి వాహనాలతో మహీంద్రా స్కార్పియో N పోటీపడుతుంది. ఇది ఆఫ్-రోడ్-సామర్థ్యం గల  మహీంద్రా XUV700 కి ప్రత్యామ్నాయంగా ఉంది.

ఇంకా చదవండి
మహీంద్రా స్కార్పియో ఎన్ Brochure

వివరణాత్మక స్పెక్స్ మరియు ఫీచర్లను వీక్షించడానికి బ్రోచర్‌ను డౌన్‌లోడ్ చేయండి

download brochure
బ్రోచర్‌ని డౌన్‌లోడ్ చేయండి
స్కార్పియో ఎన్ జెడ్2(Base Model)1997 సిసి, మాన్యువల్, పెట్రోల్
Top Selling
more than 2 months waiting
Rs.13.60 లక్షలు*
స్కార్పియో ఎన్ జెడ్2 డీజిల్(Base Model)2198 సిసి, మాన్యువల్, డీజిల్more than 2 months waitingRs.14 లక్షలు*
స్కార్పియో ఎన్ జెడ్2 ఈ1997 సిసి, మాన్యువల్, పెట్రోల్more than 2 months waitingRs.14.10 లక్షలు*
స్కార్పియో ఎన్ జెడ్2 డీజిల్ ఈ2198 సిసి, మాన్యువల్, డీజిల్more than 2 months waitingRs.14.50 లక్షలు*
స్కార్పియో ఎన్ జెడ్41997 సిసి, మాన్యువల్, పెట్రోల్more than 2 months waitingRs.15.24 లక్షలు*
స్కార్పియో ఎన్ జెడ్4 డీజిల్2198 సిసి, మాన్యువల్, డీజిల్more than 2 months waitingRs.15.65 లక్షలు*
స్కార్పియో ఎన్ జెడ్4 ఈ1997 సిసి, మాన్యువల్, పెట్రోల్more than 2 months waitingRs.15.74 లక్షలు*
స్కార్పియో ఎన్ జెడ్4 డీజిల్ ఈ2198 సిసి, మాన్యువల్, డీజిల్more than 2 months waitingRs.16.15 లక్షలు*
స్కార్పియో ఎన్ జెడ్6 డీజిల్2198 సిసి, మాన్యువల్, డీజిల్
Top Selling
more than 2 months waiting
Rs.16.61 లక్షలు*
స్కార్పియో ఎన్ జెడ్4 ఏటి1997 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్more than 2 months waitingRs.16.80 లక్షలు*
స్కార్పియో n జెడ్8 సెలెక్ట్1997 సిసి, మాన్యువల్, పెట్రోల్more than 2 months waitingRs.16.99 లక్షలు*
స్కార్పియో ఎన్ జెడ్4 డీజిల్ ఏటి2198 సిసి, ఆటోమేటిక్, డీజిల్more than 2 months waitingRs.17.30 లక్షలు*
స్కార్పియో n జెడ్8 సెలెక్ట్ డీజిల్2198 సిసి, మాన్యువల్, డీజిల్more than 2 months waitingRs.17.99 లక్షలు*
స్కార్పియో ఎన్ జెడ్4 డీజిల్ 4x42198 సిసి, మాన్యువల్, డీజిల్more than 2 months waitingRs.18.01 లక్షలు*
స్కార్పియో ఎన్ జెడ్6 డీజిల్ ఏటి2198 సిసి, ఆటోమేటిక్, డీజిల్more than 2 months waitingRs.18.30 లక్షలు*
స్కార్పియో n జెడ్8 సెలెక్ట్ ఎటి1997 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్more than 2 months waitingRs.18.49 లక్షలు*
స్కార్పియో ఎన్ జెడ్4 డీజిల్ ఈ 4x42198 సిసి, మాన్యువల్, డీజిల్more than 2 months waitingRs.18.51 లక్షలు*
స్కార్పియో ఎన్ జెడ్81997 సిసి, మాన్యువల్, పెట్రోల్more than 2 months waitingRs.18.64 లక్షలు*
స్కార్పియో n జెడ్8 సెలెక్ట్ డీజిల్ ఎటి2198 సిసి, ఆటోమేటిక్, డీజిల్more than 2 months waitingRs.18.99 లక్షలు*
స్కార్పియో ఎన్ జెడ్8 డీజిల్2198 సిసి, మాన్యువల్, డీజిల్more than 2 months waitingRs.19.10 లక్షలు*
స్కార్పియో ఎన్ జెడ్8 ఏటి1997 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్more than 2 months waitingRs.20.15 లక్షలు*
స్కార్పియో ఎన్ జెడ్8ఎల్1997 సిసి, మాన్యువల్, పెట్రోల్more than 2 months waitingRs.20.37 లక్షలు*
స్కార్పియో ఎన్ జెడ్8ఎల్ 6 సీటర్1997 సిసి, మాన్యువల్, పెట్రోల్more than 2 months waitingRs.20.62 లక్షలు*
స్కార్పియో ఎన్ జెడ్8 డీజిల్ ఏటి2198 సిసి, ఆటోమేటిక్, డీజిల్more than 2 months waitingRs.20.63 లక్షలు*
స్కార్పియో ఎన్ జెడ్8ఎల్ డీజిల్2198 సిసి, మాన్యువల్, డీజిల్more than 2 months waitingRs.20.78 లక్షలు*
స్కార్పియో ఎన్ జెడ్8ఎల్ 6 సీటర్ డీజిల్2198 సిసి, మాన్యువల్, డీజిల్more than 2 months waitingRs.21.12 లక్షలు*
స్కార్పియో ఎన్ జెడ్8 డీజిల్ 4x42198 సిసి, మాన్యువల్, డీజిల్more than 2 months waitingRs.21.37 లక్షలు*
స్కార్పియో ఎన్ జెడ్8ఎల్ ఏటి1997 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్more than 2 months waitingRs.21.79 లక్షలు*
స్కార్పియో ఎన్ జెడ్8ఎల్ 6 సీటర్ ఏటి(Top Model)1997 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్more than 2 months waitingRs.21.98 లక్షలు*
స్కార్పియో ఎన్ జెడ్8ఎల్ డీజిల్ ఏటి2198 సిసి, ఆటోమేటిక్, డీజిల్more than 2 months waitingRs.22.24 లక్షలు*
స్కార్పియో ఎన్ జెడ్8ఎల్ 6 సీటర్ డీజిల్ ఏటి2198 సిసి, ఆటోమేటిక్, డీజిల్more than 2 months waitingRs.22.48 లక్షలు*
స్కార్పియో ఎన్ జెడ్8ఎల్ డీజిల్ 4x42198 సిసి, మాన్యువల్, డీజిల్more than 2 months waitingRs.22.98 లక్షలు*
స్కార్పియో ఎన్ జెడ్8 డీజిల్ 4x4 ఏటి2198 సిసి, ఆటోమేటిక్, డీజిల్more than 2 months waitingRs.23.09 లక్షలు*
స్కార్పియో ఎన్ జెడ్8ఎల్ డీజిల్ 4x4 ఏటి(Top Model)2198 సిసి, ఆటోమేటిక్, డీజిల్more than 2 months waitingRs.24.54 లక్షలు*
వేరియంట్లు అన్నింటిని చూపండి

మహీంద్రా స్కార్పియో ఎన్ ఇలాంటి కార్లుతో సరిపోల్చండి

మహీంద్రా స్కార్పియో ఎన్ సమీక్ష

బ్రాండ్-స్పాంకింగ్-న్యూ స్కార్పియో ఎన్ నుండి మనకు చాలా ఎక్కువ అంచనాలు ఉండటం అనేది మహీంద్రా కు ఒక ప్రతికూలత అని చెప్పవచ్చు. XUV700 మరియు కొత్త థార్‌తో మహీంద్రా వారు అద్భుతమైన పనితీరుని ఇచ్చి ఉండకపోతే, కొత్త స్కార్పియో గురించి మనం ప్రస్తుతం ఇంత ఆశించే వాళ్లం కాదు.

స్కార్పియో విడుదల అయ్యి ఇప్పటికి ఇరవై ఏళ్లు నిండాయి మరియు ఈ రెండు దశాబ్దాలలో ఇది మిలియన్ల ప్రజల హృదయాలలో స్థానం సంపాదించింది. కాబట్టి ప్రశ్న ఏమిటంటే, స్కార్పియో N ప్రతి ఒక్కరి అంచనాలను అందుకోగలదా?

బాహ్య

లుక్స్

పాత స్కార్పియో స్టైలింగ్ విషయానికి వస్తే సాంప్రదాయంగా ఉంది మరోవైపు, కొత్తది మరింత గుండ్రంగా అలాగే మరింత పరిపక్వం చెందినట్టుగా కనిపిస్తుంది. దాని ఉనికికి ఏ మాత్రం కొరత లేదు, అయితే దాని పరిమాణానికి అభినందనలు చెప్పాల్సిందే. ఇది చాలా పొడవుగా, వెడల్పుగా మరియు పెద్ద వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. అయితే, ఎత్తు విషయానికి వస్తే పాత కారుతో పోలిస్తే ఇది చాలా తక్కువగా ఉంటుంది.

కొలతలు (మిమీ) స్కార్పియో N స్కార్పియో క్లాసిక్
పొడవు 4662 4496
వెడల్పు 1917 1820
ఎత్తు 1849 1995
వీల్‌బేస్ 2750 2680

స్కార్పియో యొక్క ముందు భాగం విషయానికి వస్తే సిగ్నేచర్ మహీంద్రా గ్రిల్‌ అమర్చబడి, ఇది క్రోమ్ ఎలిమెంట్‌లను కలిగి ఉంటుంది అలాగే మస్క్యులర్ బంపర్‌తో కలిపి ఉంటుంది, స్కార్పియో N  చాలా ప్రయోజనకరంగా కనిపిస్తుంది. LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్ డిజైన్ ఆకర్షణీయంగా ఉంది మరియు LED ఫాగ్ ల్యాంప్స్ కూడా అందించబడ్డాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే LED DRL స్ట్రిప్స్ డిజైన్ తేలు తోక నుండి ప్రేరణ పొందింది.

ప్రొఫైల్‌లో, వెనుక క్వార్టర్ గ్లాస్‌ చుట్టూ క్రోమ్ స్ట్రిప్ అమర్చబడింది దీని వలన స్కార్పియన్ టెయిల్ డిజైన్ అద్భుతంగా కనబడుతుంది అలాగే వాహనం మొత్తాన్ని గమనించినట్లయితే స్కార్పియో చాలా పెద్ద వాహనంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇది మస్కులార్ డిజైన్ ను కూడా కలిగి ఉంది, అద్భుతమైన వీల్ ఆర్చ్‌లు అలాగే సైడ్ భాగంలో అందించబడిన షోల్డర్ లైన్ కు అభినందనలు చెప్పాల్సిందే.

డిజైన్ పరంగా వెనుక భాగం బలహీనంగా ఉందని చెప్పవచ్చు. వోల్వో-ప్రేరేపిత టెయిల్ ల్యాంప్‌లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి, అయితే వెనుకవైపు నుండి చూస్తే స్కార్పియో N ఇరుకైనదిగా మరియు SUV కంటే MPV లాగా కనిపిస్తుంది. వెనుక భాగంలో కొంచెం ఎక్కువ షోల్డర్ లైన్ ను అందించినట్లైతే ఖచ్చితంగా సౌకర్యవంతమైన వాహనంగా నిలిచేది.

అంతర్గత

కొత్త స్కార్పియో N దాని మునుపటి వాహనం కంటే రెండు తరాల ముందు వాహనంలా కనిపిస్తోంది. డాష్ బోర్డు డిజైన్ ఆధునికంగా కనిపిస్తుంది. మహీంద్రా బ్రౌన్ మరియు బ్లాక్ కలర్‌లను ఉపయోగించడం వల్ల ఇది మరింత ప్రీమియంగా కూడా కనిపిస్తుంది. స్టీరింగ్ మరియు ఆర్మ్‌రెస్ట్‌లు వంటి టచ్ పాయింట్‌లు ప్రీమియం మెటీరియల్స్‌తో కప్పబడి ఉంటాయి అలాగే డాష్ ప్యానెల్ కూడా సాఫ్ట్ టచ్ లెథెరెట్ ఫాబ్రిక్‌ను కలిగి ఉంది, ఇది స్కార్పియో N క్యాబిన్ కు మరింత ప్రీమియం అనుభూతిని కలిగిస్తుంది. నాణ్యత పరంగా, ఇది పరిపూర్ణంగా లేదు అని చెప్పవచ్చు ఎందుకంటే, సెంటర్ కన్సోల్‌ క్రింది భాగంలో సరిగా అమర్చబడని తక్కువ నాణ్యత కలిగిన ప్లాస్టిక్‌ ను చూడవచ్చు. ఎందుకంటే కొన్ని ప్యానెళ్ళు సరిగా అమర్చబడిన ఖాళీలను చూడవచ్చు.

కొత్త స్కార్పియో వాహనంలోకి ప్రవేశించడం మరియు బయటకు వెళ్లడం అంత సులభం కాదు, ముఖ్యంగా వృద్ధులకు భారీ ఎత్తు కారణంగా వారికి కష్టతరమౌతుంది. కనీసం ముందు సీట్లో కూర్చోవడం సులభం ఉంటుంది దీని కారణంగా, మహీంద్రా A-పిల్లర్‌పై గ్రాబ్ హ్యాండిల్‌ను అందించినందుకు ధన్యవాదాలు. సీటింగ్ సౌలభ్యం పరంగా, ముందు సీట్లు మంచి ఆకృతితో మరియు తొడ మద్దతుతో చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. పాత కారు మాదిరిగానే, డ్రైవర్‌కు పరిసరాల వీక్షణ మరింత స్పష్టంగా, సౌలభ్యంగా ఉండేలా డ్రైవర్ సీటును ఎత్తులో అందించడం, తక్కువ విండో లైన్, తక్కువ పొడవు కలిగిన డాష్ బోర్డు వంటివి అందించబడ్డాయి. అగ్ర శ్రేణి వేరియంట్ Z8 L లో పవర్డ్ డ్రైవర్ సీటును కూడా పొందవచ్చు, దీని వలన ఆదర్శవంతమైన డ్రైవింగ్ పొజిషన్‌ను సులభంగా కనుగొనవచ్చు.

మధ్య వరుసలో బెంచ్ లేదా కెప్టెన్ సీటు ఎంపికలను పొందవచ్చు. కెప్టెన్ సీట్లు అయితే అగ్ర శ్రేణి వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కెప్టెన్ సీట్లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి, తొడల కింద తగినంత సౌకర్యాన్ని అలాగే గొప్ప వెనుక సౌకర్యాన్ని అందిస్తాయి. మరోవైపు బెంచ్ సీటు కొంచెం చదునుగా ఉంది మరియు అంత సపోర్టివ్‌గా లేదు. కాబట్టి, డ్రైవర్ కోసం, కెప్టెన్ సీట్లు ఎంపికగా ఉంటాయి. అంతేకాకుండా బ్యాక్ రెస్ట్ ను వంచడం వలన మోకాలి స్పేస్ మరియు సౌకర్యవంతమైన హెడ్‌రూమ్‌ని పొందవచ్చు అలాగే సౌకర్యవంతమైన స్థానాన్ని కనుగొనడంలో సహాయపడుతుంది.

అయితే మూడో వరుస నిరాశపరిచింది. మధ్య-వరుస ముందుకు మరియు వెనుకకు జారదు కాబట్టి మీరు ఇక్కడ స్థిరమైన మోకాలి గదిని పొందుతారు మరియు ఫలితంగా, 5 అడుగుల 6 అంగుళాల కంటే ఎక్కువ ఉన్న ఎవరికైనా, మోకాలు మరియు లెగ్‌రూమ్ ఇరుకుగా ఉంటాయి. హెడ్‌రూమ్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది మరియు సీటు కూడా సరైన ఎత్తులో ఉంచబడింది.

ఆచరణాత్మకత

స్టోరేజ్ విషయానికి వస్తే, ముందు ప్రయాణీకుల కోసం రెండు కప్పు హోల్డర్‌లు, సరైన సైజులో ఉండే గ్లోవ్‌బాక్స్, ఆర్మ్‌రెస్ట్ స్టోరేజ్ కింద విశాలమైన స్థలం మరియు స్మార్ట్‌ఫోన్‌ను ఉంచుకోవడానికి తగిన స్ధలం వంటివి పొందవచ్చు. డోర్ పాకెట్స్ వెడల్పుగా ఉంటాయి కానీ తక్కువ లోతును కలిగి ఉంటాయి అంతేకాకుండా ఈ డోర్ పాకెట్లు డోర్ కు దిగువన అమర్చబడ్డాయి, దీని ఫలితంగా వాటిని ఉపయోగించడానికి, కొంచెం కష్టపడాల్సి వస్తుంది.

వెనుక డోర్ పాకెట్స్ చిన్నవిగా మరియు తక్కువ లోతును కలిగి ఉంటాయి మరియు దీనిలో ఒక లీటర్ బాటిల్ మరియు వాలెట్‌ని మాత్రమే ఉంచుకోవడానికి స్థలాన్ని పొందుతాము. అంతేకాకుండా సీట్ వెనుక పాకెట్స్‌లో మీరు మొబైల్ పెట్టుకునేందుకు హోల్డర్‌ను కూడా పొందవచ్చు. మధ్య-వరుసలో రెండు AC వెంట్లు ప్రత్యేక బ్లోవర్ కంట్రోల్ మరియు ఒకే ఒక టైప్-C ఛార్జింగ్ పోర్ట్ అందించబడతాయి. మీరు బెంచ్ సీట్ వెర్షన్‌ను ఎంచుకుంటే, సెంటర్ ఆర్మ్‌రెస్ట్‌లో రెండు కప్ హోల్డర్‌లను పొందుతారు కానీ కెప్టెన్ సీట్లు మీకు లభించవు. మూడవ వరుసలో ఆచరణాత్మకత గురించి మాట్లాడటానికి పెద్దగా ఏమీ లేదు. మొబైల్ హోల్డర్ మరియు రీడింగ్ లైట్ మాత్రమే అందించబడతాయి. కప్ హోల్డర్లు, ఛార్జింగ్ పోర్ట్‌లు లేదా ఎయిర్‌కాన్ వెంట్‌లు కూడా ఉండవు!

ఫీచర్లు

స్కార్పియో N Z8 వేరియంట్‌లో సింగిల్-పేన్ సన్‌రూఫ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, లెదర్ అప్హోల్స్టరీ, పుష్ బటన్ స్టార్ట్, కనెక్టెడ్ కార్ టెక్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, ఆటోమేటిక్ వైపర్‌లు, ఫ్రంట్ మరియు రేర్ కెమెరా అలాగే వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి మంచి ఫీచర్లను కలిగి ఉంది. మీరు అగ్ర శ్రేణి L వేరియంట్‌ని ఎంచుకుంటే మీకు సోనీ 12-స్పీకర్ సౌండ్ సిస్టమ్ మరియు పవర్డ్ డ్రైవర్ సీటు లభిస్తుంది.

Touchscreen system

మంచి విషయం ఏమిటంటే, దిగువ శ్రేణి వేరియంట్ నుండి మీరు టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందవచ్చు. అదే అగ్ర శ్రేణి వేరియంట్‌ విషయానికి వస్తే 8 అంగుళాల పరిమాణం గల స్క్రీన్ ని పొందవచ్చు. దురదృష్టవశాత్తు, గ్రాఫిక్స్, క్లారిటీ లేదా టచ్ రెస్పాన్స్ విషయానికి వస్తే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అత్యుత్తమ పనితీరును అందించడం లేదు.

భద్రత

స్కార్పియో N యొక్క దిగువ వేరియంట్‌లు కూడా మంచి మొత్తంలో భద్రతా లక్షణాలతో వస్తాయి మరియు మీరు మొదటి రెండు వేరియంట్‌లను ఎంచుకుంటే, మీరు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌ లను పొందుతారు. అగ్ర శ్రేణి Z8 L వేరియంట్‌లో ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు కూడా అందించబడతాయి.  

భద్రతా ఫీచర్లు

  Z2 Z4 Z6 Z8 Z8L
ESP లేదు ఉంది (AT) ఉంది ఉంది ఉంది
హిల్ హోల్డ్ లేదు ఉంది(AT) ఉంది ఉంది ఉంది
ABS ఉంది ఉంది ఉంది ఉంది ఉంది
ఎయిర్‌బ్యాగ్‌లు 2 2 2 6 6
TPMS లేదు లేదు లేదు ఉంది ఉంది
డిస్క్ బ్రేకులు ఉంది ఉంది ఉంది ఉంది ఉంది
ఐసోఫిక్స్ ఉంది ఉంది ఉంది ఉంది ఉంది

బూట్ స్పేస్

అన్ని వరుసలతో స్కార్పియో N యొక్క బూట్ స్పేస్ దాదాపు చాలా తక్కువగా ఉంది మరియు రెండు లేదా మూడు బ్యాక్‌ప్యాక్‌లకు సరిపోయేంత స్థలాన్ని మాత్రమే కలిగి ఉంది. మీరు మూడవ వరుస సీట్లను మడతపెట్టినప్పుడు కూడా, మడతపెట్టిన సీట్లు సామాను స్థలంలో దాదాపు సగం ఆక్రమిస్తాయి. కాబట్టి, పెద్ద పరిమాణం ఉన్నప్పటికీ, స్కార్పియో N సాపేక్షంగా చిన్న బూట్‌ స్పేస్ ను కలిగి ఉంటుంది.

ప్రదర్శన

స్కార్పియో-ఎన్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో అందించబడుతుంది. దిగువ శ్రేణి డీజిల్ స్పెక్ 132PS శక్తిని అందిస్తుంది, అయితే అధిక శ్రేణి వేరియంట్‌లు 175PSని పొందుతాయి. మరోవైపు పెట్రోల్, ఒకే ట్యూన్‌తో వస్తుంది మరియు 203PS పవర్‌ను అందిస్తుంది. రెండు ఇంజన్లు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో వస్తాయి, అయితే 4x4 కేవలం డీజిల్ మోటారుకు మాత్రమే పరిమితం చేయబడింది.

డీజిల్ ఇంజిన్: లోయర్ స్పెక్

   స్కార్పియో N (Z2 మరియు Z4) XUV700
డిస్ప్లేస్మెంట్ 2184సిసి 2184సిసి
పవర్  132పిఎస్  155పిఎస్
టార్క్  300ఎన్ఎమ్ (ఎంటి)  360ఎన్ఎమ్ (ఎంటి)

డీజిల్ ఇంజిన్: హయ్యర్ స్పెక్ 

  స్కార్పియో N XUV700
డిస్ప్లేస్మెంట్ 2184సిసి 2184సిసి
పవర్  175పిఎస్ 185పిఎస్
టార్క్  370ఎన్ఎమ్ (ఎంటి)  400ఎన్ఎమ్ (ఏటి) 420ఎన్ఎమ్ (ఎంటి) 450ఎన్ఎమ్ (ఏటి)

ఊహించిన విధంగా, ఈ రెండు ఇంజన్లు అద్భుతమైన పనితీరును కలిగి ఉన్నాయి. నగరంలో స్కార్పియో N యొక్క లైట్ స్టీరింగ్, బాగా నిర్ణయించబడిన నియంత్రణలు మరియు ప్రతిస్పందించే మోటార్లు డ్రైవింగ్ ని మరింత సులభతరం చేస్తాయి. డీజిల్ మోటారు మంచి పంచ్ కలిగి ఉంది మరియు గేర్‌బాక్స్ కూడా త్వరితగతిన ప్రతిస్పందిస్తుంది, ఇది ఏ స్థితిలోనైనా డ్రైవింగ్ చేయడం సులభం చేస్తుంది. మీరు మోటారును గట్టిగా పని చేసినప్పుడు ఇది కొంచెం శబ్దం చేస్తుంది, కానీ డీజిల్ ప్రమాణాల ప్రకారం, ఇది శుద్ధి చేయబడిన యూనిట్. డీజిల్‌తో పాటు మీరు మూడు డ్రైవ్ మోడ్‌లను కూడా పొందవచ్చు - జిప్, జాప్ మరియు జూమ్. మూడు మోడ్‌లు ట్యాప్‌లో సమృద్ధిగా పవర్‌తో ఉపయోగించబడతాయి, అయితే మా ప్రాధాన్యత మోడ్ జాప్, ఇది మంచి ప్రతిస్పందన మరియు సున్నితత్వాన్ని కలిగి ఉంటుంది.

మీరు శుద్ధి చేయబడిన అలాగే అప్రయత్నమైన పనితీరు కోసం చూస్తున్నట్లయితే, మీరు ఖచ్చితంగా పెట్రోల్ వెర్షన్‌ను పరిగణించాలి. ఇది వేగంగా ఉంటుంది మరియు మీరు కష్టపడి పనిచేసినప్పుడు కూడా మోటారు శుద్ధి చేయబడి ఉంటుంది. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కూడా ఈ మోటారుతో అద్భుతంగా పని చేస్తుంది, ఎందుకంటే ఇది సరైన సమయంలో సరైన గేర్‌ను కనుగొనగలుగుతుంది. కాబట్టి, మీరు అప్రయత్నమైన పనితీరు మరియు శుద్ధి కావాలనుకుంటే, పెట్రోల్ కోసం వెళ్ళండి మరియు సామర్థ్యం మీ ప్రాధాన్యత అయితే, డీజిల్ మీకు ఖచ్చితంగా సరిపోతుంది.

రైడ్ అండ్ హ్యాండ్లింగ్

స్కార్పియో సున్నా నుండి హీరోకి మారిన విషయం ఇక్కడే దాగి ఉంది. పాత కారు వదులుగా మరియు ఆఫ్ రోడింగ్ మీద అస్థిరంగా అనిపించే చోట, స్కార్పియో N వాటిని చాలా విశ్వాసంతో పరిష్కరిస్తుంది. వాహన కదలికలు నియంత్రించబడతాయి మరియు నగర వేగంతో, దాని రైడ్ నిజంగా సౌకర్యవంతంగా ఉంటుంది. అవును, మీరు సైడ్ టు సైడ్ రాకింగ్ మోషన్‌ను పొందుతారు, కానీ వేగవంతమైన రైడింగ్ అలాగే లేడర్ ఫ్రేమ్ SUV కోసం, ఇది అద్భుతమైన పనితీరును అందిస్తుంది.

పాత స్కార్పియో యొక్క హై స్పీడ్ ప్రవర్తన కూడా కొత్త స్కార్పియో ఇచ్చే మర్యాదలతో భర్తీ చేయబడుతుంది. స్కార్పియో N అధిక వేగంతో సౌకర్యవంతమైన రైడ్ ను అందిస్తుంది, ఎందుకంటే ఇది దాదాపు ఎప్పుడూ ఎత్తు పల్లాలు లేదా కొండచరియల వద్ద తొణకదు. ఇది కొత్త స్కార్పియోను ఒక గొప్ప సుదూర క్రూయిజర్‌గా మార్చింది, ఈ విషయం పాత కారులో మనం ఎప్పుడూ చెప్పలేదు.

mahindra scorpio n

నిర్వహణ కూడా పూర్తిగా మారిపోయింది. అవును, కొత్త స్కార్పియో ఒక స్పోర్టీ కారు కాదు, కానీ అధిక SUV కోసం, అది గట్టిగా నెట్టబడినప్పుడు కూడా సురక్షితంగా మరియు స్థిరంగా అనిపిస్తుంది. ఆశ్చర్యకరంగా, బాడీ రోల్ కూడా బాగా నియంత్రించబడుతుంది మరియు స్టీరింగ్ బాగా బరువుగా మరియు ఖచ్చితమైనదిగా ఉంటుంది. ఆల్ వీల్ డిస్క్ బ్రేక్‌లు కూడా మంచి పనితీరును అందిస్తాయి మరియు బ్రేక్ పెడల్ స్థిరంగా మరియు బాగా క్రమాంకనం చేసినట్లు అనిపిస్తుంది. 

వెర్డిక్ట్

తీర్పు

మొత్తంమీద కొత్త స్కార్పియో మంచి ఆల్ రౌండ్ ప్యాకేజీగా నిరూపించబడింది. ఇది కొన్ని లోపాలను కలిగి ఉంది. క్యాబిన్ ప్రాక్టికాలిటీ మెరుగ్గా ఉండవచ్చు, ఈ ధర వద్ద కారు యొక్క అంతర్గత నాణ్యత మరింత మరింత మెరుగు పడాల్సిన అవసరం ఉంది, దాని మూడవ-వరుస ఇరుకైనది మరియు అంత పెద్ద కారును కొనుగోలు చేసేవారు బూట్ స్పేస్ నిరాశపరుస్తుంది.

కానీ, అది కాకుండా స్కార్పియో N అసాధారణమైనది. డీజిల్, అలాగే పెట్రోల్ మోటార్ రెండూ బలంగా ఉన్నాయి, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ త్వరగా మరియు ప్రతిస్పందిస్తుంది, నలుగురికి క్యాబిన్ చాలా సౌకర్యంగా ఉంటుంది మరియు పాత కారుతో పోల్చినప్పుడు క్యాబిన్ చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. దూర ప్రయాణాలలో ఈ ఎస్యువి అసాధారణమైన రైడ్ మరియు హ్యాండ్లింగ్ ను కనబరచి మనల్ని చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

కొత్త స్కార్పియో N దాదాపు ప్రతి అంశంలో పాత కారు కంటే భారీ నవీకరణను పొందింది మరియు చిన్న ప్రీమియం వాహనం కోసం చూస్తున్నట్లయితే మహీంద్రా స్కార్పియో N ధరకు తగిన వాహనం అని చెప్పవచ్చు. 

మహీంద్రా స్కార్పియో ఎన్ యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు

మనకు నచ్చిన విషయాలు

  • శక్తివంతమైన ఇంజన్లు
  • మంచి రైడ్ మరియు హ్యాండ్లింగ్
  • సౌకర్యవంతమైన సీట్లు
  • పరిమాణం ఉన్నప్పటికీ నడపడం సులభం

మనకు నచ్చని విషయాలు

  • ఊహించిన దానికంటే బూట్ స్పేస్ చిన్నదిగా ఉంది
  • ఇంటీరియర్ ఫిట్ మరియు ఫినిష్
  • ఇరుకైన మూడవ వరుస

ఇంధన రకండీజిల్
ఇంజిన్ స్థానభ్రంశం2198 సిసి
no. of cylinders4
గరిష్ట శక్తి172.45bhp@3500rpm
గరిష్ట టార్క్400nm@1750-2750rpm
సీటింగ్ సామర్థ్యం7
ట్రాన్స్ మిషన్ typeఆటోమేటిక్
బూట్ స్పేస్460 litres
ఇంధన ట్యాంక్ సామర్థ్యం57 litres
శరీర తత్వంఎస్యూవి

ఇలాంటి కార్లతో స్కార్పియో ఎన్ సరిపోల్చండి

Car Name
ట్రాన్స్మిషన్ఆటోమేటిక్ / మాన్యువల్మాన్యువల్ / ఆటోమేటిక్మాన్యువల్ / ఆటోమేటిక్మాన్యువల్మాన్యువల్ / ఆటోమేటిక్మాన్యువల్ / ఆటోమేటిక్మాన్యువల్ఆటోమేటిక్ / మాన్యువల్మాన్యువల్ / ఆటోమేటిక్మాన్యువల్
Rating
567 సమీక్షలు
804 సమీక్షలు
96 సమీక్షలు
378 సమీక్షలు
165 సమీక్షలు
206 సమీక్షలు
226 సమీక్షలు
1019 సమీక్షలు
280 సమీక్షలు
158 సమీక్షలు
ఇంజిన్1997 cc - 2198 cc 1999 cc - 2198 cc1956 cc2184 cc1956 cc1482 cc - 1497 cc 2393 cc 1497 cc - 2184 cc 1451 cc - 1956 cc1493 cc
ఇంధనడీజిల్ / పెట్రోల్డీజిల్ / పెట్రోల్డీజిల్డీజిల్డీజిల్డీజిల్ / పెట్రోల్డీజిల్డీజిల్ / పెట్రోల్డీజిల్ / పెట్రోల్డీజిల్
ఎక్స్-షోరూమ్ ధర13.60 - 24.54 లక్ష13.99 - 26.99 లక్ష16.19 - 27.34 లక్ష13.59 - 17.35 లక్ష15.49 - 26.44 లక్ష11 - 20.15 లక్ష19.99 - 26.30 లక్ష11.25 - 17.60 లక్ష13.99 - 21.95 లక్ష9.90 - 12.15 లక్ష
బాగ్స్2-62-76-726-763-722-62
Power130 - 200 బి హెచ్ పి152.87 - 197.13 బి హెచ్ పి167.62 బి హెచ్ పి130 బి హెచ్ పి167.62 బి హెచ్ పి113.18 - 157.57 బి హెచ్ పి147.51 బి హెచ్ పి116.93 - 150.19 బి హెచ్ పి141 - 167.76 బి హెచ్ పి98.56 బి హెచ్ పి
మైలేజ్-17 kmpl 16.3 kmpl -16.8 kmpl17.4 నుండి 21.8 kmpl-15.2 kmpl15.58 kmpl17.29 kmpl

మహీంద్రా స్కార్పియో ఎన్ కార్ వార్తలు & అప్‌డేట్‌లు

  • తాజా వార్తలు

మహీంద్రా స్కార్పియో ఎన్ వినియోగదారు సమీక్షలు

4.5/5
ఆధారంగా567 వినియోగదారు సమీక్షలు
  • అన్ని (567)
  • Looks (183)
  • Comfort (217)
  • Mileage (119)
  • Engine (122)
  • Interior (88)
  • Space (41)
  • Price (85)
  • More ...
  • తాజా
  • ఉపయోగం
  • CRITICAL
  • Value For Money

    This car offers great value for money and is the best pick in its price bracket. It surpasses all so...ఇంకా చదవండి

    ద్వారా user
    On: Feb 20, 2024 | 594 Views
  • Good Car

    A very reliable and comfortable driving and seating experience.

    ద్వారా mohammed ishaan
    On: Feb 11, 2024 | 125 Views
  • Best For You

    I recently bought the Scorpion N, and I'm very happy with its features and comfortable ride, especia...ఇంకా చదవండి

    ద్వారా zeeshan khan
    On: Feb 09, 2024 | 913 Views
  • Good SUV

    All the features of large SUVs, including safety, comfort, and performance, are available at a bette...ఇంకా చదవండి

    ద్వారా dinesh
    On: Feb 09, 2024 | 331 Views
  • for Z8

    Attractive Model

    It looks amazing. No one would refuse to purchase this new model, but if it comes with CNG or electr...ఇంకా చదవండి

    ద్వారా sangam dwivedi
    On: Feb 08, 2024 | 183 Views
  • అన్ని స్కార్పియో n సమీక్షలు చూడండి

మహీంద్రా స్కార్పియో ఎన్ వీడియోలు

  • Mahindra Scorpio-N vs Toyota Innova Crysta: Ride, Handling And Performance Compared
    5:39
    Mahindra Scorpio-N వర్సెస్ Toyota Innova Crysta: Ride, Handling And Performance Compared
    నవంబర్ 10, 2022 | 130672 Views
  • Mahindra Scorpio N 2022 Review | Yet Another Winner From Mahindra ?
    14:29
    Mahindra Scorpio N 2022 Review | Yet Another Winner From Mahindra ?
    మార్చి 26, 2023 | 25987 Views
  • Mahindra Scorpio N 2022 - Launch Date revealed | Price, Styling & Design Unveiled! | ZigFF
    1:50
    Mahindra Scorpio N 2022 - Launch Date revealed | Price, Styling & Design Unveiled! | ZigFF
    జూలై 05, 2022 | 105995 Views

మహీంద్రా స్కార్పియో ఎన్ రంగులు

  • everest వైట్
    everest వైట్
  • మిరుమిట్లుగొలిపే వెండి
    మిరుమిట్లుగొలిపే వెండి
  • రెడ్ రేజ్
    రెడ్ రేజ్
  • డీప్ ఫారెస్ట్
    డీప్ ఫారెస్ట్
  • నాపోలి బ్లాక్
    నాపోలి బ్లాక్

మహీంద్రా స్కార్పియో ఎన్ చిత్రాలు

  • Mahindra Scorpio N Front Left Side Image
  • Mahindra Scorpio N Grille Image
  • Mahindra Scorpio N Front Fog Lamp Image
  • Mahindra Scorpio N Headlight Image
  • Mahindra Scorpio N Side Mirror (Body) Image
  • Mahindra Scorpio N Wheel Image
  • Mahindra Scorpio N Roof Rails Image
  • Mahindra Scorpio N Exterior Image Image
space Image
Found what యు were looking for?

మహీంద్రా స్కార్పియో ఎన్ Road Test

పరిగణించవలసిన మరిన్ని కార్ ఎంపికలు
Ask QuestionAre you Confused?

Ask anything & get answer లో {0}

ప్రశ్నలు & సమాధానాలు

  • తాజా ప్రశ్నలు

What is the on road price of Mahindra Scorpio N?

Shailendra asked on 24 Jan 2024

The Mahindra Scorpio N is priced from ₹ 13.60 - 24.54 Lakh (Ex-showroom Price in...

ఇంకా చదవండి
By Dillip on 24 Jan 2024

What is the price of the Mahindra Scorpio N?

Prakash asked on 17 Nov 2023

The Mahindra Scorpio N is priced from ₹ 13.26 - 24.54 Lakh (Ex-showroom Price in...

ఇంకా చదవండి
By Dillip on 17 Nov 2023

What is the wheelbase of the Mahindra Scorpio N?

Prakash asked on 18 Oct 2023

The wheelbase of the Mahindra Scorpio N is 2750 mm.

By CarDekho Experts on 18 Oct 2023

What is the mileage of Mahindra Scorpio N?

Prakash asked on 4 Oct 2023

As we have tested in the Automatic variants, Mahindra Scorpio-N has a mileage of...

ఇంకా చదవండి
By CarDekho Experts on 4 Oct 2023

What are the available colors in the Mahindra Scorpio N?

Prakash asked on 21 Sep 2023

Mahindra Scorpio N is available in 7 different colours - Everest White, Dazzling...

ఇంకా చదవండి
By CarDekho Experts on 21 Sep 2023
space Image

స్కార్పియో ఎన్ భారతదేశం లో ధర

సిటీఆన్-రోడ్ ధర
బెంగుళూర్Rs. 17.08 - 30.81 లక్షలు
ముంబైRs. 16.19 - 29.71 లక్షలు
పూనేRs. 16.16 - 29.63 లక్షలు
హైదరాబాద్Rs. 17.08 - 30.76 లక్షలు
చెన్నైRs. 17.17 - 31.18 లక్షలు
అహ్మదాబాద్Rs. 15.93 - 27.83 లక్షలు
లక్నోRs. 15.79 - 28.23 లక్షలు
జైపూర్Rs. 16.21 - 29 లక్షలు
పాట్నాRs. 16 - 29.07 లక్షలు
చండీఘర్Rs. 15.41 - 27.81 లక్షలు
మీ నగరం ఎంచుకోండి
space Image

ట్రెండింగ్ మహీంద్రా కార్లు

  • పాపులర్
  • రాబోయేవి

Popular ఎస్యూవి Cars

  • ట్రెండింగ్‌లో ఉంది
  • లేటెస్ట్
  • రాబోయేవి
వీక్షించండి మార్చి offer

Similar Electric కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర
×
We need your సిటీ to customize your experience