ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
పెరుగుతున్న SUV అమ్మకాలు MPV ఉత్పత్తి తగ్గేందుకు కారణం అవుతున్నాయి
ముందు చెప్పిన విధంగా, ఆటోమెటివ్ మార్కెట్ లో ధోరణి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఈ రోజుల్లో అందరూ పెద్ద కార్లపై ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల వైపు కస్టమర్ యొక్క ఆశ క్తి ఎంపీవ
మహీంద్రా బొలెరో UV సేల్స్ చార్ట్ లో ఆధిపత్యం కొనసాగిస్తోంది
ఈ సంవత్సరం భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే వాహనాల కొరకు భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (ఎస్ఐఏఎమ్) విడుదల చేసిన జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ మొదటి స్థానంలో ఉంది. స్కార్పియ ో నె.3 వ స్థానం ను
డీజిల్గేట్ స్కాండిల్ కోసం పరిష్కారాన్ని సాధించిన వోక్స్వాగన్
చివరికి వోక్స్వ్యాగన్ కు, డీజిల్ గేట్ అపవాదంలో కొంత ఉపశమనం వచ్చింది మరియు దీని వలన జరిగిన కొంత నష్టాన్ని అదుపు చేయాల్సి ఉంది. తయారీదారుడు, జర్మనీ యొక్క కెబిఏ అధికారానికి, 1.6 మరియు 2.0 లీటర్ టర్బో డీజ
ఎలీట్ ఐ 20 ప్రారంభమయిన దగ్గర నుండి 1,50,000 అమ్మకాలను సాధించిన హ్యుందాయి సంస్థ
హ్యుందాయ్ మోటార్ ఇండియా రెండవ తరం ఐ20 అనగా ఎలీట్ ఐ20 యొక్క 1,50,000 యూనిట్లు విక్రయించబడ్డాయని ప్రకటించింది. ఈ గణాంకాలు ఎగుమతివి కాకుండా కేవలం దేశీయ అమ్మకాల గణాంకాలు మాత్రమే. హాచ్బాక్ మార్చి 2014 లో ద
ఇగ్నిస్ అనేది మారుతి కి ఒక ప్రత్యేక వాహనం, ఎందుకు?
మారుతి, ఇటీవల విడుదల అయిన ప్రీమియం హాచ్బాక్ బాలెనో వల్ల చాలా ఆనందం వ్యక్తం చేసింది. కానీ, చాలా కాలంగా ఎదురుచూస్తున్నది మైక్రో ఎస్యువి అయిన మారుతి సుజుకి ఇగ్నిస్ వాహనం. ఈ విభాగం, ఇటీవల ఒక ప్రత్యేకమైన స
3 శాతం ధర పెంపును ప్రకటించిన బిఎండబ్ల్యూ ఇండియా
కొత్త సంవత్సరంలో ఒక విషాదకరమైన వార్త వెల్లడైయ్యింది. అది ఏమిటంటే, బిఎండబ్ల్యూ ఇండియా తన బిఎండబ్ల్యూ మరియు మిని వాహనాలన్నింటిపై 3 శాతం ధర పెంపును జనవరి 1, 2016 నుండి అమలులోకి వచ్చేటట్టు ప్ర కటించింది. ప
భారతదేశం యొక్క మొదటి డీజిల్ ద్వంద్వ-క్లచ్ ఆటోమేటిక్ తో వోక్స్వాగన్ కాంపాక్ట్ సెడాన్
వోక్స్వాగన్ ఇండియా సమూహం, వెంటో / రాపిడ్ డీజిల్ డిఎస్జి తో ఇటీవల విజయాన్ని మరియు విచారణ తో అదృష్టాన్ని సాదించారు. సానుకూల స్పందన గురించి మాట్లాడటానికి వస్తే, భారతదేశం నుంచి రానున్న కాంపాక్ట్ సెడాన్ డీ
టాటా జికా నుండి ఆశించేది ఏమిటి?
టాటా జికా ప్రస్తుతం నానో మరియు బోల్ట్ మధ్య ఖాళీని పూరించేందుకు ఉంది. ఈ స్థానంలో ఒకప్పుడు ఇండికా (ఇప్పుడు ఇండికా ఎవ్2) ఉండేది. వాహనం అంతర్గతంగా కైట్ సంకేతపదంతో పిలవబడుతుంది.
మారుతి సుజుకి యొక్క కాంపాక్ట్ ఎస్యువి అయిన వైబిఏ వాహన అంతర్గతభాగం బహిర్గతం!
ఈ మారుతి సుజుకి వైబిఏ వాహనం, ఫోర్డ్ ఈకోస్పోర్ట్ మరియు మహింద్రా టియువి300 వాహనాలకు గట్టి పోటీను ఇస్తుంది. ఈ విభాగం లో ఈ వాహనం, ప్రొజెక్టార్ హెడ్ ల్యాంప్ లతో మరియు 7 అంగుళాల టచ్ స్క్రీన్ సమాచార వ్యవస్థ
మెర్సిడెస్ బెంజ్ E క్లాస్ ఇంజిన్ న ిర్దేశాలు బహిర్గతం!
తదుపరి తరం మెర్సిడెస్ E క్లాస్, జనవరి 2016 లో డెట్రాయిట్ మోటార్ షోలో విడుదల చేయబడుతున్నప్పటికీ ఇంజిన్ లైనప్ యొక్క లక్షణాలు ఇప్పటికే ఇంటర్నెట్ లో లీక్ అయ్యాయి.
మహీంద్రా S101 వాహనం జనవరి 3వ వారంలో ప్రారంభించబడుతుందా?
పుకారుల ప్రకారం, మహ ీంద్రా సంస్థ S101 అను కోడ్ నేం గల వాహనాన్ని 2016 జనవరి 3 వ వారంలో ప్రారంభిస్తున్నట్టుగా ఉంది. ఈ వాహనం యొక్క అధికారిక నామం ఇంకా వెళ్ళడి కాలేదు, కానీ XUV5OO మరియు TUV3OO పేర్లకు దగ్
హ్యుందాయి భారతదేశంలో 4 మిలియన్ల అమ్మకాలు సాధించింది
హ్యుందాయి శాంట్రో ద్వారా తన భారతీయ ఆరంగేట్రం దగ్గర నుండి వినియోగదారులను ఆకట్టుకోవడంలో ఎప్పుడూ ముందు ఉంటుంది. తద్వారా హ్యుందాయి తమ భారతీయ వాహన అమ్మకాలతో 4 మిలియన్ అమ్మకాల మైలురాయిని సాధించింది. తమ ఈ 19