• English
  • Login / Register

హ్యుందాయ్ క్రెటా 70,000 బుకింగ్స్ ని అధిగమించడం ద్వారా గ్లోబల్ మార్కెట్ వైపు తమ దృష్టిని కేంద్రీకరిస్తుంది

హ్యుందాయ్ క్రెటా 2015-2020 కోసం nabeel ద్వారా నవంబర్ 26, 2015 05:16 pm ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

క్రెటా భారతమార్కెట్ లోనికి అడుగుపెట్టక ముందే  వినియోగదారులు ఈ హ్యుందాయి ఎస్యువి ని బుక్ చేసుకొనేందుకు లైన్ లో వేచి ఉండే వారు. ప్రారంభించబడిన 4 నెలల తరువాత నుండి ,కారు ఈ మార్కెట్ లో బాగా రాణిస్తోంది మరియు బొలెరో తరువాత ఉత్తమమైన అమ్మకాలు గల ఎస్యువి గా  నిలిచింది. దాని విజయవంతమైన జాడ కొనసాగిస్తూ, క్రెటా మళ్ళీ విదేశీ మార్కెట్లలో  కూడా మంచి స్పందనను పొందిది.  హ్యుందాయ్ భారతదేశంలో 70,000 యూనిట్లు బుకింగ్ నమోదు చేసుకుంది మరియు ప్రపంచవ్యాప్తంగా 15,770 బుకింగ్స్ మరియు ఆర్డర్లను నమోదు చేసుకుంది. ఇప్పుడు గ్లోబల్ డిమాండ్ ని చేరుకొనే విధంగా క్రెటా 9,000 నుండి 10,000 కి ఉత్పత్తిని పెంచేందుకు యోచిస్తోంది. క్రెటా  అంతర్జాతీయ మార్కెట్ లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్ మరియు ఆఫ్రికాలను కలిగి ఉంది. సెప్టెంబర్ లో,  హ్యుందాయి  భారీ 40,000 బుకింగ్లను అందుకున్న తరువాత  9 నెలల ఒక మోడల్ సేకరించటానికి నిరీక్షణ కాలం పెరుగుతున్న ఫలితంగా  హ్యుందాయ్ సంస్థ 7,000 యూనిట్లకు క్రెటా ఉత్పత్తి పెంచుకుంది.

క్రెటా గత 3 నెలలుగా భారత మార్కెట్లో కొరియన్ తయారీదారు కోసం నేతృత్వం వహిస్తున్నారు. అక్టోబర్ లో హ్యుందాయ్ అమ్మకాల గణాంకాలు  గత ఏడాది 47,015 యూనిట్లు విక్రయించిన దానితో పోలిస్తే 24 శాతం పెరిగాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా సేల్స్ & మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేశ్ శ్రీవాత్సవ మాట్లాడుతూ " దేశవ్యాప్తంగా  ఉన్న మా డిమాండ్ ను అందుకుంటూనే ప్రపంచ వ్యాప్తంగా స్థానాన్ని సుస్థిరం చేసుకొనేందుకు 10,000 యూనిట్లను ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాము.  క్రెటా ద్వారా హ్యుందాయి వారు 'మేక్ ఇన్ ఇండియా' ప్రచారం ద్వారా తమ యొక్క విజయ గాధను ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శిస్తూ  ఒక నూతన అధ్యాయనాన్ని లిఖించారు." అని వివరించారు.

was this article helpful ?

Write your Comment on Hyundai క్రెటా 2015-2020

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience