పెరుగుతున్న SUV అమ్మకాలు MPV ఉత్పత్తి తగ్గేందుకు కారణం అవుతున్నాయి
నవంబర్ 30, 2015 01:23 pm manish ద్వారా ప్రచురించబడింది
- 19 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ముందు చెప్పిన విధంగా, ఆటోమెటివ్ మార్కెట్ లో ధోరణి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఈ రోజుల్లో అందరూ పెద్ద కార్లపై ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల వైపు కస్టమర్ యొక్క ఆశక్తి ఎంపీవీ అమ్మకాలను ప్రభావితం చేస్తుంది. వినియోగదారులు ఎంపివి కి బదులుగా SUV వైపు మొగ్గు చూపిస్తున్నారు.
అక్టోబర్ పండుగ నెలలో ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం వెల్లడి చేయబడిన డేటా ప్రకారం, భారతదేశంలో ఆటోమోటివ్ అమ్మకాలు తారాస్థాయిలో ఉన్నప్పుడు, హోండా దాని మొబిలియో ఎంపివి యొక్క అమ్మకాలను నిలిపి వేసింది మరియు ఇదే ధోరణి ఇతర వాహన తయారీదారులు అనుసరించారు. ఫ్రెంచ్ వాహన తయారీదారుడు రెనాల్ట్ అక్టోబర్ నెలలో దాని లాడ్జీ MPV ఉత్పత్తిని పరిమితం చేశారు. కన్స్యూమర్ నిరాసక్తి దేశం అంతటా డీలర్షిప్ల వద్ద నెమ్మదిగా కదిలే ఎంపివి జాబితాల నిల్వాకు తోత్పడుతుంది. మారుతి ఎర్టిగా మరియు టొయోటా ఇన్నోవా లాంటి భారీ ఎంపివి హిట్టర్లు వారి విక్రయాలు గణనీయంగా తగ్గిపోవడానికి సాక్ధ్యాదారులు. అయితే, మహీంద్రా మరియు చేవ్రొలెట్ వంటి ఇతర సంస్థలు వారి మొత్తం అమ్మకాలలో 25 శాతం తగ్గించుకున్న అనుభవదారులు.
రెనాల్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సుమిత్ సావ్నే మాట్లాడుతూ " మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు రహదారుల కొరకు జరుగుతున్న పెట్టుబడి చూడడం ప్రారంభించాక MPV విభాగం ఖచ్చితంగా వెనక్కి తిరిగి వస్తుంది. ప్రభుత్వం ఇప్పటికే 100 స్మార్ట్ నగరాలు అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. తద్వారా పెట్టుబడులు వచ్చి ఇంకా ఉద్యమం కోసం తోత్పడుతుంది." అని వివరించారు.
హోండా కార్స్ ఇండియా సేల్స్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జ్ఞానేశ్వర్ సేన్ మాట్లాడుతూ " మొబిలియో ప్రొడక్షన్ సంఖ్యలో మా ప్రణాళిక ప్రకారం మేము వినియోగదారుల కోరికలను చేరుకొనేందుకుగానూ మా మోడళ్ళన్నిటికీ ఒక ఆరోగ్యకరమైన జాబితాను కలిగి ఉండేందుకు ప్రయత్నిస్తున్నాము. " అని పేర్కొన్నారు.
ఇంకా చదవండి
- 2016 టయోటా ఇన్నోవా: మీరు తెలుసుకోవలసిన విషయాలు
- టయోటా ఇన్నోవా యొక్క పూర్తి చిత్రాలు అనధికార వెలువడి
- మొదటిసారి స్పష్టంగా కంటపడిన టయోటా ఇన్నోవా