మెర్సిడెస్ బెంజ్ E క్లాస్ ఇంజిన్ నిర్దేశాలు బహిర్గతం!
మెర్సిడెస్ బెంజ్ 2017-2021 కోసం sumit ద్వారా నవంబర్ 27, 2015 02:17 pm సవరించబడింది
- 13 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
తదుపరి తరం మెర్సిడెస్ E క్లాస్, జనవరి 2016 లో డెట్రాయిట్ మోటార్ షోలో విడుదల చేయబడుతున్నప్పటికీ ఇంజిన్ లైనప్ యొక్క లక్షణాలు ఇప్పటికే ఇంటర్నెట్ లో లీక్ అయ్యాయి.
జర్మన్ కారు వివిధ ట్యూనింగ్లతో తో నాలుగు సిలిండర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లను కలిగి ఉంది. నాలుగు-సిలిండర్ డీజిల్ ఇంజన్, 148bhp మరియు 228bhp పరిధిలో శక్తిని అందిస్తుంది. అయితే, ఇతర నాలుగు సిలిండర్ 2.0 లీటర్ టర్బో-పెట్రోల్ మోటార్ వేరియంట్ ని బట్టి 181-241bhp పరిధిలో శక్తిని అందిస్తుంది. ఇది కాక, ప్రస్తుత నమూనాలో ఉపయోగించిన 3.0 లీటర్ V6 డీజిల్ ఇంజన్ కొన్ని అభివృద్ధులు చేయబడి కొనసాగించవచ్చు. ట్విన్ టర్బో స్ట్రైట్ 6-డీజిల్ ఇంజన్ కొత్త E క్లాస్ లో అధికారికంగా ఉండవచ్చని భావిస్తున్నారు.
తనిఖీ చేయండి : రూ. 2.4 కోట్ల ధర వద్ద ప్రారంభించబడిన మెర్సిడెస్ - AMG GT- S
ప్రారంభించబడుతున్న E-క్లాస్ ఆరు సిలిండర్ల టర్బో-పెట్రోల్ ఇంజన్ ని కలిగియుండి E400 లో 329bhp శక్తిని మరియు E450 AMG లో 362bhp శక్తిని అందిస్తుంది. E క్లాస్ యొక్క టాప్ AMG మోడల్, AMG C63 మరియు AMG GT నుండి ప్రేరణ పొంది 4.0 లీటర్, ట్విన్-టర్బో V8 ఇంజన్ ని కలిగి ఉంది. పెట్రోల్ మరియు డీజిల్ హైబ్రిడ్ నమూనా కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఈ ఇంజిన్లు సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ లేదా 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. ఊహాగానాల ప్రకారం, మాన్యువల్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ వేరియంట్స్ తో అందించబడకపోవచ్చు మరియు పవర్ రెండు వెనుక చక్రాలు లేదా మెర్సిడెస్ '4Matic అన్ని చక్రాల డ్రైవ్ సిస్టమ్ ద్వారా పంపిణీ అవుతుంది. మెర్సిడెస్ E క్లాస్ యొక్క లాంగ్ వీల్ బేస్ మీద కూడా పనిచేస్తుంది మరియు ఇది కూడా ఇండియన్ మార్కెట్లో విడుదల కోసం ఆలోచనలో ఉంది.
ఇంకా చదవండి
మెర్సిడెస్ బెంజ్ ఇండియా ముంబై లో రెండవ క్లాసిక్ కారు ర్యాలీ నిర్వహించనున్నది
మరింత చదవండి : మెర్సిడిస్-బెంజ్ ఈ-క్లాస్