డీజిల్గేట్ స్కాండిల్ కోసం పరిష్కారాన్ని సాధించిన వోక్స్వాగన్

నవంబర్ 27, 2015 04:53 pm sumit ద్వారా ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

చివరికి వోక్స్వ్యాగన్ కు, డీజిల్ గేట్ అపవాదంలో కొంత ఉపశమనం వచ్చింది మరియు దీని వలన జరిగిన కొంత నష్టాన్ని అదుపు చేయాల్సి ఉంది. తయారీదారుడు, జర్మనీ యొక్క కెబిఏ అధికారానికి, 1.6 మరియు 2.0 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ ల విషయంలో కొన్ని సాంకేతిక తప్పులను సరిదిద్ది అందించింది. ఈ సంస్థ, ఈ నెల చివరికి 1.2 లీటర్ ఇంజన్ కి ఉండే నష్టాన్ని నివారించడానికి ఒక సాఫ్ట్వేర్ నవీకరణను చేర్చి  సమర్పిస్తుంది. ఇచ్చిన నవీకరణల అమలు ఆధారంగా, కార్లు ఉద్గార ప్రమాణాలను అనుసరించేలా చేస్తాయి. అధికారం, అధికారికంగా వాహన తయారీదారుడు చేసిన మూడు సలహాలకు క్లియరెన్స్ ను ఇచ్చింది.

కంపెనీ నుండి ఆమోదం రాకముందు ఒక పరిష్కారం లభించింది అది ఏమిటంటే, ఈ ఏ 189 1.6 లీటర్ డీజిల్ ఇంజన్ కోసం వాయుప్రసరణ ఉధృతిని తగ్గించడానికి గాలి సాంద్రత సెన్సార్ చుట్టూ ప్రవాహ ట్రాన్స్ఫార్మర్ లను జత చేసింది. ఈ మెష్, స్విర్లెడ్ గాలి ప్రవాహాన్ని నియంత్రిస్తుంది మరియు గాలి మాస్ సెన్సార్ ను కొలిచే నిర్దిష్టతను పెంచుతుంది. ఇది కాక, ఒక సాఫ్ట్వేర్ నవీకరణను ఈ ఇంజన్ లో జత చేయడం జరిగింది. దీనితో పాటు, 2.0 లీటర్ ఇంజన్ కు కూడా ఒక సాఫ్ట్వేర్ నవీకరణను జత చేయవలసి ఉంది. పైన పేర్కొన్న నివారణలు ఆధారంగా, ఒక గంట కంటే తక్కువ సమయంలో సంస్థ కు ఒక పెద్ద ఉపసమనం లభించింది.  

జర్మన్ వాహన తయారీదారుడు తీసుకున్న అన్ని చర్యలు, వినియోగదారుల స్నేహపూర్వకంగా అని ధ్రువీకరించింది మరియు ఇంజిన్ పనితీరు విషయంలో కాని ఇంధన వినియోగంలో గాని ఏ రకంగా ప్రభావితం చేయదు అని పేర్కొంది. అయితే ఈ ఏ 189 2.0 లీటర్ ఇంజిన్ యొక్క నివారణలు ఫిబ్రవరి 2016 కు ఆమోదం పొందుతుంది అని భావిస్తున్నారు ఇది ఇలా ఉండగా ఈ ఏ 189 1.6 లీటర్ ఇంజిన్ విషయానికి వస్తే దీని ఆమోదానికి 2016 ముగింపు వరకు ఆలస్యం కావచ్చు అని చెబుతున్నారు.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience