• English
  • Login / Register

మహీంద్రా S101 వాహనం జనవరి 3వ వారంలో ప్రారంభించబడుతుందా?

నవంబర్ 26, 2015 06:59 pm raunak ద్వారా ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

శ్యాశ్యాంగ్ తో సహా అభివృద్ధి చేయబడిన మహీంద్రా యొక్క కొత్త పెట్రోల్ ఇంజిన్లను కూడా ఈ వాహనంతో రాబోతున్నాయి!   

పుకారుల  ప్రకారం, మహీంద్రా సంస్థ S101 అను కోడ్ నేం గల వాహనాన్ని 2016 జనవరి 3 వ వారంలో ప్రారంభిస్తున్నట్టుగా ఉంది. ఈ వాహనం యొక్క అధికారిక నామం ఇంకా వెళ్ళడి కాలేదు, కానీ  XUV5OO మరియు TUV3OO పేర్లకు దగ్గరగా ఉండవచ్చు. ఇది సెలెరియో, ఐ 10, రాబోయే టాటా కైట్ అనగా జికా, ఇతర వాహనాలతో పాటు  చేవ్రొలెట్ బీట్ వంటి వాటికి పోటీగా ఉండవచ్చు.  

S101యొక్క ముఖ్యాంశం శ్యాంగ్యాంగ్ తో సహా అభివృద్ధి చేయబడిన 1.2 లీటర్ 3-సిలిండర్ కొత్త పెట్రోల్ యూనిట్  ని కలిగి ఉండడం. ఈ ఇంజిన్ 80+bhp శక్తిని మరియు 110Nm టార్క్ ని అందిస్తుందని ఆశించబడింది. 1.2 లీటర్ పెట్రోల్ మాత్రమే కాకుండా, S101 వాహనం  ఇటీవల TUV3OOలో ఉన్నటువంటి మహీంద్రా కొత్త mHawk80  డీజిల్ ఇంజిన్ ని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఇంజిన్ 83.6bhp శక్తిని మరియు  230Nm టార్క్ ని ఈ విభాగంలో అందించగలుగుతుంది. లేనిచో ఈ తయారీదారులు ఇంజిన్ యొక్క సమర్ధతను డీ ట్యూన్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే ఇది ఒక మాన్యువల్ 5-స్పీడ్ ఇంజిన్ సమర్ధత కలిగి ఉంటుంది. ఇంకా ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ తో  TUV300 డీజిల్ మరియు పెట్రోల్ శ్రేణిలు అందుబాటులో ఉంటాయి. ఇది XUV5OO తర్వాత రెండవ మోనోకోక్యూ నిర్మాణం కలిగి ఉంటుంది.

S101 యొక్క రహస్య అంతర్గత లోపలి దృశ్యాలు వాహనం ఒక 5 + 1 సీటింగ్ ఎంపికను కలిగి ఉంటుందని వెల్లడించాయి. ముందరి మధ్య వరుస సీటు ఒక ఆర్మ్ రెస్ట్ గా ఉపయోగించుకొనేందుకు మడుచుకోవచ్చు మరియు ఇది కప్‌హోల్డర్స్ ని కూడా కలిగి ఉంటుంది. అలానే ఈ వాహనం ఇటీవల విడుదలైన TUV3OO నుండి సమాచార వినోద వ్యవస్థ వంటి లక్షణాలను తీసుకుంది.
ఇంకా చదవండి :

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Mahindra Compact XUV

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience