ఇగ్నిస్ అనేది మారుతి కి ఒక ప్రత్యేక వాహనం, ఎందుకు?
మారుతి ఇగ్నిస్ కోసం manish ద్వారా నవంబర్ 27, 2015 03:32 pm ప్రచురించబడింది
- 15 Views
- 2 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
మారుతి, ఇటీవల విడుదల అయిన ప్రీమియం హాచ్బాక్ బాలెనో వల్ల చాలా ఆనందం వ్యక్తం చేసింది. కానీ, చాలా కాలంగా ఎదురుచూస్తున్నది మైక్రో ఎస్యువి అయిన మారుతి సుజుకి ఇగ్నిస్ వాహనం. ఈ విభాగం, ఇటీవల ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉంది, ముఖ్యంగా చెప్పాలంటే ఇటీవల విడుదల అయిన రెనాల్ట్ క్విడ్. ఫ్రెంచ్ ఆటోతయారీదారుడు, ఇప్పుడు ఉన్న డిమాండ్ కారణంగా అధిక వినియోగదారుల ఆసక్తి సౌజన్యంతో ఇటీవల విడుదల అయిన వాహన ఉత్పత్తి యొక్క బుకింగ్స్ ను తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. మారుతి బ్రాండ్ మరియు దానికి సంబంధించిన ట్రస్ట్ తోడైన అదే ఆసక్తి చూపించబడిన వాహనం అలాగే భారతదేశం యొక్క తదుపరి ఇష్టమైన వాహనం మారుతి సుజుకి ఇగ్నిస్.
డిజైన్
ఈ చిన్న కారు యొక్క లక్షణాలను చూసినట్లైతే, సాపేక్షిక బాక్సీ డిజైన్ ను కలిగి ఉంటుంది మరియు ఇదే కఠినమైన లుక్ ను, రెనాల్ట్ క్విడ్ వాహనం లో కూడా చూడవచ్చు. కానీ, ఈ ఇగ్నిస్ వాహనం మస్కులార్ స్టైలింగ్ ను కూడా కలిగి ఉంటుంది. కాస్మటిక్ అంశాల గురించి మాట్లాడటానికి వస్తే, బారీ చక్రాలు, ఫ్లార్డ్ వీల్ ఆర్చులు మరియు క్రోం చేరికలు వంటి అంశాలు ఈ ఇగ్నిస్ వాహనాన్ని మరింత అందంగా కనపడేలా చేస్తాయి. ఈ ఇగ్నిస్ వాహనం యొక్క అంతర్గత భాగం విషయానికి వస్తే, క్యాబిన్ భాగంలో టచ్ స్క్రీన్ సమాచార వ్యవస్థ ను అందించడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా క్యాబిన్ భాగానికి, రెండు రంగుల పథకం, ఇన్స్ట్రుమెంట్ నియంత్రణల కోసం రెట్రో స్విచ్చులు వంటి అంశాలను అందించడం జరిగింది.
ఇంజన్లు
ఈ మారుతి సుజుకి ఇగ్నిస్ వాహనాన్ని, 2016 భారత ఆటో ఎక్స్పోలో ప్రదర్శించడానికి సనాహాలు జరుపుతున్నారు అయితే ఇప్పటివరకూ, సంస్థ ఈ వాహనం గురించి ఏ వివరాలను బహిర్గతం చేయలేదు. ఇంజన్ నిర్దేశాల గురించి మాట్లాడటానికి వస్తే, ఈ ఇగ్నిస్ వాహనం 1.0 లీటర్ టర్బో చార్జెడ్ బూస్టర్ జెట్ ఇంజన్ తో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే, మరోవైపు మైక్రో ఎస్యువి అయిన ఈ ఇగ్నిస్ వాహనం, మారుతి సుజుకి స్విఫ్ట్ లో ఉండే 1.2 పెట్రోల్ ఇంజన్ ను అలాగే సియాజ్ లో ఉండే 1.3 లీటర్ ఎస్ హెచ్ వి ఎస్ హైబ్రిడ్ డీజిల్ ఇంజన్ ను తీసుకొని రాబోతుంది.