• English
  • Login / Register

మహీంద్రా బొలెరో UV సేల్స్ చార్ట్ లో ఆధిపత్యం కొనసాగిస్తోంది

మహీంద్రా బోరోరో 2011-2019 కోసం sumit ద్వారా నవంబర్ 27, 2015 05:29 pm ప్రచురించబడింది

  • 19 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

ఈ సంవత్సరం భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే వాహనాల కొరకు భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (ఎస్ఐఏఎమ్) విడుదల చేసిన జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ మొదటి స్థానంలో ఉంది. స్కార్పియో నె.3 వ స్థానం నుండి అమ్మకాలు 7 శాతం తగ్గిన కారణంగా నె.5 వ స్థానానికి నెట్టి వేయబడుతుంది. కానీ ఈ స్కార్పియో లో ఆటోమేటిక్ వెర్షన్ ప్రారంభించడం ద్వారా దాని స్థానాన్ని అది తిరిగి సంపాదించగలదని ఆశిస్తున్నాము. బోలేరో ఎల్లపుడూ మహింద్రా యొక్క ప్రత్యేకమైన వాహనం ఇది నెం.1 స్థానంలోనే కొనసాగుతుంది. బొలేరో నెం.1 స్థానంలో ఉన్నప్పటికీ దాని అమ్మకాలు 15 శాతం తగ్గిపోయాయి. క్రెటా వాహనం దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్ లో అద్భుతమైన డిమాండ్ ని కలిగి నెం.2 స్థానంలో ఉండి ప్రజల దృష్టిని సంపాదిస్తుంది. ఈ దక్షిణ కొరియన్ వాహనం బొలేరో ని నెం.1 స్థానం నుండి 3 నెలలు త్రోసి పుచ్చే విధంగా ఉంది.

ఇకోస్పోర్ట్ 16,500 యూనిట్లు ఉపసమ్హరించుకున్న కారణంగా అక్టోబర్ లో నెం.5 నుండి నెం.8 కి చేరుకొని వెనుకంజ వేసింది. S- క్రాస్ మరియు XUV500 కూడా అక్టోబర్ లో టాప్ 5 లో స్థానం సంపాదించుకోలేకపోయింది. కానీ మారుతి సుజికి ఇప్పుడు ఆటోమెటిక్ గేర్‌బాక్స్ తో అమర్చబడియున్న  S-క్రాస్ మరియు XUV500 పై అధిక డిస్కౌంట్లు అందిస్తుంది. ఈ కార్లు తప్పనిసరిగా ప్రస్తుత మార్కెట్ లో అధిగమించే వాహనాలుగా సవాలు చేస్తాయి.

టయోటా ఇన్నోవా నెం. 2 నుండి నెం.4 కి పడిపోయినప్పటికీ అమ్మకాల పరంగా 11 శాతం అభివృద్ధిని సాధించగలిగారు.  మరోవైపు, ఎర్టిగా అమ్మకాల పరంగా అత్యధికంగా అమ్ముడవుతున్న యుటిలిటీ వాహనాలలో ముందు ఉంది. మారుతి సుజుకి యొక్క ఉత్పత్తి 16% అధిక అమ్మకాలు సాధించి ఈ నెల నెం.3 వ స్థానంలో ఉంది.  

ఇంకా చదవండి

was this article helpful ?

Write your Comment on Mahindra బోరోరో 2011-2019

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience