ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
రెనాల్ట్ భారతదేశం లో దాని 190వ డీలర్షిప్ ని ప్రారంభించింది
ఫ్రెంచ్ ఆటోమొబైల్ తయారీసంస్థ రెనాల్ట్ దేశంలో వారి డీలర్ నెట్వర్క్ విస్త ారించాలనే క్రమంలో కరీంనగర్ తెలంగాణ వద్ద కొత్త డీలర్షిప్ తెరిచింది. ఈ డీలర్షిప్ 4,700 చదరపు అడుగుల ప్రదర్శన ప్రాంతంతో 16,584 చ
భారతదేశం ఆదరించిన జాగ్వార్ XE అన్ని చక్రాల డ్రైవ్ మరియు ఇతర నూతన లక్షణాలలో పవెశపెట్ట బడింది
త్వరలో రాబోయే భారతదేశ జాగ్వార్ XE 2017 సంవత్సర మోడల్ అనేక శీర్షికల యొక్క విస్తారమైన నవీకరణ పొందింది. ఇక ఫీచర్ జాబితాకి వస్తె లీడింగ్ 180 PS Ingenium డీజిల్ మరియు 340 PS ఎనిమిది-స్పీడ్ ఆటోమేటిక్ ప
భారతదేశం ఎదురు చూస్తున్న ట క్సన్ !హుండాయ్ న్యూ TVC ఒక SUV
హ్యుందాయ్ దేశంలో తమ Creta ప్రపంచ ప్రీమియర్ చేసింది ,ఈ వాహన నిజంగా బాగా అమ్మకాలు సాధించింది .ఇంకా అదే నెల, Creta వాహనం దాదాపు 7k యూనిట్లు నెలవారీ అమ్మకాలతో ఈ విభాగంలో ఉత్తమ విక్రేతగా మారింది,ఇది
వోల్వో కాన్సెప్ట్ '26' ప్రదర్శిస్తుంది
వోల్వో కాన్సెప్ట్ 26 అనే అటానమస్ కారు తాజా ప్రదర్శన తో రా బోతుంది. స్వీడిష్ తయారీదారుడు ఈ కారుని ఇంటి నుండి ఆఫీస్ కి చేరుకొనేందుకు 26 నిమిషాల కంటే ఎక్కువ సమయం తీసుకోకుండా ఉండే విధంగా ఈ వాహనాన్ని రూపొం
మసెరాటి భారతదేశం లో 2 వ డీలర్ ను తెరుస్తుంది; మూడో దా నికోసం ప్రణాళికా వేస్తుంది
మసెరాటీ జూబ్లియంట్ ఆటో వర్కర్స్ ప్రెవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో దక్షిణ భారతదేశం లో బెంగళూరులోని దాని మొదటి డీలర్షిప్ ప్రారంభించబోతున్నారు. ఒక డీలర్షిప్ ఈ సంవత్సరం సెప్టెంబర్ లో ఢిల్లీ లో ప్రారంభమయ్
వారాంతపు విశేషాలు: ఇవోక్ ఫేస్లిఫ్ట్ మరియు హొరాకెన్ LP580-2 ప్రారంభం, సుజుకి విటారా రహస్యంగా పట్టుపడడం మరియు టాటా & నిస్సాన్ శిబిరాల నిర్వహణ
ఇది ఆటోమోటివ్ ప్రపంచంలో ఒక ప్రశాంతమైన వారం. ప్రారంభాలు మరియు పండుగ సీజన్లలో డిస్కౌంట్ల మార్గంలో, ఈ వారం రేంజ్ రోవర్ ఇవోక్ ఫేస్లిఫ్ట్ మరియు లంబోర్ఘిని హోరాకెన్ LP580-2 ల రెండు వాహన ప్రారంభాలు మాత్రమే
రూ. 2.4 కోట్ల ధర వద్ద ప్రారంభించబడిన మెర్సిడెస్ - AMG GT- S
మెర్సిడెస్ బెంజ్ ఇండియా దాని ఫ్లాగ్షిప్ మోడల్ AMG GT- S ని రూ. 2.4 కోట్ల ధర వద్ద (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)లో ప్రారంభించింది. ఇది ఈ ఏడాది ప్రారంభించబడుతున్న 5 వ ఏఎంజి. ఇది పూర్తిగా మెర్సిడెస్ AMG శాఖ చ
టాటా సఫారీ స్ట్రోం పునఃరుద్ధరించబడిన VariCOR 400 & 6-స్పీడ్ MT లక్షణాలు బహిర్గతం
టాటా సంస్థ సఫారి స్ట్రోం ఎస్యువి కి అత్యంత శక్తివంతమైన వేరియంట్ ని అభివృద్ధి చేసింది. ఈ కారు VariCOR 400 పవర్ప్లాంట్ ని కలిగియుండి 4000rpm వద్ద 156ps శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ప్రారంభానికి ముందు
వోల్వో S90 కొరకు టీజర్ చిత్రాలు విడుదల చేసింది
వోల్వో దాని కొత్త దృఢమైన సెడాన్ వోల్వో S90 ని ప్రారంభించబోతున్నది మరియు ఈ వాహనం ఆడి ఆ8, బిఎండబ్లు 7 సిరీస్, మెర్సిడెస్ ఎస్-క్లాస్ వంటి వాహనాలకు పోటీగా ఉండవచ్చు. స్వీడిష్ కారు ఉత్పత్తిదారుడు S80 స్థానం
ఎక్స్ -ట్రైల్ ఎస్యువి వాహనాన్ని 2016 ఆటో ఎక్స్పోలో ప్రారంబించనున్న నిస్సాన్
నిస్సాన్ ఎక్స్-ట్రైల్ అనునది జపనీస్ వాహనతయారీదారుడి ద్వారా విడుదల అవుతున్న ప్రీమియం ఎస్యువి లలో ఇది ఒకటి. దీనిని ఈ ఏడాది నవంబర్ లో ప్రయోగించేందుకు షె డ్యూల్ ప్రకటించారు కానీ, కొన్ని అంతర్గత కారణాలు కా
ఇండోనేషియా లో ప్రారంభించబడిన 2016 టయోటా ఇన్నోవా
ఈ కొత్త ఇన్నోవా ను, ఫిబ్రవరి లో జరిగే 2016 భారత ఆటో ఎక్స్పోలో ప్రదర్శించనున్నారు అయితే, ఈ వాహనం వచ్చే సంవత్సరం ప్రవేశపెట్టే అవకాశం ఉంది అని భావిస్తునారు.
జేమ్స్ బాండ్ యొక్క స్పెక్టర్ లో జాగ్వార్ సి- ఎక్స్75 (వీడియో మరియు చిత్రం గ్యాలరీ)
జేమ్స్ బాండ్ సినిమాలు, ఎల్లప్పుడూ కొన్ని అద్భుతమైన కార్లను కలిగి ఉంటాయి. కానీ ఈ సమయంలో, వారు ఒక అడుగు ముందుకు వేసి ప్రత్యేకమైన కార్లను ప్రవేశపె ట్టారు. మిస్టర్ 007 అను వ్యక్తి డిబి10 అను వాహనాన్ని నడు
రేపు ప్రారంభించబడుతున్న మెర్సిడెస్ - AMG GT- S
ఢిల్లీ: అత్యంత విజయవంతమైన SLS AMG స్థానంలో, మెర్సిడెస ్ బెంజ్ ఇండియా దేశంలో అత్యంత శక్తివంతమైన AMG అయిన AMG GT- S ని రేపు ప్రారంభించబోతున్నది. ఇది ఈ ఏడాది ప్రారంభించబడుతున్న 5 వ ఏఎంజి. ఇది పూర్తిగా మ
టయోటా ఇన్నోవా యొక్క పూర్తి చిత్రాలు అనధికార వెలువడి
టొయోటా ఇన్నోవా, నవంబర్ 23 న జకార్త లో విడుదల అవ్వాల్సి ఉంది మరియు దాని ప్రారంభానికి ముందు, జప నీస్ వాహనతయారీదారుడు నుండి విడుదల అయిన కొత్త వాహనం యొక్క వివరణాత్మక చిత్రాలు ఆన్లైన్ ద్వారా వెల్లడయ్యాయి.