• English
  • Login / Register

టాటా సఫారీ స్ట్రోం పునఃరుద్ధరించబడిన VariCOR 400 & 6-స్పీడ్ MT లక్షణాలు బహిర్గతం

టాటా సఫారి స్టార్మ్ కోసం manish ద్వారా నవంబర్ 24, 2015 12:24 pm ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

టాటా సంస్థ  సఫారి స్ట్రోం ఎస్యువి కి అత్యంత శక్తివంతమైన వేరియంట్ ని అభివృద్ధి చేసింది. ఈ కారు  VariCOR 400 పవర్ప్లాంట్ ని కలిగియుండి 4000rpm వద్ద  156ps శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ప్రారంభానికి ముందు యూనిట్ సాంకేతిక వివరణలు వివరించే చిత్రాలు ఆన్లైన్ లో వెల్లడయ్యాయి. రాబోయే మోడల్ లో అత్యంత ప్రముఖ అభివృద్ధి  ఒక కొత్త 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అమర్చబడి ఉండడం. టార్క్ అవుట్పుట్ కూడా ఎస్యువి యొక్క మొత్తం గ్రంట్ ని మెరుగుపరుస్తుంది. దీనిలో 1,750-2,500rpm వద్ద  400Nm టార్క్ అందించబడుతుంది.  

VariCOR 400  పవర్‌ప్లాంట్ కొత్త సఫారి స్ట్రోం లో  2.2 లీటర్ నాలుగు సిలిండర్ డీజిల్ ఇంజన్ గా అమర్చబడింది. అదే యూనిట్ ప్రస్తుత సఫారి స్ట్రోం లో చూడవచ్చు, కానీ తక్కువ పవర్ అందిస్తుంది.

పునఃరుద్ధరించిన  VariCOR 400  యూనిట్  అగ్ర-శ్రేణి 'VX' వేరియంట్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మధ్య మరియు దిగువ-స్థాయి మోడల్ సఫారీ స్ట్రోంలు ప్రస్తుత 150ps ఇంజిన్ తో కొనసాగుతూ  ప్రస్తుత 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో వస్తాయి. పునఃరుద్ధరించిన VariCOR 400 ‘VX’ వేరియంట్ టాటా సఫారీ స్ట్రోం  0నుండి 100kmph ని 12.8 సెకన్ల లోపే చేరుకోగలదు. ప్రామాణిక VariCOR వేరియంట్ 0 నుండి 100kmph 13.8 సెకెన్లలలో చేరుకుంటుంది. నవీకరించబడిన సఫారీ స్ట్రోం మరింత మన్నికైన మరియు తేలికైన స్వీయ సర్దుబాటు గల క్లచ్ తో అమర్చబడి ఉంటుంది. అదే క్లచ్ జూన్ లో సఫారి స్ట్రోం ఫేస్‌లిఫ్ట్ లో ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టారు.

ఇంకా చదవండి

మరింత చదవండి: టాటా సఫారి-స్టోమ్

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Tata Safar i Storme

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience