టయోటా ఇన్నోవా యొక్క పూర్తి చిత్రాలు అనధికార వెలువడి
టయోటా ఇనోవా కోసం manish ద్వారా నవంబర్ 23, 2015 05:16 pm ప్ రచురించబడింది
- 11 Views
- 36 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
టొయోటా ఇన్నోవా, నవంబర్ 23 న జకార్త లో విడుదల అవ్వాల్సి ఉంది మరియు దాని ప్రారంభానికి ముందు, జపనీస్ వాహనతయారీదారుడు నుండి విడుదల అయిన కొత్త వాహనం యొక్క వివరణాత్మక చిత్రాలు ఆన్లైన్ ద్వారా వెల్లడయ్యాయి. రాబోయే టొయోటా ఇన్నోవా యొక్క వివరణాత్మక అంతర్గత మరియు బాహ్య చిత్రాలు బహిర్గతం అయ్యాయి. ఈ కారు ను, నలుపు రంగు స్కీమ్ లో చూడవచ్చు మరియు ప్రత్యేక మోడల్ షాట్ మధ్య స్థాయి 'వి' వేరియంట్. లోపలి దృశ్యాలు వెలువడ్డాయి మరియు ఈ కారు, మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో వస్తుంది. అంతేకాకుండా, ఈ వాహనం యొక్క లోపలి భాగంలో బహుళ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ మరియు ఒక టచ్ స్క్రీన్ వినోద వ్యవస్థ వంటివి అందించబడ్డాయి.
రహదారి పరీక్ష రహస్య షాట్లు వలె కాకుండా, ఈ చిత్రాలలో అల్లాయ్ వీల్స్ కూడా స్పష్టమైన అభిప్రాయాన్ని అందించాయి. ఈ మధ్య శ్రేణి వేరియంట్, ఆప్ష్నల్ 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ తో, ప్రొజెక్టర్ ఎల్ ఈ డి హెడ్ల్యాంప్స్ లేదా పుష్ స్టార్ట్ బటన్స్ తో రాదు.
ఈ కొత్త 2016 టయోటా ఇన్నోవా, రెండు ఇంజన్ ఎంపికలతో వస్తుంది. అవి వరుసగా, 2.4 లీటర్ జి డి డీజిల్ ఇంజన్ మరియు 2.0 లీటర్ వివిటి ఐ పెట్రోల్ ఇంజన్. ఈ డీజిల్ ఇంజన్ ను, టయోటా సంస్థ నుండి విడుదల అవ్వబోతున్న 2016 ఫార్చ్యూనర్ వాహనంలో కూడా చూడవచ్చు. చిత్రాలను గనుక పూర్తిగా గమనించినట్లైతే ఈ పవర్ ప్లాంట్లు, 5- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ లేదా 6- స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటాయి.
భద్రత పరంగా, 2016 టయోటా ఇన్నోవా వాహనం యొక్క అన్ని వేరియంట్లలో, మూడు ఎయిర్బాగ్లు మరియు ఏబిఎస్ తో పాటు ఈబిడి వంటి అంశాలు ప్రామాణికంగా అందించబడతాయి. అదే ఈ వాహనం యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ అయిన క్యూ వాహనం విషయానికి వస్తే, హిల్ ప్రారంభ అసిస్ట్, వాహన స్థిరత్వ నియంత్రణ మరియు కర్టైన్ ఎయిర్బాగ్లు వంటి భద్రతా అంశాలు కూడా అందించబడతాయి. నివేదికలు ప్రకారం తదుపరి తరం టయోటా ఇన్నోవా ను, 2016 భారత ఆటో ఎక్స్పో సమయంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి లో ప్రవేశపెట్టే అవకశాలున్నాయని భావిస్తున్నారు.