• English
  • Login / Register

భారతదేశం ఎదురు చూస్తున్న టక్సన్ !హుండాయ్ న్యూ TVC ఒక SUV

హ్యుందాయ్ టక్సన్ 2016-2020 కోసం raunak ద్వారా నవంబర్ 24, 2015 04:22 pm ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఈ ఆసక్తి కరమైన విషయం   ఎవరైనా  గమనించార ?!!!దేశంలో టక్సన్ యొక్క పునః ప్రవేశం కోసం  ఇది  ఖచ్చితంగా  మంచి సమయం  అనవచ్చు :

జైపూర్: హ్యుందాయ్ దేశంలో  తమ  Creta ప్రపంచ  ప్రీమియర్ చేసింది ,ఈ  వాహన నిజంగా బాగా అమ్మకాలు సాధించింది  .ఇంకా అదే నెల, Creta వాహనం దాదాపు 7k యూనిట్లు నెలవారీ అమ్మకాలతో  ఈ విభాగంలో ఉత్తమ విక్రేతగా మారింది,ఇది  ప్రయొగాత్మకంగా  గొప్ప విజయం . రెండవ తరం ఐ 20 (ఎలైట్ ఐ 20), Creta (చైనా లో ix25), టక్సన్, శాంటా-ఫే, మొదలైనవి - ఈ  దక్షిణ కొరియా వాహన  స్రెణి యొక్క వెర్నా స్కల్ప్చర్ 2.0 డిజైన్  భాష  తొ  వాహనాలు  అన్ని ప్రామాణికాలను అధిగమిస్తున్నయి    అని చెప్పవచ్చు .

Creta, టక్సన్, శాంటా-ఫే ఫేస్ లిఫ్ట్ మరియు గ్రాండ్ శాంటా-ఫే - కొత్త నటించిన TVC చూడండి

ఈ టక్సన్  SUV తిరిగి దేశంలో ప్రవేశించే అవకాశం  ఉంది , దాని పోటీదారులకి (CR-V, ఏతి) గట్టీ పోటి ఇచ్చే,అవకాశం  ఉంది . ఈ  వాహనం మొదటి తరం మొదటగా 2005లో భారతదేశం లో  ప్రవెశించి ,బాగా ధర ఉంటే 2010 లో నిలిపి వేయబడినది  . ఇంకా హ్యుందాయ్ టక్సన్ ప్రత్యర్థులు పోలిస్తే డీలర్ నెట్వర్క్డ్స్త్రిబ్యుటర్ వ్యవస్త్త   కలిగి , సరైన ఖరీదు కలిగితె  ప్రత్యర్థులకు గట్టి  పోటి  ఇస్తుంది. ఇక ఇంజన్ విషయానికి వస్తె  ఇది ఒక  Creta యొక్క 1.6 లీటర్ CRDiతొ  పాటు 136PS / 373 ఎన్ఎమ్ల - ఇంజిన్ ఎంపికను, 2.0-లీటరు CRDiను చేర్చుతుంది 128PS / 260 ఎన్ఎమ్ల  . ఈవిధంగా వాహన తయారిదారు   పోటీ ధరలతొ సమానంగ  ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు . అంతేకాక, UK మరియు ఇతర మార్కెట్లలో అమ్మకం  ద్వారా  , ఈ కొత్త టక్సన్ హ్యుందాయ్ యొక్క ద్వంద్వ-క్లచ్ ఆటోమేటిక్ ఫీచర్  ఈ విభాగంలొ మొదటి వాహనంగా  ఈ విభాగంలొ అనిపించుకుంటోంది  . ఐతే   ఈ హ్యుందాయ్ , 2016 భారత ఆటో ఎక్స్పో వద్ద ప్రదర్శించవచ్చు.

ఇక వీడియో లొని  చేప్పలంటె ,శాంటా-ఫే గురించి  మార్కెట్ లో అందించలేదు .వాహనం మొదటి 2015 కొరియా లో ప్రారంభించబడింది  .ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షోలో   అడుగుపెట్టాక  ,యౌరొప్ లోనికి     ప్రవేసించింది అయితే TVC లో ఫేస్లిఫ్ట్ శాంటా-ఫే ,రాబోయే 2016లో భారత ఆటో ఎక్స్పోలో  తమ భారతీయ తొలి  పరిచయం  చేయడానికి చాలా అవకాశం ఉంది.

was this article helpful ?

Write your Comment on Hyundai టక్సన్ 2016-2020

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience