• మారుతి స్విఫ్ట్ front left side image
1/1
  • Maruti Swift
    + 59చిత్రాలు
  • Maruti Swift
  • Maruti Swift
    + 9రంగులు
  • Maruti Swift

మారుతి స్విఫ్ట్

మారుతి స్విఫ్ట్ is a 5 seater హాచ్బ్యాక్ available in a price range of Rs. 5.99 - 9.03 Lakh*. It is available in 11 variants, a 1197 cc, / and 2 transmission options: మాన్యువల్ & ఆటోమేటిక్. Other key specifications of the స్విఫ్ట్ include a kerb weight of 980-985 and boot space of 268 liters. The స్విఫ్ట్ is available in 10 colours. Over 1345 User reviews basis Mileage, Performance, Price and overall experience of users for మారుతి స్విఫ్ట్.
కారు మార్చండి
531 సమీక్షలుసమీక్ష & win ₹ 1000
Rs.5.99 - 9.03 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ ధర న్యూ ఢిల్లీ
వీక్షించండి డిసెంబర్ offer
డౌన్లోడ్ బ్రోచర్
don't miss out on the best offers for this month

మారుతి స్విఫ్ట్ యొక్క కిలకమైన నిర్ధేశాలు

ఇంజిన్1197 cc
power76.43 - 88.5 బి హెచ్ పి
ట్రాన్స్ మిషన్మాన్యువల్ / ఆటోమేటిక్
మైలేజ్22.38 నుండి 22.56 kmpl
ఫ్యూయల్పెట్రోల్ / సిఎన్జి
బాగ్స్2

స్విఫ్ట్ తాజా నవీకరణ

మారుతి స్విఫ్ట్ తాజా అప్‌డేట్

తాజా అప్‌డేట్: ఈ నవంబర్‌లో దీపావళికి రూ. 49,000 వరకు తగ్గింపుతో స్విఫ్ట్‌ను మారుతి అందిస్తోంది.

ధర: మధ్యతరహా హ్యాచ్‌బ్యాక్ ధర రూ. 5.99 లక్షల నుండి రూ. 9.03 లక్షల వరకు ఉంది (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ).

వేరియంట్‌లు: మారుతి సంస్థ, ఈ వాహనాన్ని నాలుగు ట్రిమ్‌లలో అందిస్తుంది: అవి వరుసగా LXi, VXi, ZXi మరియు ZXi+. VXi మరియు ZXi వేరియంట్‌లు కూడా CNG ఎంపికతో అందించబడతాయి.

రంగులు: ఇది మూడు డ్యూయల్-టోన్ మరియు ఆరు మోనోటోన్ బాహ్య షేడ్స్‌లో అందించబడుతుంది: అవి వరుసగా పెర్ల్ మిడ్‌నైట్ బ్లాక్ రూఫ్ తో సాలిడ్ ఫైర్ రెడ్, పెర్ల్ ఆర్కిటిక్ వైట్ రూఫ్ తో పెర్ల్ మెటాలిక్ మిడ్‌నైట్ బ్లూ, పెర్ల్ మిడ్‌నైట్ బ్లాక్ రూఫ్ తో పెర్ల్ ఆర్కిటిక్ వైట్, మెటాలిక్ మాగ్మా గ్రే, పెర్ల్ మిడ్నైట్ బ్లూ, పెర్ల్ ఆర్కిటిక్ వైట్, మెటాలిక్ సిల్కీ సిల్వర్, సాలిడ్ ఫైర్ రెడ్ మరియు పెర్ల్ మెటాలిక్ లూసెంట్ ఆరెంజ్.

బూట్ స్పేస్: మారుతి స్విఫ్ట్ 268 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంది.

ఇంజిన్ మరియు ట్రాన్స్‌మిషన్: స్విఫ్ట్ వాహనం, 1.2-లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్ (90PS/113NM) తో అందించబడుతుంది. ఈ ఇంజన్ ఐదు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా ఐదు-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడుతుంది.CNG వేరియంట్‌లు అదే ఇంజన్‌ని ఉపయోగించి 77.5PS పవర్ మరియు 98.5Nm టార్క్ లను అందిస్తాయి. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్‌తో మాత్రమే జత చేయబడుతుంది. అంతేకాకుండా ఈ హ్యాచ్‌బ్యాక్, ఇంధన సామర్థ్యాన్ని పెంచడానికి  ఐడిల్ స్టార్ట్/స్టాప్ ఫంక్షన్‌తో కూడా వస్తుంది.

స్విఫ్ట్ వాహనం యొక్క క్లెయిమ్ చేయబడిన ఇంధన సామర్థ్య గణాంకాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

  • 1.2-లీటర్ MT - 22.38kmpl
  • 1.2-లీటర్ AMT - 22.56kmpl
  • CNG MT - 30.90km/kg

ఫీచర్లు: స్విఫ్ట్ ఫీచర్ల జాబితాలో ఏడు అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు, క్రూజ్ కంట్రోల్, ఆటో AC మరియు LED DRLలతో కూడిన LED హెడ్‌లైట్లు వంటి అంశాలు అందించబడ్డాయి.

భద్రత: భద్రత పరంగా ఈ వాహనంలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, హిల్-హోల్డ్ కంట్రోల్‌తో కూడిన ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) మరియు వెనుక పార్కింగ్ సెన్సార్‌లు వంటి భద్రతా అంశాలు అమర్చబడ్డాయి.

ప్రత్యర్థులు: హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ తో మారుతి స్విఫ్ట్ పోటీపడుతుంది, అయితే రెనాల్ట్ ట్రైబర్ దీనికి ప్రత్యామ్నాయంగా కూడా పరిగణించబడుతుంది. ఇది మారుతి వ్యాగన్ R మరియు మారుతి ఇగ్నిస్‌లకు స్పోర్టియర్ ప్రత్యామ్నాయంగా కూడా పరిగణించబడుతుంది.

2024 మారుతి స్విఫ్ట్: 2024 మారుతి స్విఫ్ట్ భారతదేశంలో గూఢచారి పరీక్ష చేయబడింది. ప్రస్తుతం ఉన్న స్విఫ్ట్ నుండి కొత్త స్విఫ్ట్ ఎలా విభిన్నంగా ఉందో ఇక్కడ చూడండి. మేము జపాన్-స్పెక్ సుజుకి స్విఫ్ట్ కోసం అందుబాటులో ఉన్న రంగు ఎంపికలను కూడా వివరించాము.

ఇంకా చదవండి
మారుతి స్విఫ్ట్ Brochure

the brochure to view detailed specs and features డౌన్లోడ్

download brochure
డౌన్లోడ్ బ్రోచర్
స్విఫ్ట్ ఎల్ఎక్స్ఐ1197 cc, మాన్యువల్, పెట్రోల్, 22.38 kmplMore than 2 months waitingRs.5.99 లక్షలు*
స్విఫ్ట్ విఎక్స్ఐ1197 cc, మాన్యువల్, పెట్రోల్, 22.38 kmplMore than 2 months waitingRs.6.95 లక్షలు*
స్విఫ్ట్ విఎక్స్ఐ ఏఎంటి1197 cc, ఆటోమేటిక్, పెట్రోల్, 22.56 kmplMore than 2 months waitingRs.7.50 లక్షలు*
స్విఫ్ట్ జెడ్ఎక్స్ఐ1197 cc, మాన్యువల్, పెట్రోల్, 22.38 kmplMore than 2 months waitingRs.7.63 లక్షలు*
స్విఫ్ట్ విఎక్స్ఐ సిఎన్జి1197 cc, మాన్యువల్, సిఎన్జి, 30.9 Km/KgMore than 2 months waitingRs.7.85 లక్షలు*
స్విఫ్ట్ జెడ్ఎక్స్ఐ ఏఎంటి1197 cc, ఆటోమేటిక్, పెట్రోల్, 22.56 kmplMore than 2 months waitingRs.8.18 లక్షలు*
స్విఫ్ట్ జెడ్ఎక్స్ఐ ప్లస్1197 cc, మాన్యువల్, పెట్రోల్, 22.38 kmpl
Top Selling
More than 2 months waiting
Rs.8.34 లక్షలు*
స్విఫ్ట్ జెడ్ఎక్స్ఐ ప్లస్ dt1197 cc, మాన్యువల్, పెట్రోల్, 22.38 kmplMore than 2 months waitingRs.8.48 లక్షలు*
స్విఫ్ట్ జెడ్ఎక్స్ఐ సిఎన్జి1197 cc, మాన్యువల్, సిఎన్జి, 30.9 Km/KgMore than 2 months waitingRs.8.53 లక్షలు*
స్విఫ్ట్ జెడ్ఎక్స్ఐ ప్లస్ ఏఎంటి1197 cc, ఆటోమేటిక్, పెట్రోల్, 22.56 kmplMore than 2 months waitingRs.8.89 లక్షలు*
స్విఫ్ట్ జెడ్ఎక్స్ఐ ప్లస్ dt ఏఎంటి1197 cc, ఆటోమేటిక్, పెట్రోల్, 22.56 kmplMore than 2 months waitingRs.9.03 లక్షలు*
వేరియంట్లు అన్నింటిని చూపండి

మారుతి సుజుకి స్విఫ్ట్ ఇలాంటి కార్లుతో సరిపోల్చండి

ఎక్కువ మొత్తంలో పొదుపు!!
save upto % ! find best deals on used మారుతి cars
వీక్షించండి ఉపయోగించిన <modelname> లో {0}

మారుతి స్విఫ్ట్ సమీక్ష

మూడవ తరం స్విఫ్ట్ ఇప్పటికి మూడు సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసింది, అంచనాల ప్రకారం అమ్మకాల చార్ట్‌లను ఏర్పాటు చేసింది. సరికొత్త నవీకరణలతో పరిచయం చేయడానికి మరియు మరింత సంతోషాన్ని అందించడానికి అలాగే ఈ హాచ్బ్యాక్ ను తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి ఇదే సరైన సమయం. మారుతి సుజుకి సంస్థ, నవీకరించిన వెర్షన్‌ను అందించింది. కానీ, మొదటి చూపులోనే ఇది ఫేస్‌లిఫ్ట్‌లో సగం హృదయపూర్వక ప్రయత్నంగా అనిపిస్తుంది. మీరు స్విఫ్ట్ నుండి ఎక్కువ ఆశించాలా?

మారుతి స్విఫ్ట్ బాహ్య

దీని ధర విషయానికి వస్తే, ఇది మూడు సంవత్సరాల పాత కారుతో సమానమైన ధరతో మారుతి సంస్థ సరికొత్త కారు తీసుకొచ్చింది.

'కొత్త' స్విఫ్ట్‌ను ప్రీ-ఫేస్‌లిఫ్ట్‌గా తీసుకురావడం సులభం. ప్రస్తుతం అందించబడిన సరికొత్త స్విఫ్ట్, హానీకోమ్బ్ మెష్ లాంటి నమూనా మరియు క్రోమ్ స్ట్రిప్‌ తో ముందు గ్రిల్ నవీకరించబడింది, మిగిలిన అన్ని అంశాలలో ఏ మార్పులు చోటు చేసుకోలేదు. మృదువుగా కనిపించే స్ట్రిప్ లైన్లు, మరింత అందమైన ముందు భాగం అలాగే ఎత్తైన రంప్ వంటి అంశాలు అన్ని స్విఫ్ట్ డిజైన్ హైలైట్‌లు - అలాగే కొనసాగించబడ్డాయి.

అగ్ర శ్రేణి ZXI+ వేరియంట్‌కు ప్రత్యేకమైన అంశాలు కొన్ని అందించబడ్డాయి, అవి వరుసగా స్నాజీ LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు మరియు అల్లాయ్ వీల్స్ కోసం డ్యూయల్-టోన్ ఫినిషింగ్, ఈ రెండు అంశాలు మునుపటి మోడల్ నుండి తీసుకోబడ్డాయి. మారుతి సుజుకి సంస్థ చేయదగిన అంశం ఏమిటంటే కొత్త స్విఫ్ట్‌కి సరికొత్త చక్రాలను అందించడమే. మీరు పూర్తిగా లోడ్ చేయబడిన వేరియంట్‌ను ఎంచుకోవాలని అనుకుంటే, ఇప్పుడు మీకు డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్ ఎంపిక అందుబాటులో ఉంది. ఇక్కడ నలుపుతో ఎరుపు, నలుపుతో తెలుపు మరియు తెలుపుతో నీలం వంటి రెంగు ఎంపికలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

వెనుక భాగం పూర్తిగా మారలేదు. నవీకరించబడిన టెయిల్ ల్యాంప్ గ్రాఫిక్‌లను అందించి ఉండాల్సింది, ఎగ్జాస్ట్ టిప్స్ తో స్పోర్టియర్ బంపర్ కూడా అందించి ఉండవచ్చు - హుడ్ కింద అదనపు శక్తిని అందించే శక్తివంతమైన ఇంజన్ ను అందించాల్సింది.

స్విఫ్ట్ అంతర్గత

డిజైన్ 'నవీకరణలు' మనల్ని నిరుత్సాహానికి గురిచేస్తే, ఇంటీరియర్‌లో మరిన్ని కొత్త అంశాలు అందించింది. డ్యాష్‌బోర్డ్ నిటారుగా మరియు డ్రైవర్ వైపు కోణంగా కొనసాగుతుంది. నాణ్యత పరంగా ఇది ఇప్పటికీ కఠినమైన ప్లాస్టిక్‌ తో సాధారణంగా అనిపిస్తుంది — ప్రత్యేకించి మీరు హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ లో గడిపినట్లయితే. నలుపు రంగు ఈ క్యాబిన్‌లో ఆధిపత్యం చెలాయిస్తుంది మరియు ఇది బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్‌లో ఉన్న అనుభూతిని పెంచుతుంది. మారుతి డాష్ మరియు ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్‌పై ముదురు బూడిద రంగు అసెంట్స్ తో చూడటానికి మరింత ఆహ్లాదాన్ని అందించడానికి ప్రయత్నించింది.

లోపలి భాగంలో అందించిన ఇఫ్ఫీ ప్లాస్టిక్‌ ను మినహాయిస్తే, ఫిర్యాదు చేయడానికి మరేమి లేదు. సౌకర్యం విషయానికి వస్తే డ్రైవింగ్  సీటు లోకి రావడం చాలా సులభం మాత్రమే కాకుండా చాలా సౌకర్యవంతంగా కూడా ఉంటుంది. ముందు సీట్లు పెద్దగా అనుకూలమైనవి మరియు సౌకర్యవంతంగా ఉంటాయి అలాగే మొదటి రెండు వేరియంట్‌లలో ఎత్తు సర్దుబాటు సౌకర్యాన్ని అందించడం కూడా జరిగింది.

వెనుక బెంచ్‌ విషయానికి వస్తే ఎలాంటి నవీకరణలు అందించబడలేదు. ఈ వాహనంలో ఆరడుగుల వ్యక్తి మరొకరి వెనుక కూర్చోవడానికి తగినంత మోకాలి గది అందుబాటులో ఉంది. వెనుక వైపున ముగ్గురు వ్యక్తులు కూర్చోగలుగుతారు, కానీ కొద్దిగా సౌకర్యాన్ని త్యాగం చేయాల్సిన అవసరం ఉంది. ఫిగో మరియు నియోస్ వంటి ప్రత్యర్థులతో పోలిస్తే, స్విఫ్ట్ కొంచెం విశాలమైన క్యాబిన్‌ను అందిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మారుతి కొత్త స్విఫ్ట్‌లో వెనుక AC వెంట్‌లను అమర్చలేదు. ఇది పూర్తిగా బ్లాక్ క్యాబిన్‌ను త్వరగా చల్లబరచడంలో ఖచ్చితంగా సహాయపడింది.

ఆచరణాత్మకంగా ముందు భాగంలో ఎలాంటి ఫిర్యాదులు లేవు. గ్లోవ్‌బాక్స్, డోర్ పాకెట్స్, సీట్ బ్యాక్ పాకెట్స్ మరియు సెంట్రల్ క్యూబీస్‌లో తగినంత నిల్వ ఉంది. 268-లీటర్లు కలిగిన భారీ బూట్ స్పేస్ అందించబడింది, కానీ భారీ లోడింగ్ ను అమర్చడం అలాగే పెద్ద పెద్ద సామాన్లను తీయడం చాలా కష్టం. మరింత ప్రయోజనాల్ని అందించడం కోసం, మొదటి రెండు వేరియంట్‌లలో స్విఫ్ట్ యొక్క వెనుక బెంచ్ సీటుకు 60:40 స్ప్లిట్ సౌకర్యాన్ని అందించడం జరిగింది.

టెక్నాలజీ మరియు ఫీచర్లు

ముందుగా కొత్త స్విఫ్ట్ ను పరిశీలిద్దాం. 2021 స్విఫ్ట్ ఇప్పుడు ఆటో-ఫోల్డింగ్ మిర్రర్‌లను కలిగి ఉంది, ఇవి మీరు కారును లాక్ చేసినప్పుడు మడతపెట్టి, స్టార్ట్-స్టాప్ బటన్‌ను నొక్కినప్పుడు తెరవబడతాయి. అంతేకాకుండా బాలెనో లో నుండి నేరుగా ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో న్యూ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే తీసుకోబడింది. చివరగా, క్రూజ్ నియంత్రణ కూడా అందించబడింది. బాధాకరమైన విషయం ఏమిటంటే, ఈ ఫీచర్లన్నీ ZXi+ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మీరు దిగువ శ్రేణి వేరియంట్లలో దేనినైనా కొనుగోలు చేయాలని భావిస్తే, కొత్త ఫీచర్ ఏదీ అందుబాటులో లేదు.

సుజుకి యొక్క నవీకరించబడిన 'స్మార్ట్ ప్లే' టచ్‌స్క్రీన్ స్విఫ్ట్‌లోకి కూడా అందించబడింది. దీన్ని అలవాటు చేసుకోవడం చాలా సులభం మరియు ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో తో సహా సాధారణ ఫీచర్‌లను కలిగి ఉంటుంది. మరో ప్రతికూలత ఏమిటంటే, ఏదీ వైర్‌లెస్‌గా ఉపయోగించబడదు. అగ్ర శ్రేణి స్విఫ్ట్‌లో, ఆరు-స్పీకర్ల ఆడియో సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు వంటి ముఖ్యమైన అంశాలు అందించబడ్డాయి.     

స్విఫ్ట్ భద్రత

భద్రత విషయానికి వస్తే, మారుతి సుజుకి స్విఫ్ట్ వాహనంలో- డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS మరియు ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌లను ప్రామాణికంగా అందిస్తోంది. నవీకరణలో భాగంగా, స్విఫ్ట్ పెద్ద బ్రేక్‌లు మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్‌ను పొందింది (AMT వెర్షన్‌లకు మాత్రమే పరిమితం చేయబడింది).

గ్లోబల్ NCAP భారతదేశం-స్పెక్ స్విఫ్ట్‌ను క్రాష్-టెస్ట్ చేసింది, ఇందులో అది 2 నక్షత్రాలను స్కోర్ చేసింది. కారు యొక్క బాడీ షెల్ సమగ్రత 'అస్థిరమైనది'గా రేట్ చేయబడింది.

మారుతి స్విఫ్ట్ ప్రదర్శన

మారుతి సుజుకి హ్యాచ్‌బ్యాక్ కొత్త పెట్రోల్ ఇంజన్ సౌజన్యంతో మరింత అద్భుతమైన పనితీరును అందిస్తుందని వాగ్దానం చేస్తోంది. స్థానభ్రంశం 1.2-లీటర్ల వద్ద ఉండగా, మోటారు సుజుకి యొక్క 'డ్యూయల్‌జెట్' టెక్నాలజీను ఉపయోగించుకుంటుంది, ఇది అదనపు 7PS పవర్ ని ఉత్పత్తి చేయడానికి వీలు కల్పిస్తుంది. మీరు దీన్ని, 5-స్పీడ్ మాన్యువల్ మరియు 5-స్పీడ్ AMT మధ్య ఎంచుకోవచ్చు.

పరీక్షించినప్పుడు, స్విఫ్ట్ 0-100kmph వేగాన్ని చేరుకోవడానికి 11.63 సెకన్ల సమయాన్ని రికార్డ్ చేసింది, మునుపటి వెర్షన్ తో పోలిస్తే ప్రస్తుత వెర్షన్ ఒక సెకను వేగంగా ఉంటుంది. ఆశ్చర్యకరంగా, క్లెయిమ్ చేయబడిన ఇంధన సామర్థ్యం కూడా పెరుగుదలను చూస్తుంది: 23.2kmpl (MT) మరియు 23.76kmpl (AMT) మునుపటి 21.21kmpl వద్ద క్లెయిమ్ చేయబడింది. ఈ ఇంధన సామర్ధ్య పెరుగుదల, మీరు నిష్క్రియంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా కారుని స్విచ్ ఆఫ్ చేసే స్టార్ట్ స్టాప్ ఫంక్షనాలిటీని జోడించడం వల్ల కావచ్చు — ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయినప్పుడు రెడ్ లైట్ ద్వారా తెలియజేస్తుంది.

మీరు ఊహించినట్లుగా, ఇంజిన్ ప్రారంభంలోనూ అలాగే ట్రాఫిక్ లో వేచి ఉన్నప్పుడు మృదువైన పనితీరును అందిస్తుంది. కంపనాలు లేవు, అసహ్యకరమైన శబ్దాలు లేవు - అస్సలు ఏమీ లేదు. మాన్యువల్‌ని నడపడం కూడా ఒక పని కాదు. క్లచ్ చాలా మృదువుగా ఉంటుంది మరియు గేర్ లివర్ నుండి మృదువైన లెదర్ మీరు బంపర్ టు బంపర్ ట్రాఫిక్‌లో అలసిపోకుండా చూస్తాయి. దీని గురించి మాట్లాడుతూ, రోజువారీ డ్రైవింగ్‌లో అదనపు శక్తిని మీరు గమనించవచ్చు. ఖచ్చితంగా, ఊహించినంత తేడా ఉండదు, కానీ ట్రాఫిక్‌ ను ఎదుర్కోవడం మునుపటి కంటే కొంచెం సులభం. హైవేలో, మీరు మూడు అంకెల వేగంతో సౌకర్యవంతంగా ప్రయాణించగలరు.

5-స్పీడ్ AMT లో పుష్కలమైన సౌలభ్యం అందించబడుతుంది. అప్‌షిఫ్ట్‌లు మరియు డౌన్‌షిఫ్ట్‌ల కోసం AMT వేగంగా ఉంటుంది. మీరు తేలికపాటి పాదంతో డ్రైవ్ చేస్తే, మీరు మీ తలను ప్రక్కకు తిప్పలేరు. మీరు యాక్సిలరేటర్‌ను ఫ్లోర్ చేసినప్పుడు మాత్రమే AMT యొక్క కొద్దిగా వెనుకబడిన స్వభావం స్పష్టంగా కనిపిస్తుంది, అప్‌షిఫ్టింగ్‌కు ముందు దాదాపు పూర్తి సెకను పడుతుంది.

రెండింటి మధ్య, మేము మాన్యువల్‌ని ఎంచుకుంటాము. ఇది ఎక్కువ శ్రమ పెట్టాల్సిన అవసరం లేదు మరియు స్విఫ్ట్ యొక్క ఉల్లాసభరితమైన స్వభావాన్ని ఎక్కువగా సంగ్రహిస్తుంది. రైడ్ మరియు హ్యాండ్లింగ్

మృదువైన రోడ్లపై రోజువారీ ప్రయాణాల కోసం, స్విఫ్ట్ మీకు సౌకర్యంగా ఉంటుంది. మీరు అసమాన భూభాగం లేదా పదునైన అంచులు లేదా విస్తరణ జాయింట్ల మీదుగా డ్రైవ్ చేసినప్పుడు మాత్రమే సస్పెన్షన్ యొక్క దృఢత్వం అమలులోకి వస్తుంది. క్యాబిన్ లోపల కదలికను మృదువుగా చేసేలా ఉన్నందున, ఇక్కడ శీఘ్ర హ్యాక్ కేవలం వేగంగా వెళ్లడం. హైవే ప్రయాణాల కోసం, మీరు సరైన వేగంతో ఫిర్యాదు చేయలేరు. స్టీరింగ్ తేలికైనట్లు మరియు డిస్‌కనెక్ట్ అయినట్లు అనిపించడంతో అది కాస్త తేలికగా అనిపిస్తుంది. కానీ, స్విఫ్ట్ స్ట్రెయిట్‌లలో కాకుండా ట్విస్టీల సెట్‌లో ఉత్తమంగా ఆస్వాదించబడుతుంది.

ఘాట్‌లలో, త్వరిత స్టీరింగ్ మరియు స్విఫ్ట్ మూలల్లోకి దూసుకెళ్లే ఉత్సాహాన్ని మీరు అభినందిస్తారు. సరైన ఇన్‌పుట్‌లతో, మీరు సౌకర్యవంతమైన డ్రైవ్ ను ఆనందించవచ్చు. సస్పెన్షన్ ఇక్కడ స్విఫ్ట్‌కి అనుకూలంగా ఉంటుంది, అనవసరమైన బాడీ రోల్‌ను అదుపులో ఉంచుతుంది.

మారుతి స్విఫ్ట్ వేరియంట్లు

మారుతి స్విఫ్ట్ వేరియంట్‌లు 2021 స్విఫ్ట్ నాలుగు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది: అవి వరుసగా LXi, VXi, ZXi మరియు ZXi+. AMT ట్రాన్స్మిషన్, LXi మినహా అన్ని వేరియంట్లలో అందుబాటులో ఉంది. మా సలహా:

  • దిగువ శ్రేణి వేరియంట్‌ను ఎంపిక చేసుకోకుండా ఉంటే మంచిది.
  • మీరు కఠినమైన బడ్జెట్‌లో ఉంటే VXi వేరియంట్‌ని కొనుగోలు చేయండి.
  • ZXi వేరియంట్ డబ్బుకు తగిన అత్యంత విలువైనది--వీలైతే దీని కోసం ఆలోచించండి.
  • ZXi+లో అన్ని ఫీచర్లు అందించబడాలి — అయితే ఇది దాని ప్రీమియం ధరను సమర్థిస్తుంది.

మారుతి స్విఫ్ట్ వెర్డిక్ట్

అప్‌డేట్‌ల విషయానికొస్తే, మారుతి స్విఫ్ట్ మిమ్మల్ని ఆశ్చర్యపరచకపోవచ్చు. ఇది తాజా డిజైన్, మరికొన్ని మంచి ఫీచర్లు మరియు నాణ్యతలో ఒక స్థాయిలో ముందంజలో ఉండేలా చేయగలిగింది. కొత్త ఇంజిన్ మాత్రమే స్పష్టమైన నవీకరణ. పాత పెట్రోల్ మోటారు ఇప్పటికే శుద్ధీకరణ, పనితీరు మరియు సామర్థ్యం పరంగా ఒక బెంచ్‌మార్క్‌గా ఉండగా, కొత్త ఇంజిన్ కేవలం ఒక మెరుగ్గా పనిచేస్తుంది.

అప్‌డేట్‌లు ఉన్నప్పటికీ, స్విఫ్ట్ ఫార్ములా మారలేదు. మీరు ఒంటరిగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సరదా విషయంలో రాజీ పడకుండా చిన్న కుటుంబ కారు కావాలనుకుంటే, స్విఫ్ట్ ఒక ఘన ఎంపికగా కొనసాగుతుంది.

మారుతి స్విఫ్ట్ యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు

మనకు నచ్చిన విషయాలు

  • ఫంకీ స్టైలింగ్ ఇప్పటికీ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. చాలా సవరణ సంభావ్యత కూడా!
  • అద్భుతమైన చాసిస్ మరియు స్టీరింగ్ తో డ్రైవింగ్ చేయడానికి చాలా ఉత్సాహాన్నిస్తుంది.
  • క్రూజ్ కంట్రోల్ మరియు కలర్డ్ MID వంటి కొత్త ఫీచర్లు దీనిని మెరుగైన ప్యాకేజీగా చేస్తాయి.

మనకు నచ్చని విషయాలు

  • మరింత స్థలం మరియు మెరుగైన నాణ్యతను అందించే కారు అయిన బాలెనో ధరకి చాలా దగ్గరగా ఉంది.
  • గణనీయమైన డిజైన్ మార్పులు లేవు. కొత్త మోడల్‌లా కనిపించడం లేదు.
  • కొత్త భద్రతా ఫీచర్లు AMT వేరియంట్‌కు పరిమితం చేయబడ్డాయి.

arai mileage22.56 kmpl
fuel typeపెట్రోల్
engine displacement (cc)1197
సిలిండర్ సంఖ్య4
max power (bhp@rpm)88.50bhp@6000rpm
max torque (nm@rpm)113nm@4400rpm
seating capacity5
ట్రాన్స్ మిషన్ typeఆటోమేటిక్
boot space (litres)268
fuel tank capacity (litres)37
శరీర తత్వంహాచ్బ్యాక్

ఇలాంటి కార్లతో స్విఫ్ట్ సరిపోల్చండి

Car Name
ట్రాన్స్మిషన్మాన్యువల్ / ఆటోమేటిక్మాన్యువల్ / ఆటోమేటిక్మాన్యువల్ / ఆటోమేటిక్మాన్యువల్ / ఆటోమేటిక్మాన్యువల్ / ఆటోమేటిక్
Rating
531 సమీక్షలు
414 సమీక్షలు
916 సమీక్షలు
252 సమీక్షలు
635 సమీక్షలు
ఇంజిన్1197 cc 1197 cc 1199 cc998 cc - 1197 cc 1199 cc
ఇంధనపెట్రోల్ / సిఎన్జిపెట్రోల్ / సిఎన్జిపెట్రోల్ / సిఎన్జిపెట్రోల్ / సిఎన్జిపెట్రోల్ / సిఎన్జి
ఎక్స్-షోరూమ్ ధర5.99 - 9.03 లక్ష6.61 - 9.88 లక్ష6 - 10.10 లక్ష5.54 - 7.42 లక్ష5.60 - 8.20 లక్ష
బాగ్స్22-6222
Power76.43 - 88.5 బి హెచ్ పి76.43 - 88.5 బి హెచ్ పి72.41 - 86.63 బి హెచ్ పి55.92 - 88.5 బి హెచ్ పి72 - 84.82 బి హెచ్ పి
మైలేజ్22.38 నుండి 22.56 kmpl22.35 నుండి 22.94 kmpl18.8 నుండి 20.09 kmpl23.56 నుండి 25.19 kmpl19.0 నుండి 19.01 kmpl

మారుతి స్విఫ్ట్ కార్ వార్తలు & అప్‌డేట్‌లు

  • తాజా వార్తలు

మారుతి స్విఫ్ట్ వినియోగదారు సమీక్షలు

4.2/5
ఆధారంగా531 వినియోగదారు సమీక్షలు
  • అన్ని (531)
  • Looks (134)
  • Comfort (176)
  • Mileage (218)
  • Engine (79)
  • Interior (54)
  • Space (34)
  • Price (74)
  • More ...
  • తాజా
  • ఉపయోగం
  • CRITICAL
  • Good Performance

    Maruti Swift gets a powerful motor that is refined and fuel efficient and is a fun-to-drive hatchbac...ఇంకా చదవండి

    ద్వారా gyana
    On: Dec 04, 2023 | 255 Views
  • Best Maruti Hatchback Car Ever

    One of the best hatchback cars on the road, the Swift boasts a mileage of 20+ on the highway and 18 ...ఇంకా చదవండి

    ద్వారా bhaskar kr
    On: Dec 03, 2023 | 899 Views
  • Safety Must

    It looks good, but safety is a big concern. Swift is my favorite car, but when we look at the safety...ఇంకా చదవండి

    ద్వారా vikram
    On: Dec 03, 2023 | 303 Views
  • Best Car For Middle Family

    This budget-friendly car has an impressive look, and I am particularly pleased with its excellent mi...ఇంకా చదవండి

    ద్వారా simpal singh
    On: Dec 01, 2023 | 213 Views
  • Reliable Confortable Daily Ride.

    I've shortlisted the Swift ZXI AMT for my daily commute in heavy Delhi traffic. It has numerous pros...ఇంకా చదవండి

    ద్వారా sachin vaid
    On: Nov 30, 2023 | 187 Views
  • అన్ని స్విఫ్ట్ సమీక్షలు చూడండి

మారుతి స్విఫ్ట్ మైలేజ్

క్లెయిమ్ చేసిన ARAI మైలేజ్: మారుతి స్విఫ్ట్ petrolఐఎస్ 22.38 kmpl . మారుతి స్విఫ్ట్ cngvariant has ఏ mileage of 30.9 Km/Kg.தானியங்கி వేరియంట్ల కోసం క్లెయిమ్ చేసిన ARAI మైలేజ్: మారుతి స్విఫ్ట్ petrolఐఎస్ 22.56 kmpl.

ఇంధన రకంట్రాన్స్ మిషన్arai మైలేజ్
పెట్రోల్ఆటోమేటిక్22.56 kmpl
పెట్రోల్మాన్యువల్22.38 kmpl
సిఎన్జిమాన్యువల్30.9 Km/Kg

మారుతి స్విఫ్ట్ వీడియోలు

  • Maruti Swift 2021 Model: Pros and Cons in Hindi | कुछ बदला भी है या नहीं?
    Maruti Swift 2021 Model: Pros and Cons in Hindi | कुछ बदला भी है या नहीं?
    అక్టోబర్ 19, 2021 | 205974 Views
  • 2023 Maruti Swift Vs Grand i10 Nios: Within Budget, Without Bounds
    2023 Maruti Swift Vs Grand i10 Nios: Within Budget, Without Bounds
    ఆగష్టు 10, 2023 | 32547 Views
  • 2021 Maruti Swift | First Drive Review | PowerDrift
    2021 Maruti Swift | First Drive Review | PowerDrift
    జూన్ 21, 2021 | 24456 Views
  • Maruti Swift Detailed Review: Comfort, Features, Performance, Ride Quality & More
    Maruti Swift Detailed Review: Comfort, Features, Performance, Ride Quality & More
    ఆగష్టు 07, 2023 | 4009 Views

మారుతి స్విఫ్ట్ రంగులు

మారుతి స్విఫ్ట్ చిత్రాలు

  • Maruti Swift Front Left Side Image
  • Maruti Swift Rear Left View Image
  • Maruti Swift Grille Image
  • Maruti Swift Headlight Image
  • Maruti Swift Taillight Image
  • Maruti Swift Side Mirror (Body) Image
  • Maruti Swift Door Handle Image
  • Maruti Swift Front Wiper Image
space Image
Found what you were looking for?

మారుతి స్విఫ్ట్ Road Test

పరిగణించవలసిన మరిన్ని కార్ ఎంపికలు
Ask QuestionAre you Confused?

Ask anything & get answer లో {0}

ప్రశ్నలు & సమాధానాలు

  • తాజా ప్రశ్నలు

What are the లక్షణాలను యొక్క the మారుతి Swift?

Prakash asked on 7 Nov 2023

Features on board the Swift include a 7-inch touchscreen infotainment system, he...

ఇంకా చదవండి
By Cardekho experts on 7 Nov 2023

What are the భద్రత లక్షణాలను యొక్క the మారుతి Swift?

Abhijeet asked on 20 Oct 2023

Passenger safety is ensured by dual front airbags, ABS with EBD, electronic stab...

ఇంకా చదవండి
By Cardekho experts on 20 Oct 2023

What ఐఎస్ the మైలేజ్ యొక్క మారుతి Swift?

Abhijeet asked on 8 Oct 2023

The Maruti Swift mileage is 23.2 to 23.76 kmpl. The Automatic Petrol variant has...

ఇంకా చదవండి
By Cardekho experts on 8 Oct 2023

What are the లక్షణాలను యొక్క the మారుతి Swift?

Prakash asked on 23 Sep 2023

Its features list comprises a 7-inch touchscreen infotainment system, height-adj...

ఇంకా చదవండి
By Cardekho experts on 23 Sep 2023

What ఐఎస్ the సీటింగ్ capacity యొక్క the మారుతి Swift?

Abhijeet asked on 13 Sep 2023

The seating capacity of the Maruti Swift is 5 people.

By Cardekho experts on 13 Sep 2023

space Image
space Image

స్విఫ్ట్ భారతదేశం లో ధర

  • Nearby
  • పాపులర్
సిటీఎక్స్-షోరూమ్ ధర
నోయిడాRs. 5.99 - 9.03 లక్షలు
ఘజియాబాద్Rs. 5.99 - 9.03 లక్షలు
గుర్గాన్Rs. 5.99 - 9.03 లక్షలు
ఫరీదాబాద్Rs. 5.99 - 9.03 లక్షలు
బహదూర్గర్Rs. 5.99 - 9.03 లక్షలు
కుండ్లిRs. 5.99 - 9.03 లక్షలు
బల్లబ్గార్Rs. 6 - 9.04 లక్షలు
గ్రేటర్ నోయిడాRs. 5.99 - 9.03 లక్షలు
సిటీఎక్స్-షోరూమ్ ధర
అహ్మదాబాద్Rs. 5.99 - 9.03 లక్షలు
బెంగుళూర్Rs. 5.99 - 9.03 లక్షలు
చండీఘర్Rs. 5.99 - 9.03 లక్షలు
చెన్నైRs. 5.99 - 9.03 లక్షలు
కొచ్చిRs. 5.99 - 9.03 లక్షలు
ఘజియాబాద్Rs. 5.99 - 9.03 లక్షలు
గుర్గాన్Rs. 5.99 - 9.03 లక్షలు
హైదరాబాద్Rs. 6 - 9.03 లక్షలు
మీ నగరం ఎంచుకోండి
space Image

ట్రెండింగ్ మారుతి కార్లు

  • పాపులర్
  • రాబోయేవి

Popular హాచ్బ్యాక్ Cars

వీక్షించండి డిసెంబర్ offer
వీక్షించండి డిసెంబర్ offer
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర
×
We need your సిటీ to customize your experience