• కియా ev6 front left side image
1/1
  • Kia EV6
    + 50చిత్రాలు
  • Kia EV6
  • Kia EV6
    + 4రంగులు
  • Kia EV6

కియా ev6

కియా ev6 is a 5 seater ఎస్యూవి available in a price range of Rs. 60.95 - 65.95 Lakh*. It is available in 2 variants, a -, / and a single ఆటోమేటిక్ transmission. Other key specifications of the ev6 include a kerb weight of 2190 and boot space of liters. The ev6 is available in 5 colours. Over 176 User reviews basis Mileage, Performance, Price and overall experience of users for కియా ev6.
కారు మార్చండి
33 సమీక్షలుసమీక్ష & win iphone12
Rs.60.95 - 65.95 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ ధర న్యూ ఢిల్లీ
వీక్షించండి జూన్ offer
don't miss out on the best offers for this month

కియా ev6 యొక్క కిలకమైన నిర్ధేశాలు

driving range 708 km/full charge
power225.86 - 320.55 బి హెచ్ పి
ఛార్జింగ్ టైం18 min (0-80%)
ట్రాన్స్ మిషన్ఆటోమేటిక్
బ్యాటరీ కెపాసిటీ77.4 kwh

ev6 తాజా నవీకరణ

తాజా అప్‌డేట్: కియా సంస్థ, దాని EV6 వాహనం యొక్క ధరలను పెంచింది. ఇప్పుడు దీని ఖరీదు రూ.లక్ష పెరిగింది.

ధర: ప్రస్తుతం కియా EV6 ధర రూ. 60.95 లక్షల నుండి రూ. 65.95 లక్షల మధ్య ఉంది (ఎక్స్-షోరూమ్).

వేరియంట్లు: కియా EV6 వాహనాన్ని ఒకే ఒక టాప్-ఆఫ్-ది-లైన్ GT మోడల్లో పొందవచ్చు. ఈ మోడల్, రెండు వేరియంట్‌లను కలిగి ఉంది: అవి వరుసగా జిటి లైన్ RWD మరియు జిటి లైన్ AWD.

సీటింగ్ కెపాసిటీ: EV6లో గరిష్టంగా ఐదుగురు ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు.

బ్యాటరీ ప్యాక్, ఎలక్ట్రిక్ మోటార్ మరియు రేంజ్: ఇండియా-స్పెక్ EV6 వాహనం 77.4kWh బ్యాటరీ ప్యాక్‌తో అనుసంధానమైన రెండు ఇంజన్ ఎంపికలను పొందుతుంది: అవి వరుసగా- సింగిల్ మోటార్ రేర్ వీల్ డ్రైవ్ (229PS మరియు 350NM

 లను ఉత్పత్తి చేస్తుంది), మరియు డ్యూయల్ మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ ( 325PS మరియు 605NM). ఈ EV6 వాహనం, ARAI-క్లెయిమ్ చేసిన పరిధి - 708కి.మీ.

ఛార్జింగ్: ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి EV6 బ్యాటరీని కేవలం 18 నిమిషాల్లో 10 నుండి 80 శాతం వరకు చార్జ్ చేయవచ్చు. 50kW ఛార్జర్‌ని ఉపయోగించి 10 నుండి 80 శాతం వరకు చార్జ్ చేయడానికి 73 నిమిషాలు పడుతుంది మరియు హోమ్ ఛార్జర్ ని ఉపయోగించినట్లైతే 80 శాతం చార్జ్ అవ్వడానికి 36 గంటల సమయం తీసుకుంటుంది.

ఫీచర్‌లు: ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ కోసం డ్యూయల్ కర్వ్డ్ 12.3-అంగుళాల డిస్‌ప్లేలు, 14-స్పీకర్ మెరిడియన్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ మరియు పవర్డ్ ఫ్రంట్ సీట్లు అలాగే సన్‌రూఫ్ (పనోరమిక్ యూనిట్ కాదు) వంటి అంశాలను EV6 వాహనం కోసం కియా సంస్థ అందించింది.

భద్రత: ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ వాహనంలో ఎనిమిది ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, లేన్-కీప్ అసిస్ట్ అలాగే బ్లైండ్ స్పాట్ మానిటరింగ్‌తో సహా అనేక ADAS వంటి భద్రతా అంశాలను అందించడం జరిగింది.

ప్రత్యర్థులు: కియా యొక్క ఎలక్ట్రిక్ క్రాస్‌ఓవర్- హ్యుందాయ్ అయానిక్5స్కోడా ఎన్యాక్ iVBMW i4 మరియు వోల్వో XC40 రీఛార్జ్వంటి వాహనాలకు గట్టి పోటీని ఇస్తుంది.

ఇంకా చదవండి
ev6 జిటి lineఆటోమేటిక్, ఎలక్ట్రిక్More than 2 months waitingRs.60.95 లక్షలు*
ev6 జిటి line ఏడబ్ల్యూడిఆటోమేటిక్, ఎలక్ట్రిక్More than 2 months waitingRs.65.95 లక్షలు*

కియా ev6 ఇలాంటి కార్లుతో సరిపోల్చండి

బ్యాటరీ కెపాసిటీ77.4 kwh
max power (bhp@rpm)320.55bhp
max torque (nm@rpm)605nm
seating capacity5
range708 km
శరీర తత్వంఎస్యూవి

Compare ev6 with Similar కార్లు

Car Nameకియా ev6బిఎండబ్ల్యూ i4ఆడి క్యూ5వోల్వో ఎక్స్జీప్ రాంగ్లర్
ట్రాన్స్మిషన్ఆటోమేటిక్ఆటోమేటిక్ఆటోమేటిక్ఆటోమేటిక్ఆటోమేటిక్
Rating
33 సమీక్షలు
9 సమీక్షలు
6 సమీక్షలు
14 సమీక్షలు
41 సమీక్షలు
ఇంజిన్--1984 cc1969 cc1998 cc
ఇంధనఎలక్ట్రిక్ఎలక్ట్రిక్పెట్రోల్పెట్రోల్పెట్రోల్
Charging Time 18 Min (0-80%)----
ఆన్-రోడ్ ధర60.95 - 65.95 లక్ష73.90 - 77.50 లక్ష61.51 - 67.31 లక్ష46.40 లక్ష59.05 - 63.05 లక్ష
బాగ్స్86884
బిహెచ్పి225.86 - 320.55335.25245.59197.0268.0
Battery Capacity77.4 kWh83.9Kw---
మైలేజ్708 km/full charge493-590 km/full charge13.47 kmpl 12.18 kmpl12.1 kmpl

కియా ev6 వినియోగదారు సమీక్షలు

4.4/5
ఆధారంగా33 వినియోగదారు సమీక్షలు
  • అన్ని (33)
  • Looks (16)
  • Comfort (11)
  • Mileage (3)
  • Engine (1)
  • Interior (7)
  • Space (2)
  • Price (5)
  • More ...
  • తాజా
  • ఉపయోగం
  • Best Car Kia EV6

    The Kia EV6 is a fully electric crossover SUV produced by the South Korean automaker Kia. It was first introduced in March 2021 and is built on the Electric-Global Modula...ఇంకా చదవండి

    ద్వారా jayesh maheshwari
    On: May 13, 2023 | 480 Views
  • Excellent Car

    It's really a comfortable and stylish vehicle in this segment, it's also my first choice in EVs. It has excellent performance.

    ద్వారా vivek kumar
    On: May 13, 2023 | 47 Views
  • Kia EV6 Has Excellent Design

    The future automobile is the Kia EV6. In terms of comfort and design, Kia excelled. This appears to be the ideal sports automobile. This is undoubtedly the one for you if...ఇంకా చదవండి

    ద్వారా jamsheed
    On: May 08, 2023 | 248 Views
  • The Best Beast In The Market Of Cars

    Best Ev Suv from Kia. I have done the booking. Best features, best Comfort, best road presence, everything is Best, The car we drive says a lot about us. I have shortlist...ఇంకా చదవండి

    ద్వారా backbreaking gamerz
    On: May 07, 2023 | 135 Views
  • Kia EV6 - Amazing Experience

    Kia EV6 is one of the best EVs that I have driven and it looks futuristic and comes up with quite a lot of features. The comfort of riding on the EV 6 is really good and ...ఇంకా చదవండి

    ద్వారా arjun sreehari
    On: Apr 24, 2023 | 409 Views
  • అన్ని ev6 సమీక్షలు చూడండి

కియా ev6 వీడియోలు

  • Kia EV6 First Drive | Power Packed, Safe, Spacious and Exclusive | ZigWheels.com
    Kia EV6 First Drive | Power Packed, Safe, Spacious and Exclusive | ZigWheels.com
    జూన్ 02, 2022 | 1188 Views

కియా ev6 రంగులు

కియా ev6 చిత్రాలు

  • Kia EV6 Front Left Side Image
  • Kia EV6 Side View (Left)  Image
  • Kia EV6 Front View Image
  • Kia EV6 Top View Image
  • Kia EV6 Grille Image
  • Kia EV6 Headlight Image
  • Kia EV6 Taillight Image
  • Kia EV6 Side Mirror (Body) Image
space Image

Found what you were looking for?

పరిగణించవలసిన మరిన్ని కార్ ఎంపికలు

Ask Question

Are you Confused?

Ask anything & get answer లో {0}

ప్రశ్నలు & సమాధానాలు

  • తాజా ప్రశ్నలు

ఐఎస్ there any ఆఫర్ పైన కియా EV6?

Abhijeet asked on 23 Apr 2023

Offers and discounts are provided by the brand or the dealership and may vary de...

ఇంకా చదవండి
By Cardekho experts on 23 Apr 2023

What are the లక్షణాలను యొక్క the కియా EV6?

Abhijeet asked on 14 Apr 2023

Kia’s electric crossover comes with dual curved 12.3-inch displays for the instr...

ఇంకా చదవండి
By Cardekho experts on 14 Apr 2023

How much kw ఐఎస్ the battery pack? How much battery cycle company claims and what ...

_708872 asked on 2 Jun 2022

The India-spec EV6 is powered by a 77.4kWh battery pack with a WLTP-claimed rang...

ఇంకా చదవండి
By Cardekho experts on 2 Jun 2022

ev6 సీటింగ్ capacity

Shreyas asked on 19 May 2022

As of now, there is no official update from the brand's end as the vehicle h...

ఇంకా చదవండి
By Cardekho experts on 19 May 2022

space Image

ev6 భారతదేశం లో ధర

  • nearby
  • పాపులర్
సిటీఎక్స్-షోరూమ్ ధర
ముంబైRs. 60.95 - 65.95 లక్షలు
బెంగుళూర్Rs. 60.95 - 65.95 లక్షలు
చెన్నైRs. 60.95 - 65.95 లక్షలు
హైదరాబాద్Rs. 60.95 - 65.95 లక్షలు
పూనేRs. 60.95 - 65.95 లక్షలు
కోలకతాRs. 60.95 - 65.95 లక్షలు
కొచ్చిRs. 60.95 - 65.95 లక్షలు
సిటీఎక్స్-షోరూమ్ ధర
అహ్మదాబాద్Rs. 60.95 - 65.95 లక్షలు
బెంగుళూర్Rs. 60.95 - 65.95 లక్షలు
చండీఘర్Rs. 60.95 - 65.95 లక్షలు
చెన్నైRs. 60.95 - 65.95 లక్షలు
కొచ్చిRs. 60.95 - 65.95 లక్షలు
ఘజియాబాద్Rs. 60.95 - 65.95 లక్షలు
గుర్గాన్Rs. 60.95 - 65.95 లక్షలు
హైదరాబాద్Rs. 60.95 - 65.95 లక్షలు
మీ నగరం ఎంచుకోండి
space Image

ట్రెండింగ్ కియా కార్లు

  • పాపులర్
  • ఉపకమింగ్
  • అన్ని కార్లు

పాపులర్ ఎలక్ట్రిక్ కార్లు

వీక్షించండి జూన్ offer
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర
×
We need your సిటీ to customize your experience