సోనిపట్ హర్యానా లో పొలారిస్ ఇండియా ఎక్స్పీరియన్స్ జోన్ (PEZ) ని ప్రారంభించింది

నవంబర్ 23, 2015 05:14 pm అభిజీత్ ద్వారా ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: 

Polaris Vehicles

పొలారిస్, భారతదేశం యొక్క ప్రముఖ అల్-టెర్రైన్ వాహన సంస్థ, హర్యానాలో దాని మూడవ 'పొలారిస్ ఎక్స్పీరియన్స్ జోన్' (PEZ) ని తెరిచింది. ఈ ట్రాక్ ఢిల్లీ-చండీగఢ్ హైవే మీద సోనిపట్ లో గాన్నర్ యొక్క డ్రైవ్ సిటీ లో కలదు మరియు ఢిల్లీ నుండి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది. అలానే 'అడ్వెంచర్ రైడ్ జోన్', తయారీసంస్థ నుండి 40 వ ట్రాక్ మీద ఉంది. అక్కడకి ప్రజలు చేరుకోవచ్చు మరియు వారి వాహనాలు అనుభవించవచ్చు. 

Polaris Experience Zone Inauguration

ఈ ట్రాక్ 3 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది మరియు రెండు ఫోనిక్స్ 200, రెండు ఔట్లాస్ మరియు ఒక స్పోర్ట్స్మన్ 90 తో కలిపి 5 ATV లను కలిగి ఉంది. ఈ ట్రాక్ స్లష్ పిట్స్, హంప్స్, వాటర్ పాసేజ్ మరియు టైర్ల హర్డిల్స్ వంటి వాటిని కూడా కలిగి ఉంది. ఈ ట్రాక్ ,ట్రెయిల్ ద్వారా ఒక సవాలు మరియు ఆహ్లాదకరమైన అనుభవం అందించేందుకు రూపొందించబడింది. అనుభవజ్ఞులైన శిక్షకులు సందర్శకులు కోసం సురక్షితమైన రైడింగ్ ఇచ్చేందుకు ఉన్నారు మరియు వారు ఇది వదిలి వెళ్ళే ముందు చాలా నేర్చుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా, ఈ ఫెసిలిటీ కుటుంబ సభ్యులు ఆనందంగా గడిపేందుకుగానూ ఒక మంచి రెస్టారెంట్ ని కూడా అందిస్తుంది. 

Polaris Experience Zone Ride

ప్రారంభోత్సవం గురించి పొలారిస్ ఇండియా ప్రెవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ పంకజ్ దుబే, మాట్లాడుతూ" మేము భారతదేశం లో మొదటి పొలారిస్ ఎక్స్పీరియన్స్ జోన్ ప్రారంభించిన దగ్గర నుండి చాలా దూరం ప్రయాణించాము. భారతదేశంలో ఆఫ్-రోడింగ్ అనుభవం ట్రాక్షన్ ని పొదుతుంది మరియు పొలారిస్ ఎక్స్పీరియన్స్ జోన్స్ సంస్కృతికి గణనీయంగా దోహదం చేస్తాయి. మేము భారతదేశంలో సాహస క్రీడలను పట్ల సాక్ష్యాదారులం మరియు దీనిని తదుపరి అలవరచుకోవడానికి మేము మా PEZతో భారతదేశం అంతటా వెళ్ళాము. మేము పొలారిస్ ఎక్స్పీరియన్స్ జోన్ లో భారీ ఆసక్తి మరియు అభివృద్ధి అవకాశాలు తెలుసుకొని దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో మరింత PEZ పరిచయం చేసేందుకు ప్రణాళిక వేస్తాము." అని తెలిపారు. 

అడ్వెంచర్ రైడ్ జోన్ యజమాని, మిస్టర్ నరేష్ దహియా, తన ఆలోచనలు పంచుకుంటూ ఈ విధంగా తెలిపారు " మేము పొలారిస్ ఇండియా తో అనుసంధించబడి ఉన్నందుకు చాలా థ్రిల్లింగ్ గా ఉన్నాము. ఈ కొత్త ఎక్స్పీరియన్స్ జోన్ క్వాడ్ బైక్ లను నడిపేందుకు ఉత్తమమైన స్థలం. వ్యూహాత్మకంగా ఢిల్లీ సమీపంలో ఉన్న, ఎక్స్పీరియన్స్ జోన్ ప్రపంచ స్థాయి సౌకర్యాలతో హత్తుకొనే పొలారిస్ ఆఫ్-రోడ్ వాహనాలను అందిస్తుంది. ఇది ప్రజలకు వినోదం అందించేందుకు అంతిమ లక్ష్యంతో రూపొందించబడినది." 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience