ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
టాటా మోటర్స్ 45,215 యూనిట్లను సెప్టెంబర్ 2015 లో అమ్మకాలు జరిపారు
భారతదేశంలోని అతి పెద్ద ఆటోమొబైల్ కంపెనీ అయిన టాటా మోటర్స్ వారు సెప్టెంబరు 2015 లో ప్యాసెంజర్ మరియూ కమర్షియల్ వాహనాల అమ్మకాలు 2% తక్కువగా చూశ ారు. సముదాయంగా, 45,215 యూనిట్లు సెప్టెంబరు 2015 లో అమ్ముడవగా
1.71 కోట్లు వద్ద భారతదేశంలో ప్రారంభించబడిన బిఎండబ్లు ఎం6 గ్రాన్ కూప్ (లోపల గ్యాలరీ)
బిఎండబ్లు దాని సరికొత్త ఎం6 గ్రాన్ కూప్ ని 1.71 కోట్ల వద్ ద భారతదేశంలో ప్రారంభించింది. కారు ముంబై లో బిఎండబ్లు యొక్క మొదటి ఎం స్టూడియో, ఇన్ఫినిటీ కార్స్ లో ప్రారంభించబడింది. ఇది దేశంలో మొట్టమొదటి బిఎం
ఫాంటం 2.0 వారు సొగసుకి మెరుగు దిద్దారు
రాయిస్ ఫాంటం వారు పూర్తి పునరుద్దరణ చేసి 10 ఏళ్ళ తరువాత వస్తున్నారు. ఒక ఆటోమొబైల్ వారి ప్రకారం, పొడుగైన గ్రిల్లుతో మరియూ చ్-పిల్లర్స్ తో ఇది మరింత సన్నగా మాడర్న్ గా తయారైంది.
చెన్నైలో టెస్ట్ డ్రైవ్ లో రహస్యంగా పట్టుబడిన మహీంద్రా కెయువి100
మహీంద్రా రాబోయే కెయువి100 టెస్ట్ మ్యూల్ చెన్నై రహదారులపై చెక్కెర్లు కొడుతూ కనిపించింది. ఈ కారు రోడ్ టెస్ట్ పైన అసలు రూపాన్ని దాచేసి పరదాతో కనిపించింది. చూస ్తుంటే ఇది సిల్వర్ రంగు పథకంలో కనిపించింది.
టోక్యో మోటార్ షో @ సుజుకి నెక్స్ట్ 100
జుకి టోక్యో మోటార్ షోలో బహిర్గతం చేయడానికి కొన్ని కార్ల వరుసను ప్రకటించింది. ఈ 44 వ ప్రదర్శన ఈ నెల చివరిన ప్రారంభమౌతుంది మరియు 10 రోజుల పాటు సాగుతుంది. ఈ కార్యక్రమంలో, జపనీస్ సంస్థ విస్తృతమైన ఎలక్ట్రి
ఫియట్ కొత్త ప్రకటనలో అబార్త్ పుంటో యాక్షన్ [వీడియో]
భారతీయ మొదటి హ్యాచ్బ్యాక్ విడుదల దగ్గర పడుతున్న కొద్దీ, ఫియట్ వారు అబార్త్ పుంటో EVO తో అన్ని చోటలా ఊరిస్తున్నారు! ఫియట్ ఇండియా వారు కొత్త అబార్త్ పుంటో EVO ప్రకటన విడుదల చేశారు. ఈ హ్యాచ్ 145bhp శక్త
బలేనో అలియాస్ YRA - అంతా కేవలం రూప సౌందర్యమేనా?
మారుతీ వారు భారతీయ మార్కెట్ కి అందించే తాజా కారు పై ఎంతగానో శ్రమించినట్టు తెలుస్తోంది. చూడటానికి బావుంటుంది, ప్రత్యేకంగా అనిపిస్తుంది మరియూ మారుతీ వారి కొత్త వేద ికపై నిర్మించబడింది. ప్రీమియం క్రాస్ ఓవ
పాల్ వాకర్స్ మరణం వెనుక ఉన్న అసలు కథ
పాల్ వాకర్ యొక్క కుమార్తె, 16 ఏళ్ల మేడో వాకర్ కారెరా జిటి యొక్క తప్పు పరికరాలు వలన ఆమె తండ్రి మరణం చెందాడని చెబుతూ 28 సెప్టెంబర్ న జర్మన్ వాహన తయారీసంస్థ పోర్స్చే కి వ్యతిరేఖంగా ఒక దావా దాఖలు చేసిం
మోడల్ X ని బహిర్గతం చేసి టెస్లా వారు ఆవిష్కారాలకి కొత్త నిర్వచనం తెలిపారు
జైపూర్: టెస్లా మోటర్స్ వారు 2012 లో బహిర్గతం చేసిన మోడల్ X కాన్సెప్ట్ కారుని ఎట్టకేలకు కాలిఫోర్నియా లోని ఫ్రీమాంట్ సదుపాయంలో ఆవిష్కరించారు. సీఈఓ మరియూ సంస్థాపకు డు అయిన ఇలాన్ మస్క్ గారు కారు ఆవిష్కరిం
అక్టోబరు 2015 లో రాబోయే కార్లు [లోపల వీడియో]
ఈ నెల పూర్తి అవుతుండగా, రాబోయే అక్టోబర్ నెల కోసం ఎదురు చూసేందుకు మేము కొన్ని కారణాలతో ముందుకు వచ్చాము. అక్టోబరు నెల పండుగ కాలం అయినందున వచ్చే నెల అంతా విడుదలలు ఉండబోతున్నాయి. మారుతీ వారి రెండు అతి పె
మెర్సీడేజ్ వారు భారతదేశంలో రూ. 1,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు, ర్యాపిడ్ విస్తరణకై చూస్తున్నారు
మెర్సీడేజ్ బెంజ్ వారు "మేక్ ఇన్ ఇండియా" లో రూ. 1,000 కోట్ల పెట్టుబడి ని శోమవారం రోజున ప్రకటించి, ఈ నిధి వారి పూణే లోని చకన్ సదుపాయం విస్తరించేందుకు ఉపయోగపడాలి అని చూస్తున్నారు.
టోక్యో మోటార్ షోలో ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న మస్డా
మస్డా వాహన తయరీసంస్థ తన 14 రకాల కార్లతో టోక్యో మోటర్ షోలో 2015 అక్టోబర్ 29 నుండి ప్రదర్శన చేసేందుకు సంసిద్ధమవుతుంది. ఈ ప్రదర్శన నవంబర్ 8 వరకూ 10 రోజుల పాటూ జరగనున్నది. దీనిలో ఎంతగానో ఎదురుచూస్తున్న మస
మారుతీ వారు టోక్యో మోటరు షో 2015 లో ఇగ్నీస్ ని ప్రదర్శించనున్నారు
మారుతీ సుజూకీ ఇగ్నిస్ అలియాస్ im-4, రాబోయే టోక్యో మోటరు షోలో దర్శనం ఇవ్వనుంది. వచ్చే కాలంలో భారతదేశానికి అలాగే ప్రపంచానికి అందించనున్నాము అని ప్రకటించిన 15 కార్లలో ఈ కాంపాక్ట్ క్రాస్ ఓవర్ కూడా ఒకటి.
టెస్లా మోటర్స్ - ఒక తరం ముందుకు
జ ైపూర్: ఆటోమొబైల్స్ మరియూ టెక్నాలజీ సంస్థలు డిజిటల్ టెక్నాలజీస్ ని వైర్లెస్ టెక్నాలజీ ని ఉపయోగించి సాఫ్ట్వేర్లను ఆటోమేకర్ల డిమాండ్ వలన అందిస్తున్నారు. ఈ కోవలోకి టెస్లా మోటర్స్ కూడా చేరారు.
డైంలర్ AG వారు ఎమిషన్ పరీక్షల మోసం ఆరోపణని ఖండించారు
జైపూర్: ఫోక్స్వాగెన్ AG డీజిల్ ఎమిషన్ కుంభకోణం తరువాత, ప్రతీ ఆటో తయారీదారి ఇటువంటి ఆరోపణలను ఎదుర్కొనేందుకు సిద్దం అయ్యారు. ఫోక్స్వాగెన్ కి తల్లి వంటి కంపెనీ డైంలర్ AG మరియూ ఇతర ఆటోమోటివ్ బ్రాండ్స్ ముం