ఫాంటం 2.0 వారు సొగసుకి మెరుగు దిద్దారు
published on అక్టోబర్ 05, 2015 03:28 pm by cardekho కోసం రోల్స్ ఫాంటమ్
- 20 సమీక్షలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: రోల్స్-రాయిస్ ఫాంటం వారు పూర్తి పునరుద్దరణ చేసి 10 ఏళ్ళ తరువాత వస్తున్నారు. ఒక ఆటోమొబైల్ వారి ప్రకారం, పొడుగైన గ్రిల్లుతో మరియూ చ్-పిల్లర్స్ తో ఇది మరింత సన్నగా మాడర్న్ గా తయారైంది.
కొన్ని ఏళ్ళ క్రితం ముందు వైపుని పదునుగా చేయడం తప్ప 10 ఏళ్ళలో ఎటువంటి మార్పు పొందలేదు ఈ కారు.
చైనా లో బాగా ప్రాచూర్యం పొందిన ఈ కారుకి ఎక్కువ వీల్బేస్ ఉన్నట్టూగానే దీనికి కూడా రావొచ్చు. ఒకే ఒక లోపం ఏమి అవచ్చు అంటే, ఇది కూపే మరియూ కన్వర్టబల్ రూపం లో అందుబాటులో ఉండకపోవచ్చు. కానీ రాత్ మరియూ డాన్ కార్లు ఇప్పటికే ఈ రూపంలో అందుబాటులో ఉండటం వలన, ఇది పెద్దగా ప్రభావం చూపదు.
రాబోయే కలినన్ క్రాస్ ఓవర్ కి ఉన్నట్టుగా ఇందులో అలుమినియం ప్లాట్‌ఫార్మ్ కలిగి ఉంటుంది ఇంకా BMW యొక్క V12 ఇంజిను ఉంటుంది. ఇదే కాకుండా, రోల్స్ రాయిస్ వారు ధర విషయం దగ్గర నుండి అన్ని వివరాలు గోప్యంగా ఉంచుతున్నారు. కానీ పెట్రోల్ వెర్షన్లు మరింత విలాసంగా ఇంకా ఖరీదుగా ఉండవచ్చును. ఈ పునరుద్దరణ కలిగిన కారు వచ్చే ఏడాది విడుదల కానుంది.
- Renew Rolls-Royce Phantom Car Insurance - Save Upto 75%* with Best Insurance Plans - (InsuranceDekho.com)
- Best Health Insurance Plans - Compare & Save Big! - (InsuranceDekho.com)
0 out of 0 found this helpful