• English
  • Login / Register

డైంలర్ AG వారు ఎమిషన్ పరీక్షల మోసం ఆరోపణని ఖండించారు

అక్టోబర్ 01, 2015 12:27 pm bala subramaniam ద్వారా సవరించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: ఫోక్స్వాగెన్ AG డీజిల్ ఎమిషన్ కుంభకోణం తరువాత, ప్రతీ ఆటో తయారీదారి ఇటువంటి ఆరోపణలను ఎదుర్కొనేందుకు సిద్దం అయ్యారు. ఫోక్స్వాగెన్ కి తల్లి వంటి కంపెనీ డైంలర్ AG మరియూ ఇతర ఆటోమోటివ్ బ్రాండ్స్ ముందుకు వచ్చి, ఎప్పుడు ఇటువంటి వాటికి వారు పాలుపడరు అని ప్రకటన ఇస్తున్నారు. ఈ వరుస, డ్యూట్ష్ అంవెల్దీలైఫ్ (duh), ఒక నాన్-గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వారు, అన్ని కంపెనీల ఎమిషన్ పరీక్షలను ప్రశించాలి అనే విన్నపం తరువాత మొదలు అయ్యింది. 

మేము ఎమిషన్ ప్రమాణాలను మా వాహనాల విషయం లో మోసగిస్తున్నాము ఏమో అనే ఆరోపనని మేము ఖండిస్తున్నాము. డైంలర్ వద్ద అటువంటి చర్య ఎప్పుడు జరగలేదు, ఇకపై జరగదు కూడా. ఇది పెట్రోల్ మరియూ డీజిలు ఇంజిను విషయంలో కూడా నిలుస్తుంది. మా ఇంజిన్లు అన్ని చట్టపరమైన అవసరాలు అందుకుంటాయి.

డియుహెచ్ లికిత పూర్వకంగా రాసిన  అభ్యర్థనను ఈ రోజు ఉదయం మాకు పంపబడింది మరియు దానికి 3pm లోగా స్పందించాలని గడువు ఇవ్వడం జరిగింది. దానిలో ఏడు ప్రశ్నలు ఉన్నాయి కానీ వారు చేసిన ఆరోపణలకు తగ్గట్టుగ్గ మా వాహనాలు ఏమీ లేవు.  మా ఇంజిన్ల సాంకేతిక ప్రోగ్రామింగ్ అన్ని చట్టపరమైన అవసరాలు కట్టుబడి ఉంటుంది.     

మా వాహనాలు చట్టబద్ధంగా అవసరమైన ప్రమాణాలను చేరుకోలేదని చెప్పడానికి మాకు వాటి మీద అవగాన లేదు. 

నిజమైన డ్రైవింగ్ పరిస్థితులు ఆధారంగా ఉద్గారాలు కొలిచే కొత్త పరీక్షా పద్ధతులు అభివృద్ధి చేస్తున్న జర్మనీ మరియు యూరప్ వారికి మేము మద్దతు ఇస్తాము. 

మేము జర్మనీ, యూరోప్ మరియు యునైటెడ్ స్టేట్స్ లో బాధ్యత అధికారులతో దగ్గరగా మరియు నిర్మాణాత్మకంగా పనిచేశాము మరియు ఇష్టపూర్వకంగా పరీక్ష కోసం ఏ వాహనాన్నైనా అందిస్తాము. 

మేము మా వద్ద ఉన్న చట్టపరమైన ఎంపికల ప్రకారంగా డియుహెచ్ ఆరోపణలకి స్పందిస్తాము.

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience