• English
  • Login / Register

మెర్సీడేజ్ వారు భారతదేశంలో రూ. 1,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు, ర్యాపిడ్ విస్తరణకై చూస్తున్నారు

అక్టోబర్ 01, 2015 11:07 am cardekho ద్వారా ప్రచురించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: మెర్సీడేజ్ బెంజ్ వారు "మేక్ ఇన్ ఇండియా" లో రూ. 1,000 కోట్ల పెట్టుబడి ని శోమవారం రోజున ప్రకటించి, ఈ నిధి వారి పూణే లోని చకన్ సదుపాయం విస్తరించేందుకు ఉపయోగపడాలి అని చూస్తున్నారు.

మహరాష్ట్రా కి ముఖ్య మంత్రి అయిన మిస్టర్. దేవేంద్ర ఫండవిస్ తో మీటింగ్ అయిన తరువాత ఒక అధికారిక ప్రకటనలో, మెర్సిడేజ్ బెంజ్ కి MD & CEO అయిన ఎబర్‌హార్డ్ కర్న్ గారు మరియూ భవిష్యత్ MD & CEO గారికి, పూర్తి మద్దతు అందిస్తామని ముఖ్య మంత్రి సెలవిచ్చారు. పైగా 'జల్యుక్త్ షివర్ స్కీమూ కి సహకారం అందిస్తాము అన్నారు. ఇది ఆ రాష్ట్రం యొక్క నీటి నిల్వ ప్రాజెక్టు. ఇది మహరాష్ట్ర ని కరువు నుండి 2019 లొగా గట్టెక్కించే ప్రయత్నం. 

ఈ ప్రకటన గత నెల చకన్ లేఅవుట్ లో మెర్సిడేజ్ మేబ్యాక్ ఉత్పత్తి జరుగుతుంది అన్న తరువాత వచ్చింది. ఈ తయారీదారి, C, E, S, M, GL, GLA, CLA మోడల్స్ ని కూడా భారతదేశంలోనే తయారు చేస్తున్నారు. జర్మనీ తరువాత మెర్సీడేజ్-మేబ్యాక్ S500 తయారు అవుతున్న రెండవ దేశంగా నిలవనుంది. భారతదేశానికి అందించేటువంటి కార్లలో, ఈ మేబ్యాక్ అత్యంత విలాసంగా మరియూ ఖరీదైనదిగా ఉంటుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience