• English
  • Login / Register

టాటా మోటర్స్ 45,215 యూనిట్లను సెప్టెంబర్ 2015 లో అమ్మకాలు జరిపారు

టాటా సఫారి స్టార్మ్ కోసం konark ద్వారా అక్టోబర్ 05, 2015 04:28 pm ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

TATA Safari Storme 2015

భారతదేశంలోని అతి పెద్ద ఆటోమొబైల్ కంపెనీ అయిన టాటా మోటర్స్ వారు సెప్టెంబరు 2015 లో ప్యాసెంజర్ మరియూ కమర్షియల్ వాహనాల అమ్మకాలు 2% తక్కువగా చూశారు. సముదాయంగా, 45,215 యూనిట్లు సెప్టెంబరు 2015 లో అమ్ముడవగా, సెప్టెంబరు 2014 లో (దిగుమతులతో కలిపి) 46,154 యూనిట్ల అమ్మకాలు జరిగాయి.

ప్యాసెంజర్ వాహనం విభాగంలో - 11,774 యూనిట్లు అమ్ముడవగా, గత ఏడాది సెప్టెంబరు లో 11,931 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఈ విభాగంలో, ప్యాసెంజర్ యూనిట్లు 2014 లో 9,766 యూనిట్లు కాగా ఇది 5% ఈ ఏడాది ఎక్కువగా నమోదు అయ్యాయి. UV అమ్మకాలు ఈ ఏడాది సెప్టెంబరులో 1,548 యూనిట్లు అనగా 28% అమ్మకాలు పడిపోయాయి.

TATA Cars

ఎగుమతుల సముదాయ అమ్మకాలు ఆర్థిక సంవత్సరానికి 242,569 యూనిట్లు కాగా, ఇది గత ఏడాది 236,670 తో పోలిస్తే 2 శాతం అధికం.

కమర్షియల్ వాహనాల విభాగంలో - M మరియూ HCV అమ్మకాలు 15,915 యూనిట్లు పెరిగాయి, అంటే 52% సెప్టెంబరు 2014 తో పోలిస్తే ఎక్కువ.

దాదాపు 29% లైట్ & కమర్షియల్ వాహనాల విభాగం అమ్మకాల తగ్గింపు, అంటే కేవలం 13,124 యూనిట్ల అమ్మకాలు జరగడం వలన పరిస్థితి ఎంత ఘంభీరంగా ఉందో తెలుసుకోవచ్చు. దీని ప్రభావం గత నెల డొమెస్టిక్ మార్కెట్ లోని 29,039 యూనిట్ల టాటా మోటర్స్ కమర్షియల్ వాహనాల అమ్మకాలపై కనపడుతొంది.

TATA Nano

డొమెస్టిక్ మార్కెట్ లో 149,361 యూనిట్ల కమర్షియల్ వాహనాల అమ్మకాలు గత ఏడాది కంటే 4% తక్కువ జరిగాయి.

ఎగుమతుల విభాగంలో, సెప్టెంబర్ 2015 లో 4,402 అమ్మకాలు జరిగి 16 శాతం తక్కువ జరగాయి. ఇది గత ఏడాది సెప్టెంబరు 2014 లో 5,246 యూనిట్ల అమ్మకాలు జరిగాయి.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Tata Safar i Storme

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience