ఫియట్ కొత్త ప్రకటనలో అబార్త్ పుంటో యాక్షన్ [వీడియో]
అక్టోబర్ 01, 2015 05:12 pm raunak ద్వారా ప్రచురించబడింది
- 19 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
భారతీయ మొదటి హ్యాచ్‌బ్యాక్ విడుదల దగ్గర పడుతున్న కొద్దీ, ఫియట్ వారు అబార్త్ పుంటో EVO తో అన్ని చోటలా ఊరిస్తున్నారు!
జైపూర్:
ఫియట్ ఇండియా వారు కొత్త అబార్త్ పుంటో EVO ప్రకటన విడుదల చేశారు. ఈ హ్యాచ్ 145bhp శక్తిని అందిస్తుంది. ఇతర కార్లు 100bhp వద్ద ఉండగా ఈ కారు 145bhp ఇవ్వడం అందరినీ విస్తుపోయేట్టు చేస్తుంది.
ఈ పుంటో వచ్చే నెలలో విదుదల అవనుండగా దీనికి ప్రీ-బుకింగ్స్ మొదలయ్యాయి. ఈ వాహనం అబార్త్ బ్రాండ్ భారతదేశంలో మొదట విడుదల అయినప్పుడు ప్రదర్శితమైంది. కాకపోతే, అప్పటి వాహనం కంటే ఇందులో కొన్ని సున్నితమైన మార్పులు చెంది ఉంది.రేస్ స్ట్రిప్పులు బాడీ మీదుగా ఉండి, ఫాగ్ ల్యాంప్స్ చుట్టూ క్రోము పూతలు కనపడతాయి. ఇవి కాకుండా, ఈ వాహనం 16-అంగుళాల డైమండ్-కట్ అబార్త్ స్కార్పియన్ అల్లోయ్స్ పై నడుస్తుంది. లోపల, ఆల్-బ్లాక్ తో విభిన్నంగా రెడ్-యెల్లో కుట్టు ఉండి, అబార్త్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియూ పెడల్స్ ఉంటాయి.
ఈ కారు 1.4-లీటర్ T-JET టర్బో చార్జ్డ్ పెట్రోల్ మోటర్ 145bhp మరియూ 212Nm టార్క్ ని విడుదల చేస్తుంది. ఈ శక్తి ముందు వీల్స్ కి 5-స్పీడ్ మాన్యువల్ యూనిట్ ద్వారా సరఫరా చేయబడుతుంది.