ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
ఆస్టన్ మార్టిన్ వారు లేటీవీ లతో కలసి తరువాతి తరం ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నారు
జైపూర్: ఆస్టన్ మార్టిన్ వారు లేటీవీ, ఒక బేజింగ్ ఆధారిత మల్టీ న్యాషనల్ కంపెనీ వారితో భాగస్వామ్యం అయ్యి తరువాతి తరం ఎలక్ట్రికల్ వాహనాలను నిర్మించనున్నారు. ఈ చైనీస్ కంపెనీ సంస్థాపకుడు అయిన మిస్టర్. జియా
డిల్లీ ప్రభుత్వం వారు 10 ఏళ్ళ పైగా కార్లకి దాదాపు 1.5 లక్షల వరకు డిస్కౌంట్ ని అందిస్తున్నారు
డిల్లీ ప్రభుత ్వం వారు ప్రస్తుతం 10 ఏళ్ళ పైగా కార్లపై విధించిన నిషేధానికి సహాయం చేస్తున్నారు. క్రితం ఏప్రిల్ లో న్యాషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారు ప్రత్యేకించి డీజిల్ కార్లపై నిషేధాన్ని కోరారు.
రెనాల్ట్ క్విడ్ 25,000 బుకింగ్స్ ని పొందింది
క్విడ్ విడుదల అయిన రెండు వారాల తరువాతనే ఈ రెనాల్ట్ వారు 25,000 బుకింగ్స్ ని అందుకోవడం విశేషం. సెప్టెంబరు 24న విడుదల అయ్యి ఈ ఫ్రెంచి తయారీదారి ఇటువంటి రికార్డు సృష్టించడంతో ఇది ఇతర కార్లకు ఒక కొత్త లక్
ఫోర్డ్ ఇండియా వారు ఈకోస్పోర్ట్ పునరుద్దరణతో కవ్విస్తున్నారు
ఫోర్డ్ ఇండియా వారు రాబోయే ఫోర్డ్ ఈకోస్పోర్ట్ తో ఫేస్బుక్ లో ఊరిస్తున్నారు. ఈ కారు చిత్రాలు ఇంతకు మునుపు టీంBHP సభ్యుడి ద్వారా కంటపడ్డాయి. ఈమధ్యనే ఫోర్డ్ ఇండియా ప్రెసిడెంట్ మరియూ మ్యానేజింగ్ డైరెక్టర్
బీఎండబ్ల్యూ X6M మరియూ X5M అక్టోబర్ 15న విడుదల కానున్నాయి
మీకు బీఎండబ్ల్యూ X6M మరియూ X5M యొక్క ప్రత్యేక చిత్రాలను జులై లో అందించాము. ఇప్పుడు అవి అక్టోబరు లో విడుదలకి సిద్దంగా ఉన్నాయి. రెండు కార్లు రూ. 1.5 కోట్ల ఖరీదు ఉందవచ్చు. ఇతర జర్మన్ కారు తయారీదారులు కూడ
మిత్సుబిషి ఫైనల్ ఎడిషన్ 2015 వివరాలను చూడండి
మిత్సుబిషి వారు వారి ప్రపంచ ప్రఖ్యాత చెందిన లాన్సర్ ఈవో ని భారతదేశం లో 2015 మిత్సుబిషి లాన్సర్ ఈవొల్యూషన్ ఫైనల్ ఎడిషన్ గా విడుదల చేయనున్నారు. ప్రస్తుత GSR మోడల్ ఆధారితంగా దీనిలోని లక్షణాలు ఉంటాయి.
మరుతి బలెనో బుకింగ్స్ తెరుచుకున్నాయి
అక్టోబరు 26న విడుదల అవుతున్న ప్రీమియం హ్యాచ్ బ్యాక్ మరుతి బలెనో కోసమై బుకింగ్స్ ఇప్పుడు రూ. 11,000 వద్ద మొదలు అయ్యాయి. ఈ బుకింగ్స్ ని అన్ని నెక్సా డీలర్షిప్ ల వద్ద స్వీకరిస్తారు.
టొయోటా ఇండియా వారు Q సర్వీసు పండగ ఆనందాలను అందిస్తున్నారు!
టొయోటా కిర్లోస్కర్ మోటర్ (TMK) వారు 'Q సర్వీసు ఫెస్టివ్ డిలైట్శ్ పేరిట భారతదేశం లోని అన్ని టొయోటా డీలర్షిప్ లలో విడుదల చేశారు. ఈ క్యాంపెయిన్ ద్వారా వచ్చే పండుగ కాలంలో కస్టమర్లకు ప్రయోజనాలను మరియూ బహుమ
మారుతి బలెనొ వారు నెక్సా వెబ్సైట్ లో ఆరంగ్రేటం చేయనున్నారు
మారుతీ వారు కొత్త తార రాబోతున్నందున, ఈ కొత్త హ్యాచ్ బ్యాక్ పైన ఆశలు పెర ుగుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ ని నెక్సా అధికారిక వెబ్సైట్ లో ఆరంగ్రేటం చేయించనున్నారు. ఎస్-క్రాస్ తో పాటుగా ఇప్పు
ప్యూజో వారు భారతదేశంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు; టాటా మోటర్స్ తో భాగస్వామ్యం కై ప్రయత్నం
ఫ్రెంచి ఆటో గ్రూపు PSA ప్యూజో సిట్రోయేన్ వారు క్రితం సారి భారతదేశంలోకి అడుగుపెట్టడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ సారి మరొక ఆటో దిగ్గజం సహాయంతో రావాలి అని ప్రయత్నిస్తున్నారు. ఒక ప్రముఖ ఆంగ్ల వార్తా ప
మెర్సిడేజ్ బెంజ్ వారు GLE-క్లాస్ ని అక్టోబర్ 14న విడుదల చేయుటకై సిద్దం అయ్యారు
మిడ్ సైజ్ ప్రీమియం ఎస్యూవీ అయిన GLE అక్టోబరు 14న భారతదేశంలో విడుదల కానుంది. GLE-క్లాస్ కి ఇది ఒక పునరుద్దరణ అయిన ఇది M-క్లాస్ తో భర్తీ అవుతోంది అనే చెప్పాలి. కారణం? తయారీదారి వారి అన్ని కార్లకు పునః న
నవంబర్ లో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్న రేంజ్ రోవర్ ఇవోక్
రేంజ్ రోవర్ ఇవోక్ కన్వర్టబుల్, ప్రపంచంలో మొదటి లగ్జరీ కాంపాక్ట్ ఎస్యూవీ కన్వర్టిబుల్, లాస్ ఏంజిల్స్ ఆటో షోలో నవంబర్ లో రంగప్రవేశం చేస్తుంది. ల్యాండ్ రోవర్ రోడ్డు భూభాగాల, నీటిలో కన్వర్టిబుల్ వాహనాన్ని
అమ్మకాల సంఖ్యలు వెల్లడి: హోండా అమేజ్, కంపెనీ యొక్క అత్యధిక అమ్మకాలు కలిగిన కారు!
సెప్టెంబర్ మాసానికి గల అమ్మకాలను హోండా వారు వెల్లడించారు. హోండా కార్ ఇండియా లిమిటెడ్ (HCIL) యొక్క అమ్మకాలు ఎగుమతులతో కలిపి 19,291 యూనిట్లుగా ఉన్నాయి. గత ఏడాదిలో ఇదే నెలతో పోలిస్తే, అమ్మకాలు 15,395 యూన
మారుతి బాలెనో: ఇది హ్యుందాయ్ ఎలైట్ ఐ 20 మరియు హోండా జాజ్ ని అదరగొట్టగలదా?
మారుతి అక్టోబర్ పండుగ నెలలో ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రీమియం హాచ్బ్యాక్ , వైఆర్ ఎ లేదా బాలెనో ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. ఈ ప్రారంభంతో నెక్సా షోరూం కి ఎస్-క్రాస్ తో పాటూ ఇంకొక కారు జోడించబడుతుంద
మహింద్రా XUV500 అమ్మకాలు 1.5 లక్షల మార్క్ ని దాటాయి
మహింద్రా & మహింద్రా లిమిటెడ్ వారు (M & M) 500 1,50,000 యూనిట్ల అమ్మకాలు ( ఎగుమతులతో కలిపి) అందుకుంది అని కంపెనీ వారు ప్రకటించారు. చిరుత పులి ఆధారంగా తయారయిన ఎస్యూవీ కేవలం నాలుగు ఏళ్ళలో ఈ మైలురాయి దాటడ
తాజా కార్లు
- టయోటా కామ్రీRs.48 లక్షలు*
- హోండా ఆమేజ్Rs.8 - 10.90 లక్షలు*
- కొత్త వేరియంట్స్కోడా kylaqRs.7.89 - 14.40 లక్షలు*
- కొత్త వేరియంట్టాటా నెక్సన్Rs.8 - 15.80 లక్షలు*
- బిఎండబ్ల్యూ ఎం2Rs.1.03 సి ఆర్*
తాజా కార్లు
- మహీంద్రా స్కార్పియో ఎన్Rs.13.85 - 24.54 లక్షలు*
- టయోటా ఫార్చ్యూనర్Rs.33.43 - 51.44 లక్షలు*
- హ్యుందాయ్ క్రెటాRs.11 - 20.30 లక్షలు*
- మారుతి డిజైర్Rs.6.79 - 10.14 లక్షలు*
- మహీంద్రా థార్ రోక్స్Rs.12.99 - 22.49 లక్షలు*
రాబోయే కార్లు
- మెర్సిడెస్ eqgRs.3.50 సి ఆర్*
- కొత్త వేరియంట్
- కొత్త వేరియంట్