• English
  • Login / Register

ఫోర్డ్ ఇండియా వారు ఈకోస్పోర్ట్ పునరుద్దరణతో కవ్విస్తున్నారు

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ 2015-2021 కోసం manish ద్వారా అక్టోబర్ 07, 2015 03:40 pm సవరించబడింది

  • 21 Views
  • 1 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

ఫోర్డ్ ఇండియా వారు రాబోయే ఫోర్డ్ ఈకోస్పోర్ట్ తో ఫేస్‌బుక్ లో ఊరిస్తున్నారు. ఈ కారు చిత్రాలు ఇంతకు మునుపు టీంBHP సభ్యుడి ద్వారా కంటపడ్డాయి. ఈమధ్యనే ఫోర్డ్ ఇండియా ప్రెసిడెంట్ మరియూ మ్యానేజింగ్ డైరెక్టర్ అయిన నైజెల్ హ్యారిస్ గారు ఈకోస్పోర్ట్ క్రిస్మస్ కి మునుపే అందుబాటులోకి వస్తుంది అని తెలిపారు.

ఈ కారుకి ఒక కొత్త వర్ణంలో స్కీముని కలిగి ఉంది, దీనిని 'గోల్డెన్ బ్రాంజ్' అని ఫోర్డ్ వారు పిలుస్తున్నారు. సున్నితమైన మార్పులతో పాటుగా సాకేతికంగా కూడా మార్పులు చేయబడ్డాయి. ఇంతకు మునుపు ఆస్పైర్ లో మరియూ తాజాగా విడుదల అయ్యిన ఫీగో కి ఉన్న ఇంజిను ఇందులో ఉండబోతోంది.

ఈ ఇంజిను 100ps ని ఇంకా 215Nm టార్క్ ని విడుదల చేస్తుంది. కారుకి అధిక లక్షణాలు ఉంటాయి మరియూ టైటానియం వేరియంట్స్ కి ఆటోమాటిక్ హెడ్‌లైట్స్ మరియూ వైపర్స్ అందించబడతాయి. కొత్త ఈకోస్పోర్ట్ కి 4-అంగుళాల కలర్ డిస్ప్లే ఇది రివర్స్ క్యామెరా గా ఇంకా ఇంఫొటెయిన్‌మెంట్ సిస్టం కి జత చేయబడి ఉంటుంది.

రక్షణ విషయంలో ఇందులో ఫోర్డ్ ఆస్పైర్ ఇంకా ఫీగో కి ఉన్న విధంగానే ఉండవచ్చును. ఒక 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిను అందించవచ్చును. ఇది ఫోర్డ్ ఈకోస్పోర్ట్ పునరుద్దరణలో కూడా అందించే అవకాశం ఉంది. కారు లో 1.5-లీటర్ Ti-VCT పెట్రోల్ మోటరు కూడా ఉండవచ్చు.

was this article helpful ?

Write your Comment on Ford ఎకోస్పోర్ట్ 2015-2021

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience