• English
  • Login / Register

ఆస్టన్ మార్టిన్ వారు లేటీవీ లతో కలసి తరువాతి తరం ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నారు

అక్టోబర్ 07, 2015 04:50 pm bala subramaniam ద్వారా ప్రచురించబడింది

  • 27 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: ఆస్టన్ మార్టిన్ వారు లేటీవీ, ఒక బేజింగ్ ఆధారిత మల్టీ న్యాషనల్ కంపెనీ వారితో  భాగస్వామ్యం అయ్యి తరువాతి తరం ఎలక్ట్రికల్ వాహనాలను నిర్మించనున్నారు. ఈ చైనీస్ కంపెనీ సంస్థాపకుడు అయిన మిస్టర్. జియా యూటింగ్ గారు వారు డిసెంబర్ 9, 2014 లో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తాము అని మరియూ ఈ ప్రాజెక్టు పేరు SEE (సూపర్ ఎలక్ట్రిక్ ఈకో-సిస్టం) అని పిలవబడుతుంది అని ప్రకటించారు. లేటీవీ వారు వారి మొదటి ఎలక్ట్రిక్ వాహనం కొరకు ఆస్టన్ మార్టిన్ మరియూ BAIC మోటర్ కార్పొరేషన్ తో పనిచేస్తున్నారు మరియూ ఆటో చైనా 2016 లో ఆరంగ్రేటం చేస్తుంది అని తెలిపారు.

" ఈ SEE ప్రాజెక్టు ఆటోమొబైల్స్ ఇండస్ట్రీ చరిత్రని తిరగరాస్తుంది. మేము ఉత్తమమైన ఇంటర్నెట్ మరియూ స్మార్ట్ ఎలక్ట్రిక్ వాహనాలను అందించి ఒక మంచి ఇంటర్నెట్ ఆధారిత వాహన ఈకో-సిస్టం ని నిర్మిస్తున్నాము," అని జియా'స్ మైక్రోబ్లాగ్ లో అభిప్రాయ పడ్డారు.

తాజా నివేదికల ప్రకారం మొదటి మోడల్ కి రేసు కారు రూపం ఉంటుంది మరియూ 3.465m/1.625m/1.530m పొడవు, వెడల్పు మరయూ ఎత్తు తో పాటుగా 2.345m యొక్క వీల్‌బేస్ ని అందిస్తున్నారు. ఈ మోడల్ కి ఒక హై పవరు మరియూ ఒక లో పవరు అని ఇలా రెండు విధాలైన వేరియేషన్స్ తో వస్తుంది.

ఈ వాహనంలో లేటీవీ ఒక తెలివైన ఇంటర్నెట్ ఆధారిత LeUI సిస్టం తో ఒక 9-అంగుళాల టచ్ స్క్రీన్ అమర్చబడి ఉంటుంది మరియూ లేటీవీ ల యొక్క ఇతర టర్మినల్స్ తో సంభాషించగలదు. ఉదాహరణకి, లేటీవీ స్మార్ట్ ఫోన్లు వాహనాన్ని కంట్రోల్ చేయగలదు మరియూ ఇతర లేటీవీల యొక్క ఈకో-ఉత్పత్తులతో సంభాషించగలదు.

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
  • కియా syros
    కియా syros
    Rs.9.70 - 16.50 లక్షలుఅంచనా ధర
    ఫిబరవరి, 2025: అంచనా ప్రారంభం
  • M జి Majestor
    M జి Majestor
    Rs.46 లక్షలుఅంచనా ధర
    ఫిబరవరి, 2025: అంచనా ప్రారంభం
  • కొత్త వేరియంట్
    మహీంద్రా be 6
    మహీంద్రా be 6
    Rs.18.90 - 26.90 లక్షలుఅంచనా ధర
    మార, 2025: అంచనా ప్రారంభం
  • కొత్త వేరియంట్
    మహీంద్రా xev 9e
    మహీంద్రా xev 9e
    Rs.21.90 - 30.50 లక్షలుఅంచనా ధర
    మార, 2025: అంచనా ప్రారంభం
  • ఆడి క్యూ6 ఇ-ట్రోన్
    ఆడి క్యూ6 ఇ-ట్రోన్
    Rs.1 సి ఆర్అంచనా ధర
    మార, 2025: అంచనా ప్రారంభం
×
We need your సిటీ to customize your experience