మెర్సిడేజ్ బెంజ్ వారు GLE-క్లాస్ ని అక్టోబర్ 14న విడుదల చేయుటకై సిద్దం అయ్యారు
అక్టోబర్ 06, 2015 10:07 am అభిజీత్ ద్వారా ప్రచురించబడింది
- 19 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
మిడ్ సైజ్ ప్రీమియం ఎస్యూవీ అయిన GLE అక్టోబరు 14న భారతదేశంలో విడుదల కానుంది. GLE-క్లాస్ కి ఇది ఒక పునరుద్దరణ అయిన ఇది M-క్లాస్ తో భర్తీ అవుతోంది అనే చెప్పాలి. కారణం? తయారీదారి వారి అన్ని కార్లకు పునః నామకరణం చేయదలచారు. ఇందులో భాగంగా GL-క్లాస్ ని GLC అనీ, ఇంకా M-క్లాస్ ని GLE అని నామకరణం చేయనున్నారు. అన్ని కార్లకి జీ తో మొదలు పెట్టేందుకు పూనుకున్నట్టు ఉన్నారు. ఈ కొత్త కారు BMW X3, ఆడీ Q5 మరియూ కొత్తగా వచ్చిన ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ తో తలపడనుంది.
రాబోయే GLE-క్లాస్ యొక్క ముందు భాగం ఇతర మెర్సిడేజ్ కార్ల లాగానే కనపడుతొంది. ముందు వైపున పొడుచుకొచ్చినట్టు ఉండి దాని క్రింద కనుబొమ్మలు వంటి డే లైట్ రన్నింగ్ లైట్లు ఉంటాయి. పక్క వైపున మరియూ వెనుక భాగాన M-క్లాస్ లాగా కనపడుతుంది.
కారు లోపల కొత్త ఇంఫొటెయిన్‌మెంట్ స్క్రీన్ మరియూ AC వెంట్లు మరింత గుండ్రంగా ఇంకా డ్యాష్ బోర్డ్ కొత్తగా ఉంటుంది. ఇందులో కొత్త స్టీరింగ్ వీల్ కూడా ఉండబోతోంది.
ఇంజిను విషయంలో ఈ కారు రెండు డీజిల్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది GLE-క్లాస్ లాగా 2.2-లీటర్ ఇన్-లైన్ 4 సిలిండర్లు మరియూ 3.0-లీటర్ V6 ఎంపికలతో రావొచ్చు. కొత్త ECU, ఆటోమాటిక్ స్టార్ట్/స్టాప్ ఫంక్షన్ మరియూ టర్బో చార్జర్ కి మార్పులు చేయడంతో, డిస్ప్లేస్మెంట్ లో మరియూ సామర్ధ్యంలో మార్పు కనిపిస్తుంది. ట్రాన్స్మిషన్ బాద్యతలు 9-స్పీడ్ ఆటోమాటిక్ కి అందించారు. ఇది అంతకు మునుపు 7-స్పీడ్ కంటే బాగా పనిచేస్తుంది.