• English
  • Login / Register

మారుతి బాలెనో: ఇది హ్యుందాయ్ ఎలైట్ ఐ 20 మరియు హోండా జాజ్ ని అదరగొట్టగలదా?

మారుతి బాలెనో 2015-2022 కోసం అభిజీత్ ద్వారా అక్టోబర్ 05, 2015 05:55 pm ప్రచురించబడింది

  • 13 Views
  • 6 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

Maruti Baleno vs Hyundai Elite i20 vs Honda Jazz

మారుతి అక్టోబర్ పండుగ నెలలో ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రీమియం హాచ్బ్యాక్ , వైఆర్ ఎ లేదా బాలెనో ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. ఈ ప్రారంభంతో నెక్సా షోరూం కి ఎస్-క్రాస్ తో పాటూ ఇంకొక కారు జోడించబడుతుంది. ఎస్-క్రాస్ హ్యుందాయి క్రెటా తో పోలిస్తే, ఇప్పటికీ తక్కువ సంఖ్యలో అమ్మకాలు జరుగుతుంది. ప్రీమియం హాచ్బ్యాక్  స్పేస్ లో, కూడా ఎలైట్ ఐ 20 మరియు హోండా జాజ్ అద్భుతంగా రాణిస్తున్నాయి. స్విఫ్ట్ దాని లక్షణాలతో వీటికి ఎప్పటికీ పోటీ కాదు. దీనిని పరిష్కరించేందుకు బాలేనో ఒక్కటే సమాధానం చెప్పగలదు. బాలేనో వాహనం ఎలైట్20 మరియు జాజ్ కి ఏ విధంగా సమాధానం చెప్పగలదో చూద్దాం.

Maruti Baleno, Honda Jazz, Elite i20, exteriors

లుక్స్:

ఇప్పుడు, ఈ విభాగంలో ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ప్రస్తుత సమర్పణలు, ఎలైట్ ఐ 20 మరియు జాజ్ రెండూ కూడా టిపికల్ హాచ్బ్యాక్  లా కాకుండా వేరే గా వస్తున్నాయి. ఎలైట్ ఐ20 విస్తృతమైన తక్కువ స్లంగ్ బాడీ ని కలిగి ఉంది. జాజ్ యొక్క చిన్న బోనెట్ వాహనాన్ని పెద్దదిగా మరియు బలిష్టంగా కనిపించేలా చేస్తుంది. బాలెనో అయితే, ఇదే విస్తృత శరీరంతో ఎలైట్ ఐ 20 వైపు ఎక్కువగా ఉంది. కానీ ఐ20 లేదా జాజ్ యొక్క పదునైన లుక్స్ కాకుండా ఈ వాహనం ఫ్లో శరీరం డిజైన్, సుజుకి యొక్క తాజా లిక్విడ్ ఫ్లో డిజైన్ ని కలిగి ఉండి రెండిటి కంటే వైవిధ్యంగా ఉంది. ఖచ్చితంగా ఇది తక్కువ తీవ్రమైన మరియు మరింత సొగసైన వాహనం కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారిని ఆకర్షిస్తుంది. బాలెనో డీఅర్ఎల్ఎస్ అండర్లైన్ ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ తో వస్తాయి. మిగిన రెండు వీటిని అందించ

Maruti Baleno, Honda Jazz, Elite i20, interiors

కాక్పిట్:

ఈ సందర్భంలో, హోండా స్టైలిష్ క్యాబిన్ ని కలిగి ఉంది. ఇంకా ఏకైక మూడు పాడ్ సెటప్ తో ఒక స్మార్ట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు మేజిక్ సీట్లు కలిగి ఉంది. కానీ అదే సమయంలో సమాచార వ్యవస్థ టచ్ ప్రత్యక్ష కాదు. అంతేకాకుండా రిజల్యూషన్ లుక్స్ లో ఏదో పొరపాటు ఉంది. మరోవైపు, బాలెనో వాహనం ఎస్-క్రాస్ నుండి స్మార్ట్ ప్లే యూనిట్ ని కలిగి ఉంది. ఎలైట్ ఐ 20 కూడా అద్భుతమైన లుక్ ని కలిగి ఉంది కానీ నలుపు మరియు లేత గోధుమరంగులో మాత్రమే అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఈ ఎలైట్ ఐ20 వాహనం యొక్క బూట్ సామర్ధ్యం 300 లీటర్ల కంటే తక్కువ.

Maruti Baleno, Honda Jazz, Elite i20, underpinings

ఫైర్ మరియు మెరుపు:

మారుతి, తేలికపాటి హైబ్రిడ్ టెక్నాలజీని తెచ్చిపెట్టింది. ఇది ఇప్పటికీ పూర్తి స్థాయి హైబ్రిడ్స్ కి దూరంగా ఉన్నప్పటికీ ఇంకా ఇది తక్కువ ఖర్చుతో ఉన్న హైబ్రిడ్స్ కి మొదటి దశ అవుతుంది. ఇది ప్రభుత్వ ఫేం పథకం ద్వారా ప్రయోజనం పొంది  హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేక రాయితీలు అందుకుంటుంది. హుడ్ క్రింద, 1.3 లీటర్  డిడిఐఎస్200 డీజిల్ ఇంజన్ ని కలిగియుండి 30kmph మైలేజ్ అందిస్తుందని అంచనా. సియాజ్ తో పోలిస్తే,  తక్కువ బరువు కలిగి చాలా చురుకుగా ఉంటుంది. పోటీ తీసుకుంటే,  జాజ్ మరియు ఎలైట్ ఐ 20 కి బాలేనో వంటి హైబ్రిడ్  స్టార్డమ్ ఉండదు. 

   

అదరగొట్టగలదా?

ఎలైట్ ఐ 20 & జాజ్, అమ్మకాల సంఖ్యలు చూస్తుంటే వాటి మధ్య బాలేనో ఏ విధంగా ఉండగలదో తలుచుకుంటే ఆసక్తికరంగా ఉంటుంది. ఐ 20, 2008 లో విడుదలైన దగ్గర నుండి అద్భుతమైన పేరుని కలిగి ఉంది.  జాజ్ కూడా  మొదటి పరిచయం చేసినప్పుడు లా కాకుండా ఇప్పుడు అద్భుతమైన ధరను కలిగి ఉంది. వీటి నడుమ మారుతి బాలెనో వాహనం ఏ విధంగా పోటీ పడగలదోవ్ చూడాల్సిందే .

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Maruti బాలెనో 2015-2022

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience