ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఇ ఎస్యువి ని రూ.58.9 లక్షలు వద్ద ప్రారంభించింది
మెర్సిడెస్ బెంజ్ ఇండియా, ఈ రోజు నవీకరించబడిన ఎంఎల్-క్లాస్ ని ప్రారంభించింది. ఇప్పుడు ఇది జిఎల్ఇ క్లాస్ గా కొత్త పేరుతో నామకరణం చేయబడినది. ఈ ఎస్యువి ఇప్పుడు రెండు డీజిల్ ఇంజిన్ ఎంపికలలో అంద ుబాటులో ఉంది
రెనాల్ట్ క్విడ్ డీలర్షిప్లను చేరుకుంది, డెలివరీలు మొదలు అయ్యాయి
ఎంతో కాలం వేచి చూసిన తరువాత దిగువ శ్రేని వేరియంట్ల డెలివరీలు ఇప్పుడు మొదలు అయ్యాయి. వెయిటింగ్ లిస్ట్ పెద్దగా ఉంది మరియూ ఈ 25,000 బుకింగ్స్ డెలివరీలకై 2 నెలలు పడుత ుంది. డెలివరీలు ముందు మెట్రో సిటీలలో మ
'న్యాషనల్ సేల్స్ స్కిల్ కాంటెస్ట్' తో టొయోటా ఇండియా వారు వారి 2వ ఎడిషన్ ని నిర్వహించనున్నారు
కంపెనీ లోని సేల్స్ ఉద్యోగుల యొక్క నైపుణ్యం ప్రదర్శించే వేదికగా టొయోటా కిర్లోస్కర్ మోటర్ (TKM) వారు 'నేషనల్ సేల్స్ స్కిల్ కాంటెస్ట్' పేరిట సెకండ్ ఎడిషన్ ని నిర్వహిస్తున్నారు. ఈ కాంటెస్ట్ మూడు స్థాయిల్ల
మెర్సిడేజ్-బెంజ్ జీఎల్ఈ ఈరోజు విడుదల కానుంది
మెర్సిడేజ్ వారు వారి జీఎల్ఈ ఎస్యూవీ ని ఈరోజు విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు. ఎం-క్లాస్ కి ఇది పునరుద్దరణ అయినా కానీ ఈ జీఎల్ఈ-క్లాస్ ఎం-క్లాస్ ని భర్తీ చేయనుంది. ఈ అడుగు అన్ని మెర్సిడేజ్ వాహనాల పేర్ల
ఈ పండుగ కాలానికి ఫియట్ వారు డబుల్ ధమాకా ఆఫర్ ని విడుదల చేశారు
వచ్చే పండుగ కాల ానికి ఫియట్ క్రైస్లర్ ఆటోమొబైల్స్ (FCA) వారు ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నారు. పరిమిత కాలం ఆఫర్ల జాబితాను కంపెనీ వారు విడుదల చేశారు. ఇవి వారి చాలా కార్లకి అందుబాటులో ఉంచారు. పుంటో ఈవిఒ,
లీనియా పేరుని ఫియట్ టిపో భర్తీ చేసింది
ఫియట్ ఏజియా యొక్క తయారీ వెర్షన్ ఇస్తాన్బుల్ మోటర్ షోలో ప్రదర్శితమవుతుంది. ఇప్పుడు ఈ వాహనం ఆసియా మార్కెట్ లోకి "టిపో" పేరిట రానుంది. ఫియట్ లీనియా యొక్క వారసత్వం అయిన ఈ కారు మిడిల్ ఈస్ట్, ఆఫ్రికన్ ప్రా
మారుతి సుజుకి బాలెనో ధర ఎక్కడ మొదల ైనది?
మారుతి సంస్థ మొదట భారతదేశం యొక్క మొదటి ప్రీమియం హాచ్ జెన్ ని 1000cc ఇంజిన్ తో అందించింది. ఆ తరువాత స్విఫ్ట్ ట్రెండ్ ని ప్రారంభించింది మరియు ప్రజలు ప్రీమియం ధర ట్యాగ్లతో హ్యాచ్ లను అంగీకరించడం మొదలుపె
రాబోయే వోల్వో ఎస్60 క్రాస్ కంట్రీ - ఎస్యూవీ వంటి గ్రౌండ్ క్లియరెన్స్ కలిగిన సెడాన్!
వోల్వో వారు ఎస్60 క్రాస్ కంట్రీ ని 2015 డెట్రాయిట్ మోటర్ షోలో ప్రదర్శించింది మరియూ ఇప్పుడు ఈ స్వీడిష్ కారు తయారిదారి ఈ వాహనాన్ని 2016 మొదటి భాగంలో మార్కెట్ లోకి తీసుకు వస్తాము అని ధృవీకరించారు.