• English
  • Login / Register

టాటా వారు బోల్ట్, జెస్ట్, నానో, సఫారీ ఇంకా ఇండిగోల సెలబ్రేషన్ ఎడిషన్‌ని విడుదల చేశారు

టాటా నానో కోసం manish ద్వారా అక్టోబర్ 13, 2015 10:46 am ప్రచురించబడింది

  • 38 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

Tata Nano Celebration Edition

టాటా మోటర్స్ వారు జెన్ఎక్స్ నానో, బోల్ట్ మరియూ జెస్ట్ కార్ల యొక్క సెలబ్రేషన్ ఎడిషన్లు విడుదల చేశారు. పండుగ కాలం వస్తున్నందున తయారీదారి ఈ ఎడిషన్లను కొన్ని చేర్పులతో కస్టమర్లు ఆకర్షించే విధంగా అందిస్తున్నారు. బోల్ట్, జెన్ఎక్స్ నానో, సఫారి స్టార్మ్, జెస్ట్ మరియూ ఇండిగో తో ఐదు మోడల్స్ ని ఈ ఏదిషన్ లో అందించనుంది.

న్యూ స్టాండర్డ్ సెలబరెషన్ ఎడిషన్ పేరిట టాటా జెన్ఎక్స్ నానో ని అందిస్తున్నారు. ఇందులో రిమోట్ హ్యాచ్ రిలీజ్, లెదర్ సీటు కవర్లు, సెలబ్రేషన్ ఎడిషన్ బాడీ గ్రాఫిక్స్ & బ్యాడ్జింగ్ మరియూ బంపర్ కార్నర్ ప్రొటెక్టర్ వంటివి ఉంటాయి. సెలబ్రేషన్ ప్యాకేజీ పేరిట వీటిని రూ. 10,500 కి పొందవచ్చు. డిస్కౌంట్ లేకుండా ఇవి పొందలి అంటే ధర ఎక్కువ పడుతుంది. ప్యాకేజీ తీసుకుంటే కస్టమర్లు 9.5% ఆదా పొందుతారు.

ప్రీమియం సెలబ్రేషన్ ప్యాకేజీ కనుక ఎంపిక చేసుకుంటే, రూ. 24,999 ధర కి లభిస్తుంది. ఇందులో, రిమోట్ హ్యాచ్ రిలీస్, సన్రూఫ్, లెదర్ సీటు కవర్లు, సెలబ్రేషన్ ఎడిషన్ బాడీ గ్రాఫిక్స్ & బ్యాడ్జింగ్ వంటి లక్షణాలు ఉంటాయి. డిస్కౌంట్ లేకుండా అయితే ఇదే ప్యాకేజీ మీకు రూ. 27,000 కి లభిస్తుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Tata నానో

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience