ఫోర్డ్ ఎండెవర్ మళ్ళీ కంటపడింది!
published on అక్టోబర్ 13, 2015 11:30 am by అభిజీత్ కోసం ఫోర్డ్ ఎండీవర్ 2015-2020
- 6 సమీక్షలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
ఫోర్డ్ వారు ఎండెవర్ గురించి గోప్యంగా ఉంచారు కానీ ఈ ఎస్యూవీ తమిల్ నాడు రెజిస్ట్రేషన్ ప్లేటు తో కనపడింది. బహుశా వాహనం చివరి పరీక్షలను ఎదుర్కొంటొంది.
చిత్రాలను చూస్తుంటే, వాహనం చుట్టూ బ్యాడ్జింగ్ చూస్తే ఇది ఉన్నత శ్రేని వేరియంట్ అని తెలుస్తుంది. పక్క వైపున 3.2-లీటర్ బ్యాడ్జింగ్ కనపడుతోంది, దీని బట్టి ఇది ఇన్లైన్-5 సిలిండరు అని తెలుస్తోంది. పైగా, దగ్గరగా చూస్తే, దీనికి డేలైట్ రన్నింగ్ ల్యాంప్స్ లేవు. దాని చోటులో క్రోము పూత ఉంది. మేము థాయ్6ల్యాండ్ లో పరీక్షించిన 20 అంగుళాల వీల్స్ తో గుడ్6ఇయర్ రాంగ్లర్ ఏటీ లు జతగా ఉంటాయి. దీని బట్టి ఇది 3.2-లీటర్ ఎండెవర్ యొక్క దిగువ శ్రేని వేరియంట్ అని తెలుస్తొనది.
ఇంజిను గురించి మాట్లాడుతూ, ఇది రెండు ఇంజిన్లతో అందించబడుతోంది. ఒకటి 3.2-లీటర్ I-5 మరొకటి 2.2-లీటర్ ఇన్లైన్ సిలిండర్ మోటరు. ఒక 200ps శక్తి ముందుది ఇవ్వగా, ఆ రెండవది 160ps శక్తి ఇస్తుంది. ట్రాన్స్మిషన్ ఒక మాన్యువల్ మరియూ ఆటోమాటిక్ ఆప్షన్ తో చిన్న ఇంజిను మరియూ 6-స్పీడ్ ఆటోమాటిక్ పెద్ద ఇంజినుతో జత చేయబడుతుంది
ఎండెవర్ అత్యంత అమ్ముడుపోయే ప్రీమియం ఎస్యూవీ కానీ టొయోటా ఫార్చునర్ నుండి పోటీ పెరగడంతో ఈ స్థానం కోల్పోయింది. కానీ ఇంకా ఎండెవర్ ప్రేమికులు దేశంలో ఉన్నారు మరియూ ఈ కొత్త పునరుద్దరణకై వేచి చూస్తున్నారు.
- Renew Ford Endeavour 2015-2020 Car Insurance - Save Upto 75%* with Best Insurance Plans - (InsuranceDekho.com)
- Loan Against Car - Get upto ₹25 Lakhs in cash
0 out of 0 found this helpful