ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
మ్యాగ్నెటీ మరెల్లీ వారు మనేసార్ లో ఏఎంటీ ఉత్పత్తికై కొత్త సదుపాయం తెరిచారు!
జైపూర్: ఫియట్ వారి తయారీ వ్యవస్థ అయిన మ్యాగ్నెటీ మరెల్లీ యొక్క కొత్త సదుపాయం తెరిచారు. ఇందులో ఆటోమేటెడ్ మ్యానువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స ్ లు తయారు చేస్తారు. ఈ ఫియట్ వారు మరియూ మ్యాగ్నెటీ మరెల్లీ పవర
అబార్త్ పుంటో ఈవో Vsపోటీగా నిలుస్తున్నహ్యాచ్బ్యాక్ లతో పోలిక
హ్యాచ్బ్యాక్ లేదా తక్కువ బడ్జెట్ గల కార్లు అంతకు ముందు చాలా సార్లు వచ్చాయి. కానీ తక్కువ మంది ప్రజలు వాటిని ధైర్యంగా సొంతం చే సుకోగలిగారు. దానికి కారణం ఎక్కువ ప్రారంభ ధర మరియు తక్కువ ఇంధన సామర్ధ్యం. అవి
మారుతి సుజుకీ సియాజ్ కి 'ఆరెస్ ట్రీట్మెంట్' అందింది
పండుగ కాలం దగ్గర పడుతుండటంతో మారుతీ సుజుకీ ఇండియా వారు సియాజ్ ఆరెస్ అనే ఒక కొత్త వేరియంట్ ని విడుదల చేశారు. ఈ సెడాన్ కి తాజాగా మై ల్ద్ హైబ్రీడ్ సిస్టం ని అమర్చి సియాజ్ ఎస్హెచ్వీఎస్ పేరిట పునరుద్దరించ
ఫియట్ అబార్త్ పుంటో : లక్షణాలు మరియూ ఫోటోల గ్యాలరీ
ఈ దేశం లో ఇప్పటి వరకు 150bhp శక్తికి దగ్గరగా ఉన్న కారు ఇంత తక్కువ ధర కి విడుదల అవడం జరగలేదు. చరిత్ర రాయబడింది! అబార్త్ కాంపిటియోజోన్ లా కాకుండా ఈ అబార్త్ పుంట ో భారతదేశంలోనే నిర్మించబడింది. క్రింద అధిక
ఫోర్డ్ ఇండియా వారి జెన్యూన్ భాగాల రీటెయిల్ పంపిణీ ని గోవా మరియూ మహరాష్ట్రా కి విస్తరించారు
కస్టమర్ సర్వీసుని మరింతగ మెరుగు పరిచేందుకు జెన్యూన్ సర్వీసు భాగాలను గోవా మరియూ మహరాష్ట్రా లో అందుబాటులోకి తెచ్హారు. ఆటోజీ ఫోర్డ్ పార్ట్స్ వారిని ప్రత్యేక పంపిణీదారిగా నియమించారు. ఫోర్డ్ కస్టమర్ సర్వీస
అత్యధికంగా ఎదురుచూస్తున్న రాబోయే 5 ఎస్యువిలు
జైపూర్: ఎస్యువి లు ఎప్పటికీ భారత కొనుగోలుదారుల యొ క్క మొదటి ఎంపిక. ఈ సంవత్సరం పరిగణలోకి తీసుకుంటే పనితీరు మరియు శక్తివంతమైన ఎస్యువి లు చాలానే ఉన్నాయి. అలానే కాంపాక్ట్ ఎస్యువి లేదా క్రాస్ఓవర్ లేదా పూర్త
2016 టొయోటా ఇన్నొవా ని నవంబర్ 23, 2015 న ఆవిష్కరిస్తారా?
ఈ కారు 2005 లో విడుదల అయినప్పటి నుండి టొయోటా కి లాభం చేకూర్చుంది. ఇది టొయోటా క్వాలిస్ ని భర్తీ చేసింది. అప్పటి నుండి 2009, 2012, 2013 ఇంకా 2015 సంవత్సరాలలో మార్పులు పొందింది. ఇప్పటికే ఐదు మోడల్స్ ఉండట
ఎందుకు మారుతి ఎందుకు? ఎందుకు బాలెనో లో 90ps ఇంజిన్ తీసుకోలేదు!
అక్టోబర్ 26 కొరకు ఎక్కువ సమయం లేదు. ఆ రోజు బాలెనో ప్రారంభం కానున్నది. ఆ కారు ఇప్పటికే నడుపబడినది మరియు దాని యొక్క నిర్దేశాలు ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. ఈ కారు స్విఫ్ట్ నుండి 1.2 లీటర్ పెట్రోల్ త
ఫియట్ అబార్త్ పుంటో ఈవో మరియూ అవ్వెంచురా లు రెండు రూ. 9.95 లక్షల ధరకు విడుదల అయ్యాయి
ఫియట్ ఇండియా వారు అబార్త్ పుంటో ఈవో హ్యాచ్ బ్యాక్ ని ఇంకా అవ్వెంచురా పవరడ్ బై అబార్త్ క్రాస్-ఓవర్ ని ఈరోజు విడుదల చేశారు. ఈ 'స్కార్పియన్ స్టంగ్' హ్యాచ్ బ్యాక్ కి 1.4-లీటర్ టర్బో చార్జడ్ టీ-జెట్ పెట్ర
మారుతీ సుజూకీ ఎర్టిగా ఫేస్లిఫ్ట్ రూ. 5.99 లక్షల వద్ద విడుదల అయ్యింది
మారుతీ సుజూకీ ఎర్టిగా ఫేస్లిఫ్ట్ (పునరుద్దరణ) ని రూ. 5.99 లక్షల (ఎక్స్-షోరూం) ధర వద్ద విడుదల చేయడం జరిగింది. ఇంతకు మునుపు ఈ కారుని గైకండో ఇండొనేషియా ఇంటర్నాషనల్ ఆటో షో లో ఆగస్టు లో ప్రదర్శించారు. హొ
టెస్లా వారు కారు వాటంతట అవే నడపగలిగేట్టుగా ఒక కొత్త ఆటో పైలట్ సాఫ్ట్వేర్ ని విడుదల చేశారు
టెస్లా వారు ఒక ఆటో పైలట్ సాఫ్ట్వేర్ ని, టెస్లా వెర్షన్ 7.0 ని ఈ బుధవారం విడుదల చేశారు. దీని వలన కార్లు వాటంతట అవే నడపగలవు. ఇది ఇప్పటికే టెస్లా కార్లకు అమర్చారు. ఇది బ్రేకులు వేయడం, వేగం నియంత్రించడం
భారతదేశానికి త్వరలో రానున్న అత్యుత్తమ కార్లు
ఆలస్యంగా విషయాలు వేగంగా పట్టణంలో మారుతున్నాయి మరియు ఎప్పుడు అంచనా వేయనటువంటి అంశాలు వస్తున్నాయి. కొన్ని ఐకానిక్ బ్రాండ్ / కార్లు విభాగంలో రూపొందించబడుతున్నాయి. 145bhp శక్తిని అందించే ఇంజిన్ 10 లక్షల
తదుపరి 15 రోజులలో ప్రారంభం కాబోయే కార్లు
పండుగ సీజిన్ దగ్గర ఉన్న కారణంగా చాలా కార్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. తయారీదారులు భారత మార్కెట్ కొరకు అద్భుతమైన కార్లను అందించబోతున్నారు. వాటిలో ముఖ్యంగా ఎదురు చూస్తున్న మూడు కార్లు మరో 15 రోజుల్