• English
  • Login / Register

లీనియా పేరుని ఫియట్ టిపో భర్తీ చేసింది

అక్టోబర్ 13, 2015 05:31 pm manish ద్వారా సవరించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

Fiat Tipo

ఫియట్ ఏజియా యొక్క తయారీ వెర్షన్ ఇస్తాన్‌బుల్ మోటర్ షోలో ప్రదర్శితమవుతుంది. ఇప్పుడు ఈ వాహనం ఆసియా మార్కెట్ లోకి "టిపో" పేరిట రానుంది. ఫియట్ లీనియా యొక్క వారసత్వం అయిన ఈ కారు మిడిల్ ఈస్ట్, ఆఫ్రికన్ ప్రాంతం (EMEA) మరియూ యూరప్ లో కూడా అమ్మకానికి ఉంటుంది. కారు యొక్క వీడియోలు ఇంకా రివ్యూలు కొన్ని ఆన్6లైన్ లో కంటపడ్డాయి.

"టిపో" అనే పేరుని ఫియట్ వారు వారి హ్యాచ్ బ్యాక్ 1988 సంవత్సరంలో అమ్మకానికి పెట్టిన కారు కి పేరు పెట్టారు. ఇది 1995 వరకు అమ్మకానికి లభిచేది. టిపో "యూరోపియన్ కార్ ఆఫ్ ద ఇయర్" గా 1989 లో ఎంపిక అయ్యింది ఇంకా ఈ పేరుని కంపెనీ వారు "ఫియట్ ఏజియా" పేరిట కేవలం టర్కిష్ మార్కెట్ లో అందిస్తున్నారు.

ఈ కారుకి రెండు పెట్రోల్ వేరియంట్లు మరియూ రెండు డీజిల్ వేరియంట్లు ఉండి, ఇవి 90ps-120ps శక్తి విడుదల చేస్తుంది. పెట్రోల్ ఇంజిన్లకి మాన్యువల్ మరియూ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ లలో లభిస్తుంది. డీజిల్ ఇంజిన్లకి కేవలం మాన్యువల్ ట్రాన్స్మిషన్ కలిగి ఉంది.

కొలతల విషయానికి వస్తే, కారు 4.5mm పొడవు, 1.78mm వెడల్పు ఇంకా 1.48mm ఎత్తు కలిగి 510 లీటర్ల డిక్కీ స్థలం కలిగి ఉంటుంది. లీనియా కంటే టిపో పెద్దది అయినా కూడా ఇది బరువు తక్కువగ ఉంటుంది. టిపో లో ఏబీఎస్ మరియూ ఎయిర్‌బ్యాగ్స్ ఇంకా ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, టచ్‌స్క్రీన్ ఇంఫొటెయిన్‌మెంట్ సిస్టము, అల్లోయ్ వీల్స్ మరియూ ఫాగ్ ల్యాంప్స్ వంటి ఇతర వసతులు ఉన్నాయి. ఈ టిపో వచ్చే ఏడాది లీనియా ని భర్తీ చేయనుంది.

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience