ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
ఆగస్ట్ 4, 2015 న ఫియట్ వారు 500 అబార్త్ 595 కాంపిటియోజోన్ ని విడుదల చేయనున్నరు
ఇటలీకి గుండె కాయ వంటి ఈ ఫియట్ అధికారికంగా భారతదేశంలో అబార్త్ బ్రాండ్ ని ప్రవేశపెట్టి మినీ కూపర్ ఎస్ కి పోటీగా నిలుపదలచింది
2017 ఈ-క్లాస్ ఆటోమేటిక్ పార్కింగ్ పైలట్ యాప్ ను ప్రదర్శించిన మెర్సిడెస్ బెంజ్
జైపూర్: మెర్సెడెజ్-బెంజ్ తదుపరి తరం ఏ- క్లాస్ లో ఒక కొత్త రిమోట్ పార్కింగ్ పైలట్ వ్యవస్థ చూపించే ఒక వీడియో వెల్లడించింది. సంస్థ, ఈ కారు ను కొన్ని ఎంచుకున్న మార్కెట్లలో మాత్రమే వచ్చే ఏడాది ప్రారంభించ
నవీకరించబడిన ఎక్స్6 ను జూలై 23 న ప్రవేశపెట్టబోతున్న బిఎండబ్ల్యూ
జైపూర్: బిఎండబ్ల్యూ ఎక్స్6 నమూనాల లైనప్ ఒక తాజా భావాన్ని జోడించడం వల్ల, బిఎండబ్ల్యూ ఇండియా, జూలై 23 న నవీకరించబడిన ఎక్స్6 వెర్షన్ ను ప్రారంభించనున్నట ్లు తెలిపారు. ఈ నవీకరించబడిన ఎక్స్6, కొన్ని చిన్
ఎస్500 కూపేను మరియు ఎస్63 ఏఎంజి వాహనాలను జూలై 30 న విడుదల చేయబోతున్న మెర్సిడెస్ బెంజ్ ఇండియా
జైపూర్: మెర్సెడెజ్-బ ెంజ్ ఇండియా, రెండు అందమైన వాహనాలను ప్రారంభించడం ద్వారా దాని ఎస్- క్లాస్ నమూనాల లైనప్ విస్తరిస్తోంది. ఈ ఎస్ క్లాస్ లో రాబోయే మోడల్స్ ఏమిటంటే, ఒకటి ఎస్500 కూపే మరియు రెండవది శక్తివ
మిత్సుబిషి తదుపరి తరం పజేరో స్పోర్ట్ కారు ఆగస్టు 1 న అంతర్జాతీయంగా రంగప్రవేశం!
మిత్సుబిషి తన తదుపరి తరం పజేరో స్పోర్ట్ యొక్క మొట్టమొదటి అధికారిక టీజర్ ను విడుదల చేసింది. వచ్చే నెల ఆగస్టు 1 న థాయిలాండ్ వద్ద బ్యాంకాక్ అంతర్జాతీయ గ్రాండ్ మోటార్ సేల్ లో ఈ ఎస్యూవి ని ప్రపంచవ్యాప్తంగా
మారు తీ ఎస్- క్రాస్ యొక్క అధికారిక బుకింగ్స్ మొదలు అయ్యాయి
జైపూర్: క్రాస్ ఓవర్లు మరియూ ఎస్ యూ వీ లు రోజు రోజుకి మార్కెట్లో పుంజుకుంటున్నయి. అందుకు తయారీదారులు ఈ విషయంలో ఎటువంటి అవకాశాన్నీ వదులుకోవట్లేదు. ఈ సరైన సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నంలో మారు
2015 బ్రాండెడ్ గూడ్స్ కలెక్షన్ ను పరిచయంచేస్తున్న జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా
జైపూర్: జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా దాని యొక్క 2015 జీవనశైలి ఉత్పత్తులయిన దుస్తులు, బహుమతులు, ఉపకరణాలు మరియు లగేజి వంటి వస్తువులను దేశంలో ప్రారంభించింది. ఈ ఉత్పత్తులు భారతదేశంలోని 20 నగరాల్లో , కం
సరిపోల్చడం: హోండా జాజ్ వర్సెస్ స్విఫ్ట్ వర్సెస్ ఎలైట్ ఐ 20 వర్సెస్ పోలో వర్సెస్ పుంటో ఈవిఓ
హోండా, మూడవ తరం జాజ్ తో ప్రీమియం హ్యాచ్బ్యాక్ విభాగంలోకి తిరిగి ప్రవేశించింది. అంతేకాకుండా, దీని యొక్క ధరలు, మునుపటి తరం జాజ్ తో పోలిస్తే చాలా పోటీ గా ఉన్నాయి. ప్రస్తుతం ఈ జాజ్ యొక్క ధర రూ. 5.30 లక్షల
జాజ్ ను రూ.5.30 లక్షల వద్ద ప్రారంబించిన హోండా (ప్రత్యక్ష ప్రసారం వీక్షించండి)
చాలా రోజులుగా ఎదురుచూస్తున్న హోండా ఇండియా, జాజ్ తో నేడు ప్రీమియం హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్లో తిరిగి ప్రవేశించింది. కంపెనీ ద్వారా మొట్టమొదటిసారిగా విడుదల అవుతున్న ఈ హాచ్బాక్ ను రూ 5.30 లక్షల ప్రారంభ ధర వద
ఎక్స్3 ఎక్స్ డ్రైవ్30డి ఎం స్పోర్ట్ ని రూ. 59.90 లక్షల వద్ద ప్రారంభించిన బిఎండబ్లూ ఇండియా
జైపూర్: బిఎండబ్లూ ఇండియా ఎక్స్3 ఎస్ యు వి శ్రేణిలో, ఎంస్పోర్ట్ ప్యాకేజీ- ఎక్స్ డ్రైవ్ 30డిఎం స్పోర్ట్ లక్షణం కలిగిన ఒ క కొత్త వేరియంట్ ని జోడించారు. ఈ వేరియంట్ ఇతర ఎక్స్3 వేరియంట్స్ లానే రూ .59,90,000
మైక్రా ఎక్స్ ఎల్ సివిటి ను మరియు ఎక్స్-షిఫ్ట్ లి మిటెడ్ ఎడిషన్ ను ఇటీవల ప్రవేశపెట్టిన నిస్సాన్ ఇండియా
నిస్సాన్ ఇండియా మైక్రా ఎక్స్ -షిఫ్ట్ తో పాటూ మైక్రా ఎక్స్ ఎల్ సివిటి ని విడుదల చేసిన కారణంగా దాని హాచ్బాక్ మైక్రా విభాగంలో ఐదవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ ఎక్స్ ఎల్ సివిటి అత్యుత్తమ లక్షణాలను
టాలిస్మాన్ సెడాన్ ను బహిర్గతం చేసిన రెనాల్ట్
రెనాల్ట్ సంస్థ, దాని డి సిగ్మెంట్ సెడాన్ అయిన టాలిస్మాన్ ను బహిర్గతం చేసింది. ఈ సెలూన్, ఈ ఏడాది చివరలో యూరోప్ లో అమ్మకానికి వెళ్తుంది. ఫ్రెంచ్ తయారీదారుడు మాట్లాడుతూ, టాలిస్మాన్ అంటే చాలా 'ప్రజాకర్షణ