• హ్యుందాయ్ ఎక్స్టర్ ఫ్రంట్ left side image
1/1
  • Hyundai Exter
    + 66చిత్రాలు
  • Hyundai Exter
  • Hyundai Exter
    + 8రంగులు
  • Hyundai Exter

హ్యుందాయ్ ఎక్స్టర్

with ఎఫ్డబ్ల్యూడి option. హ్యుందాయ్ ఎక్స్టర్ Price starts from ₹ 6.13 లక్షలు & top model price goes upto ₹ 10.28 లక్షలు. This model is available with 1197 cc engine option. This car is available in పెట్రోల్ మరియు సిఎన్జి options with both మాన్యువల్ & ఆటోమేటిక్ transmission. It's & . This model has 6 safety airbags. This model is available in 9 colours.
కారు మార్చండి
1059 సమీక్షలుrate & win ₹ 1000
Rs.6.13 - 10.28 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ ధర న్యూ ఢిల్లీ
వీక్షించండి ఏప్రిల్ offer
ఈ నెలలో అత్యుత్తమ ఆఫర్‌లను కోల్పోకండి

హ్యుందాయ్ ఎక్స్టర్ యొక్క కిలకమైన నిర్ధేశాలు

ఇంజిన్1197 సిసి
పవర్67.72 - 81.8 బి హెచ్ పి
torque113.8 Nm
ట్రాన్స్ మిషన్మాన్యువల్ / ఆటోమేటిక్
డ్రైవ్ టైప్ఎఫ్డబ్ల్యూడి
మైలేజీ19.2 నుండి 19.4 kmpl
పార్కింగ్ సెన్సార్లు
డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
advanced internet ఫీచర్స్
रियर एसी वेंट
ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
వెనుక కెమెరా
సన్రూఫ్
ఇంజిన్ స్టార్ట్/స్టాప్ బటన్
wireless charger
  • key నిర్ధేశాలు
  • top లక్షణాలు

ఎక్స్టర్ తాజా నవీకరణ

హ్యుందాయ్ ఎక్స్టర్ తాజా అప్‌డేట్

తాజా అప్‌డేట్: హ్యుందాయ్ ఎక్స్టర్ ప్రారంభించినప్పటి నుండి 1 లక్ష కంటే ఎక్కువ బుకింగ్‌లను పొందింది.

ధర: దీని ధర ఇప్పుడు రూ. 6 లక్షల నుండి రూ. 10.15 లక్షల మధ్య ఉంది (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ).

వేరియంట్లు: ఇది ఐదు వేర్వేరు వేరియంట్‌లలో అందించబడుతుంది: అవి వరుసగా EX, S, SX, SX (O) మరియు SX (O) కనెక్ట్. మిడ్-స్పెక్ S మరియు SX వేరియంట్లను ఐచ్ఛిక CNG కిట్‌తో కూడా పొందవచ్చు.

రంగులు: ఇది రెండు డ్యూయల్-టోన్ మరియు ఐదు మోనోటోన్ బాహ్య రంగు ఎంపికలలో వస్తుంది: రేంజర్ ఖాకీ విత్ అబిస్ బ్లాక్ రూఫ్, అట్లాస్ వైట్ విత్ అబిస్ బ్లాక్ రూఫ్, రేంజర్ ఖాకీ, స్టార్రీ నైట్, ఫైరీ రెడ్, అట్లాస్ వైట్ మరియు టైటాన్ గ్రే.

సీటింగ్ కెపాసిటీ: ఎక్స్టర్ 5-సీటర్ మైక్రో SUV అయినప్పటికీ, ఇది నలుగురికి సౌకర్యవంతంగా సరిపోతుంది. అయినప్పటికీ, ఇది ప్రయాణీకులందరికీ 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లను పొందుతుంది, అయితే వెనుక ప్రయాణీకులకు సర్దుబాటు చేయగల హెడ్‌రెస్ట్‌లతో హ్యుందాయ్ ఎక్స్టర్‌ను అందించదు.

ఇంజిన్ మరియు ట్రాన్స్‌మిషన్: ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 5-స్పీడ్ AMTతో జతచేయబడిన 1.2-లీటర్ సహజ సిద్దమైన పెట్రోల్ ఇంజన్ (83PS/114Nm)ని పొందుతుంది. హ్యుందాయ్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడిన 1.2-లీటర్ పెట్రోల్-CNG ఎంపిక (69PS/95Nm) కూడా అందించబడుతుంది.

ఎక్స్టర్ యొక్క ఇంధన సామర్థ్యం క్రింది విధంగా ఉంది: 1.2-లీటర్ పెట్రోల్-మాన్యువల్ - 19.4kmpl 1.2-లీటర్ పెట్రోల్-AMT - 19.2kmpl 1.2-లీటర్ పెట్రోల్-CNG - 27.1 km/kg

బూట్ కెపాసిటీ: ఎక్స్టర్ 391 లీటర్ల బూట్ స్పేస్‌ను అందిస్తుంది.

ఫీచర్‌లు: ఎక్స్టర్ ఆన్‌బోర్డ్ ఫీచర్‌లలో గరిష్టంగా 60 కనెక్ట్ చేయబడిన కార్ ఫీచర్‌లతో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 4.2-అంగుళాల డిజిటైజ్డ్ డ్రైవర్ డిస్‌ప్లే, క్రూజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు ఆటో AC ఉన్నాయి. కార్‌మేకర్ సింగిల్-పేన్ సన్‌రూఫ్, డ్యూయల్ కెమెరాలతో కూడిన డాష్ క్యామ్, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు మరియు ఎక్స్టర్లో ఆటోమేటిక్ హెడ్‌లైట్లు వంటి సౌకర్యాలను నిర్ధారించింది.

భద్రత: ప్రయాణికుల భద్రతకు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), వెనుక పార్కింగ్ కెమెరా మరియు ISOFIX చైల్డ్-సీట్ ఎంకరేజ్‌లు ఉంటాయి.

ప్రత్యర్థులు: ఈ హ్యుందాయ్ ఎక్స్టర్ టాటా పంచ్నిస్సాన్ మాగ్నైట్రెనాల్ట్ కైగర్సిట్రియోన్ C3 మరియు మారుతి ఫ్రాంక్స్ వంటి వాహనాలతో పోటీపడుతుంది.

ఇంకా చదవండి
హ్యుందాయ్ ఎక్స్టర్ Brochure

బ్రోచర్‌ని డౌన్‌లోడ్ చేయండి for detailed information of స్పెక్స్, ఫీచర్స్ & prices.

download brochure
బ్రోచర్‌ని డౌన్‌లోడ్ చేయండి
ఎక్స్టర్ ఈఎక్స్(Base Model)1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 19.4 kmplmore than 2 months waitingRs.6.13 లక్షలు*
ఎక్స్టర్ ఈఎక్స్ ఆప్షన్1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 19.4 kmplmore than 2 months waitingRs.6.48 లక్షలు*
ఎక్స్టర్ ఎస్1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 19.4 kmplmore than 2 months waitingRs.7.50 లక్షలు*
ఎక్స్టర్ ఎస్ ఆప్షన్1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 19.4 kmplmore than 2 months waitingRs.7.65 లక్షలు*
ఎక్స్టర్ ఎస్ఎక్స్ ఏఎంటి1197 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 19.2 kmplmore than 2 months waitingRs.8.23 లక్షలు*
ఎక్స్టర్ ఎస్ఎక్స్1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 19.4 kmplmore than 2 months waitingRs.8.23 లక్షలు*
ఎక్స్టర్ ఎస్ సిఎన్‌జి(Base Model)1197 సిసి, మాన్యువల్, సిఎన్జి, 27.1 Km/Kgmore than 2 months waitingRs.8.43 లక్షలు*
ఎక్స్టర్ ఎస్ఎక్స్ డిటి1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 19.4 kmplmore than 2 months waitingRs.8.47 లక్షలు*
ఎక్స్టర్ ఎస్ఎక్స్ ఆప్షన్
Top Selling
1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 19.4 kmplmore than 2 months waiting
Rs.8.87 లక్షలు*
ఎక్స్టర్ ఎస్ ఏఎంటి1197 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 19.2 kmplmore than 2 months waitingRs.8.90 లక్షలు*
ఎక్స్టర్ ఎస్ఎక్స్ డిటి ఏఎంటి1197 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 19.2 kmplmore than 2 months waitingRs.9.15 లక్షలు*
ఎక్స్టర్ ఎస్ఎక్స్ సిఎన్జి(Top Model)
Top Selling
1197 సిసి, మాన్యువల్, సిఎన్జి, 27.1 Km/Kgmore than 2 months waiting
Rs.9.16 లక్షలు*
ఎక్స్టర్ ఎస్ఎక్స్ ఆప్ట్ ఏఎంటి1197 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 19.2 kmplmore than 2 months waitingRs.9.54 లక్షలు*
ఎక్స్టర్ ఎస్ఎక్స్ ఆప్ట్ కనెక్ట్1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 19.4 kmplmore than 2 months waitingRs.9.56 లక్షలు*
ఎక్స్టర్ ఎస్ఎక్స్ ఆప్ట్ కనెక్ట్ డిటి1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 19.4 kmplmore than 2 months waitingRs.9.71 లక్షలు*
ఎక్స్టర్ ఎస్ఎక్స్ ఆప్ట్ కనెక్ట్ ఏఎంటి1197 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 19.2 kmplmore than 2 months waitingRs.10 లక్షలు*
ఎక్స్టర్ ఎస్ఎక్స్ ఆప్ట్ కనెక్ట్ డిటి ఏఎంటి(Top Model)1197 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 19.2 kmplmore than 2 months waitingRs.10.28 లక్షలు*
వేరియంట్లు అన్నింటిని చూపండి

హ్యుందాయ్ ఎక్స్టర్ ఇలాంటి కార్లుతో సరిపోల్చండి

హ్యుందాయ్ ఎక్స్టర్ సమీక్ష

Hyundai Exter

ఈ రోజు, హ్యుందాయ్ ఎక్స్టర్‌కి అలాగే గ్రాండ్ ఐ10 నియోస్‌తో సంబంధం ఉందని మర్చిపోదాం. మార్కెట్‌లో ప్రత్యర్థులు ఎవరైనా ఉన్నారనే విషయం కూడా మర్చిపోదాం. మీరు ఎక్స్టర్‌పై ఆసక్తి కలిగి ఉన్నారు. కాబట్టి ఈ మైక్రో-SUV యొక్క అనుకూలతలు మరియు ప్రతికూలతలపై దృష్టి సారిద్దాం మరియు ఇది మీ కుటుంబంలో భాగమయ్యే అవకాశం ఉందో లేదో కూడా తెలుసుకుందాం.

బాహ్య

Hyundia Exter Front

ఇది SUV లాగా లేదు కానీ SUV యొక్క స్కేల్ మోడల్‌గా కనిపిస్తుంది. అంటే మైక్రో SUV అన్నమాట. ఇది ఎక్కువగా హ్యాచ్‌బ్యాక్ లాంటి విండ్‌స్క్రీన్‌తో వస్తుంది. అయినప్పటికీ, ఎక్స్టర్ దాని డిజైన్‌లో చాలామటుకు SUV వైఖరిని కలిగి ఉంది. చాలా చదునైన ఉపరితలాలు, ఫ్లార్డ్ వీల్ ఆర్చ్‌లు, చుట్టూ బాడీ క్లాడింగ్ మరియు రూఫ్ రైల్స్ ఉన్నాయి, ఇవి భారీగా కనిపించడంలో సహాయపడతాయి. కానీ దీనిలో పెద్ద వెటాకారం డిజైన్ వివరాలలో ఉంది. నకిలీ రివెట్‌లతో పాటు దిగువన స్కిడ్ ప్లేట్ కూడా ఉంది. మరియు ఆధునిక SUVల మాదిరిగానే, మీరు దిగువన పెద్ద ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు మరియు LED H- ఆకారపు DRLలను పొందుతారు.Hyundia Exter SideHyundia Exter Rearసైడ్ భాగం నుండి చూస్తే, నిష్పత్తులు సాధారణంగా కనిపిస్తున్నాయి కాని వారు బాక్సీ రూపాన్ని ఇవ్వడానికి ప్రయత్నించారు. 15-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ చాలా అద్భుతంగా కనిపిస్తాయి మరియు డ్యూయల్-టోన్ కలర్ కూడా కొద్దిగా ప్రీమియంగా కనిపించడంలో సహాయపడుతుంది. నిజాయితీగా చెప్పాలంటే, నేను ఎక్స్టర్ వెనుక ప్రొఫైల్‌కి అభిమానిని కాదు, ఎందుకంటే ఇది కొంచెం ఫ్లాట్‌గా కనిపిస్తుంది, అయినప్పటికీ హ్యుందాయ్ ఈ H-ఆకారపు LED టెయిల్‌లైట్‌లు మరియు పైన ఉన్న స్పాయిలర్ వంటి కొన్ని అంశాలను అందించడానికి ప్రయత్నించింది.

అంతర్గత

Hyundai Exter Cabinఎక్స్టర్ ఇంటీరియర్ పూర్తిగా బ్లాక్ థీమ్‌ను కలిగి ఉంది, దాని కాంట్రాస్ట్-కలర్ ఎలిమెంట్‌ల ద్వారా కొద్దిగా బిన్నంగా కనిపిస్తుంది. అంతేకాకుండా, AC నియంత్రణలు మరియు AC వెంట్‌లలో దీనిని పొందుతారు మరియు ఇవి బాడీ కలర్‌లో ఉంటాయి. సీట్లపై పైపింగ్ కూడా అదే బాహ్య రంగులో ఉంటాయి. వాడే ప్లాస్టిక్‌ నాణ్యత కూడా బాగుంది. పైభాగంలో ఉన్నది మృదువైనది అలాగే దాని 3D నమూనా చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే దీని డిజైన్, టాటా యొక్క ట్రై-యారో నమూనాను కొంచెం పోలి ఉంటుంది. Hyundai Exter Seats

అంతేకాకుండా, AC, స్టీరింగ్‌లోని బటన్‌లు మరియు విండో స్విచ్‌లు వంటివి అన్ని నియంత్రణలు - చాలా మృదువుగా అనిపిస్తాయి. అప్హోల్స్టరీ కూడా ఫాబ్రిక్ మరియు లెథెరెట్‌ల కలయికతో ప్రీమియంగా అనిపిస్తుంది. కానీ ఈ అధిక నాణ్యత అనుభవం డ్యాష్‌బోర్డ్ ఎగువ భాగం మరియు టచ్‌పాయింట్‌లకు పరిమితం చేయబడింది. అదే డోర్ ప్యాడ్‌లపైకి లేదా డ్యాష్‌బోర్డ్‌కు దిగువన ఉన్న ప్లాస్టిక్‌ కంటే కొద్దిగా మెరుగనదిగా అందించినట్లయితే, అది మరింత మెరుగ్గా ఉండేది.

లక్షణాలు

Hyundai Exter Driver's Display

హ్యుందాయ్ ఎక్స్టర్‌కు అధికంగా అందించిన విషయం ఏదైనా ఉంది అంటే, అది ఫీచర్ల విషయంలోనే. అన్నింటిలో మొదటిది, మీరు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ని పొందుతారు, దీనిపై ఉండే అక్షరాలు చాలా పెద్దవి మరియు స్పష్టంగా ఉంటాయి మరియు మధ్యలో ఉన్న MID కూడా చాలా వివరంగా ఉంటుంది. మీ డ్రైవ్ సమాచారం మరియు ట్రిప్ సమాచారంతో పాటు, మీరు టైర్ ప్రెజర్ డిస్‌ప్లేను కూడా పొందుతారు, ఇది నిజంగా సులభ ఫీచర్ అని చెప్పవచ్చు.

Hyundai Exter Infotainment System

తదుపరిది ఇన్ఫోటైన్‌మెంట్ సెటప్. ఇది 8-అంగుళాల డిస్‌ప్లే అయితే ఇది సాధారణ 8-అంగుళాల హ్యుందాయ్ డిస్‌ప్లేకి భిన్నంగా ఉంటుంది. ఇది పెద్ద 10-అంగుళాల సిస్టమ్‌లలో కనిపించే మెరుగైన ఇంటర్‌ఫేస్‌ను అమలు చేస్తోంది. కాబట్టి, మీరు ఇంటిగ్రేటెడ్ నావిగేషన్, కనెక్టెడ్ కార్ టెక్ మరియు వాయిస్ కమాండ్‌లను పొందుతారు, ఇవి ఉపయోగించడానికి చాలా సులభంగా ఉంటుంది. ఈ సిస్టమ్‌తో, మీరు ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లేని పొందుతారు, కానీ వైర్‌లెస్ కాదు. ఈ సిస్టమ్‌తో, మీరు సౌండ్ కోసం 4 స్పీకర్ సెటప్‌ను కూడా పొందుతారు మరియు సౌండ్ క్వాలిటీ బాగుంది.

Hyundai Exter Dash CamHyundai Exter Sunroofతర్వాత డాష్ క్యామ్ విషయానికి వస్తే ముందు భాగంలో అలాగే క్యాబిన్ కెమెరాతో డ్యూయల్ కెమెరా డాష్ క్యామ్ వస్తుంది. ఈ రోజుల్లో, రోడ్డుపై పెరుగుతున్న భద్రతా సంఘటనల కారణంగా చాలా మంది కొనుగోలుదారులు ఆఫ్టర్‌మార్కెట్ డాష్ క్యామ్‌లను ఇన్‌స్టాల్ చేస్తున్నారు, కాబట్టి ఫ్యాక్టరీ అమర్చిన ఈ ఎంపిక, చాలా అద్భుతమైన విషయం అని చెప్పవచ్చు. అదనంగా, వైరింగ్ బయటకు కనబడకుండా లోపల జాగ్రత్తగా పొందుపరచబడి ఉంటుంది. చివరగా,  మీరు సన్‌రూఫ్‌ని కూడా పొందుతారు, ఈ ఫీచర్‌ను అందించే అత్యంత సరసమైన కార్లలో ఎక్స్టర్‌ ఒకటిగా నిలుస్తుంది. Hyundai Exter ORVM

అంతేకాకుండా, మీరు ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల ORVMలు, పుష్ బటన్ స్టార్ట్-స్టాప్, క్రూజ్ కంట్రోల్, టిల్ట్-అడ్జస్టబుల్ స్టీరింగ్, ఎత్తు సర్దుబాటు చేయగల సీటు, డైనమిక్ మార్గదర్శకాలతో వెనుక పార్కింగ్ కెమెరా, ఫుట్‌వెల్ యాంబియంట్ లైటింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్‌ వంటి అంశాలను కూడా పొందుతారు. వీటన్నింటితో, కోల్పోయిన లక్షణాలను కనుగొనడం కష్టం అవుతుంది. అయితే డ్రైవర్ సైడ్ విండో, ఆటో అప్‌తో పాటు ఆటో డౌన్ ఫంక్షన్ ను కూడా కలిగి ఉంటే మరింత సౌకర్యంగా ఉండేది. అంతేకాకుండా ఆటోమేటిక్ హెడ్‌లైట్‌లతో కూడిన ఆటోమేటిక్ వైపర్‌లు కూడా అందుబాటులో ఉంటే, అది మరింత మెరుగ్గా ఉండేది.

క్యాబిన్ ప్రాక్టికాలిటీ

Hyundai Exter Wireless Phone Charger

ఎక్స్టర్ చాలా ఆచరణాత్మక క్యాబిన్‌ను పొందుతుంది. మీరు వైర్‌లెస్ ఛార్జర్‌ని పొందుతారు కాబట్టి స్మార్ట్‌ఫోన్‌లను ఉంచడం సులభం. ఆ తర్వాత, డ్యాష్‌బోర్డ్ వైపు పెద్ద నిల్వ స్థలం అందించబడింది, ఇక్కడ మీరు మీ వాలెట్ మరియు ఇతర వస్తువులను సులభంగా పెట్టుకోవచ్చు. మీరు సెంటర్ కన్సోల్‌లో రెండు కప్ హోల్డర్‌లను పొందుతారు మరియు తాళాలను ఉంచడానికి ప్రత్యేక స్థలం అందించబడుతుంది. గ్లోవ్ బాక్స్ చాలా పెద్దది మరియు చక్కని ఫీచర్‌ను కలిగి ఉంది. డోర్ పాకెట్స్ 1-లీటర్ వాటర్ బాటిళ్లను సులభంగా నిల్వ చేయగలవు మరియు క్లీనింగ్ క్లాత్ లేదా డాక్యుమెంట్‌లను ఉంచడానికి ఎక్కువ స్థలం కూడా అందించబడుతుంది.

ఛార్జింగ్ ఎంపికలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా ముందువైపు టైప్-సి పోర్ట్ మరియు USB పోర్ట్ లు అందించబడ్డాయి. 12V సాకెట్‌లో వైర్‌లెస్ ఛార్జర్ ప్లగ్ ఇన్ ఉంది కానీ మీరు దీన్ని USB పోర్ట్ లాగా ఉపయోగించవచ్చు. కానీ మీకు 12V సాకెట్ కావాలంటే, మీరు దానిని వెనుకవైపు కూడా పొందుతారు. చివరకు, క్యాబిన్ లైట్ల విషయానికి వస్తే ఈ కారులో మూడు క్యాబిన్ లైట్లు ఉన్నాయి: ముందు రెండు మరియు మధ్యలో ఒకటి. 

వెనుక సీటు అనుభవం

పెద్ద డోర్ ఓపెనింగ్‌తో, కారులోనికి ఎక్కడం మరియు దిగడం చాలా సులభం. ప్రవేశించిన తర్వాత, స్థలం కూడా పెద్దది మరియు పెద్ద విండోలతో మొత్తం దృశ్యమానత అద్భుతమైనదిగా ఉంటుంది.

సీటు కుషనింగ్ మృదువుగా ఉంటుంది మరియు సీట్ బేస్ కొద్దిగా పైకి లేపబడి, మీరు సౌకర్యవంతంగా కూర్చోవడానికి వీలు కల్పిస్తుంది. మోకాలి గది మరియు ఫుట్ రూమ్ పుష్కలంగా ఉన్నాయి అలాగే హెడ్‌రూమ్ కూడా అద్భుతమైనది. మీరు ఇక్కడ ముగ్గురు ప్రయాణీకులను కూర్చోబెట్టడానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే నిజమైన సమస్య మొదలవుతుంది, ఎందుకంటే వెడల్పు పరిమితం చేయబడింది కాబట్టి కొద్దిగా కష్టతరంగా అనిపిస్తుంది.

ఫీచర్ల పరంగా మీరు అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్‌లు, వెనుక AC వెంట్‌లు మరియు 12V సాకెట్‌ని కలిగి ఉన్నారు, కానీ నిల్వలు కొంచెం తక్కువగా ఉన్నాయి. మీకు డోర్ పాకెట్స్ లభిస్తాయి కానీ ఆర్మ్‌రెస్ట్ లేదు, కప్ హోల్డర్‌లు లేవు మరియు సీట్ బ్యాక్ పాకెట్ ప్యాసింజర్ సీటు వెనుక మాత్రమే ఇవ్వబడుతుంది.

భద్రత

Hyundai Exter 6 Airbags

ఈ కారు యొక్క దిగువ శ్రేణి వేరియంట్ నుండి ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను ప్రామాణికంగా కలిగి ఉంది. ఇది కాకుండా, మీరు వాహన స్థిరత్వ నియంత్రణ, EBDతో కూడిన ABS మరియు హిల్ స్టార్ట్ అసిస్ట్‌ను కూడా పొందుతారు. కానీ ఈ ప్లాట్‌ఫారమ్‌లోని ఇతర కారు క్రాష్ టెస్ట్‌లో కేవలం రెండు స్టార్‌లను మాత్రమే పొందింది. మెరుగైన క్రాష్ టెస్ట్ రేటింగ్ కోసం ఎక్స్టర్ మెరుగ్గా బలోపేతం చేయబడిందని హ్యుందాయ్ చెబుతోంది, అయితే మేము ఇంకా 2- లేదా 3-స్టార్ రేటింగ్‌ను ఆశిస్తున్నాము. అయితే, మేము తప్పుగా నిరూపించబడ్డామని మేము ఆశిస్తున్నాము.

బూట్ స్పేస్

ఎక్స్టర్ ను SUV అని పిలవాలనుకుంటే, దానికి మంచి బూట్ స్పేస్ ఉండాలి. ఇది 391 లీటర్ల స్థలాన్ని కలిగి ఉంది, ఇది సెగ్మెంట్ లో ఉత్తమమైనది మరియు నేలపై, బూట్ ఫ్లోర్ చాలా వెడల్పుగా మరియు పొడవుగా ఉంటుంది కాబట్టి పెద్ద సూట్‌కేసులు సులభంగా సరిపోతాయి. అలాగే ఎత్తు బాగా ఉండడం వల్ల రెండు సూట్‌కేస్‌లను ఒకదానిపై ఒకటి ఉంచుకోవచ్చు. ఒక వారం ట్రిప్ కి వెళ్లాలనుకుంటే సామాను ఎక్స్టర్‌కు ఎటువంటి సమస్య కాకూడదు. మరియు మీరు పెద్ద సూట్ కేసులను లోడ్ చేయాలనుకుంటే, ఈ ట్రేని తీసివేసి, ఈ సీటును మడవటం ద్వారా మీరు పొడవైన వస్తువులను కూడా ఇక్కడ ఉంచుకోవచ్చు.

ప్రదర్శన

హ్యుందాయ్ ఎక్స్టర్ 1.2L పెట్రోల్ ఇంజన్‌తో పాటు AMT మరియు CNG ఎంపికతో వస్తుంది. కానీ మీరు టర్బో పెట్రోల్ లేదా డీజిల్ ఇంజిన్ కోసం చూస్తున్నట్లయితే, మీకు ఆ అదృష్టం లేదు. డ్రైవింగ్ అనుభూతిని పూర్తిగా పొంది, ఇంజన్ శుద్ధీకరణ అద్భుతంగా ఉందని అలాగే నగరం వేగంతో క్యాబిన్ నిశ్శబ్దంగా మరియు అద్భుతమైన పనితీరును అందిస్తుందని మీరు గ్రహించాలి.

కానీ ఈ ఇంజిన్ అప్రయత్నమైన ప్రయాణ అనుభవం కోసం తయారు చేయబడింది మరియు పనితీరు కోరుకునే వారి కోసం కాదు. అయితే, ప్రయాణ విషయానికి వస్తే, ఇది నిజంగా అప్రయత్నంగా ఉంటుంది. పవర్ డెలివరీ చాలా మృదువైనది మరియు త్వరణం సరళంగా ఉంటుంది. సిటీ ఓవర్‌టేక్‌లు మరియు వేగాన్ని 20 నుండి 40kmph వరకు అలాగే 40 నుండి 60kmph వరకు సులభంగా మార్చవచ్చు. కానీ ఈ ఇంజన్ రహదారిపై కొంచెం అనుకున్నంత పనితీరు అందించలేదని అనిపిస్తుంది. 80kmph కంటే ఎక్కువ ఓవర్‌టేక్ చేయడానికి యాక్సిలరేటర్ వినియోగం చాలా ఎక్కువ అవసరం మరియు ఇక్కడ ఇంజిన్ శబ్దం కూడా అనిపిస్తుంది.

Hyundai Exter AMT

ఎక్స్టర్ సౌలభ్యం కోసం AMT ట్రాన్స్‌మిషన్‌ను పొందుతుంది మరియు నా అభిప్రాయం ప్రకారం, ఇది దాదాపు ప్రతి ఒక్కరూ పొందాలి. దాని గేర్ షిఫ్ట్ వెనుక ఉన్న లాజిక్ చాలా బాగుంది మరియు మీరు యాక్సిలరేషన్ కోసం డౌన్‌షిఫ్ట్ చేసినప్పుడు గేర్‌బాక్స్ అర్థం చేసుకుంటుంది మరియు క్రూజింగ్ కోసం మళ్లీ అప్‌షిఫ్ట్ అవుతుంది. ఇది ఇంజిన్‌ను సౌకర్యవంతమైన బ్యాండ్‌లో ఉంచుతుంది, కాబట్టి మీరు ఎప్పటికీ శక్తి కొరతను అనుభవించలేరు. ముఖ్యంగా, AMT ప్రమాణాల కోసం గేర్లు వేగంగా మారుతాయి. అంతేకాకుండా, మొదటి సారిగా, మీరు మెరుగైన మాన్యువల్ నియంత్రణ కోసం AMTతో పాటు ప్యాడిల్ షిఫ్టర్‌లను పొందుతారు. మీరు అదనంగా ఖర్చు చేయకూడదనుకుంటే, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మిమ్మల్ని ఫిర్యాదు చేయడానికి కూడా అనుమతించదు. క్లచ్ తేలికగా ఉంటుంది, గేర్ సులభంగా స్లాట్‌ను మార్చడానికి అనుమతిస్తుంది అలాగే డ్రైవింగ్ లో సౌకర్యవంతమైన అనుభూతి అందించబడుతుంది.Hyundai Exter Paddle Shifters

మీరు ఉత్తేజకరమైన డ్రైవ్ కోసం చూస్తున్నట్లయితే, ఈ ఇంజన్ నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. అధిక రివర్స్ లలో శక్తి లేకపోవడం వలన పనితీరు అంతంతమాత్రంగా ఉంటుంది మరియు ఇక్కడే టర్బో పెట్రోల్ ఇంజన్ ఎంపిక ఉపయోగపడుతుంది. నియోస్ యొక్క పాత 1-లీటర్ టర్బో పెట్రోల్ ఇక్కడ ఖచ్చితంగా సరిపోతుంది. హ్యుందాయ్ ఆ ఎంపికను ఇచ్చి ఉంటే, ఈ కారు మెరుగైన ఆల్ రౌండర్‌గా నిరూపించబడేది. 

రైడ్ అండ్ హ్యాండ్లింగ్

Hyundai Exter

హ్యుందాయ్ ఎక్స్టర్ సస్పెన్షన్ బ్యాలెన్స్ అద్భుతంగా ఉంటుంది. ఇది నగరంలో ఎక్కువ కిలోమీటర్లు నడపటం వలన, సస్పెన్షన్ మృదువైనగా ఏర్పాటు చేయబడింది. మేము ఎగుడుదిగుడుగా ఉన్న రోడ్ల మీదుగా మరియు గతుకుల రోడ్ల మీదుగా ఎక్స్టర్‌ను నడిపాము - సస్పెన్షన్ చాలా సమతుల్యంగా ఉందని మేము చెప్పగలం. మీరు రోడ్ల అసంపూర్ణతను ఎక్కువగా అనుభవంచలేరు మరియు భారీ గతుకులు కూడా మీకు అసౌకర్యాన్ని కలిగించవు. స్పీడ్‌బ్రేకర్‌లు బాగా కుషన్‌తో ఉంటాయి మరియు గుంతలు కూడా మీకు భయాన్ని కలిగించవు. మరియు ఇది త్వరగా స్థిరపడుతుంది కాబట్టి సుదీర్ఘ రహదారి ప్రయాణాలు కూడా సౌకర్యవంతంగా ఉంటాయి. హైవేలపై, ఇది స్థిరంగా అనిపిస్తుంది మరియు బాడీ రోల్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. Hyundai Exter

ఇప్పుడు, ఇది పొడవాటి కారు కాబట్టి, మీరు కొంచెం ఎత్తులో కూర్చుని, మంచి దృశ్యమానత కోసం చుట్టూ పెద్ద విండోను పొందవచ్చు. ఇది మీ మొదటి కారు అయినా లేదా మీరు ఇప్పుడే డ్రైవింగ్ చేయడం నేర్చుకున్నట్లయినా సరే, సౌకర్యవంతంగా అలాగే సులభంగా డ్రైవింగ్ అనుభూతిని పొందగలరు. హ్యాండ్లింగ్ కూడా సురక్షితంగా అనిపిస్తుంది మరియు స్టీరింగ్ ఘాట్ రోడ్లలో అలాగే మూసివేయబడిన రోడ్లపై మరింత విశ్వాసాన్ని ప్రేరేపిస్తుంది. కాబట్టి మీరు ఈ కారును పర్వత ప్రాంతానికి తీసుకెళ్లబోతున్నట్లయితే, మీరు అస్సలు భయపడవల్సిన అవసరం లేదు.

వేరియంట్లు

హ్యుందాయ్, ఎక్స్టర్‌ను ఏడు వేరియంట్‌లలో అందిస్తోంది -  అవి వరుసగా EX, EX(O), S, S(O), SX, SX(O), SX(O) కనెక్ట్.

హ్యుందాయ్ ఎక్స్టర్ మైక్రో-ఎస్‌యూవీ యొక్క ప్రారంభ ధరలు రూ. 6 లక్షల నుండి రూ. 10.10 లక్షల వరకు ఉన్నాయి (ఎక్స్-షోరూమ్). అవి ఎంట్రీ-లెవల్ వేరియంట్‌లలో పోటీనిస్తాయి, అయితే మెరుగైన-అనుకూలమైన అగ్ర వేరియంట్‌లు- ప్రత్యర్థుల కంటే ప్రీమియంను ఆకర్షిస్తాయి.

వెర్డిక్ట్

Hyundai Exter

ఎక్స్టర్‌కు దాని ప్రేక్షకుల గురించి బాగా తెలుసు మరియు అది మా పనిని సులభతరం చేస్తుంది. ఇది క్యాబిన్ అనుభవం, స్థలం, ప్రాక్టికాలిటీ, సౌలభ్యం, సులభంగా డ్రైవ్ చేయడం మరియు బూట్ స్పేస్ వంటి చాలా విషయాలను సరిగ్గా పొందుతుంది. మరియు ఫీచర్‌ల జాబితా చాలా అద్భుతంగా ఉంది కాబట్టి రూ. 10 లక్షలలోపు దాన్ని అధిగమించడం చాలా కష్టం. అయినప్పటికీ, డ్రైవింగ్ విషయానికి వస్తే ఎక్స్టర్‌లో ఉత్సాహం లేదు మరియు ఇది SUV కావడానికి చాలా కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది. మరియు దీనిలో భద్రతా సాంకేతికతను లోడ్ చేసినప్పటికీ, క్రాష్ టెస్ట్ రేటింగ్ చూడవలసి ఉంది. ఇది నాలుగు నక్షత్రాలను పొందగలిగితే, బడ్జెట్‌లో చిన్న కుటుంబ కారు కోసం ఎక్స్టర్ ముందంజలో ఉందని చెప్పవచ్చు.

హ్యుందాయ్ ఎక్స్టర్ యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు

మనకు నచ్చిన విషయాలు

  • రగ్డ్ SUV లాంటి లుక్స్
  • ఎత్తైన సీటింగ్ మరియు పొడవైన విండోలు మంచి డ్రైవింగ్ విశ్వాసాన్ని అందిస్తాయి
  • డాష్‌క్యామ్ మరియు సన్‌రూఫ్ వంటి ప్రత్యేకతలతో కూడిన అద్భుతమైన ఫీచర్ జాబితా
  • AMTతో అప్రయత్నంగా డ్రైవ్ అనుభవం

మనకు నచ్చని విషయాలు

  • లుక్స్ పోలరైజింగ్ గా ఉన్నాయి
  • డ్రైవ్‌లో ఉత్సాహం మరియు టర్బో-పెట్రోల్ ఇంజన్ ఎంపిక లేదు
  • భద్రత రేటింగ్ చూడాల్సి ఉంది

ఇలాంటి కార్లతో ఎక్స్టర్ సరిపోల్చండి

Car Name
ట్రాన్స్మిషన్మాన్యువల్ / ఆటోమేటిక్మాన్యువల్ / ఆటోమేటిక్మాన్యువల్ / ఆటోమేటిక్మాన్యువల్ / ఆటోమేటిక్మాన్యువల్ / ఆటోమేటిక్మాన్యువల్ / ఆటోమేటిక్మాన్యువల్ / ఆటోమేటిక్ఆటోమేటిక్ / మాన్యువల్మాన్యువల్ / ఆటోమేటిక్ఆటోమేటిక్ / మాన్యువల్
Rating
1059 సమీక్షలు
1118 సమీక్షలు
341 సమీక్షలు
445 సమీక్షలు
333 సమీక్షలు
461 సమీక్షలు
625 సమీక్షలు
71 సమీక్షలు
60 సమీక్షలు
561 సమీక్షలు
ఇంజిన్1197 cc 1199 cc998 cc - 1493 cc 998 cc - 1197 cc 998 cc - 1197 cc 1197 cc 1197 cc 1197 cc 998 cc - 1493 cc 999 cc
ఇంధనపెట్రోల్ / సిఎన్జిపెట్రోల్ / సిఎన్జిడీజిల్ / పెట్రోల్పెట్రోల్ / సిఎన్జిపెట్రోల్ / సిఎన్జిపెట్రోల్ / సిఎన్జిపెట్రోల్ / సిఎన్జిపెట్రోల్డీజిల్ / పెట్రోల్పెట్రోల్
ఎక్స్-షోరూమ్ ధర6.13 - 10.28 లక్ష6.13 - 10.20 లక్ష7.94 - 13.48 లక్ష7.51 - 13.04 లక్ష5.54 - 7.38 లక్ష6.66 - 9.88 లక్ష5.99 - 9.03 లక్ష7.04 - 11.21 లక్ష7.99 - 15.75 లక్ష6 - 11.27 లక్ష
బాగ్స్6262-622-62662
Power67.72 - 81.8 బి హెచ్ పి72.41 - 86.63 బి హెచ్ పి81.8 - 118.41 బి హెచ్ పి76.43 - 98.69 బి హెచ్ పి55.92 - 88.5 బి హెచ్ పి76.43 - 88.5 బి హెచ్ పి76.43 - 88.5 బి హెచ్ పి81.8 - 86.76 బి హెచ్ పి81.8 - 118 బి హెచ్ పి71.01 - 98.63 బి హెచ్ పి
మైలేజ్19.2 నుండి 19.4 kmpl18.8 నుండి 20.09 kmpl24.2 kmpl20.01 నుండి 22.89 kmpl23.56 నుండి 25.19 kmpl22.35 నుండి 22.94 kmpl22.38 నుండి 22.56 kmpl16 నుండి 20 kmpl-17.4 నుండి 20 kmpl

హ్యుందాయ్ ఎక్స్టర్ కార్ వార్తలు & అప్‌డేట్‌లు

  • తాజా వార్తలు
  • తప్పక చదవాల్సిన కథనాలు

హ్యుందాయ్ ఎక్స్టర్ వినియోగదారు సమీక్షలు

4.6/5
ఆధారంగా1059 వినియోగదారు సమీక్షలు
  • అన్ని (1059)
  • Looks (291)
  • Comfort (284)
  • Mileage (195)
  • Engine (97)
  • Interior (151)
  • Space (73)
  • Price (280)
  • More ...
  • తాజా
  • ఉపయోగం
  • Critical
  • A Brilliant Car That You'll Simply Love

    Hyundai Exter's high level elements and innovational plan change City driving. My reference for the ...ఇంకా చదవండి

    ద్వారా sawan
    On: Apr 18, 2024 | 58 Views
  • Awesome Car

    This car offers a smooth and comfortable driving experience, with an amazing performance that truly ...ఇంకా చదవండి

    ద్వారా manish sharma
    On: Apr 17, 2024 | 33 Views
  • Hyundai Exter Is A Brilliant Car, Simply Love It

    Power and frugality are consummately merged in the Hyundai Exter, furnishing a superb driving experi...ఇంకా చదవండి

    ద్వారా sandeep
    On: Apr 17, 2024 | 325 Views
  • Exter Is Feature Rich And Fuel Efficient

    The Hyundai Exter is a great choice for those who want a feature-rich, fuel-efficient, and stylish. ...ఇంకా చదవండి

    ద్వారా sachin
    On: Apr 15, 2024 | 477 Views
  • Best Car

    This car excels in all aspects, boasting exceptional safety, stunning aesthetics, and unparalleled c...ఇంకా చదవండి

    ద్వారా anup kumar gupta
    On: Apr 14, 2024 | 98 Views
  • అన్ని ఎక్స్టర్ సమీక్షలు చూడండి

హ్యుందాయ్ ఎక్స్టర్ మైలేజ్

క్లెయిమ్ చేసిన ARAI మైలేజ్: . ఈ మాన్యువల్ పెట్రోల్ వేరియంట్ 19.4 kmpl మైలేజ్ ను కలిగి ఉంది. ఈ ఆటోమేటిక్ పెట్రోల్ వేరియంట్ 19.2 kmpl మైలేజ్ ను కలిగి ఉంది. ఈ మాన్యువల్ సిఎన్జి వేరియంట్ 27.1 Km/Kg మైలేజ్ ను కలిగి ఉంది.

ఇంకా చదవండి
ఇంధన రకంట్రాన్స్ మిషన్ఏఆర్ఏఐ మైలేజీ
పెట్రోల్మాన్యువల్19.4 kmpl
పెట్రోల్ఆటోమేటిక్19.2 kmpl
సిఎన్జిమాన్యువల్27.1 Km/Kg

హ్యుందాయ్ ఎక్స్టర్ వీడియోలు

  • Maruti Fronx Delta+ Vs Hyundai Exter SX O | ❤️ Vs 🧠
    10:51
    Maruti Fronx Delta+ Vs Hyundai Exter SX O | ❤️ Vs 🧠
    5 నెలలు ago | 75.8K Views
  • Hyundai Exter, Verna & IONIQ 5: Something In Every Budget
    5:12
    హ్యుందాయ్ Exter, వెర్నా & ఐయోనిక్ 5: Something లో {0}
    5 నెలలు ago | 32.3K Views
  • Hyundai Exter 2023 Base Model vs Mid Model vs Top Model | Variants Explained
    11:33
    Hyundai Exter 2023 Base Model vs Mid Model vs Top Model | Variants Explained
    7 నెలలు ago | 88.7K Views
  • Hyundai Exter Review In Hindi | Tata Ko Maara Punch 👊 | First Drive
    14:51
    Hyundai Exter Review In Hindi | Tata Ko Maara Punch 👊 | First Drive
    9 నెలలు ago | 113.4K Views
  • Hyundai Exter 2023 India Launch | Price, Styling, Features, Engines, And More! | #in2mins
    2:41
    Hyundai Exter 2023 India Launch | Price, Styling, Features, Engines, And More! | #in2mins
    9 నెలలు ago | 173.8K Views

హ్యుందాయ్ ఎక్స్టర్ రంగులు

  • మండుతున్న ఎరుపు
    మండుతున్న ఎరుపు
  • khaki డ్యూయల్ టోన్
    khaki డ్యూయల్ టోన్
  • స్టార్రి నైట్
    స్టార్రి నైట్
  • cosmic డ్యూయల్ టోన్
    cosmic డ్యూయల్ టోన్
  • atlas వైట్
    atlas వైట్
  • ranger khaki
    ranger khaki
  • titan బూడిద
    titan బూడిద
  • కాస్మిక్ బ్లూ
    కాస్మిక్ బ్లూ

హ్యుందాయ్ ఎక్స్టర్ చిత్రాలు

  • Hyundai Exter Front Left Side Image
  • Hyundai Exter Side View (Left)  Image
  • Hyundai Exter Front View Image
  • Hyundai Exter Rear view Image
  • Hyundai Exter Grille Image
  • Hyundai Exter Front Fog Lamp Image
  • Hyundai Exter Headlight Image
  • Hyundai Exter Taillight Image
space Image

హ్యుందాయ్ ఎక్స్టర్ Road Test

పరిగణించవలసిన మరిన్ని కార్ ఎంపికలు
Ask QuestionAre you confused?

Ask anything & get answer లో {0}

ప్రశ్నలు & సమాధానాలు

  • తాజా ప్రశ్నలు

What is the mileage of Hyundai Exter?

Anmol asked on 7 Apr 2024

The Hyundai Exter has ARAI claimed mileage of 19.2 kmpl to 27.1 km/kg. The Manua...

ఇంకా చదవండి
By CarDekho Experts on 7 Apr 2024

What is the transmission type of Hyundai Exter?

Devyani asked on 5 Apr 2024

The Hyundai Exter is available in Manual and Automatic transmission variants.

By CarDekho Experts on 5 Apr 2024

What is the waiting period for Hyundai Exter?

Anmol asked on 2 Apr 2024

For the availability and waiting period, we would suggest you to please connect ...

ఇంకా చదవండి
By CarDekho Experts on 2 Apr 2024

What is height of Hyundai Exter?

Anmol asked on 30 Mar 2024

The Hyundai Exter has height of 1631 mm.

By CarDekho Experts on 30 Mar 2024

What is the mileage of Hyundai Exter?

Anmol asked on 27 Mar 2024

The Hyundai Exter has ARAI claimed mileage of 19.2 kmpl to 27.1 km/kg. The Manua...

ఇంకా చదవండి
By CarDekho Experts on 27 Mar 2024
space Image

ఎక్స్టర్ భారతదేశం లో ధర

సిటీఆన్-రోడ్ ధర
బెంగుళూర్Rs. 7.47 - 12.87 లక్షలు
ముంబైRs. 7.16 - 12.12 లక్షలు
పూనేRs. 7.26 - 12.25 లక్షలు
హైదరాబాద్Rs. 7.40 - 12.71 లక్షలు
చెన్నైRs. 7.30 - 12.74 లక్షలు
అహ్మదాబాద్Rs. 7.01 - 11.50 లక్షలు
లక్నోRs. 7.11 - 12.08 లక్షలు
జైపూర్Rs. 7.23 - 12.09 లక్షలు
పాట్నాRs. 7.17 - 12.13 లక్షలు
చండీఘర్Rs. 7.02 - 11.72 లక్షలు
మీ నగరం ఎంచుకోండి
space Image

ట్రెండింగ్ హ్యుందాయ్ కార్లు

  • పాపులర్
  • రాబోయేవి

Popular ఎస్యూవి Cars

  • ట్రెండింగ్‌లో ఉంది
  • లేటెస్ట్
  • రాబోయేవి
వీక్షించండి ఏప్రిల్ offer

Similar Electric కార్లు

Found what యు were looking for?
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర
×
We need your సిటీ to customize your experience