వీడ్కోలు: ఫిగో మరియు ఫియస్టా ఉత్పత్తిని నిలిపివేసిన ఫోర్డ్ సంస్థ
ఫోర్డ్ ఫిగో 2015-2019 కోసం manish ద్వారా సెప్టెంబర్ 03, 2015 03:45 pm సవరించబడింది
- 13 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
ఫోర్డ్ ఫిగో హ్యాచ్బ్యాక్ మరియు క్లాసిక్ భారతదేశం లో దాని అత్యంత విజయవంతమైన నమూనాలు మధ్య ఉన్నాయి. కానీ అమెరికన్ వాహన తయారీదారుడు ఈ కార్లు మరియు ఫియస్టా సెడాన్ ఉత్పత్తి నిలిపివేసింది. ఫోర్డ్ భారతదేశంలో కొత్త నమూనాలు పరిచయం చేసే ప్రక్రియలో దాని మొత్తం ఉత్పత్తులను పోర్ట్ఫోలియోలో పునరుద్ధరించింది. ఫోర్డ్ ఫిగో అనేది ఫోర్డ్ యొక్క అత్యుత్తమ అమ్మకాలలో ఒకటి. కానీ దాని ప్రత్యర్థులు రాకతో దాని అమ్మకాల శాతం పూర్తిగా పడిపోయింది.
ఫోర్డ్ ఇటీవల కొత్త ఆస్పైర్ ని ప్రారంభించింది. ఈ ఉత్పత్తి అతి తక్కువగా అమ్మకాలు జరిగిన క్లాసిక్ ఉత్పత్తిని భర్తీ చేయబడింది. కొత్త ఆస్పైర్ కూడా గతంలో ఫోర్డ్ ఫ్యుజన్/మోండ్యో కి అమర్చబడిన ఐకానిక్ ఆస్టన్ మార్టిన్ గ్రిల్ ని కలిగి ఉంది. ఆస్పైర్ యొక్క హాచ్బాక్ వెర్షన్ కూడా ఈ దీపావళి సీజన్ ముందు ప్రారంభించబడుతుంది మరియు ఈ మోడల్ ఫోర్డ్ కా కు అంతర్జాతీయ భర్తీ చేయబోయే మోడల్. ఇది ఇప్పటికే బ్రెజిల్ మార్కెట్లో ఉంది.
కంపెనీ యొక్క గొప్ప వారసత్వం మరియు నాణ్యత గల ఉత్పత్తులైన ఫియస్టా వంటి నమూనాలు ప్రారంభం అయిన దగ్గర నుండి అతి తక్కువగా అమ్ముడుపోతున్నాయి మరియు ఫోర్డ్ ఫేస్లిఫ్ట్ వెర్షన్ ని ప్రారంభించడం మరియు ధరలు తగ్గడం వంటీవి జరుగుతున్నాయి. కారు అమ్మకాలు ఏ మాత్రం పెరగకపోగా, ఇటీవల కారు అమ్మకాలు మరింతగా తగ్గిపోయాయి.అధనంగా ఆస్పైర్ తో పాటూ, ఫోర్డ్ రాబోయే నెలల్లో ఒక కొత్త ఎండీవర్ ఎస్యూవీ ప్రారంభించటానికి సిద్ధంగా ఉంది.