2016 లో భారతదేశంలో రానున్న జీప్ - ఈ సారి ఇదే ఫైనల్!
సెప్టెంబర్ 04, 2015 03:30 pm raunak ద్వారా సవరించబడింది
- 23 Views
- 15 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
అంతులేని వాయిదాల తరువాత ఫియట్ క్రైస్లర్ రంజగాన్ సదుపాయం లోకి 280 మిలియన్ డాలర్ల పెట్టుబడిలో 'కొత్త జీప్ వాహనం' ని సమీకరించడానికి గాను పెట్టుబడి పెట్టాలన్న ఉద్దేశం ఇప్పట్టికి కుదిరింది.
జైపూర్:నివేదిక ప్రకారం ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ '(ఎఫ్ సిఎ) జీప్ బ్రాండ్ చివరకు భారత మార్కెట్లో వచ్చే ఏడాది ప్రారంభంలో ఐదు ప్రత్యేక డీలర్షిప్లతో అడుగుపెట్టనున్నది. ఎఫ్ సిఎ ఇండియా అధ్యక్షుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ కెవిన్ ఫ్లిన్ ఈ సామాచారాన్ని పిటిఐకి కి చెప్పారు. కంపెనీ అధికారికంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి లో రాబోయే 2016 భారత ఆటో ఎక్స్పోలో జీప్ గ్రాండ్ చెరోకీ మరియు రాంగ్లర్ ఎస్యువిలను బహిర్గతం చేయనున్నదని భావిస్తున్నారు.
కంపెనీ వారు ఈ ఉత్పత్తులని సీబీయూ (కంప్లీట్ బిల్ట్ యూనిట్స్) ఇంపోర్ట్ గా భారతదేశానికి తీసుకువస్తాయని ఆశిస్తున్నాము. కాకపోతే, లోకల్ అస్సెంబ్లీ ఆఫ్ వ్రాంగ్లర్ అండ్ షెరొకే ప్రతినిధి కెవిన్ ఫ్లిన్ గారు ఈ అస్సెంబ్లింగ్ దశ లో ఉన్న ఈ ఉత్పత్తులు స్థానికంగా జరిగితే బావుంటుంది అని అభిప్రాయ పడ్డారు. ఫియట్ వారు ఈమధ్యనే వారి అబార్త్ బ్రాండ్ ని భారతదేశం లో ప్రవేశ పెట్టారు, జీప్ ఇక ఆ తరువాతది అవుతుంది. ఇవన్నీ ఈ ఇటాలియన్ తయారీదారికి భారతదేశం లో ఎదగడానికి గాను దోహదపడతాయి. పైగా, తాజా అబార్త్ 595 కాంపిటియోజోన్ విడుదల తరువాత వచ్చేది 145బీహెచ్పీ అబార్త్ పుంటో ఈవో మరియూ అవ్వెంచురా.
జూలై లో,ఎఫ్ సిఎ సంస్థ ఫియట్ యొక్క రంజగాన్ తయారీ సౌకర్యాన్ని విస్తరింపజేసేందుకుగానూ టాటా మోటార్స్ లిమిటెడ్ తో, ఫియట్ భారతదేశం ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ లోకి $ 280 మిలియన్ పెట్టుబడి పెట్టిందని ప్రకటించారు. ఫియట్ క్రైస్లర్ వారు ఈ పెట్టుబడి కొత్త జీప్ ఉత్పత్తికి దోహదం చేస్తుంది మరియూ జులై 2017 రెండవ త్రైమాసానికి దేశంలో దీని తయారీ మొదలు అవుతుంది.