ఆస్టన్ మార్టిన్ వారు డీబీ9 బాండ్ ఎడిషన్ ని విడుదల చేసారు

published on సెప్టెంబర్ 04, 2015 02:12 pm by nabeel for ఆస్టన్ మార్టిన్ డిబి9

  • 12 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: ఆస్టన్ మార్టిన్ వారు దీర్ఘకాలికంగా బ్రిటీషు గూడచారి అయిన జేంస్ బాండ్ తో అనుసంధానం అయ్యారు. ఇకపై, ఈ బంధాన్ని బలపరుస్తూ, ఈ బ్రిటీషు తయారీదారి ఇప్పుడు కస్టమర్లకు ఏజెంట్ 007 యొక్క అనుభవాన్ని అందించేందుకు కేవలం 150 యూనిట్లు మాత్రమే లభించే 'డీబీ9 జీటీ బాండ్ ఎడిషణ్ ని అందిస్తున్నారు. డీబీ9 క్యాప్ లో ఇది ఆఖరిది అవుతుంది ఎందుకంటే, ఈ కారుని ఇప్పుడు 2016లో రాబోయే డీబీ11 భర్తీ చేయనుంది. 

ఈ కారు కారు 'స్పెక్టర్ సిల్వర్' పెయింట్ పథకం లాగా బాండ్ ఎడిషన్ ని చేయడానికి సూక్ష్మమైన గీతలను, అల్యూమినియం సిల్ ప్లేట్ పై నంబరింగ్ తో పాటూ 007 లోగో ని, వెలుపలివైపు ఒక ఏకైక 'బాండ్ ఎడిషన్' బాడ్గింగ్, కొత్త ఫ్రంట్ స్ప్లిట్టర్ మరియు కార్బన్ ఫైబర్ రేర్ డిఫ్యూజర్ ని కలిగి ఉంది. అల్యూమియం చేరికలని బోనెట్ వెంట్స్, గ్రిల్ మరియు సైడ్ స్టేక్స్ పైన కూడా చూడవచ్చు. లోపల, హెడ్రెస్ట్ పైన 007 లోగో తో సున్నితమైన ఎంబ్రాయిడరీ మరియు ఎ ఎమై II టచ్ సెన్సిటివ్ ఆస్టన్ మార్టిన్ సమాచార వ్యవస్థ కోసం ప్రత్యేక బాండ్ ఎడిషన్ ప్రారంభ స్క్రీన్ ను కలిగి ఉంది. కారు 10 స్పోక్, 20 అంగుళాల బ్లాక్ అల్లాయ్ వీల్స్ తో నడుస్తుంది.

ఉపకరణాలకు జత చేస్తూ, డీబీ9 జీటీ బాండ్ ఎడిషన్ కి 21-అంగుళాల గ్లోబ్-ట్రాటర్ ట్రాలీ కేస్ ని మరియూ ఒక ప్రత్యేక ఆస్టన్ మార్టిన్ స్ట్రాప్ కి ఒక ఒమెగా సీంస్టర్ ఆక్వా టెర్రా 150ఎం జేంస్ బాండ్ ఎడిషన్ వాచీని వేళాడదీస్తారు. ఆస్టన్ మార్టిన్ కి సీఈఓ అయిన ఆండీ పామర్ గారి మాటల్లో, "రానున్న సినిమాలో బాండ్ ని డీబీ10 లో చూడబోతున్నందున మేము ఈ అనుసంధానాన్ని ఒక అద్భుతమైన లిమిటెడ్ ఎడిషన్ డీబీ9 జీటీ కలెక్టర్స్ ఐటెం గా అందిస్తూ ఆనందిస్తున్నాము," అని అన్నారు. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన Aston Martin డిబి9

Read Full News

trendingకూపే

  • లేటెస్ట్
  • ఉపకమింగ్
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience