• English
  • Login / Register

టీయూవీ300 పాక్షికంగా కొత్త ప్రకటనలో దర్శనం ఇచ్చింది, వీడియో లోపల చూడవచ్చును!

సెప్టెంబర్ 04, 2015 03:34 pm nabeel ద్వారా సవరించబడింది

  • 19 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:కేవలం విడుదల అవ్వడనికి 6 రోజుల సమయం మాత్రమే ఉండగా, మహీంద్రా చివరకు దాని వినియోగదారులకు కొత్త టియువి300 యొక్క తళుకు దర్శనాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. టీజర్ వీడియో ఉన్నపటికీ కూడా ఈ వాహనం యొక్క పూర్తి లుక్ ని చూపించలేదు. ఎవరైతే, నిజంగా సబ్ 4 మీటర్ వాహనంపై ఆశక్తి కలిగి ఉన్నారో వారు ఇప్పటికీ ఈ వాహనం కోసం ఎదురు చూస్తున్నారు.మహింద్రా వారు వారి కారు ఎంత ధృఢంగా ఉందో చూపించాలన్న తాపత్రయంలో ఉన్నట్టుగా ఉన్నారు. వారి 'బ్యాటల్ ట్యాంక్' అనే పిలుపు నుండి మొదలుకుని ఇప్పటి 'టఫ్ మరియూ స్టైలిష్' ఎస్యూవీ మరియూ ప్రకటనల్లో 'మీరు టీయూవీ300 ని గెలుచుకునేంత సమర్ధులా?' అని అడిగేంత వరకు ఈ పరంపర మనకు కనపడుతోంది. ఇప్పుడు మళ్ళీ, ఈ ప్రకటనలో మహింద్రా వారు ఒక పెద్ద కోట గోడని బద్దలు కొట్టుకుని వచ్చినట్టుగా కనపడుతుంది. ప్రకటన యొక్క స్థలం మనకు గత వారంలో టీయూవీ300 ని చూసినప్పుడు ఉన్న స్థలం లాగానే కనపడుతోంది.  

కొత్త మహింద్రా కై విడుదలకు ముందు బుకింగ్స్ 2015 సెప్టెంబరు 1 నుండి మొదలు అవుతాయి. ఈ కాంపాక్ట్ ఎస్యూవీ కి ఎమ్హాక్80 ఇంజిను  ఉంటుంది. ఇది క్వాంటో యొక్క 1.5-లీటర్ 3 సిలిండర్ల మోటరు యొక్క చిన్న వెర్షన్ అయి ఉండవచ్చును. పైగా, ఇది సబ్-4మీటర్ ఎస్యూవీ కాబట్టి, ఇది 1.5-లీటర్ కంటే తక్కువ సామర్ధ్యం కలిగి ఉండవచ్చును.  ఇందులో, మొట్టమొదటి సారిగా, 17 అంగుళాల ,5-ట్విన్-స్పోక్ అల్లాయ్ వీల్స్ తో పాటుగా 235/65 క్రాస్-సెక్షన్ టైర్లను అందించడం జరిగింది. లోపల, కొత్త క్యాబిన్ కి బేజ్ మరియూ బ్లాక్ రంగు తో పాటుగా క్రోము పూతలు మరియూ వెండి తళుకులు అందించారు. పైగా, కారుకి మల్టీ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, డ్యువల్-పాడ్ ఇంట్రుమెంట్ క్లస్టర్ కి క్రోము రింగులు అమర్చారు.

was this article helpful ?

Write your Comment on Mahindra TUV 3OO

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience