బుగాట్టి విజన్ గ్రాన్ ట్యూరిస్మో ప్రాజెక్ట్ విడుదల కు పూర్వం ఆవిష్కృతమైంది! (లోపల ఫోటో గ్యాలరీ)

సెప్టెంబర్ 04, 2015 03:38 pm nabeel ద్వారా సవరించబడింది

  • 14 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

గత నెలలో ఫ్రాంక్ఫర్ట్ మోటర్ లోకి ప్రవేసిస్తూ బుగట్టి వారు విజన్ గ్రాన్ ట్యూరిస్మో ప్రాజెక్ట్ ని ఫోటోల రూపంలో బహిర్గతం చేసారు. విజన్ గ్రాన్ ట్యురిఒస్మో ప్రాజెక్ట్ లో 28 ఆటో తయారీదారులు మరియూ సీరియల్ సృష్టికర్త అయిన కజునోరీ యమౌచీ యొక్క మనస పుత్రిక కూడా ఉంది. ఆయన టూ-సీటర్ కల ని 2013 సంవత్సరంలో ప్రకటించారు. ఈ వారం మొదట్లో, హ్యుండై వారు కూడా ఎన్ 2025 విజన్ గ్రాన్ ట్యూరిస్మో కాన్సెప్ట్ ప్రాజెక్ట్ ని ఆవిష్కృతం చేసే మునుపు 2015 ఫ్రాంక్ఫర్ట్ మోటర్ షోలో ఫోటోలను అందించారు.

కాన్సెప్ట్  కొన్ని వారాల క్రితం  చిరోన్ లో దర్శనమిచ్చింది. ఇది స్పష్టంగా బుగట్టి  యొక్క భవిష్యత్తు రూపకల్పన తత్వశాస్త్రం ఆధారంగా రూపొందించబడినది.  ఇది వెయ్రోన్ ని భర్తీ చేస్తున్న కారు. ఈ కారు కొత్త పెద్ద బంపర్స్ ని, హెడ్లైట్ క్లస్టర్ లో నాలుగు వృత్తాకార హెడ్ల్యాంప్స్ ని మరియు వాహనతయారీ సంస్థ యొక్క లోగోతో ఒక మరింత ప్రముఖ బుగట్టి గ్రిల్ ని కలిగి ఉంది. కారు లోపల, బుగట్టి ఒక కొత్త స్టీరింగ్ వీల్ తో భవిష్యత్ రేసింగ్ సెటప్ మరియు ఒక సంపూర్ణ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ని కలిగి ఉంది. కారు వెనుక భాగంలో ఒక పెద్ద కాన్ కేవ్ స్పాయిలర్, సుదీర్ఘ సొగసైన బ్రేక్ లైట్ మరియు 4 ఇన్ లైన్ ఎగ్జాస్ట్ టిప్స్ ని కలిగి ఉంది.

బుగాట్టి డిజైన్ విషయానికి వస్తే, "వేరాన్ యొక్క తరం ముగిసిన తరువాత కొత్త రూపం మరియూ డిజైన్ ని వృద్ది చేసిన బ్రాండ్ యొక్క తదుపరి పుటం చరిత్రలో మొదలయ్యింది," అని బుగాట్టీ కి డిజైన్ హెడ్ అయిన అషిం అనేయ్ట్ గారు విజన్ గ్రాన్ ట్యురిస్మో గురించి ప్రకటిస్తూ అన్నారు. " బుగాట్టి యొక్క డిజైన్ డీఎనే పరివర్తన లో ఒక కొత్త పుంతను చేరుకుంది," అని ముగించారు.  ప్రాజెక్ట్ యొక్క స్వభావాన్ని దృష్టిలో తీసుకుంటే, 'విజన్ గ్రాన్ టురిస్మో'  అతిశయోక్తి మరియు చాలా పనితీరు ఆధారితమైనదిగా ఉంటుంది. " వెయ్రోన్ చివరి లా ఫినాలే ప్రత్యేక ఎడిషన్ 2014 జెనీవా మోటార్ షోలో చూసిన తరువాత ఇంక అది నిలిపివేబడినది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience