• English
  • Login / Register

బజాజ్ కార్లు

4.2/571 సమీక్షల ఆధారంగా బజాజ్ కార్ల కోసం సగటు రేటింగ్

బజాజ్ ఆఫర్లు 1 కారు నమూనాలు భారతదేశం కోసం అమ్మకానికి తో సహ 1 హాచ్బ్యాక్. చౌకైన బజాజ్ ఇది qute ప్రారంభ ధరను కలిగి ఉంది Rs. 3.61 లక్షలు మరియు అత్యంత ఖరీదైన బజాజ్ కారు qute వద్ద ధర Rs. 3.61 లక్షలు. The బజాజ్ qute (Rs 3.61 లక్షలు), ఇవి అత్యంత ప్రముఖమైన కార్లు బజాజ్. రాబోయే బజాజ్ లో ఈ కార్లు ప్రవేశపెట్టబడతాయని భావిస్తున్నారు 2025/2026 సహ .


భారతదేశంలో బజాజ్ కార్స్ ధర జాబితా

మోడల్ఎక్స్-షోరూమ్ ధర
బజాజ్ quteRs. 3.61 లక్షలు*
ఇంకా చదవండి

బజాజ్ కార్ మోడల్స్

  • VS
    qute vs క్విడ్
    బజాజ్qute
    Rs.3.61 లక్షలు *
    qute vs క్విడ్
    రెనాల్ట్క్విడ్
    Rs.4.70 - 6.45 లక్షలు *
  • space Image

Popular ModelsQute
Most ExpensiveBajaj Qute(Rs. 3.61 Lakh)
Affordable ModelBajaj Qute(Rs. 3.61 Lakh)
Fuel TypeCNG
Service Centers134

బజాజ్ car videos

బజాజ్ వార్తలు

  • బజాజ్ క్యూట్ ఆర్ ఈ 60 పరీక్ష జరుప�ుకుంటూ మరొకసారి అనధికారికంగా బహిర్గతం అయింది; దీని ప్రారంభం త్వరలోనే ఉండవచ్చు.

    బజాజ్ క్యూట్  RE60, స్వదేశ వాహన సంస్థ నుండి, మొదటి ఫోర్-వీలర్ కొంతకాలంగా అభివృద్ధి మరియు పరీక్ష దశలో ఉంది. ఇప్పుడు మరోసారి కొత్త RE60 క్వడ్రి సైకిల్ కనిపించింది.మరియు ఈ సారి ఇది  జైపూర్, రాజస్థాన్ లో పరీక్ష జరుపుకుంది. దీనిని బట్టి వాహనం యొక్క ప్రారంభం త్వరలోనే ఉంది అని అర్ధం అవ్తుంది. అయినప్పటికీ, వాహనం సెప్టెంబర్ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరించారు కానీ భారతదేశంలో దీని ప్రారంభం ఇంకా పెండింగులో ఉంది. ఈ చిత్రాలు పూర్తి బాడీ ని కనిపించేలా చేస్తున్నాయి. ఈ అనధికారిక చిత్రాలని చూసినట్లయితే అది అనేక రంగుల ఎంపిక లో రాబోతుందని అర్ధం అవుతుంది. చిత్రాల ప్రకారం అయితే మనం ఇంకా ఎరుపు మరియు నీలం రంగు వాహనాలని మాత్రమే చూడగలిగాము. ఇంతకు ముందు పసుపు రంగు వాహనం కూడా అనధికారికంగా కనిపించింది. 

    By saadజనవరి 21, 2016
  • నేడు ప్రారంభమవడానికి సిద్ధంగా ఉన్న బజాజ్ ఆర్ఇ60

    జిపూర్: బజాజ్ భారతదేశపు మొదటి క్వాడ్రి సైకిల్ ఆర్ ఇ60 ని నేడు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. ఈ వాహనం  4-స్పీడ్ మ్యాన్యువల్ గేర్బాక్స్ తో జతచేయబడియున్న 216 సిసి స్థానభ్రంశాన్ని అందించే డిటిఎస్ - ఐ ఇంజిన్ తో అమర్చబడి 17-20bhp శక్తిని మరియు 35kmpl మైలేజ్ ని అందిస్తుంది. కారు co2 ఉద్గార రేటు 60గ్రాం/కిలోమీటర్లు తక్కువగా విడుదల చేస్తుంది మరియు ఎల్పిజి మరియు సిఎన్జి వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ వాహనం టాక్సీగా ఉపయోగించుకునేందుకు అందించబడినది.

    By konarkసెప్టెంబర్ 25, 2015
  • కంటపడింది: బజాజ్ RE60 క్వాడ్రిసైకల్ - విడుదలకి సిద్దంగా ఉంది

    విడుదలకు సీద్దంగా ఉన్న RE60 క్వాడ్రిసైకల్ కంపెనీ వారి పూణేలో ఉన తయారీ సదుపాయం బయట పరీక్షించబదుతూ కంటపడింది. బజాజ్ వారు దీని విడుదలకు సంబంధించి అన్ని అనుమతులు పొందారు. ఈ వాహనం సెప్టెంబరు 25న విడుదలకు సిద్దంగా ఉంది. ఇది భారతదేశం యొక్క మొట్టమొదటి క్వాడ్రిసైకల్ అవుతుంది మరియూ 216cc సింగల్-సిలిండర్ డీటీఎస్ -ఐ పెట్రోల్ ఇంజిను కలిగి ఉంటుంది. ఈ ఇంజినుకి 4-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ జత చేయబడుతుంది. ఈ క్వాడ్రిసైకల్ 20bhp విడుదల ఉంటుంది. ఇది అచ్చం పల్సర్ మరియూ RS మోటర్ సైకిలు లాగా ఉంటుంది. శక్తి మరియూ బరువు యొక్క నిష్పత్తి కారణంగా మైలేజీ లీటరుకి 35 కీ.మీ గ ఉంటుంది.

    By manishసెప్టెంబర్ 23, 2015
  • బజాజ్ ఆర్ ఇ 60: భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి ఈ సంవత్సరం దీనిని  విడుదల చేయగలిగితే?

    జైపూర్: భారతదేశం యొక్క ప్రముఖ మోటార్ సైకిల్ ఉత్పాదక సంస్థ, బజాజ్ కొంతకాలంగా దాని మొదటి నాలుగు చక్రాల, ఆర్ఇ60 అభివృద్ధికి కృషి చేస్తు ఉంది. అయితే అది దాని సాంకేతిక అభివృద్ధి కోసం కాదు ప్రారంభానికి ఆటంకము కలిగిస్తున్న విషయాల కోసం కృషి చేస్తుంది, కానీ ఈ కంపనీ తయారీదారుడు ఆటోమొబైల్ తరగతికి సంబంధించి ఎదుర్కొంటున్న కొన్ని చట్టపరమైన సమస్యల కారణంగా ఇది ఆలస్యం అవుతోంది. ఇదిలా ఉన్నప్పటికీ, బజాజ్ సాధ్యమైనంత త్వరలో దీనిని మార్కెట్ లోకి తీసుకు రావడానికి ప్రయత్నిస్తోంది. కంపెనీ ప్రస్తుతం దీనిని శ్రీలంక లోని కొలంబో సిలోన్ మోటార్ షోలో ప్రదర్శిస్తోంది.

    By అభిజీత్జూన్ 10, 2015

బజాజ్ కార్లు పై తాజా సమీక్షలు

  • K
    kishan singh on జనవరి 01, 2025
    3
    బజాజ్ qute
    Decent Expected A Better From Bajaj.
    Expected a better Automobile from Bajaj this is as per the price you pay the value you get nothing much to expect. Mileage can be a plus point for Some but otherwise.
    ఇంకా చదవండి
×
We need your సిటీ to customize your experience