Choose your suitable option for better User experience.
  • English
  • Login / Register

మహీంద్రా థార్

కారు మార్చండి
1.2K సమీక్షలుrate & win ₹1000
Rs.11.35 - 17.60 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ ధర న్యూ ఢిల్లీ
వీక్షించండి జూలై offer

మహీంద్రా థార్ యొక్క కిలకమైన నిర్ధేశాలు

ఇంజిన్1497 సిసి - 2184 సిసి
ground clearance226 mm
పవర్116.93 - 150.19 బి హెచ్ పి
torque300 Nm
సీటింగ్ సామర్థ్యం4
డ్రైవ్ టైప్4డబ్ల్యూడి / ఆర్ డబ్ల్యూడి
  • డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
  • క్రూజ్ నియంత్రణ
  • key నిర్ధేశాలు
  • top లక్షణాలు
space Image

థార్ తాజా నవీకరణ

మహీంద్రా థార్ తాజా అప్‌డేట్

తాజా అప్‌డేట్: మహీంద్రా థార్ ఎర్త్ ఎడిషన్ ప్రారంభించబడింది. ఈ 5 చిత్రాలలో మహీంద్రా థార్ ఎర్త్ ఎడిషన్ ఎలా కనిపిస్తుందో ఇక్కడ చూడండి. 2020లో ప్రారంభమైనప్పటి నుండి థార్ పొందిన అన్ని కొత్త రంగులను ఇక్కడ చూడండి.


ధర: ఆఫ్‌రోడ్ SUV ధర రూ. 10.98 లక్షల నుండి రూ. 16.94 లక్షల (ఎక్స్-షోరూమ్ పాన్-ఇండియా) మధ్య ఉంటుంది.


వేరియంట్లు: ఇది రెండు వేరియంట్లలో అందించబడుతుంది: అవి వరుసగా AX(O) మరియు LX.


రంగులు: థార్ ఇప్పుడు ఆరు రంగు ఎంపికలలో లభిస్తుంది: అవి వరుసగా ఎవరెస్ట్ వైట్ (కొత్త), బ్లేజింగ్ బ్రాంజ్ (కొత్త), ఆక్వామెరిన్, రెడ్ రేజ్, నాపోలి బ్లాక్ మరియు గెలాక్సీ గ్రే.


సీటింగ్ కెపాసిటీ: థార్‌లో గరిష్టంగా నలుగురు ప్రయాణికులు ఉండగలరు.


ఇంజిన్ మరియు ట్రాన్స్‌మిషన్: మహీంద్రా థార్‌లో మూడు ఇంజన్ ఎంపికలను అందిస్తుంది:

  • A 2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ (152 PS/300 Nm)
  • 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ (132 PS/300 Nm)

ఈ రెండూ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ తో జత చేయబడతాయి. RWD మోడల్ చిన్న 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ (118PS/300Nm)ని ఉపయోగిస్తుంది, ఇది 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే వస్తుంది మరియు టర్బో-పెట్రోల్ యూనిట్ 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో మాత్రమే వస్తుంది.


ఫీచర్‌లు: థార్‌లోని ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే తో కూడిన ఏడు అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూజ్ కంట్రోల్, LED DRLలతో కూడిన హాలోజన్ హెడ్‌లైట్లు, ఎలక్ట్రికల్ కంట్రోల్డ్ AC మరియు స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్ వంటి అంశాలు అందించబడ్డాయి. ఈ మహీంద్రా థార్ లో వాష్ చేయదగిన ఇంటీరియర్ ఫ్లోర్‌తో పాటు వేరు చేయగలిగిన రూఫ్ ప్యానెల్‌లను కూడా కలిగి ఉంది.


భద్రత: భద్రత విషయానికి వస్తే ఇది డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, హిల్ డిసెంట్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్‌లు మరియు డ్రైవర్ మరియు ముందు ప్రయాణీకుడు ఇద్దరికీ ఫ్రంట్ సీట్ బెల్ట్ రిమైండర్‌ను వంటి అంశాలు అందించబడ్డాయి.


ప్రత్యర్థులు: ఫోర్స్ గూర్ఖా మరియు మారుతి సుజుకి జిమ్నీలకు మహీంద్రా థార్ గట్టి పోటీని ఇస్తుంది. అంతేకాకుండా ఇది- హ్యుందాయ్ క్రెటాకియా సెల్టోస్MG ఆస్టర్స్కోడా కుషాక్వోక్స్వాగన్ టైగూన్టయోటా హైరైడర్ మరియు మారుతి సుజుకి గ్రాండ్ విటారా వంటి అదే ధర కలిగిన కాంపాక్ట్ SUVలకు కూడా పోటీగా నిలుస్తుంది.


మహీంద్రా థార్ 5-డోర్: మహీంద్రా థార్ 5-డోర్ ఇటీవల మురికిగా ఉన్న భూభాగంలో ఇరుక్కుపోయి కనిపించింది. మహీంద్రా థార్ 5-డోర్ ఈ సంవత్సరం ప్రారంభించబడుతుంది.

ఇంకా చదవండి
థార్ ఎఎక్స్ opt హార్డ్ టాప్ డీజిల్ ఆర్ డబ్ల్యూడి(బేస్ మోడల్)1497 సిసి, మాన్యువల్, డీజిల్, 15.2 kmplmore than 2 months waitingRs.11.35 లక్షలు*
థార్ ఎల్ఎక్స్ హార్డ్ టాప్ డీజిల్ ఆర్ డబ్ల్యూడి1497 సిసి, మాన్యువల్, డీజిల్more than 2 months waitingRs.12.85 లక్షలు*
థార్ ఎల్ఎక్స్ హార్డ్ టాప్ ఎటి ఆర్ డబ్ల్యూడి1997 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్more than 2 months waitingRs.14.10 లక్షలు*
థార్ ఎఎక్స్ opt convert top1997 సిసి, మాన్యువల్, పెట్రోల్more than 2 months waitingRs.14.30 లక్షలు*
థార్ ఎఎక్స్ opt convert top డీజిల్2184 సిసి, మాన్యువల్, డీజిల్, 15.2 kmplmore than 2 months waitingRs.14.85 లక్షలు*
థార్ ఎఎక్స్ opt హార్డ్ టాప్ డీజిల్2184 సిసి, మాన్యువల్, డీజిల్, 15.2 kmplmore than 2 months waitingRs.15 లక్షలు*
థార్ ఎల్ఎక్స్ హార్డ్ టాప్1997 సిసి, మాన్యువల్, పెట్రోల్, 15.2 kmplmore than 2 months waitingRs.15 లక్షలు*
థార్ earth ఎడిషన్1997 సిసి, మాన్యువల్, పెట్రోల్, 15.2 kmplmore than 2 months waitingRs.15.40 లక్షలు*
థార్ ఎల్ఎక్స్ హార్డ్ టాప్ mld డీజిల్2184 సిసి, మాన్యువల్, డీజిల్, 15.2 kmplmore than 2 months waitingRs.15.55 లక్షలు*
థార్ ఎల్ఎక్స్ convert top డీజిల్2184 సిసి, మాన్యువల్, డీజిల్, 15.2 kmplmore than 2 months waitingRs.15.75 లక్షలు*
థార్ ఎల్ఎక్స్ హార్డ్ టాప్ డీజిల్
Top Selling
2184 సిసి, మాన్యువల్, డీజిల్, 15.2 kmplmore than 2 months waiting
Rs.15.75 లక్షలు*
థార్ earth ఎడిషన్ డీజిల్2184 సిసి, మాన్యువల్, డీజిల్, 15.2 kmplmore than 2 months waitingRs.16.15 లక్షలు*
థార్ ఎల్ఎక్స్ convert top ఎటి1997 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 15.2 kmplmore than 2 months waitingRs.16.50 లక్షలు*
థార్ ఎల్ఎక్స్ హార్డ్ టాప్ ఎటి1997 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్more than 2 months waitingRs.16.60 లక్షలు*
థార్ earth ఎడిషన్ ఎటి1997 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్more than 2 months waitingRs.17 లక్షలు*
థార్ ఎల్ఎక్స్ హార్డ్ టాప్ mld డీజిల్ ఎటి2184 సిసి, ఆటోమేటిక్, డీజిల్more than 2 months waitingRs.17 లక్షలు*
థార్ ఎల్ఎక్స్ convert top డీజిల్ ఎటి2184 సిసి, ఆటోమేటిక్, డీజిల్more than 2 months waitingRs.17.15 లక్షలు*
థార్ ఎల్ఎక్స్ హార్డ్ టాప్ డీజిల్ ఎటి2184 సిసి, ఆటోమేటిక్, డీజిల్more than 2 months waitingRs.17.20 లక్షలు*
థార్ earth ఎడిషన్ డీజిల్ ఎటి(టాప్ మోడల్)2184 సిసి, ఆటోమేటిక్, డీజిల్more than 2 months waitingRs.17.60 లక్షలు*
వేరియంట్లు అన్నింటిని చూపండి

మహీంద్రా థార్ comparison with similar cars

మహీంద్రా థార్
మహీంద్రా థార్
Rs.11.35 - 17.60 లక్షలు*
4.51.2K సమీక్షలు
మారుతి జిమ్ని
మారుతి జిమ్ని
Rs.12.74 - 14.95 లక్షలు*
4.5351 సమీక్షలు
ఫోర్స్ గూర్ఖా
ఫోర్స్ గూర్ఖా
Rs.16.75 లక్షలు*
4.370 సమీక్షలు
మహీంద్రా స్కార్పియో
మహీంద్రా స్కార్పియో
Rs.13.62 - 17.42 లక్షలు*
4.7737 సమీక్షలు
మహీంద్రా స్కార్పియో ఎన్
మహీంద్రా స్కార్పియో ఎన్
Rs.13.85 - 24.54 లక్షలు*
4.5588 సమీక్షలు
మహీంద్రా బోరోరో
మహీంద్రా బోరోరో
Rs.9.79 - 10.91 లక్షలు*
4.3238 సమీక్షలు
హ్యుందాయ్ క్రెటా
హ్యుందాయ్ క్రెటా
Rs.11 - 20.15 లక్షలు*
4.6241 సమీక్షలు
టాటా హారియర్
టాటా హారియర్
Rs.14.99 - 26.44 లక్షలు*
4.6174 సమీక్షలు
Transmissionఆటోమేటిక్ / మాన్యువల్Transmissionమాన్యువల్ / ఆటోమేటిక్Transmissionమాన్యువల్Transmissionమాన్యువల్Transmissionఆటోమేటిక్ / మాన్యువల్Transmissionమాన్యువల్Transmissionమాన్యువల్ / ఆటోమేటిక్Transmissionమాన్యువల్ / ఆటోమేటిక్
Engine1497 cc - 2184 ccEngine1462 ccEngine2596 ccEngine2184 ccEngine1997 cc - 2198 ccEngine1493 ccEngine1482 cc - 1497 ccEngine1956 cc
Fuel Typeడీజిల్ / పెట్రోల్Fuel Typeపెట్రోల్Fuel Typeడీజిల్Fuel Typeడీజిల్Fuel Typeడీజిల్ / పెట్రోల్Fuel Typeడీజిల్Fuel Typeడీజిల్ / పెట్రోల్Fuel Typeడీజిల్
Power116.93 - 150.19 బి హెచ్ పిPower103.39 బి హెచ్ పిPower138 బి హెచ్ పిPower130 బి హెచ్ పిPower130 - 200 బి హెచ్ పిPower74.96 బి హెచ్ పిPower113.18 - 157.57 బి హెచ్ పిPower167.62 బి హెచ్ పి
Mileage15.2 kmplMileage16.39 నుండి 16.94 kmplMileage-Mileage-Mileage-Mileage16 kmplMileage17.4 నుండి 21.8 kmplMileage16.8 kmpl
Airbags2Airbags6Airbags2Airbags2Airbags2-6Airbags2Airbags6Airbags6-7
Currently Viewingథార్ vs జిమ్నిథార్ vs గూర్ఖాథార్ vs స్కార్పియోథార్ vs స్కార్పియో ఎన్థార్ vs బోరోరోథార్ vs క్రెటాథార్ vs హారియర్
space Image
space Image

మహీంద్రా థార్ యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు

    మనకు నచ్చిన విషయాలు

  • అందరి దృష్టిని ఆకర్షించే డిజైన్. దృడంగా కనిపించడమే కాకుండా గతంలో కంటే బలమైన రహదారి ఉనికిని కలిగి ఉంది.
  • 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ల ఎంపికతో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్‌లతో అందుబాటులో ఉంది.
  • మునుపటి కంటే ఆఫ్-రోడింగ్‌కు బాగా సరిపోయే డిజైన్. డిపార్చర్ యాంగిల్, బ్రేక్ ఓవర్ యాంగిల్ మరియు గ్రౌండ్ క్లియరెన్స్‌లలో భారీ మెరుగుదలలు కనిపించాయి.
View More

    మనకు నచ్చని విషయాలు

  • కఠినమైన రైడ్ నాణ్యత. ఆఫ్ రోడ్లతో బాగా వ్యవహరిస్తుంది కానీ పదునైన రోడ్లపై ప్రయాణించినప్పుడు క్యాబిన్‌ లో ఉన్న ప్రయాణికులకు అసౌకర్యమైన డ్రైవింగ్ అనుభూతి అందించబడుతుంది.
  • మునుపటి మోడల్ వలె అదే లేడర్ ఫ్రేమ్ SUV లాగా కనిపిస్తుంది.
  • కొన్ని క్యాబిన్ లోపాలు: వెనుక విండోలు తెరవబడవు, పెడల్ బాక్స్ ఆటోమేటిక్ & మందపాటి B స్తంభాలలో కూడా మీ ఎడమ పాదాన్ని విశ్రాంతి తీసుకోవడానికి సరైన స్థలాన్ని అందించదు.
View More
space Image

మహీంద్రా థార్ కార్ వార్తలు & అప్‌డేట్‌లు

  • తాజా వార్తలు
  • రోడ్ టెస్ట్

మహీంద్రా థార్ వినియోగదారు సమీక్షలు

4.5/5
ఆధారంగా1.2K వినియోగదారు సమీక్షలు

జనాదరణ పొందిన Mentions

  • అన్ని (1234)
  • Looks (327)
  • Comfort (438)
  • Mileage (190)
  • Engine (212)
  • Interior (149)
  • Space (78)
  • Price (135)
  • More ...
  • తాజా
  • ఉపయోగం
  • S
    suvajit pramanik on Jul 19, 2024
    4.5

    The Best SUV In India

    The Mahindra Thar is a globally popular off-road SUV known for its off-road capabilities, powerful engines, convertible roof options, and stylish design. However, it has some drawbacks, including a le...ఇంకా చదవండి

    Was this review helpful?
    అవునుకాదు
  • P
    pushkar hiran on Jul 16, 2024
    4.7

    Awesome Car

    My driving experience with this car was exquisite, with a road grip like a magnet. It looks like a Road King and has reasonable service and maintenance costs. It received a 4-star GNCAP crash test rat...ఇంకా చదవండి

    Was this review helpful?
    అవునుకాదు
  • G
    gautham on Jul 15, 2024
    3.2

    Decent Car

    The Mahindra Thar has a refined engine but several cost-cutting flaws, a manual spare key, no dead pedal in the automatic model, inconvenient window controls, low-quality seats that move during brakin...ఇంకా చదవండి

    Was this review helpful?
    అవునుకాదు
  • K
    kartik on Jul 15, 2024
    5

    Nice Car

    This off-roading car is the best under 20 lakhs, with a stylish and cute design. It features 4x4, unlike the Scorpio, and comes in four colors (red, black, white, and green), with black being the pret...ఇంకా చదవండి

    Was this review helpful?
    అవునుకాదు
  • A
    ashish yadav on Jul 14, 2024
    3.3

    Great Car

    The Mahindra Thar is a rugged, iconic off-roader beloved by adventure enthusiasts. It combines classic design with modern features and exceptional off-road capability. Its boxy silhouette, round headl...ఇంకా చదవండి

    Was this review helpful?
    అవునుకాదు
  • అన్ని థార్ సమీక్షలు చూడండి

మహీంద్రా థార్ మైలేజ్

ఈ మాన్యువల్ డీజిల్ వేరియంట్ 15.2 kmpl మైలేజ్ ను కలిగి ఉంది. ఈ మాన్యువల్ పెట్రోల్ వేరియంట్ 15.2 kmpl మైలేజ్ ను కలిగి ఉంది. ఈ ఆటోమేటిక్ పెట్రోల్ వేరియంట్ 15.2 kmpl మైలేజ్ ను కలిగి ఉంది.

ఇంకా చదవండి
ఇంధన రకంట్రాన్స్ మిషన్ఏఆర్ఏఐ మైలేజీ
డీజిల్మాన్యువల్15.2 kmpl
పెట్రోల్మాన్యువల్15.2 kmpl
పెట్రోల్ఆటోమేటిక్15.2 kmpl

మహీంద్రా థార్ రంగులు

  • stealth బ్లాక్
    stealth బ్లాక్
  • డీప్ ఫారెస్ట్ బ్లాక్ roof
    డీప్ ఫారెస్ట్ బ్లాక్ roof
  • desert fury బ్లాక్ roof
    desert fury బ్లాక్ roof
  • everest వైట్ బ్లాక్ roof
    everest వైట్ బ్లాక్ roof
  • rage రెడ్ బ్లాక్ roof
    rage రెడ్ బ్లాక్ roof
  • డీప్ గ్రే
    డీప్ గ్రే

మహీంద్రా థార్ చిత్రాలు

  • Mahindra Thar Front Left Side Image
  • Mahindra Thar Side View (Left)  Image
  • Mahindra Thar Rear Left View Image
  • Mahindra Thar Front View Image
  • Mahindra Thar Rear view Image
  • Mahindra Thar Rear Parking Sensors Top View  Image
  • Mahindra Thar Grille Image
  • Mahindra Thar Front Fog Lamp Image
space Image
పరిగణించవలసిన మరిన్ని కార్ ఎంపికలు
space Image

ప్రశ్నలు & సమాధానాలు

How much waiting period for Mahindra Thar?

Anmol asked on 28 Apr 2024

For the availability and waiting period, we would suggest you to please connect ...

ఇంకా చదవండి
By CarDekho Experts on 28 Apr 2024

What are the available features in Mahindra Thar?

Anmol asked on 20 Apr 2024

Features on board the Thar include a seven-inch touchscreen infotainment system ...

ఇంకా చదవండి
By CarDekho Experts on 20 Apr 2024

What is the drive type of Mahindra Thar?

Anmol asked on 11 Apr 2024

The Mahindra Thar is available in RWD and 4WD drive type options.

By CarDekho Experts on 11 Apr 2024

What is the body type of Mahindra Thar?

Anmol asked on 7 Apr 2024

The Mahindra Thar comes under the category of SUV (Sport Utility Vehicle) body t...

ఇంకా చదవండి
By CarDekho Experts on 7 Apr 2024

What is the seating capacity of Mahindra Thar?

Devyani asked on 5 Apr 2024

The Mahindra Thar has seating capacity if 5.

By CarDekho Experts on 5 Apr 2024
space Image
మహీంద్రా థార్ brochure
బ్రోచర్‌ని డౌన్‌లోడ్ చేయండి for detailed information of స్పెక్స్, ఫీచర్స్ & prices.
download brochure
బ్రోచర్‌ని డౌన్‌లోడ్ చేయండి

సిటీఆన్-రోడ్ ధర
బెంగుళూర్Rs.14.17 - 21.57 లక్షలు
ముంబైRs.13.64 - 21.25 లక్షలు
పూనేRs.13.60 - 21.20 లక్షలు
హైదరాబాద్Rs.13.94 - 21.98 లక్షలు
చెన్నైRs.14.05 - 22.13 లక్షలు
అహ్మదాబాద్Rs.12.69 - 19.80 లక్షలు
లక్నోRs.13.13 - 20.03 లక్షలు
జైపూర్Rs.13.44 - 20.89 లక్షలు
పాట్నాRs.13.25 - 20.96 లక్షలు
చండీఘర్Rs.13.13 - 20.84 లక్షలు

ట్రెండింగ్ మహీంద్రా కార్లు

  • పాపులర్
  • రాబోయేవి

Popular ఎస్యూవి cars

  • ట్రెండింగ్‌లో ఉంది
  • లేటెస్ట్
  • రాబోయేవి

వీక్షించండి జూలై offer
వీక్షించండి జూలై offer
space Image
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర
×
We need your సిటీ to customize your experience