టాటా మోటర్స్ మరియూ టాటా టెక్నాలజీలు వారు ఎంగేజ్ నెక్స్ట్ ఐ సోర్సింగ్ అనే సాంకేతిక పరిజ్ఞానం తో ముందుకు వస్తున్నారు

సెప్టెంబర్ 04, 2015 03:37 pm అభిజీత్ ద్వారా సవరించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

టాటా మోటార్స్ మరియు టాటా టెక్నాలజీస్ ఈ రోజు ఐదు సంవత్సరాల ఒప్పందంలో ఒక సరిక్రొత్త ఎంగేజ్మెంట్ మోడల్, ఎంగేజ్ నెక్స్ట్ ఐ సిరీస్ ని చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇది ఇరు సంస్థల ఉద్యోగులకు ముఖ్యమైన వృత్తి ప్రయోజనాలు, వారి వ్యూహాత్మక ప్రాముఖ్యతలు, సామర్థ్యాలు మరియు ఒక పోటీతత్వ ప్రయోజనాన్ని అభివృద్ధి చేసేందుకు ఉపయోగపడుతుంది.

ఈ కొత్త ఒప్పందం గత స్టాఫ్ ఆగ్యుమెంటేషన్ మోడల్ యొక్క టాటా టెక్నాలజీ ఇంజినీర్లకి డెలివరీ బేస్డ్ మోడల్ లో ఒక మార్పుని తీసుకు వస్తుంది. పరస్పర సమర్ధతకై మరియూ ఖర్చు సామర్థ్యాలను కూడా మెరుగు పరుచుకునేందుకు గానూ కంపెనీ వారు రెండు దశాబ్దాల నిరంతర పని వాతావరణానికి కల్పించారు. ఇది కంపెనీ యొక్క ఆర్ & డీ విభాగం మరియూ ప్రసరణ పనితనాన్ని అభివృద్ధి చక్రానికై దోహదం చేస్తాయి.

టాటా మోటార్స్ యొక్క ఆధునిక మరియు ప్రోడక్ట్ ఇంజనీరింగ్ అధ్యక్షుడు మరియు హెడ్ డాక్టర్ టిం లెవెర్టాన్ మాట్లాడుతూ " ఎంగేజ్మెంట్ ఐ సోర్సింగ్ టాటా మోటార్స్ ఆర్ & డి ట్రాన్స్ఫర్మేషన్ ప్రయాణం లో  కీలక పాత్ర పోషిస్తోంది. ఈ మోడల్ ద్వారా  నాణ్యత, ధర మరియు తక్కువ సమయం ఈ భాద్యత అంతా కూడా టాటా టెక్నాలజీస్ పై ఉంటుంది. టాటా మోటార్స్ యొక్క ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ (ఇ ఆర్ సి) ని అభివృద్ధి చేసేందుకు టాటా టెక్నాల్జీస్ సహాయం చేస్తుంది. ఎంగేజ్మెంట్ నెక్స్ట్  ఐ సోర్సింగ్ ఈ అసోసియేషన్ ని తదుపరి స్థానానికి తీసుకు వెళుతుంది. టాటా టెక్నాలజీలకి చీఫ్ ఎగ్జెక్యూటివ్ మరియూ మ్యానేజింగ్ డైరెక్టర్ అయిన వార్రెన్ హ్యారిస్ గారి మాటల్లో," ఎంగేజ్ నెక్స్ట్ ఐ సోర్సింగ్ కేవలం ఇంజినీరింగ్ రీసర్చ్ సెంటర్ పద్ధతి గల పనితనమే కాదు, ఇది ఇంకా మహోన్నత అవకాశాలను కూడా టాటా టెక్నాలజీలకై మరియూ టాటా మోటర్స్ వారి ఉన్నతంగా పనిచేయాలన్న మా సంకల్పాన్నికి కూడా దోహదం చేస్తుంది. ఎంతో మంది ఆటోమోటివ్ తయారీదారులతో పనిచేసిన మా ఈ దీర్ఘకాల భాగస్వామ్యం మాకు అనుకూలతను మరియూ ఇరువైపులా పోటీని కూడా పెంచింది," అని అన్నారు. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience