• English
  • Login / Register

చిక్కింది: ఫేస్లిఫ్ట్ Sx4 ఎస్-క్రాస్; మీరు తేడాని గుర్తించగలరా?

మారుతి ఎస్-క్రాస్ 2017-2020 కోసం manish ద్వారా సెప్టెంబర్ 04, 2015 03:05 pm ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:ప్రస్తుత తరం పుంటో అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న పుంటో ఈవో నుండి ఎలా ప్రేరణ తీసుకుందో గుర్తుంచుకుంటే, అలాగే ఇక్కడ జపనీస్ వాహనతయారీదారుడు ఫియట్ నుంచి డీజిల్ ఇంజన్ మాత్రమే తీసుకోకుండా ఇతర అంశాలపై కూడా దృష్టి సారిస్తే బాగుంటుందని ఆశిస్తున్నాము. ఇటీవల, మారుతి ఎస్-క్రాస్ అంతర్జాతీయ వెర్షన్ అయిన ఎస్ ఎక్స్4 ఎస్-క్రాస్ యొక్క ఫేస్లిఫ్ట్ నమూనా ఇటీవల రహస్యంగా బయటపడింది. ఎస్ క్రాస్ భారతదేశంలో సుమారు ఒక నెల క్రితం ప్రారంభించబడింది. అంతర్జాతీయ నమూనా మరియు భారతదేశపు నమూనా కి పెద్ద తేడా ఎస్ ఎక్స్4 ఎస్-క్రాస్, సుజుకి యొక్క ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ఎంపికని పొంది ఉంది.

సుజూకీ 4 ఎస్-క్రాస్ యొక్క ఈ ఫేస్లిఫ్ట్ వేరియంట్ బహుశా వచ్చే ఏడాది అంతర్జాతీయ మార్కెట్ లో అమ్మకానికి వెళ్ళవచ్చును. కానీ ఇది భారతీయ మార్కెట్లొ ఈమధ్య కాలంలో ఆశించవద్దు. ముఖ్యంగా గమనించాల్సింది ఏమిటంటే, ఇది భారత్దేశంలో విడుదల అయ్యి కేవలం ఒక నెల మాత్రమే అయ్యింది మరియూ దీని అంతర్జాతీయ మోడలు ఇప్పటికే కొన్ని ఏళ్ళుగా అమ్ముడవుతూ వస్తోంది.అంతర్జాతీయ మోడల్ 1.6 లీటర్ పెట్రోల్ మరియు డీజిల్  పవర్ప్లాంట్ తో వస్తుంది. ఇది  ఫేస్లిఫ్ట్ కారులో వచ్చే అవకాశం ఉంది. భారతదేశపు వేరియంట్  1.3 లీటర్ మరియు 1.6 లీటర్ డీజిల్ యూనిట్లు కలిగి ఉన్నాయి.

పరీక్ష నమూనా ముందు వెనుక వైపు పునరుద్దరించిన లైటింగ్ క్లస్టర్స్, కొత్త ముందు వైపు బంపర్ మినహా పెద్దగా మార్పును పొందలేదు. అంతర్ఘతంగా లోపలి వైపున మార్పుల విష్యం గురించి ఎటువంటి వివరాలు అందలేదు.

was this article helpful ?

Write your Comment on Maruti ఎస్-క్రాస్ 2017-2020

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience