ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
విపరీతమైన డిమాండ్ ని తట్టుకోవడానికి గాను హ్యుండై వారు వారి క్రేటా ఉత్పత్తిని 7000 యూనిట్ లకు పెంచారు
హ్యుండై వారు వారి తాజా కాంపాక్ట్ ఎస్యూవీ అయిన క్రేటా యొక్క ఉత్పత్తిని విపరీత స్పందన కి జవాబుగా పెంచడం జరిగింది. విడుదలకు పూర్వం, హ్యుండై వారు దాదాపుగా 15,000 యూనిట్ ల క్రేటా లు బుక్ అయ్యాయి అనీ అని అన
రూ. 1.3 కోట్ల ధర వద్ద ప్రారంభించబడిన మెర్సిడెస్ బెంజ్
మెర్సిడీస్ తన ప్రారంభాలను కొనసాగిస్తూ, ఈ రోజు భారత మార్కెట్లోనికి ఒక కొత్త ఉత్పత ్తి సి63 ఎస్ ఎఎంజి సెడాన్ ని రూ. 1.3 కోట్ల వద్ద ఎక్స్-షోరూమ్ ఢిల్లీ లో ప్రారంభించింది. ఈ వాహనం మెర్సిడీస్ ఎఎంజి జిటి ఎ
ఆడీ వారి ఏ3 సెడాన్ యొక్క బేస్ వేరియంట్ ని రూ.25.50 లక్షలకు విడుదల కానుంది
ఆడీ ఇండియా వారి ఏ3 సెడాన్ యొక్ క బేస్ వరియంట్ ని ప్రవర్సపెట్టనున్నారు. కొత్త ఏ3 40 టీఎఫెసై ప్రీమియం రూ.25.50 లక్షలకు (ఎక్స్-షోరూం డిల్లీ/ముంబై) కి అందించబడుతుంది. ప్రీమియం ప్లస్ వేరియంట్ రూ.30.2 లక్షల
సుజుకీ ఐఎం-4 కి ఇగ్నిస్ ఒక కొత్త పేరా?
సబ్-కాంపాక్ట్ కార్లకి పెరుగుతున్న ప్రజాదరణ భారతీయ రోడ్ల ప్స్రిస్థితి గురించి అయి ఉండవచ్చును అని అనుకోవచ్చు. ఈ విచారకర పరిస ్థితి ని అవకాశంగా చేసుకుని సుజూకీ వారు కాంపాక్ట్ ఎస్యూవీ అయిన ఐఎం-4 ని ఈ ఏడాది
కెమెరాకు చిక్కిన కొత్త 2016 వోక్స్వ్యాగన్ టిగ్వాన్
జైపూర్: తదుపరి తరం 2016 వోక్స్వ్యాగన్ టిగ్వాన్ కెనడాలో కెమెరా లకు చిక్కింది. క్రాస్ఓవర్ రాబోయే ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షోలో 2015 లో బహిర్గతంకానున్న ది. మొట్టమొదటి సారిగా కారు ఒక ప్రకటన కోసం మారువేషంలో కనపడ
జీఎం ఇండియా వారు మెక్సికో కి మొదటి బీట్ ఎగుమతి చేయనున్నారు
అమెరికన్ ఆటోమేకర్ మెక్సికో ని వారి ప్రధాన ఎగుమతి మార్కెట్ గా పేర్కొంది జైపూర్: షెవ్రొలే ఇండియా వారి ఆరంగ్రేట బీట్ ని మహరాష్ట్ర ట లెగఒన్ లోని వారి సదుపాయం నుండి మెక్సికో కి ఎగుమతి చేయనున్నారు. మెక్సికో
రూ. 46.10 లక్షల ధర వద్ద ప్రారంభించబడిన డి స్కవరీ స్పోర్ట్
ల్యాండ్ రోవర్ నేడు డిస్కవరీ స్పోర్ట్ ని రూ.46.10 లక్షల (ఎక్స్-షోరూం ముంబై) లో ప్రారంభించింది. ఈ కొత్త విలాసవంతమైన ఆఫ్-రోడర్ వాహనం సికెడి మార్గం ద్వారా వచ్చింది కనుక ధర సాధారణంగా ఉంది. ఇది మెర్సిడెస్
స్కోడా ర్యాపిడ్ ఆనివర్సరీ ఎడిషన్ రూ.6.99 లక్షల దగ్గర విడుదల అయ్యింది
స్కోడా ఆటో ఇండియా వారు కొత్త ర్యాపిడ్ ఆనివర్సరీ ఎడిషన్ ని రూ.6.99 లక్షల ఎక్స్-షోరూం ధర కి విడుదల చేసారు. దీనికి పక్క డోర్ ఫాయిల్స్, గమనించదగిన భేదాలతో కూడిన రూఫ్ రెయిల్స్ మరియూ వుడ్ డెకార్ అంతర్ఘత ట్ర
లిమిటెడ్ ఎడిషన్ డస్టర్ ఎక్స్ప్లోర్ ని ప్రారంభించిన రెనాల్ట్ సంస్థ
ముంబై: రెనాల్ట్ ఇండియా నేడు రెనాల్ట్ డస్టర్ ఎక్స్ప్లోర్ ఎడిషన్ ను ప్రారంభించింది. రెనాల్ట్ సంస్థ, లిమిటెడ్ ఎడిషన్ ఎక్స్ప్లోర్ ' సాహసానికి సారాంశం అని మరియు కొత్త వాటిని అన్వేషించడంలో అత్యద్భుతమైన ఆత్
సియాజ్ ఎస్ హెచ్ విసి (స్మార్ట్ హైబ్రిడ్ వెహికెల్) ని రూ. 8.23 లక్షల ధర వద్ద ప్రారంభించనున్న మారుతీ సుజికీ
జైపూర్: మారుతీ సుజికీ సియాజ్ యొక్క మిడ్ సైజ్ వెర్షన్ సెడాన్ ను ఈ రోజు ప్రారంభించనున్నది. ఎస్ హెచ్ విసి(స్మార్ట్ హైబ్రిడ్ వెహికెల్) గా నామకరణం చేయబడి సరికొత్త రూపంతో అస్థిరమైన ఇంధన సామర్ధ్యం అందించను