• English
  • Login / Register

లూయిస్ హ్యామిల్టన్ 2015 ఫార్ములా 1 చాంపియన్‌గా నిలిచారు

అక్టోబర్ 27, 2015 11:53 am nabeel ద్వారా ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

టెక్సస్ లోని ఆశక్తికరమైన విజయం తరువాత, లూయిస్ హ్యామిల్టన్ 2015 ఫార్ములా 1 చాంపియన్ గా నిలిచారు. ఈ మెర్సిడేజ్ డ్రైవర్ వెట్టెల్ పై 9 పాయింట్లు మరియూ అతని టీం మేట్ అయిన రాస్‌బర్గ్ పై 2 పాయింట్లు ముందంజలో ఉండవలసి వచ్చింది. ఇలా చేయడం కారణంగా రేస్‌ని అతని తరువాతి పోటీదారిపై 76 పాయింట్ల తేడాతో గెలిచారు మరియూ 75 పాయింట్లు ఇంకా అందుబాటులోనే ఉన్నాయి.

 

రేసు గెలిచిన తరువాత ఈ చాంపియన్ ఆనందంతో పొంగిపోయి ఈ," ఇప్పుడు నేను ఆశ్వాదించగలుగుతున్నాను," అని అన్నారు. తరువాత మెర్సిడేజ్ మెకానిక్‌ల గుంపులోకి దూకారు. ఆ తరువాత అథనిని రాస్‌బర్గ్ మరియూ వెట్టెల్ అభినందించారు. మూడూ లేదా ఆపై చాంపియన్‌షిప్ లను గెలిచిన 10వ ఆటగాడు ఇథను. అంతే కాకుండా, ఇథను వరుస ఏడాదులలో టైటిల్ ని గెలుచుకున్న మొదటి  ఆటగాడు కూడా. 

నికో రాస్‌బర్గ్ పోల్ నుండి మొదలు అయిన తరువాత ఒక తప్పిదం కారణంగా మూల్యం చెల్లించుకుని ద్వితీయ స్థానం పొందారు. చాలా శ్రమించి 13వ స్థానం నుండి మూడవ స్థానంలో సెబాస్చియన్ వెట్టల్ నిలిచారు. ఇంకా పోటీలో 3 రేసులు ఉన్నాయి. కానీ హ్యామిల్టన్ గారు నాలుగు రేసులలో మూడు గెలిచిన తరువాత మొదటి స్థానం దక్కించుకున్నారు. గెలిచిన వెంటనే హ్యామిల్టన్ ఆనందబాష్పాలతో ఇంకా షాంపెయిన్‌తో సంబరాలు జరుపుకున్నారు. ఆయనతో పాటుగా నికో రాస్‌బర్గ్ ఇంకా ఫెర్రారీ యొక్క సెబాస్చియన్లు సర్ ఎల్టన్ జాన్ గారితో నిలుచున్నారు.

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience